World
'Hamas-like attack' on India: వీడియో ఇదిగో, భారత్‌పై ‘హమాస్‌’ తరహా దాడి చేస్తామంటూ ఖలిస్థాన్‌ ఉగ్రవాది పన్నున్‌ బెదిరింపు, హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడి
Hazarath Reddyభారత్‌పై ‘హమాస్‌’ తరహా దాడి చేపడతామంటూ ఖలిస్థాన్‌ ఉగ్రవాది, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) చీఫ్‌ గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ బెదిరింపులకు దిగాడు. ‘పంజాబ్‌పై భారత్‌ ఆక్రమణకు పాల్పడితే, తగిన విధంగా స్పందిస్తాం. హమాస్‌ తరహా దాడికి పాల్పడతాం’ అంటూ ఆన్‌లైన్‌లో ఓ వీడియోను విడుదల చేశాడు
Gaza Death Toll: శవాలదిబ్బగా మారిన గాజా, నాలుగు రోజుల్లోనే 3వేల మంది మృతి, ఆక్రమిత ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకునేందుకు ఇజ్రాయెల్ తీవ్ర ప్రయత్నాలు, రంగంలోకి అమెరికా విమానం
VNSఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) ఐదో రోజుకు చేరుకున్నది. అక్టోబర్‌ 6న ప్రారంభమైన ఈ యుద్ధంలో హమాస్‌పై (Hamas) క్రమంగా పైచేయి సాధిస్తున్నది. వారు ఆక్రమించుకున్న ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నది. ఇరుపక్షాల ఆధిపత్యపోరులో రెండు దేశాల్లో ఇప్పటివరకు 3 వేల మందికిపైగా మరణించారు.
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌ను వణికిస్తున్న వరుస భూకంపాలు, తెల్లవారుజామున మరోసారి కంపించిన భూమి, రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు
VNSఇటీవల వరుస భూకంపాలతో (Earthquake) దద్ధరిల్లిన అఫ్ఘానిస్థాన్‌లో సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 6.11 గంటలకు 6.1 తీవ్రతతో భూమి కంపించింది. హెరాత్ నగరానికి 29 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది.
Viral Video: పాకిస్థాన్ లో కుల్ఫీ అమ్ముకుంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది నిజమేనా..? వైరల్ వీడియో చూస్తే షాకే..
ahanaప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది, అందులో కుల్ఫీని అమ్ముతున్న వ్యక్తిని చూసి మీరు కూడా మోసపోవచ్చు. ఈ వ్యక్తిని చూసి చాలా మంది అతడ్ని 'మాజీ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్' అని, మరికొందరు మాత్రం ట్రంప్ లుక్ లైక్ అని పిలుస్తున్నారు. ఈ వీడియో వెనుక ఉన్న నిజం ఏమిటో మనం తెలుసుకుందాం,
Israel-Hamas War: దారుణం, జర్మనీ మహిళను నగ్నంగా ఊరేగించిన హమాస్‌ మిలిటెంట్లు, తను కనీసం ప్రాణాలతోనైనా ఉందని ఆశపడుతున్నామంటూ తల్లి కన్నీటి వేదన
Hazarath Reddyఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడి సందర్భంగా బందీలుగా పట్టుకున్న వారిపై హమాస్‌ ఉగ్రవాదుల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శని లౌక్‌ అనే జర్మనీ దేశస్తురాలిని శనివారం గాజా వీధుల్లో నగ్నంగా ఊరేగించి పైశాచికానందం పొందడం తెలిసిందే.
Israel-Palestine War: 1500 మంది హమాస్‌ మిలిటెంట్లు హతం, మీరు ప్రారంభించిన యుద్ధాన్ని మేము ముగిస్తామంటూ హమాస్‌కు గట్టిహెచ్చరికలు జారీ చేసిన ఇజ్రాయెల్‌
Hazarath Reddyతమ దేశంపై మెరుపు దాడికి దిగిన హమాస్‌ (Hamas) మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ సైన్యం (Israel Army) ఏకి పారేస్తోంది. దీంతో భారీగా ప్రాణనష్టం జరుగుతున్నది. దాడులు, ప్రతిదాడులతో ఇరు దేశాలూ దద్దరిల్లుతున్నాయి. ఇప్పటి వరకు ఇరుపక్షాలకు చెందిన సుమారు 1600 మంది మరణించారు.
