World

USA President Biden: లండన్‌లో న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ తో కనిపించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్, అసలు న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ అంటే ఏంటి..?

kanha

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో భేటీ అయ్యారు. ఈ సమయంలో, బిడెన్‌తో పాటు, అమెరికా యొక్క న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ కూడా డౌనింగ్ స్ట్రీట్ లో బయటకు తీయడం కనిపించింది.

Volcano Spilling Lava Video: వీడియో ఇదిగో, బద్దలైన అగ్నిపర్వతం, ఎంత భయంకరంగా లావాను వెదజల్లుతుందో చూడండి

Hazarath Reddy

ఐస్‌లాండ్‌ రాజధాని రేక్‌జావిక్‌ సమీపంలో భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో అగ్నిపర్వతం బద్దలైంది. ఐస్లాండ్ వాతావరణ కార్యాలయం ప్రకారం, ఈ ప్రాంతంలో రెండు సంవత్సరాలలో మూడవసారి అగ్నిపర్వతం విస్ఫోటనం సంభవించింది

Guillain-Barre Syndrome: ఒళ్లంతా చచ్చుబడే వింత వ్యాధితో అల్లాడిపోతున్న జనాలు, 3 నెలలు పాటు ఎమర్జెన్సీ విధించిన పెరూ ప్రభుత్వం, జీబీఎస్‌ లక్షణాలు ఇవిగో..

Hazarath Reddy

గ్విలియన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్‌) అని పిలిచే అరుదైన సిండ్రోమ్‌ ఒకటి పెరూ దేశాన్ని నిలువునా వణికిస్తోంది. ఈ వింత వ్యాధి బారిన పడి జనం విలవిలలాడుతున్నారు. కేసులు పెరగడంతో దేశవ్యాప్తంగా ఏకంగా మూడు నెలల పాటు ఎమర్జెన్సీ విధించింది పెరూ సర్కారు.

Guillain-Barre Syndrome: రోగనిరోధక శక్తిపై దాడి చేస్తూ వణికిస్తున్న కొత్త వైరస్, చికిత్స లేకపోవడంతో అల్లాడుతున్న జనాలు, గ్విలియన్-బారే సిండ్రోమ్ లక్షణాలు ఇవే..

Hazarath Reddy

గిలాన్‌ బరే (GBS) అని పిలిచే అరుదైన సిండ్రోమ్‌ ఒకటి దక్షిణ అమెరికా దేశం పెరూని నిలువునా వణికిస్తోంది. ఈ వింత వ్యాధి బారిన పడి జనం అల్లాడుతున్నారు. అసలేం చేయాలో ప్రభుత్వానికే పాలుపోవడం లేదు. చివరికి దేశవ్యాప్తంగా ఏకంగా మూడు నెలల పాటు ఎమర్జెన్సీ విధించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Advertisement

Nepal Helicopter Crash: విషాదంగా మారిన నేపాల్‌లో హెలికాప్ట‌ర్ మిస్సింగ్, లామ్జురా పాస్ వ‌ద్ద కొండ‌ల్లో కుప్పకూలిన హెలికాప్టర్, 5 మంది మృతి, మరొకరు మిస్సింగ్

Hazarath Reddy

నేపాల్‌లో హెలికాప్ట‌ర్ అదృశ్య‌మైన ఘ‌ట‌న విషాదంగా మారింది. సోలుఖుంబు నుంచి ఖాట్మండుకు బ‌య‌ల్దేరిన హెలికాప్ట‌ర్.. 10 నిమిషాల త‌ర్వాత కంట్రోల్ ట‌వ‌ర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఉద‌యం 10:04 గంట‌ల‌కు బ‌య‌ల్దేరిన హెలికాప్ట‌ర్.. 10 :13 గంట‌ల‌కు అదృశ్య‌మైంది.

Earthquake in North Atlantic Ocean: ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద్రంలో 6.4 తీవ్రతతో భారీ భూకంపం, బార్బుడాలో కూడా భారీ భూకంపం

Hazarath Reddy

ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో (North Atlantic Ocean) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం రాత్రి 8.28 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.

