World

G 20 in India: జీ20 థీమ్‌ ఒక భూమి,ఒక కుటుంబం,ఒక భవిష్యత్తుపై యుఎన్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు, ఆ వాగ్ధానాలకు అనుగుణంగా ప్రపంచం లేదని వెల్లడి

Hazarath Reddy

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్థానం కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ "బలమైన న్యాయవాది" అని ఒక అధికారి చెప్పిన ఒక రోజు తర్వాత, ఆంటోనియో గుటెర్రెస్ న్యూఢిల్లీలో మాట్లాడుతూ సంస్థకు లోతైన నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని అన్నారు

G-20 in India: వీడియో ఇదిగో, తొలిసారి భారత్‌కు వచ్చిన అమెరికా అధినేత జో బైడెన్‌, ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి వీకే సింగ్‌

Hazarath Reddy

Hong Kong Floods: 140 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా హాంకాంగ్‌‌ను ముంచెత్తిన భారీ వరదలు, గత 24 గంటల్లో 83 మంది ఆసుపత్రి పాలు

Hazarath Reddy

హాంకాంగ్‌, దక్షిణ చైనాను భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం ఉదయానికి వీధులు, సబ్‌వేలు నీట మునగడంతో పాఠశాలలను మూసివేశారు. 140 ఏళ్లలో ఈ స్థాయి కుంభవృష్టిని చూడలేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో 83 మంది ఆసుపత్రి పాలయ్యారని అత్యవసర విభాగం అధికారులు వెల్లడించారు. ఈ నగరంలో దాదాపు 75 లక్షల మంది జీవిస్తున్నారు.

Rwanda Horror: బాబోయ్ ఇదేమి ఘోరం, 14 మంది మగ, ఆడ వేశ్యలతో సెక్స్ చేసిన అనంతరం దారుణ హత్య, ఆ శవాలను ఇంటిలోనే పూడ్చివేసిన కామాంధుడు

Hazarath Reddy

ఓ వ్యక్తి ఏకంగా 14 మంది వేశ్యలను హత్య చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రువాండా రాజధాని కిగాలీలో ఈ నరరూప రాక్షసుడు ఓ అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. అతడి వయసు 34 సంవత్సరాలు. వేశ్యలను ఇంటికి పిలిపించుకుని వారిని హత్య చేసి, వారి నుంచి నగదు, ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకునేవాడు. అనంతరం వారి మృతదేహాలను కిచెన్ లో ఓ గొయ్యి తీసి పాతిపెట్టేవాడు.

Advertisement

Man Flashes at Air Hostess: విమానంలో దారుణం, ఎయిర్ హోస్టెస్‌కు పురుషాంగాన్ని చూపిస్తూ ప్రయాణికుడు వికృత చేష్టలు, నిందితుడిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

Hazarath Reddy

మస్కట్‌ నుంచి ముంబైకి వెళ్తున్న విస్తారా విమానంలో బంగ్లాదేశ్‌కు చెందిన 30 ఏళ్ల మహమ్మద్‌ దులాల్‌ గురువారం ఉదయం విమాన సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు

G20 Summit 2023: జీ20 సదస్సుకు హాజరయ్యే ప్రపంచ దేశాధినేతల లిస్ట్ ఇదిగో, G20 సమ్మిట్‌కు దూరంగా ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్

Hazarath Reddy

ఈ వారాంతంలో జరిగే G20 సమ్మిట్‌లో పాల్గొనడానికి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన నాయకులు కొందరు న్యూఢిల్లీలో సమావేశమవుతారు.

Human Embryo Without Sperm: ఆడ మగ కలయిక లేకుండా పిండాన్ని సృష్టించిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు, సైన్స్ రంగంలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రయోగం

Hazarath Reddy

ఇజ్రాయెల్‌లోని శాస్త్రవేత్తలు సంచలన ప్రయోగం చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. స్త్రీ, పురుషుల కలయిక లేకుండా స్పెర్మ్, అండం లేదా గర్భాన్ని ఉపయోగించకుండా ప్రయోగశాలలోని మూలకణాల నుండి మానవ పిండం యొక్క నమూనాను రూపొందించారు,