Israel-Hamas War: వీడియో ఇదిగో, హమాస్‌ మిలిటెంట్లను ఏరిపారేస్తున్న ఇజ్రాయెల్‌ పోలీసులు, బైక్‌పై వెంటాడి మరీ ఇద్దర్ని హతమార్చిన కాప్స్
Hazarath Reddyతమ దేశంపై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) చేపట్టిన దాడులకు ఇజ్రాయెల్‌ (Israel) తగిన జవాబు చెబుతోంది. హమాస్‌ మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ పోలీసులు ఏరిపారేస్తున్నారు. సరిహద్దులు దాటి తమ దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులను వెంబడించి మరీ షూట్‌ చేసి పారేస్తున్నారు.
Israel-Hamas War: గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్‌, విద్యుత్, ఆహారం, నీరు అన్నీ బంద్, ఇప్పటి వరకు 1,600 మందికి పైగా పౌరులు మృతి
Hazarath Reddyపాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఇజ్రాయెల్‌ (Israel) ఉక్కిరిబిక్కిరవుతోంది. తమ దేశంపై హమాస్ (Hamas) చేపట్టిన దాడులను ఇజ్రాయెల్‌ (Israel) ధీటుగా ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా మిలిటెంట్ల పాలనలో ఉన్న గాజా (Gaza)పై విరుచుకుపడుతోంది.
Israel-Hamas War: రాత్రికి రాత్రే గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌, 200 మిలిటెంట్‌ స్థావరాలు కూల్చివేత, పాలస్తీనా వాసులు గాజాను తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు
Hazarath Reddyపాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఇజ్రాయెల్‌ (Israel) ఉక్కిరిబిక్కిరవుతోంది. తమ దేశంపై హమాస్ (Hamas) చేపట్టిన దాడులను ఇజ్రాయెల్‌ (Israel) ధీటుగా ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా మిలిటెంట్ల పాలనలో ఉన్న గాజా (Gaza)పై విరుచుకుపడుతోంది
Israel-Hamas War: భారత్‌ ఉగ్రవాదానికి పూర్తిగా వ్యతిరేకం, మా మద్దతు ఇజ్రాయెల్‌‌కే అని స్పష్టం చేసిన భారత్, వారికి అండగా నిలబడతామని ప్రధాని మోదీ హామీ
Hazarath Reddyపాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇజ్రాయెల్‌ (Israel)కు భారత్‌ (India) మద్దతు ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. ఈ మేరకు పీఎం మోదీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.
Mia Khalifa: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను ప్రశంసిస్తూ ఎక్స్‌లో పోర్న్ స్టార్ మియా ఖలీపా పోస్టులు, వెంటనే ఒప్పందం రద్దు చేసుకున్న ప్లేబాయ్ మ్యాగజైన్
Hazarath Reddyఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా నిలిచినందుకు అమెరికన్ మోడల్, మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫాను ఉద్యోగం నుండి తొలగించారు. ప్లేబాయ్ మ్యాగజైన్.. పాలస్తీనా అనుకూల ట్వీట్‌పై నటి మరియు పోర్న్‌స్టార్ మియా ఖలీఫాతో తన సంబంధాన్ని రద్దు చేసుకుంది. ఇక్కడ ఆమె ఇజ్రాయెల్‌లపై దాడులను సమర్థించింది.
Vladimir Putin Planning Suicide? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆత్మహత్యకు ప్లాన్ చేస్తున్నారా, అవమానం తట్టుకోలేక అడాల్ఫ్ హిట్లర్ లాగా కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారా..
