World

Pakistan Horror: వీడియో ఇదిగో, మహిళ ముందే ఫ్యాంట్ విప్పి అది చూపిస్తూ అత్యాచారయత్నం, పాకిస్తాన్‌లో దారుణ ఘటన

Hazarath Reddy

పాకిస్థాన్‌లోని కరాచీలోని గులిస్తాన్-ఇ-జౌహర్‌లో జరిగిన ఓ దారుణ ఘటనలో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి లెన్‌లో వెళ్తున్న మహిళపై దాడి చేశాడు. అతను తన ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి, తన ప్యాంటును తీసివేసి, ఆ మహిళ ముందు తన ప్రైవేట్ పార్టులను బహిర్గతం చేయడానికి ప్రయత్నించాడు.

Threads App: ట్విట్టర్ మీద విరక్తి పుట్టిందా, థ్రెడ్స్ యాప్‌‌కు గంటల్లోనే కోటి మందికిపైగా యూజర్లు, ఎలా లాగిన్ కావాలంటే..

Hazarath Reddy

ట్విట్టర్‌కు పోటీగా తీసుకువచ్చిన మెటా కొత్త ప్లాట్‌ఫామ్ థ్రెడ్స్ యాప్‌ దూసుకుపోతోంది. దీన్ని ప్రారంభించిన 7 గంటల్లోనే 10 మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో ట్విట్టర్‌‌ను థ్రెడ్స్‌ బీట్ చేస్తుందా? అనే చర్చ అప్పుడే మొదలైంది.

First IIT Outside India: విదేశాల్లో తొలి ఐఐటీ క్యాంపస్‌, టాంజానియా ద్వీపంలోని జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఏర్పాటు

Hazarath Reddy

భారతదేశం వెలుపల తొలి ఐఐటీ క్యాంపస్‌ను టాంజానియాలోని జాంజిబార్‌లో ఏర్పాటు చేయనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) గురువారం తెలిపింది. తూర్పు ఆఫ్రికా తీరంలో టాంజానియా ద్వీపసమూహం అయిన జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం (MOU) సంతకం చేయబడింది

Threads App Launched: ట్విట్టర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్ యాప్ లాంచ్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను వినియోగించి లాగిన్‌, ఐదు నిమిషాల పోస్ట్ చేయవచ్చు

Hazarath Reddy

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా (Meta) కొత్త యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో తీసుకొచ్చిన టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదరులకు అందుబాటులోకి వచ్చింది.

Advertisement

South Africa Gas Leak: మురికివాడలో విష వాయువు లీక్, ఊపిరి ఆడక ముగ్గురు చిన్నారులు సహా 24 మంది మృతి

Hazarath Reddy

దక్షిణాఫ్రికా (South Africa)లో జోహెన్నస్ బర్గ్ (Johannesburg) సమీపంలోని ఓ మురికివాడలో విషపూరితమైన గ్యాస్ లీకై (Toxic Gas Leak) 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అక్కడి అధికారులు గురువారం వెల్లడించారు.

Mexico: ఘోర ప్రమాదం, 80 అడుగుల లోయలో పడిన బస్సు, చిన్నారితో సహా 29 మంది మృతి, మరో 19 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

మెక్సికోలోని ఓక్సాకాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు 80 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 29 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. 17 మంది గాయపడ్డారని.. వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఓక్సాకా స్టేట్ ప్రాసిక్యూటర్ బెర్నార్డో రోడ్రిగ్జ్ అలమిల్లా పేర్కొన్నారు.

Singer Coco Lee Died: డిప్రెషన్‌తో సూసైడ్‌ చేసుకున్న ప్రముఖ సింగర్, 2 రోజులు కోమాలో ఉండి మృతి, ఆస్కార్ పర్మామెన్స్ సహా అనేక రికార్డులు ఆమె సొంతం

VNS

హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ సింగర్‌ గాయని కోకో లీ (Singer Coco Lee) (48) కన్నుమూశారు. డిప్రెషన్‌తో బాధపడుతుందని, ఈ నెల 4న ఆమె ఆత్మహత్యకు యత్నించారని ఆమె కుటుంబీకులు తెలిపారు. ఆ తర్వాత ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఆమె సిస్టర్స్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.