North Korea New Tactical Nuclear: ప్రపంచదేశాలకు ఉత్తరకొరియా న్యూక్లియర్ సవాల్, అటాక్‌ సబ్‌మెరైన్‌ను ఆవిష్కరించిన నియంత కిమ్‌ జోంగ్ ఉన్, త్వరలోనే రష్యాతో భేటీ అవనున్న కిమ్

VNS

కిమ్‌జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) నేతృత్వంలోని ఉత్తరకొరియా (North Korea) అణు కార్యక్రమాలను ఏమాత్రం ఆపడంలేదు. ఏకంగా ‘టాక్టికల్‌ న్యూక్లియర్‌ అటాక్‌ సబ్‌మెరైన్‌’ను తయారు చేసినట్లు నేడు ప్రకటించింది. రెండు రోజుల క్రితం ప్యాంగ్యాంగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కిమ్‌ స్వయంగా పాల్గొన్నారు.

Advertisement

Military Base Attacks By Jihadists: మాలీలో జిహాదిస్టుల మారణహోమం, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు, 15మంది సైనికులు 49 మంది అమాయక పౌరులు మృతి

VNS

ఉత్తర మాలిలో అల్ ఖైదా అనుబంధ సంస్థ జిహాదీలు (Jihadists) దాడులకు తెగబడ్డారు. నైజర్ నదిలో టింబక్టు పడవ (Mali Boat), ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులు చేశారు. ప్రయాణికుల పడవ, సైనిక స్థావరాలపై జరిగిన దాడిలో 64 మంది మరణించారని మాలీ ప్రభుత్వం తెలిపింది. ఈ దాడుల్లో మాలి బోటులో 49 మంది పౌరులు, 15 మంది సైనికులు మరణించారు. నై

Vibrio Vulnificus: అమెరికాను వణికిస్తున్న కొత్త బ్యాక్టీరియా, విబ్రియో వల్నిఫికస్ బారీన పడి ఇప్పటికే 13 మంది మృతి, సముద్ర జలాలకు దూరంగా ఉండాలని సీడీసీ హెచ్చరిక

Hazarath Reddy

అమెరికాలో కొత్తగా బ్యాక్టీరియా కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 13 మంది ఈ బ్యాక్టీరియా మూలంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) శాస్త్రవేత్తలు నిపుణులు అప్రమత్తం చేశారు.

PM Modi Arrives to India: జకార్తా పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 18వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని జకార్తా పర్యటన ముగించుకుని ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ ఢిల్లీ విమానాశ్రయంలో విమానం నుంచి దిగుతున్న వీడియో ఇదిగో..

Bharat vs India Row: ఇండియా పేరు మార్పు అంశం మా దాకా రాలేదు, వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపిన ఐక్యరాజ్యసమితి

Hazarath Reddy

ఇండియా (India) పేరు మార్పు అంశం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి విదితమే. తాజాగా ఇండియా పేరు మార్పుపై ఐక్యరాజ్య సమితి (United Nations) స్పందించింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. పేర్ల మార్పుపై దేశాల నుంచి వచ్చిన అభ్యర్థనలను స్వీకరించి పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.

Advertisement

Australia Announces Moon Mission: వీడియో ఇదిగో, జాబిల్లి మీద మట్టిని తవ్వుతున్న రోవర్, 2026కి చంద్రుని మీదకు ఈ రోవర్ పంపుతామని తెలిపిన ఆస్ట్రేలియా

Hazarath Reddy

అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే, ఆస్ట్రేలియా 2026లో మొదటిసారిగా చంద్రునిపైకి రోవర్‌ను పంపుతుంది. ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం, దేశం NASA యొక్క ఆర్టెమిస్ మూన్ మిషన్‌లలో ఒకదానిపై రోబోటిక్ రోవర్‌ను ఉంచుతుంది , 2026 నాటికి లిఫ్ట్‌ఆఫ్ జరుగుతుంది.

Earthquake in Chile: చిలీని వణికించిన భారీభూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2 గా నమోదు, 10 కిలోమీటర్ల లోతులోనే భూకంపకేంద్రం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజల పరుగులు (వీడియో)

VNS

దక్షిణ అమెరికా దేశం చిలీ తీర ప్రాంతం.. భారీ భూకంపంతో (Earthquake in Chile) చిగురుటాకులా వణికిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి రిక్టర్‌ స్కేల్‌పై 6.2 తీవ్రతతో శక్తివంతమైన ప్రకంపనలు చిలీని కుదిపేశాయి.

