World

China Covid Deaths: చైనాలో కరోనా మారణహోమం, రెండు నెలల్లో 20 లక్షల మంది మృతి, జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేసిన తర్వాత భారీగా మరణాలు

VNS

ప్రపంచం మొత్తం కొవిడ్‌ (Covid 19) ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా.. చైనా మాత్రం అనేక నెలలపాటు జీరో కొవిడ్‌ (Zero Covid) విధానాన్ని అనుసరించింది. దీనిపై అక్కడ దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆందోళనలు వ్యక్తం కావడంతో గతేడాది డిసెంబర్‌లో కొవిడ్‌ ఆంక్షలను ఒక్కసారిగా ఎత్తివేసింది.

PM Modi in Greece: 40 ఏళ్లలో తొలిసారి.. గ్రీస్‌లో పర్యటించిన భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన దేశ విదేశాంగ మంత్రి జార్జ్‌ గెరాపెట్రైటిస్‌, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు గ్రీస్ చేరుకున్నారు.40 ఏళ్లలో ఒక భారత ప్రధాని గ్రీస్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా ఈ పర్యటన సాగుతోంది.బ్రిక్స్‌ సదస్సు అనంతరం దక్షిణాఫ్రికా నుంచి మోదీ గ్రీస్ చేరుకున్నారు

PM Modi in Greece: అమరులైన గ్రీస్ సైనికులకు నివాళి అర్పించిన ప్రధాని మోదీ, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా గ్రీస్‌లో కొనసాగుతున్న ప్రధాని పర్యటన

Hazarath Reddy

ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు గ్రీస్ చేరుకున్నారు.40 ఏళ్లలో ఒక భారత ప్రధాని గ్రీస్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా ఈ పర్యటన సాగుతోంది

PM Modi in Greece: గ్రీస్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన భారత కమ్యూనిటీ సభ్యులు, గ్రీకు శిరస్త్రాణాన్ని బహుకరించిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు గ్రీస్ చేరుకున్నారు. గ్రీస్‌కు చేరుకున్న తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీకి ఏథెన్స్‌లోని భారతీయ కమ్యూనిటీ సభ్యులు గ్రీకు శిరస్త్రాణాన్ని బహుకరించారు. ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు.

Advertisement

Donald Trump Arrested: డొనాల్డ్​ ట్రంప్‌ అరెస్ట్, వెంటనే 2 లక్షల డాలర్ల పూచికత్తుతో విడుదల, తన అరెస్ట్ దేశ చరిత్రలో చీకటి రోజు అని మండిపాటు

Hazarath Reddy

’అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ (Donald Trump) అరెస్టయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఆక్రమాలు, అవకతవకలు, ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి ఆరోపణలు ట్రంప్‌ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ జైలు (Atlanta’s Fulton county jail) వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Donald Trump Returns to X: ఎక్స్‌లోకి అడుగు మళ్లీ అడుగుపెట్టిన డోనాల్డ్ ట్రంప్, మగ్ షాట్ పేరుతో కామెంట్, ఎన్నికల జోక్యం.. లొంగేది లేదంటూ క్యాప్షన్

Hazarath Reddy

BRICS Summit 2023: బ్రిక్స్‌-2023 సదస్సులో ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ ముచ్చట్లు, ఏం మాట్లాడుకున్నారనే దానిపై చర్చ వైరల్

Hazarath Reddy

బ్రిక్స్‌-2023 సదస్సులో ఇవాళ ప్రధానకర్షణగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ నిలిచారు. కరచలనంతో పాటు ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అవుతున్నాయి. బ్రిక్స్‌కు హాజరైన నేతలు వేదికపైకి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో.. జింగ్‌పిన్‌తో మోదీ ఏదో ముచ్చటించారు.

BRICS Summit 2023: బ్రిక్స్‌లోకి మరో ఆరు శాశ్వత సభ్య దేశాలు, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆరు దేశాల సభ్యత్వం అమలులోకి, ఆ ఆరు దేశాలు ఇవే..

Hazarath Reddy

జొహెన్నస్‌బర్గ్‌ వేదికగా జరుగుతున్న బ్రిక్స్‌-2023 సదస్సుకు ప్రధాని మోదీ హాజరయిన సంగతి విదితమే. ఐదు దేశాల కూటమి అయిన ‘బ్రిక్స్‌’ (BRICS) మరింతగా విస్తరించనున్నది. ప్రస్తుతం బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలు ‘బ్రిక్స్‌’లో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. అయితే సభ్య దేశాల సంఖ్యను పెంచాలని ఈ గ్రూప్‌ నిర్ణయించింది.

Advertisement

Pakistan's Media on Chandrayaan-3: భారత్‌ను ఆకాశానికి ఎత్తేసిన పాకిస్తాన్ మీడియా, పత్రికల మొదటి పేజీలో ‘చంద్రయాన్‌-3’ చారిత్రక విజయం కవరేజ్‌

Hazarath Reddy

దాయాది దేశానికి భారత్ కు ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ, పాకిస్తాన్ మీడియా ఈ రోజు భారతదేశ చారిత్రాత్మక చంద్రుని ల్యాండింగ్‌కు మొదటి పేజీ కవరేజీని ఇచ్చింది. పాక్ మాజీ మంత్రి దీనిని భారత అంతరిక్ష సంస్థ ఇస్రోకు "గొప్ప క్షణం" అని కూడా పేర్కొన్నారు.

Nepal Bus Accident: 26 మంది యాత్రీకులతో నేపాల్‌లో లోయలో పడిన బస్సు, ఆరుమంది భారతీయులతో సహా ఏడు మంది మృతి

Hazarath Reddy

నేపాల్ లో ఘోర ప్రమాదం సంభవించింది. మొత్తం 26 మంది యాత్రీకులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. జీత్‌పూర్ సిమారాలోని చురియమై ఆలయం సమీపంలో బస్సు అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించగా.. అందులో ఆరుగురు భారతీయులేనని నేపాల్ అధికారులు తెలిపారు.