China Food Crisis: అన్నమో రామచంద్ర అంటున్న చైనా, ఎల్ నినో ప్రభావంతో తీవ్ర కరువు ఏర్పడి తిండి గింజలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడే చాన్స్..

kanha

2022 సంవత్సరంలో, చైనా ప్రపంచంలోనే గోధుమలను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశంగా ఉంది. అదే సమయంలో, 2022 ఆగస్టులో, చైనా 4.56 మిలియన్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకుంది,

Advertisement

Police Brutality Video: అమెరికాలో నల్లజాతి మహిళపై దారుణం, భర్త అరెస్ట్‌ను వీడియో తీసిందని మహిళను కిందపడేసి పెప్పర్ స్ప్రే ఉపయోగించిన పోలీస్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కాలిఫోర్నియాలోని కిరాణా దుకాణం వెలుపల భర్త అరెస్టును చిత్రీకరించినందుకు నల్లజాతి మహిళను నేలపైకి విసిరిన పోలీసు, ఆమెపై పెప్పర్ స్ప్రే వాడాడు. లాస్ ఏంజిల్స్ కౌంటీ డిప్యూటీ ఒక నల్లజాతి మహిళను నేలపైకి విసిరి, ఆమెపై పెప్పర్ స్ప్రే ఉపయోగించిన భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది,

Ride Malfunction in US: వీడియో ఇదిగో, మూడు గంటల పాటు తలకిందులుగా, ప్రాణాలు అర చేతిలో పెట్టుకున్న ప్రయాణికులు

Hazarath Reddy

జనంతో కిక్కిరిసి ఉన్న రోలర్ కోస్టర్.. రైడ్ జరుగుతున్న సమయంలో సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో ఉన్న వారంతా మూడు గంటల పాటు తలకిందులుగా వేలాడుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికా (America)లోని ఓ అమ్యూజ్ మెంట్ పార్కులో చోటు చేసుకుంది.ఇందుకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Dead Rat Found in Malai Mutton: వీడియో ఇదిగో, రెస్టారెంట్‌లో మటన్‌ తింటుండగా కాలుపై పడిన చనిపోయిన ఎలుక, ఒక్కసారిగా షాక్ తిన్న కస్టమర్

Hazarath Reddy

ఓ రెస్టారెంట్‌లో మటన్ తింటుండగా చనిపోయిన ఎలుక అతని పాదాలపై పడింది. వైరల్ అయిన వీడియో సంచలనం సృష్టించింది. లూథియానాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు ఓ కుటుంబం భోజనం చేసేందుకు వెళ్లింది. వారు ఆర్డర్ చేసిన అనేక వస్తువులలో మలై మటన్ కూడా ఉంది.

China: తల్లీ కొడుతుందని భయంతో ఐదో అంతస్తు నుంచి దూకిన బాలుడు, తీవ్రగాయాలతో ఆస్పత్రికి..

Hazarath Reddy

తల్లి కొడుతుందని భయంతో ఎయిర్‌ కండీషనర్‌ పైకి వెళ్లిన బాలుడు ఐదో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన ఘటన చైనాలో చోటు చేసుకుంది.జూన్‌ 25న తూర్పు చైనాలో ఒక ఆరేళ్ల బాలుడు తల్లి కర్రతో కొడుతుందని భయంతో ఎయిర్‌ కండీషనర్‌ పైకి వెళ్లాడు.

Advertisement

SCO Summit 2023: ఉగ్రవాదం ప్రపంచ శాంతికి పెను ముప్పు, చైనా, పాకిస్తాన్ దేశాధినేతల ముందే కడిగిపారేసిన ప్రధాని మోదీ

Hazarath Reddy

భారతదేశం ఈ రోజు (జూలై 4) వర్చువల్ ఫార్మాట్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్‌ను నిర్వహించింది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. సమ్మిట్ ఎజెండాలో ఉన్న మూడు ప్రధాన అంశాలు ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రత, శ్రేయస్సు.

Twitter vs Threads: డేటా గోప్యత లేదు, విడుదలకు ముందే మెటా థ్రెడ్‌ యాప్‌కు ఎదురుదెబ్బ, ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ స్పందన ఇదిగో..

