World

Viral Video: ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం, భారీ మంటల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని ఎలా రక్షిస్తున్నాడో మీరే చూడండి

Hazarath Reddy

యునైటెడ్ కింగ్‌డమ్‌లో కాలిపోతున్న ఆకాశహర్మ్యంపై చిక్కుకున్న వ్యక్తిని రక్షించే వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన గురువారం రీడింగ్‌లో జరిగింది. ఫుటేజ్.. నిర్మాణ స్థలంలో పెద్ద మంటలను చూపించింది.

Child Rides On Conveyor Belt: ఎయిర్‌ పోర్ట్‌ లోని కన్వేయర్ బెల్ట్‌ పై బాలుడు రైడ్‌.. వీడియో వైరల్‌

Rudra

ఎయిర్‌ పోర్ట్‌ లోని కన్వేయర్‌ బెల్ట్‌ పై ఒక బాలుడు సరదాగా రైడ్‌ చేశాడు. గమనించిన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

Mysterious Pneumonia in China: చైనాను వణికిస్తున్న మరో కొత్త వ్యాధి, అంతుచిక్కని న్యుమోనియాతో ఆస్పత్రిపాలైన వేలాది మంది పిల్లలు, కరోనా సంక్షోభాన్ని గుర్తుకు తెస్తున్న కొత్త వ్యాధి

Hazarath Reddy

కరోనాతో ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనాలో మరో అంతు చిక్కని వ్యాధి (Mysterious Pneumonia Outbreak in China) వెలుగులోకి వచ్చింది. చైనాలోని బడుల్లో అంతుచిక్కని న్యుమోనియా వ్యాధి విజృంభిస్తున్నది.

Car Explosion at Niagara Falls: నయాగరా జలపాతం వద్ద భారీ పేలుడు, ఇద్దరు కెనడా వాసులు మృతి, రెయిన్‌బో బ్రిడ్జ్ వద్ద ఒక్కసారిగా బ్లాస్ట్ అయిన కారు

Hazarath Reddy

అమెరికా-కెనడా సరిహద్దులోని నయాగరా జలపాతం వద్ద రెయిన్‌బో బ్రిడ్జ్ వద్ద పెద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కెనడా వాసులు మరణించారు. ఈ ఘటనతో పొరుగున ఉన్న రెండు దేశాలు అప్రమత్తమై వాటి మధ్య వంతెనలు, రైలు సేవలను నిలిపివేసింది.

Advertisement

Earthquake in Nepal: నేపాల్‌లో మరోసారి భూకంపం, అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో వణికిపోయిన ప్రజలు, ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు

Hazarath Reddy

నేపాల్‌లో (Nepal) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున 1.20 గంటలకు మక్వాన్‌పూర్‌ (Makwanpur) జిల్లాలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.5గా నమోదయిందని నేపాల్‌ సీస్మోలజికల్‌ సెంటర్‌ (NSC) తెలిపింది.

US Shocker: దారుణం, మైనర్ బాలికపై 70 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం, ఔటైన తర్వాత పురుషాంగం పట్టుకుని సైజ్ ఎలా ఉందో చెప్పాలంటూ వేధింపులు

Hazarath Reddy

USలో మిన్నెసోటా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. న్యూడిస్ట్ క్లబ్‌లో 14 ఏళ్ల బాలికపై ఫ్యామిలీ ప్రెండ్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. జులైలో బాలిక తన తాతామామల వద్దకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం.

Stampede at Congo: ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో తొక్కిసలాట, 37 మంది మృతి, 140 మందికి పైగా గాయాలు, కాంగోలో విషాదకర ఘటన

Hazarath Reddy

కాంగో ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాంగో రాజధాని బ్రజ్జావిల్లేలోని ఓర్నానో స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను అధికారులు నిర్వహించారు.

India-Canada Row: కెనడియన్లకు వీసా పునరుద్ధరించిన భారత్, జీ20 వర్చువల్ సమావేశానికి ముందు భారత్ కీలక నిర్ణయం

Hazarath Reddy

జీ20 వర్చువల్ సమావేశం నిర్వహించడానికి ముందు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా పౌరులకు ఎలక్ట్రానిక్ వీసా సేవలను పునరుద్ధరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు రెండు నెలల తర్వాత వీసా సేవలను ప్రారంభించడం గమనార్హం.

Advertisement

Mumbai 26/11 Terror Attack: ముంబై 26/11 దాడులు, లష్కరే తొయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇజ్రాయెల్

Hazarath Reddy

ముంబైలో 2008వ సంవత్సరంలో 160 మంది అమాయక ప్రజల ప్రాణాలు బలిగొన్న 26/11 దాడులు జరిగి 15 ఏళ్ల కావొస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై మారణహోమానికి కారణమైన లష్కరే తొయిబాను ఉగ్ర సంస్థగా అధికారికంగా ప్రకటించింది.

Cholera Outbreak in Zimbabwe: జింబాబ్వేని వణికిస్తున్న కలరా, వారానికి 500కు పైగా కొత్త కేసులు నమోదు, ఇప్పటి వరకు 152 మంది మృతి

Hazarath Reddy

ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వేలో కలరా తీవ్ర రూపం దాల్చింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 152 మంది మరణించారని, 8,087 అనుమానిత కలరా కేసులు, 1,241 నిర్ధారిత కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Israel-Hamas War: గాజాలో మరో ఆస్పత్రిపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్, దాడిలో 12 మంది మరణించారని తెలిపిన గాజా ఆరోగ్య శాఖ

Hazarath Reddy

ఉత్తర గాజాలోని ఇండోనేసియన్‌ హాస్పిటల్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో రోగులు, క్షతగాత్రులు, వేలాది మంది సామాన్య పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారు. సోమవారం క్షిపణులు ఇజ్రాయెల్‌ సైన్యం హఠాత్తుగా ఇండోనేసియన్‌ ఆసుపత్రిపై క్షిపణులు ప్రయోగించింది.

