World
Nigeria Boat Capsize: పెళ్లి వేడుక నుంచి తిరిగి వస్తుండగా ఘోర పడవ ప్రమాదం, 103 మంది మృతి, వందలమంది గల్లంతు, నైజీరియాలో ఘోర విషాదం
Hazarath Reddyఉత్తర నైజీరియాలో ఘోర నది ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెళ్లి వేడుక ముగించుకొని తిరిగివస్తున్న వ్యక్తులు ప్రయాణిస్తున్న పడవ సోమవారం తెల్లవారుజామున 3.00 గంటలకు నైగర్‌ నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో దాదాపు 103 మంది మృతిచెందారని, గల్లంతైన మిగతావారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
Sri Lanka Road Accidents: రోడ్డు ప్రమాదాల్లో 700 మందికి పైగా మృతి, శ్రీలంకలో మొదటి 4 నెలల్లో 8,202 ప్రమాదాలు జరిగాయని తెలిపిన పోలీసులు
Hazarath Reddyఈ ఏడాది మొదటి 4 నెలల్లో శ్రీలంకలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 700 మందికి పైగా మరణించారని పోలీసులు తెలిపారు. పోలీసుల లెక్కల ప్రకారం ఇచ్చిన కాలంలో మొత్తం 8,202 ప్రమాదాలు జరిగాయి.
Video: నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్న వీడియో, తప్పిపోయిన కుక్క పిల్ల కనపడగానే తల్లికూతురు భావోద్వేగం చూస్తే ఎమోషన్ అవడం ఖాయం
Hazarath Reddyసోషల్ మీడియాలో అనేక రకాలపై వీడియోలు వీక్షకులను కనువిందు చేస్తుంటాయి. అవి చాలా ఆనందాన్ని కలిగిస్తూ నవ్వులు పూయిస్తుంటాయి.అలాగే కొన్ని ఎమోషన్ కలిగిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. తల్లి మరియు కూతురు తప్పిపోయిన తమ కుక్కను కనుగొన్నారు. ఆ కుక్క కనపడగానే వారిలో ఎమోషన్ నెటిజన్లను కదిలిచింది. వైరల్ వీడియోను మీరు కూడా చూడండి
Viral Video: బాబోయ్..ఈ వీడియో చూస్తే నవ్వి నవ్వి పోతారు, ఎస్కలేటర్ మీద ఇద్దరు బట్టతల వ్యక్తులు చేసే ఫన్ చూస్తే మీరే అంటారు మరి
Hazarath Reddyసోషల్ మీడియాలో అనేక రకాలపై వీడియోలు వీక్షకులను కనువిందు చేస్తుంటాయి. అవి చాలా ఆనందాన్ని కలిగిస్తూ నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
Kids Boxing Fight Video: సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న చిన్నారుల బాక్సింగ్ వీడియో, మీరు చూస్తే నవ్వాపుకోలేరు
Hazarath Reddyసోషల్ మీడియాలో అనేక రకాలపై వీడియోలు వీక్షకులను కనువిందు చేస్తుంటాయి. తాజాగా ఇద్దరు చిన్నారులు బాక్సింగ్ ఆడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కిడ్ బాక్సింగ్ చేసేందుకు ముందుకు రాగా ఇంకో కిడ్ అక్కడే నిలబడి ఉంటాడు. వీడియో ఇదిగో...
Old Couple Romantic Video: ఓల్డ్ కపుల్ రొమాంటిక్ వీడియో, చూస్తే నవ్వి నవ్వి పొట్ట చెక్కలవ్వాల్సిందే.. ఇంకెందుకాలస్యం చూసేయండి
Hazarath Reddyసోషల్ మీడియాలో అనేక రకాలపై వీడియోలు వీక్షకులను కనువిందు చేస్తుంటాయి. తాజాగా ఇద్దరు ఓల్డ్ కపుల్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు భార్యభర్తలు సైకిల్ మీద వెళుతూ ఫన్నీగా ఫైట్ చేసుకుంటున్నారు. భార్య సైకిల్ ఎక్కనంటే భర్త బలవంతంగా ఆమెను సైకిల్ మీద కూర్చోబెడతాడు
UFO Viral Video: వీడియో ఇదిగో, భూమి మీదకు దిగి వచ్చిన ఏలియన్, లాస్ వెగాస్ పోలీసుల కంటపడిన వింత జీవి, యుఎఫ్ఓ అని అనుమానాలు
Hazarath Reddyలాస్ వెగాస్ లో పోలీసులకు ఏలియన్ కనిపించి కలకలం రేపింది. డ్యూటీ ఏరియాలో లాస్ వెగాస్ పోలీసులు తమ పెట్రోల్ కారు నిమిషాల ముందు ఫ్లయింగ్ UFO ఎయిర్‌క్రాఫ్ట్ యొక్క క్లియర్ డాష్ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏలియన్ ఫుటేజీని రికార్డ్ చేసిన సీన్‌పై కూడా అదే అధికారులు స్పందించారు. అది వింత జీవి అని ఏలియన్ అయి ఉంటుందని తెలిపారు.
New York Shooting: న్యూయార్క్‌లో అర్థరాత్రి తుఫాకులు, కత్తులతో విరుచుకుపడిన దుండుగులు, 13 మంది మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyన్యూయార్క్‌లోని సిరక్యూస్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున (స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన ఒక వీధి పార్టీలో కనీసం 13 మంది వ్యక్తులు కాల్చి చంపారు. కత్తులు దూసి పారిపోతున్న వారిని వెంటాడి నరికి చంపారు.