Hazarath Reddy

ట్విటర్ తరహాలో థ్రెడ్స్‌ పేరుతో యాప్‌ను లాంఛ్‌ చేస్తున్నట్లు మెటా ప్రకటించిన సంగతి విదితమే.అయితే విడుదలకు ముందే ఆ యాప్‌కు ఎదురు దెబ్బ తగిలింది. యూజర్ల డేటా విషయంలో భద్రత లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్లో స్పందించారు.

Instagram Threads: ట్విట్టర్‌కు పోటీగా కొత్త యాప్ ఇదిగో, థ్రెడ్స్‌ పేరుతో సరికొత్త యాప్‌ను తీసుకురానున్న మెటా

Hazarath Reddy

ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌కు పోటీగా మెటా సరికొత్త యాప్‌ను తీసుకురానుంది. ‘థ్రెడ్స్‌’ పేరుతో తీసుకొస్తున్న ఈ యాప్‌లో అచ్చం ట్విటర్‌ తరహా ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

FEMA Case: ఈడీ ముందుకు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ, స్విస్‌ బ్యాంక్‌ అకౌంట్‌లలో రూ.814 కోట్లు, రూ.420 కోట్లు ట్యాక్స్‌ చెల్లించలేదంటూ ఈడీ నోటీసులు

Hazarath Reddy

విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టాన్ని ( FEMA) ఉల్లంఘించారంటూ, వివిధ సెక్షన్ల కింద దాఖలైన తాజా కేసు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుటకు రిలయన్స్‌ అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ (Anil Ambani) సతీమణి టీనా అంబానీ (Tina Ambani) హాజరయ్యారు

Advertisement

Philadelphia Mass Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం, నలుగురు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం చోటు చేసుకుంది. ఫిలడెల్ఫియాలోని కింగ్‌సెసింగ్‌ పొరుగున ఉన్న వారింగ్టన్‌ అవెన్యూలోగల 5700 బ్లాక్‌లో సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Bhagavad Gita: వీడియో ఇదిగో, అమెరికాలో భ‌గ‌వ‌ద్గీత పారాయాణం చేసిన ప‌ది వేల మంది చిన్నారులు, ఎంతో భ‌క్తితో గీతా స్లోకాల‌ను ఆలపించిన పెద్దలు

Hazarath Reddy

అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో సుమారు ప‌ది వేల మంది భ‌గ‌వ‌ద్గీత పారాయాణం చేశారు. గురుపౌర్ణ‌మి సంద‌ర్భంగా ఈ ఈవెంట్‌ను ఆర్గ‌నైజ్ చేశారు. వేల సంఖ్య‌లో చిన్నారులు గీతా స్లోకాల‌ను వ‌ల్లించారు. చిన్నారుల‌తో పాటు పెద్ద‌లు కూడా ఎంతో భ‌క్తితో గీతా స్లోకాల‌ను ఆల‌పించారు.

Indian Embassy Set on Fire: శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని భారత దౌత్య కార్యాలయంపై ఖలిస్థానీ వేర్పాటువాదులు దాడి, ఘటనను ఖండించిన అమెరికా విదేశాంగ శాఖ

Hazarath Reddy

అమెరికాలోని శాన్‌ఫ్రాన్‌సిస్కో నగరంలో గల భారత దౌత్య కార్యాలయంపై ఖలిస్థానీ వేర్పాటువాదులు దాడి చేసి నిప్పంటించారు. ఆదివారం అర్ధరాత్రి 1.30కి ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా తాజాగా పేర్కొంది.

Benjamin Mendy: 10 వేల మందితో సెక్స్ చేశా, అందులో నీవున్నావో లేదో నాకు తెలియదు, జడ్జి ముందే బాంబు పేల్చిన శృంగార యోధుడు బెంజమిన్ మెండీ

Hazarath Reddy

ఫ్రాన్స్ మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ బెంజమిన్ మెండీ.. రెండేళ్ల క్రితం ఓ మహిళపై అత్యాచారం చేశాడు. అప్పుడు ఆమెతో నేను 10 వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నాను అంటూ చెప్పాడట. అయితే.. ఆ విషయాన్ని సదరు మహిళ కోర్టులో చెప్పింది. అంతే కాకుండా తానే అత్యాచారం చేశాడని కేసు వేసింది.

Advertisement
Advertisement