Nepal Helicopter Missing: నేపాల్‌లో హెలికాప్ట‌ర్ అదృశ్యం, కంట్రోల్ ట‌వ‌ర్‌తో తెగిపోయిన సంబంధాలు, హెలికాప్ట‌ర్‌లో పైల‌ట్‌తో పాటు ఐదుగురు విదేశీయులు

Hazarath Reddy

నేపాల్‌లో సోలుఖుంబు నుంచి ఖాట్మండుకు బ‌య‌ల్దేరిన హెలికాప్ట‌ర్ అదృశ్య‌మైంది. హెలికాప్ట‌ర్‌లో పైల‌ట్‌తో పాటు ఐదుగురు విదేశీయులు ఉన్నారు.బ‌య‌ల్దేరిన హెలికాప్ట‌ర్.. 15 నిమిషాల త‌ర్వాత కంట్రోల్ ట‌వ‌ర్‌తో సంబంధాలు తెగిపోయాయి.

Sex With Patient: ఐసీయూలో ఉన్న పేషేంట్‌తో నర్సు సెక్స్, శృంగారం మధ్యలోనే గుండెపోటుతో మృతి చెందిన రోగి, నర్సును ఉద్యోగం నుండి తొలగించిన యూకే ఆస్పత్రి యాజమాన్యం

Hazarath Reddy

యూకేలోని వ్రెక్స్‌హామ్‌లోని ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో రోగితో నర్స్ శృంగారం చేస్తుండగా అతను మరణించాడు. కాగా విషాదకరంగా ముగిసిన రోగితో ఆమె ఏడాది పాటు సంబంధం పెట్టుకున్నట్లు గుర్తించిన ఆస్పత్రి యాజమాన్యం..నర్సును ఉద్యోగం నుండి తొలగించారు.

Advertisement

Migrant Boat Missing: 200 మందితో స్పెయిన్ వెళ్తున్న బోటు మిస్సింగ్, కానరీ దీవుల్లో రెస్క్యూ ఆప‌రేష‌న్ చేపట్టిన స్పానిష్ ద‌ళాలు

Hazarath Reddy

సెనెగల్ నుండి వలస వచ్చిన బోటు 200 మందితో కానరీ దీవుల నుండి తప్పిపోయింది. ప‌శ్చిమ ఆఫ్రికా తీరంలో ఉన్న కాన‌రీ దీవుల్లో ఈ బోటు మిస్సయినట్లు అధికారులు గుర్తించారు. వారి కోసం స్పానిష్ ద‌ళాలు రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. ద‌క్షిణ సెనిగ‌ల్‌లోని కాఫౌంటైన్ నుంచి బోటు స్టార్ట్ అయిన‌ట్లు వాకింగ్ బోర్డ‌ర్స్ గ్రూపు పేర్కొన్న‌ది

Miss Netherlands 2023: చరిత్రలో తొలిసారి, మిస్ నెద‌ర్లాండ్స్ టైటిల్ గెలుచుకున్న ట్రాన్స్‌జెండ‌ర్ మ‌హిళ రిక్కీ వ‌లేరి కొల్లే

Hazarath Reddy

మిస్ నెద‌ర్లాండ్స్(Miss Netherlands) టైటిల్‌ను తొలిసారి ఓ ట్రాన్స్‌జెండ‌ర్ మ‌హిళ రిక్కీ వ‌లేరి కొల్లే గెలుచుకున్న‌ది. అంద‌గ‌త్తెల పోటీల్లో ట్రాన్స్‌జెండ‌ర్ మ‌హిళ ఆ టైటిల్‌ను ద‌క్కించుకోవ‌డం చ‌రిత్ర‌లో ఇదే మొద‌టిసారి. 22 ఏళ్ల రిక్కీ పోటీల్లో మేటి మోడ‌ల్స్‌ను ఓడించింది.