Anand Mahindra on Chandrayaan-3: మరుగుదొడ్లే లేని వీళ్లకి చంద్రయాన్ అవసరమా అంటూ బీబీసీ యాంకర్ అనుచిత వ్యాఖ్యలు, ధీటుగా కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

Hazarath Reddy

చందమామను చేరుకున్న భారతావనిపై యావత్‌ ప్రపంచం అభినందనల వర్షం కురిపిస్తోంది. అయితే ఇస్రో (ISRO) చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగంపై ఓ అంతర్జాతీయ మీడియా ఛానెల్‌ చర్చా కార్యక్రమం చేపట్టింది. అందులో భారత్ గురించి యాకంర్ అనుచిత వ్యాఖ్యలు చేసింది.

US Mass Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం, 5 మంది మృతి, మరో ఆరుగురికి గాయాలు

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియా ఆరెంజ్‌ కౌంటీలోని ప్రముఖ బైకర్స్‌ బార్‌లో బుధవారం రాత్రి రిటైర్డ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మరణించగా. మరో ఆరుగురు గాయపడ్డారు.

Advertisement

Russia Plane Crash Video: పుతిన్‌పై తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యాధిపతి ప్రిగోజిన్ మృతి, విమాన ప్రమాదంలో చనిపోయినట్లు రష్యా ఏవియేషన్ అథారిటీ ప్రకటన, ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేశారనే వాదనలు (వీడియో ఇదుగో)

VNS

రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ Yevgeny Prigozhin మరో 9 మంది మరణించారు. రష్యా దేశంలోని అత్యంత శక్తివంతమైన కిరాయి సైనికుడు యెవ్జెనీ ప్రిగోజిన్ (Yevgeny Prigozhin)బుధవారం సాయంత్రం మాస్కోకు ఉత్తరాన కుప్పకూలిన విమానంలో మరణించాడని రష్యా అధికారులు తెలిపారు.

Hurricane Hilary: అమెరికాలో హిల్లరీ తుఫాను అల్లకల్లోలం, 84 ఏళ్ళ తర్వాత రికార్డు స్థాయి వరదలు, మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో భారీ భూకంపం

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాను హిల్లరీ తుపాను వణికిస్తోంది. తుపాను ధాటికి అమెరికా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు రహదారులు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముఖ్యంగా దక్షిణ కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది.

Hurricane Hilary: అమెరికాను వణికిస్తున్న హిల్లరీ తుఫాను, 84 ఏళ్ళ తర్వాత రికార్డు స్థాయి వరదలు, మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో భారీ భూకంపం

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాను హిల్లరీ తుపాను వణికిస్తోంది. తుపాను ధాటికి అమెరికా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు రహదారులు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముఖ్యంగా దక్షిణ కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది.

Monkeys Attacking Leopard: చిరుత పులిపై కోతుల దాడి వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..ఈ వైరల్ వీడియో చూసేయండి..

kanha

కొండముచ్చులను గమనించిన చిరుత పులి వాటిపైకి దూసుకురాగా కొండముచ్చులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Pakistan Accident: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం, డీజిల్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టిన ప్యాసింజర్ బస్సు, 16 మంది సజీవదహనం, పలువురికి తీవ్రగాయాలు

VNS

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో (Punjab province) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం పిండి భట్టియాన్‌ (Pindi Bhattian) సమీపంలో ఫైసలాబాద్‌ మోటార్‌వేపై డీజిల్‌ డ్రమ్ముల లోడ్‌ వెళ్తున్నతో ఉన్న ఓ ట్రక్కును ప్యాసింజర్‌ బస్సు (Passenger bus) ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి 16 మంది సజీవదహనమయ్యారు.

Malaysia: పాపం పండింది, ఇద్దరు కూతుళ్లపై అయిదేళ్ళలో 30 సార్లు అత్యాచారం, 702 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు, దీంతో పాటుగా 234 లాఠీ దెబ్బలు శిక్ష

Hazarath Reddy

మలేషియాలో తన ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన 53 ఏళ్ల వ్యక్తికి 702 ఏళ్ల జైలు శిక్షతోపాటు 234 లాఠీ దెబ్బలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2018 నుండి 2023 మధ్య ఐదు సంవత్సరాలలో 30 సార్లు ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశాడని నేరాన్ని అంగీకరించాడు.

Plane Crash Video: వీడియో ఇదిగో, ఆకాశం నుంచి ఒక్కసారిగా కిందకు వచ్చి రోడ్డు మీద కుప్పకూలిన విమానం, 10 మంది అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

మలేషియాలో ఓ విమానం హఠాత్తుగా నేలపై కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందితో పాటు రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక కారు డాష్ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Panama: విమానం గాల్లో ఉండగా బాత్‌రూంలో కుప్ప‌కూలి మృతి చెందిన పైల‌ట్, 271 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన కో పైలట్

Hazarath Reddy

ఆదివారం రాత్రి పనామాలో 271 మంది ప్రయాణికులతో మియామీ నుండి చిలీకి వెళ్లే వాణిజ్య విమానం బాత్రూమ్‌లో పైలట్ అకస్మాత్తుగా కుప్పకూలడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సన్ ప్రకారం, శాంటియాగోకు బయలుదేరిన LATAM ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ యొక్క కమాండర్ అయిన 56 ఏళ్ల ఇవాన్ అందౌర్ సుమారు రాత్రి 11 గంటలకు తీవ్రమైన గుండెపోటుతో బాత్ రూంలో కుప్పకూలిపోయారు.

Advertisement
Advertisement