PM Modi In Indonesia: ఇండోనేషియాలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం, ప్రవాస భారతీయులతో ముచ్చటించిన మోదీ, ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని

VNS

ఆసియాన్-భారత్, 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు గురువారం ఇండోనేషియా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. జకార్తా నగరంలోని రిట్జ్ కార్లటన్ హోటల్ వద్ద ప్రవాస భారతీయులు మోదీ, మోదీ, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.

Japan Moon Sniper: చంద్రుడిపైకి జపాన్‌ ల్యాండర్, మూడుసార్లు వాయిదా పడ్డ తర్వాత మళ్లీ ప్రయోగం, చంద్రుడి ఉపరితలాన్ని తాకేందుకు ఆరు నెలలు పట్టే అవకాశం

VNS

జపాన్ తన మొదటి మూన్ ల్యాండర్ రాకెట్‌ను ఆ దేశ అంతరిక్ష సంస్థ నుంచి గురువారం ప్రయోగించింది. హెచ్ 2-ఏ జపాన్ మూన్ ల్యాండర్ రాకెట్ గురువారం ఉదయం 8:42 గంటలకు ప్రయోగించారు. ఈ రాకెట్ మూన్ స్నిపర్ ల్యాండర్‌ను చంద్రుడిపైకి మోసుకెళ్లింది. ఈ ల్యాండర్ నాలుగు నుంచి ఆరు నెలల్లో చంద్రుని ఉపరితలాన్ని తాకే అవకాశం ఉంది.

Advertisement

Watermelons Exploding in America: వీడియో ఇదిగో, అమెరికాలో బాంబుల్లా పేలిపోతున్న పుచ్చకాయలు, పరిశోధకులు ఏమంటున్నారంటే..

Hazarath Reddy

అమెరికాలో బాంబుల్లా పేలిపోతున్న పుచ్చకాయలు అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.అమెరికాలో లీలా ఫాడెల్‌ అనే మహిళ.. మర్కెట్‌కు వెళ్లి పుచ్చకాయ తెచ్చుకున్నానని, ఇంటికెళ్లి కిచెన్‌లో పెట్టగానే అది పేలిపోయిందని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చింది. ఆమెతో పాటు చాలామంది కూడా అదే జరుగుతుందంటూ ట్వీట్లు చేశారు.

India-Bharat Name Row: ఇండియా పేరును భారత్ వద్దనుకుంటే పాకిస్తాన్ ఆ పేరును పెట్టుకుంటుందట, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

భారతదేశం ఇండియా అనే పేరుని ఐక్యరాజ్యసమితి సమక్షంలో అధికారికంగా వదులుకుంటే పాకిస్తాన్ ఆ పేరుని చేజిక్కించుకోవాలని అనుకుంటోందని సౌత్ ఏషియా ఇండెక్స్ అనే ఒక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ ఒకటి ప్రత్యక్షమైంది.

Police Kissing Video: వీడియో ఇదిగో, యువతితో పెట్రోలింగ్ కారులోనే పోలీస్ అధికారి శృంగారం, ముందు ముద్దులు.. తర్వాత కారులోకి వెళ్ళి..

Hazarath Reddy

యూఎస్ మేరీల్యాండ్ పోలీసు అధికారి రాసలీల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పోలీస్ అధికారి ఓ యువతిని పెట్రోలింగ్ కారు ముందు ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు. అనంతరం ఆ యువతిని పెట్రోలింగ్ కారులోకి తీసుకువెళ్లారు.

Pakistan Horror: ప్రిన్సిపాల్ కాదు కామాంధుడు, 45 మంది మహిళా టీచర్లపై స్కూలు గదిలోనే అత్యాచారం, వీడియో రికార్డు చేసి మళ్లీ రావాలంటూ బ్లాక్ మెయిల్

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్తాన్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కరాచీలో ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ మహిళా టీచర్లపై సాగించిన అత్యాచార కాండ వెలుగులోకి వచ్చింది.45 మంది బాధితురాళ్లు అతని ఉచ్చులో పడిన తర్వాత అత్యాచారం, బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలపై పాకిస్తాన్‌లో ఒక పాఠశాల ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేశారు.

Advertisement
Advertisement