Hazarath Reddyరష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అడాల్ఫ్ హిట్లర్ లాంటి బ్యాండ్‌తో బయటకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. వ్లాదిమిర్ పుతిన్ ఈ సంవత్సరం తన చివరి పుట్టినరోజును జరుపుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు
Israel-Palestine War: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం, చిన్నపిల్లలను టార్గెట్ చేసిన ప్రాణాంతక అంటు వ్యాధి మీజిల్స్‌, వెంటనే టీకాలు వేయించాలని ప్రభుత్వం ఆదేశాలు
Hazarath Reddyఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మధ్య పిల్లలలో మీజిల్స్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నదని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. యుద్ధ వాతావరణ నేపధ్యంలో (Israel-Palestine War)మరోసారి దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దారుణంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
Israel-Palestine War: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో 1,100 మందికి పైగా మృతి, గాజాలో బాంబు దాడులే లక్ష్యంగా దూసుకెళ్తున్న ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు
Hazarath Reddyఇజ్రాయెల్‌పై హమాస్ అనూహ్య దాడిలో మృతుల సంఖ్య 700కు చేరుకోగా, గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో కనీసం 413 మంది మరణించినట్లు సమాచారం. ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ, ఇజ్రాయెల్ ప్రభుత్వ యాజమాన్యంలోని కాన్ టీవీ వార్త ఆదివారం రాత్రి హమాస్ సంయుక్త దాడిలో కనీసం 700 మంది మరణించినట్లు నివేదించింది.
Afghanistan Earthquake Update: ఎక్కడ చూసినా శవాల కుప్పలే.. అఫ్గాన్‌లో 2400 దాటిన భూకంప మృతుల సంఖ్య
Rudraఅఫ్గానిస్థాన్‌లో (Afghanistan) శనివారం సంభవించిన భారీ భూకంపం (Earthquake) ఇప్పటివరకు 2,445 మందిని పొట్టనపెట్టుకున్నది.
Viral Video: ఈ వీడియో చూస్తే ఇజ్రాయిల్ హమాస్ తీవ్రవాదులు ఎంతటి రాక్షసులు అర్థం చేసుకోవచ్చు..ఈ అమ్మాయిని అతి కిరాతకంగా కిడ్నాప్
ahanaఇజ్రాయెల్‌లో పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
Afghanistan Earthquake: ఆఫ్ఘానిస్థాన్‌ లో గంట వ్యవధిలో ఆరు భూకంపాలు.. 2000 మందికి పైగా దుర్మరణం, 5000 మందికి పైగా గాయాలు.. డజనుకు పైగా గ్రామాలు నేలమట్టం.. పాపువా న్యూగినియా, మెక్సికో, నేపాల్‌లో కూడా భూకంపాల అలజడి
Rudraవరుస భూకంపాలతో అఫ్ఘనిస్థాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. హెరాత్ ప్రావిన్స్‌ లో కేవలం గంట వ్యవవధిలో ఆరు భూకంపాలు సంభవించాయి.
Mystery' Illness Outbreak: వీడియో ఇదిగో, కెన్యాలో ఇంకో మిస్టరీ వ్యాధి, ఉన్నట్లుండి పక్షవాతానికి గురైన వందలాది మంది విద్యార్థులు
Hazarath Reddyకెన్యాలో పక్షవాతానికి గురైన దాదాపు 95 మంది పాఠశాల విద్యార్థినులకు ఓ మిస్టరీ వ్యాధి సోకిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. నైరోబీకి వాయువ్యంగా 374 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెయింట్ థెరిసాస్ ఎరేగి గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన 95 మంది విద్యార్థులు కాలులో పక్షవాతం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు కాకామెగా కౌంటీ అధికారులు ధృవీకరించారని KBC.co.ke నివేదించింది.
Mystery' Illness Outbreak in Kenya: కెన్యాను వణికిస్తున్న మిస్టరీ వ్యాధి, ఉన్నట్లుండి పక్షవాతానికి గురైన వందలాది మంది విద్యార్థులు
Hazarath Reddyకెన్యాలో పక్షవాతానికి గురైన దాదాపు 95 మంది పాఠశాల విద్యార్థినులకు ఓ మిస్టరీ వ్యాధి సోకిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. నైరోబీకి వాయువ్యంగా 374 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెయింట్ థెరిసాస్ ఎరేగి గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన 95 మంది విద్యార్థులు కాలులో పక్షవాతం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు కాకామెగా కౌంటీ అధికారులు ధృవీకరించారని KBC.co.ke నివేదించింది.