TDP Workers Fight in Tana Videos: వీడియోలు ఇవిగో, తెలుగు తమ్ముళ్ల తన్నులాటతో రచ్చ రచ్చగా మారిన తానా సభలు, టీడీపీ ఎన్నారై అధ్యక్షుడి ముందే ఫైటింగ్

Hazarath Reddy

అమెరికాలో ‘తానా’(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సభల సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్, లోకేశ్‌ వర్గాలు పరస్పరం తన్నుకున్నాయి. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడిగుద్దులు గుద్దుకున్నారు. తరని పరుచూరి, సతీష్‌ వేమన వర్గాలు పరస్పరం చొక్కాలు పట్టుకుని మరీ దాడులకు దిగాయి.

China Horror: చైనాలో కత్తితో జనాల మీద విరుచుకుపడిన దుండగుడు, ముగ్గురు పిల్లలతో సహా ఆరుగురు మృతి

Hazarath Reddy

దక్షిణ చైనాలోని కిండర్ గార్టెన్‌లో జరిగిన కత్తిపోట్లో ముగ్గురు పిల్లలతో సహా ఆరుగురు మరణించారు. ఒకరు గాయపడినట్లు ఒక అధికారి తెలిపారు.సోమవారం గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని లియాన్‌జియాంగ్‌లో ఈ దాడి జరిగిందని నగర పాలక సంస్థ ప్రతినిధి తెలిపారు.

Advertisement

Petrol Prices To Hike: డిస్కౌంట్ తగ్గించిన రష్యా, త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం, రవాణా చార్జీల పెంపు కూడా కారణమే

VNS

రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన మనీ కోసం భారత్‌కు బ్రెంట్ క్రూడాయిల్ (Russia Oil) ధరతో పోలిస్తే 30 డాలర్లకు పైగా డిస్కౌంట్ ధరకే బ్యారెల్ ముడి చమురు సరఫరా చేస్తూ వచ్చింది. కానీ, ఇప్పుడు బ్యారెల్ ముడి చమురుపై భారత్‌కు రష్యా ఇస్తున్న డిస్కౌంట్ నాలుగు డాలర్లకు తగ్గిపోతుందని తెలుస్తున్నది.

Luis Suarez Passes Away: స్పెయిన్ ఫుట్‌బాల్ దిగ్గజం సూరెజ్‌ మిరమొంటెస్ కన్నుమూత, ఆ అవార్డు సాధించిన ఏకైక స్పెయిన్ క్రీడాకారుడు అతనే

VNS

స్పెయిన్ ఫుట్‌బాల్ దిగ్గజం లూయిస్ సూరెజ్ మిర‌మొంటెస్‌(Luis Suárez Miramontes) క‌న్నుమూశాడు. ‘గోల్డెన్ గ‌లిసియన్‌'(Golden Galician)గా పేరొందిన అత‌ను 88 ఏళ్ల వ‌య‌సులో తుదిశ్వాస విడిచాడు.

Mexico Horror: భార్యను చంపి మెదడును చపాతిలో పెట్టుకొని తిన్న వ్యక్తి, పుర్రెను యాష్‌ ట్రేగా వాడిన కిరాతకుడు, దెయ్యం చెప్పినందుకే భార్యను చంపానని కథలు చెప్తున్న వ్యక్తి

VNS

ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఆపై ఘోరంగా ప్రవర్తించాడు. ఆమె మెదడును చపాతీలో పెట్టుకుని తిన్నాడు (Man Eats Wife’s Brain). అలాగే ఆమె పుర్రెను యాష్‌ ట్రేగా (Ashtray) వాడాడు. మెక్సికోలోని ప్యూబ్లోలో ఈ దారుణ సంఘటన జరిగింది. 32 ఏళ్ల అల్వారో అనే వ్యక్తి బిల్డర్‌. 38 ఏళ్ల మరియా మోంట్‌సెరాట్‌ను గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు.