Liberia New President: ఆఫ్రికా దేశం లైబీరియా నూతన అధ్యక్షుడిగా జోసఫ్‌ బోయకై, ప్రస్తుత అధ్యక్షుడు జార్జ్‌ వీహ్‌పై 20,567 ఓట్ల తేడాతో ఘన విజయం

Hazarath Reddy

ఆఫ్రికా దేశం లైబీరియా (Liberia) నూతన అధ్యక్షుడిగా జోసఫ్‌ బోయకై (Joseph Boakai) ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు జార్జ్‌ వీహ్‌పై (George Weah) 20,567 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత జాతీయ ఎన్నికల సంఘం (NEC) ఈ మేరకు ప్రకటించింది.

Advertisement

Earthquake in Afghanistan: అఫ్గానిస్థాన్‌లో అర్థరాత్రి మళ్లీ భూకంపం, ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

Hazarath Reddy

అఫ్గానిస్థాన్‌లో (Afghanistan) భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేశ రాజధాని కాబూల్‌ (Kabul) పట్టణానికి పశ్చిమాన 4.1 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున 12.03 గంటలకు భూకంపం వచ్చిందని, భూకంప కేంద్రం కాబూల్‌కు పశ్చిమాన ఉందని వెల్లడించింది.

India-Bound Ship Hijack Video: ఎర్ర సముద్రంలో కార్గోషిప్‌ను ఎలా హైజాక్ చేశారో ఈ వీడియోలో చూడండి, హెలికాప్టర్ నుండి దిగి తుపాకులు చేతబట్టుకుని మరీ..

Hazarath Reddy

తుర్కియే నుంచి భారత్‌కు బయలుదేరిన ( India bound ship) ఒక సరకు రవాణా నౌకను యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు (Iran-backed Houthi rebels) ఎర్ర సముద్రం (Red Sea)లో హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నౌక హైజాక్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Zombie Deer Disease: అమెరికాలో మరో కొత్త వ్యాధి కలవరం, జింకలో జోంబీ డీర్ డిసీజ్‌ను గుర్తించిన అధికారులు, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే..

Hazarath Reddy

పార్క్‌లోని ఆగ్నేయ భాగంలోని ఎల్లోస్టోన్ సరస్సు సమీపంలో ఒక వయోజన మ్యూల్ డీర్ బక్ యొక్క కళేబరానికి 'జోంబీ డీర్ డిసీజ్' పాజిటివ్‌గా తేలింది, దీనివల్ల జంతువులు గందరగోళంగా మారిపోయి విపరీతంగా ఉబ్బిపోతాయి. నేషనల్ పార్క్ సర్వీస్ ఒక పత్రికా ప్రకటనలో కేసును ప్రకటించింది. పార్కులో వ్యాధి ఉనికిని నిర్ధారించింది

US Shooting Video: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం, ఓహియోలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో ముగ్గురిని కాల్చి చంపిన దుండగుడు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టిన ప్రజలు

Hazarath Reddy

అమెరికాలోని ఓహియోలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు జరిగాయి. సమాచారం ప్రకారం, దాడి చేసినవారు అకస్మాత్తుగా వాల్‌మార్ట్ స్టోర్‌కు చేరుకుని కాల్పులు ప్రారంభించారు. దీంతో దుకాణంలో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడికి ఇక్కడకు పరుగులు తీయడం మొదలుపెట్టారు.

Advertisement

Dengue Outbreak in Bangladesh: బంగ్లాదేశ్‌ను వణికిస్తున్న డెంగ్యూ జ్వరాలు, ఒక్కరోజే 1,291 కొత్త వైరల్ ఫీవర్ కేసులు నమోదు, వైరల్ వ్యాధితో 1,549 మంది మృతి

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో డెంగ్యూ కేసులు 300,000 మార్కును దాటాయని, దేశం వెక్టార్ ద్వారా సంక్రమించే వ్యాధి వ్యాప్తితో బాధపడుతుందని సోమవారం మీడియా నివేదికలు తెలిపాయి. బంగ్లాదేశ్‌లో మొత్తం డెంగ్యూ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 301,255గా ఉంది

Viral News: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లెస్బియన్‌ జంట.. ఎలా సాధ్యమైందంటే??

Rudra

వినూత్ననమైన సంతాన సాఫల్య చికిత్సా విధానాన్ని పాటించిన ఓ స్వలింగ సంపర్కుల లెస్బియన్‌ జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

Cargo Ship Hijacked: భారత్ రావాల్సిన కార్గో షిప్‌ హైజాక్.. ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దుశ్చర్య.. నౌకలో 25 మంది సిబ్బంది

Rudra

తుర్కియే నుంచి భారత్‌ కు రావాల్సిన కార్గో షిప్‌ ‘గెలాక్సీ లీడర్’ హైజాక్‌ కు గురైంది. ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ నౌకను హైజాక్ చేశారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Miss Universe 2023: మిస్ యూనివర్స్‌ 2023గా నికరాగ్వా భామ షేనిస్.. చరిత్ర సృష్టించిన.. టాప్-20లోనే ఆగిన భారత భామ శ్వేత శారద

Rudra

నికరాగ్వా అందాల భామ షేనిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ 2023గా ఎన్నికైంది. ఎల్‌సాల్వడార్ రాజధాని శాన్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పనెడా ఎరీనాలో ఈ రోజు జరిగిన బిగ్ ఈవెంట్‌ లో షేనిస్ పేరు ప్రకటించగానే ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మార్మోగింది.

Advertisement
Advertisement