US Road Accident Video: వీడియో ఇదిగో, మెరుపువేగంతో ఢీకొన్న రెండు బ‌స్సులు, 75 మందికి గాయాలు, అమెరికాలో ఘటన

Hazarath Reddy

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బ‌స్సులు(Buses Collided) ఢీకొన్న ఘ‌ట‌న‌లో 75 మంది గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న న్యూయార్క్ న‌గ‌రంలో జ‌రిగింది. మ‌న్‌హ‌ట‌న్‌లో ఓ డ‌బుల్ డ‌క్క‌ర్ టూర్ బ‌స్సుతో పాటు.. న్యూయార్క్ సిటీ క‌మ్యూట‌ర్ బ‌స్సు ఢీకొన్నాయి

Advertisement

Viral: కొంపలు ముంచిన కొడుకు కండోమ్ ఆర్డర్, కండోమ్ నేరుగా తల్లికి చేరడంతో ఖంగుతిన్న మదర్, ట్విటర్లో తతంగాన్ని పోస్ట్ చేసిన చెల్లి

Hazarath Reddy

ఓ యువకుడు ఆన్‌లైన్ వేదికగా ఇన్‌స్టామార్ట్‌లో (Instamart) కండోమ్ ఆర్డర్ చేశాడు. కానీ, ఆ ఆర్డర్ డెలివరీ తాలూకు అడ్రస్ మార్చడం మరిచిపోయాడు. తాను ఉంటున్న ప్రస్తుత అడ్రస్‌కు బదులుగా తన సొంతింటి అడ్రస్‌ ఇచ్చాడు. దాంతో డెలివరీ బాయ్.. అతడు ఇచ్చిన ఆ ఇంటి అడ్రస్‌కు డెలివరీ చేసి వెళ్లిపోయాడు. ఆ డెలివరీ కాస్తా యువకుడి తల్లి తీసుకుంది.

Pakistan Shocker: వీడియో ఇదిగో, ఫ్యాంట్, డ్రాయర్ విప్పి రేప్ చేసేందుకు మహిళ వెంటపడిన కామాంధుడు, పాకిస్తాన్‌లో షాకింగ్ ఘటన

Hazarath Reddy

పాకిస్థాన్‌లోని కరాచీలోని గులిస్తాన్-ఇ-జౌహర్‌లో జరిగిన ఓ దారుణ ఘటనలో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి లెన్‌లో వెళ్తున్న మహిళపై దాడి చేశాడు. అతను తన ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి, తన ప్యాంటును తీసివేసి, ఆ మహిళ ముందు తన ప్రైవేట్ పార్టులను బహిర్గతం చేయడానికి ప్రయత్నించాడు

Chandrayaan-3: ఈ నెల 14న నింగిలోకి చంద్రయాన్-3, కోట్లాది భారతీయుల ఆశలను చంద్రుని మీదకు తీసుకువెళ్లనున్న మిషన్, చంద్రయాన్-3 ప్రత్యేకతలు ఇవే..

Hazarath Reddy

చంద్రయాన్-3 ప్రయోగ తేదీని ప్రకటించారు. నేటి నుంచి 8 రోజుల తర్వాత అంటే జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్-3 భారత్ ఆశలను మోసుకుంటూ నింగిలోకి దూసుకుపోతుంది. SDSC శ్రీహరికోట నుండి చంద్రయాన్-3 ప్రయోగించబడుతుంది

Jasmeen Kaur Case: దూరం పెట్టిందనే కోపంతో బతికుండగానే ప్రేయసిని పూడ్చిపెట్టిన ప్రియుడు, కళ్లు, కాళ్లు చేతులు కట్టేసి మరీ సజీవ సమాధి

Hazarath Reddy

ఆస్ట్రేలియాలోని 21 ఏళ్ల భారతీయ నర్సింగ్ విద్యార్థిని భారత్‌కు చెందిన మాజీ ప్రియుడు కిడ్నాప్ చేసి దాదాపు 650 కి.మీ దూరం కారులో తీసుకువెళ్లి దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రంలోని రిమోట్ ఫ్లిండర్స్ రేంజ్‌లో సజీవంగా పాతిపెట్టాడు.

Advertisement
Advertisement