'Modi Hai To Mumkin Hai' in US Video: వీడియో ఇదిగో, మోదీ..మోదీ అంటూ మార్మోగిన యుఎస్, ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు రెడీ అయిన భారతీయ-అమెరికన్లు
Hazarath Reddyగతంలో భారతదేశం అభివృద్ధి చెందని దేశంగా పేరు పొందింది, కానీ గత 10 సంవత్సరాలలో అదంతా మారిపోయింది. భారతదేశాన్ని మార్చిన ప్రధాని మోడీకి చాలా ధన్యవాదాలు." అని అన్నారు. జూన్ 21 నుంచి 24 వరకు అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ అమెరికా వెళ్లనున్నారు.
Honeymoon Tragedy: హనీమూన్‌ కోసం విదేశాలకు వెళ్లిన నవదంపతుల దుర్మరణం.. అకస్మాత్తుగా బోటు బోల్తా పడటంతో ఘటన.. మృతదేహాలను భారత్‌కు రప్పించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు
Rudraపెళ్లై కొత్తగా మొదలైన జీవితంలో మధురానుభూతులను నింపుకోవాలనుకొన్న ఆ జంటకు విషాదమే ఎదురైంది. హనీమూన్ కోసం ఇండోనేషియా వెళ్లిన నవదంపతులు బోటు బోల్తా పడటంతో సముద్రంలో పడి దుర్మరణం చెందారు.
Report on Mark Zuckerberg: జుకర్‌ బర్గ్‌పై నమ్మకం లేదు! మెటా సర్వేలో అధినేతపై అపనమ్మకం ప్రదర్శించిన ఉద్యోగులు, 70 శాతం మంది బర్గ్‌ను నమ్మడం లేదు
VNSమెటా ఫౌండర్‌ మార్క్ జూకర్బర్గ్ (Zuckerberg) మీద ఆ సంస్థలోని 70 శాతం ఉద్యోగులకు నమ్మకం లేదట. ఈ విషయాన్ని ఇంకెవరో చెప్పలేదు. స్వయంగా మెటా నిర్వహించిన ఉద్యోగుల సర్వేలోనే వెల్లడైంది. ఆయన నాయకత్వపై కేవలం 26 శాతం మంది సిబ్బంది మాత్రమే విశ్వాసం కలిగి ఉన్నారని స్వయంగా ఆ సంస్థ నిర్వహించిన సర్వేలోనే తేలిందని వాషింగ్టన్ పోస్ట్‌ పేర్కొంది.
Long COVID Fatigue: లాంగ్ కోవిడ్ బాధితులను వేధిస్తున్న కొత్త సమస్య, అలసటతో క్యాన్సర్‌ను మించి ఇబ్బందులు, సరికొత్త అధ్యయనంలో వెల్లడి
Hazarath Reddyఅలసట అనేది సుదీర్ఘమైన కోవిడ్ రోగుల రోజువారీ జీవితాలను గణనీయంగా ప్రభావితం చేసే లక్షణం.ఇది కొన్ని క్యాన్సర్‌ల కంటే జీవన నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. UCL, యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్‌లోని పరిశోధకుల నేతృత్వంలోని కొత్త అధ్యయనం ఈ విషయాలను కనుగొంది.
Ukraine-Russia War: ఉక్రెయిన్‌ని శవాల దిబ్బగా మార్చేదాకా నిద్రపోని రష్యా, తాజాగా నీట మునిగిన ఉక్రెయిన్‌ సిటీపై బాంబుల వర్షం, డ్యాం వరదలో మునిగిన ప్రదేశాల్లో ప్రమాదకరంగా పరిస్థితి
Hazarath Reddyఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రభావిత దక్షిణ ఖేర్సన్‌ వద్ద కఖోవ్కా డ్యాం వరదలో మునిగిన ప్రదేశాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఉక్రెయిన్‌, రష్యా దళాలు అమర్చిన ట్యాంకు విధ్వంసక మందుపాతరలు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Russian Tourist Eaten by Shark: వీడియో ఇదిగో, బీచ్‌లో ఈదుతున్న యువకుడిని నమిలి మింగేసిన సొరచేప, తప్పించుకున్న అతడి ప్రియురాలు
Hazarath Reddyరష్యాలో బీచ్‌లో ఈదుతున్న యువకుడ్ని సొరచేప తినేసింది. ఈజిప్ట్‌లోని హుర్ఘదా బీచ్‌ రిసార్ట్‌ వద్ద జరిగిన ఈ సంఘటన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. రష్యాకు చెందిన 23 ఏళ్ల వ్లాదిమిర్ పోపోవ్ తన కుటుంబంతో కలిసి ఈజిప్ట్‌ను సందర్శించాడు.
NATO: పాశ్చాత్య దేశాల కూటమి నాటోలో చేరే ఉద్దేశం భారత్‌కు లేదు, స్పష్టం చేసిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్
Hazarath Reddyపాశ్చాత్య దేశాల నేతృత్వంలోని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (#NATO)లో చేరే ఉద్దేశం భారత్‌కు లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు.
MS Dhoni As Footballer? పాఠ్య పుస్తకంలో పుట్‌బాల్ ఆటగాడిగా ఎంఎస్ ధోని, వైరల్ అవుతున్న పిక్ ఇదిగో..
Hazarath Reddyఎంఎస్ ధోనీ ఫుట్‌బాల్ ఆటగాడా? MS ధోని ఫుట్‌బాల్‌కు భావోద్వేగ అభిమాని. అతను చాలా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో ఫుట్‌బాల్ ఆడాడు. అతను ఇండియన్ సూపర్ లీగ్‌లో ఫుట్‌బాల్ జట్టుకు సహ యజమాని కూడా. అయితే ఇటీవల ఒక పాఠ్యపుస్తకం యొక్క చిత్రం వైరల్‌గా మారింది
Willi Ninja Google Doodle: విల్లి నింజా 62వ జయంతి, గాడ్‌ఫాదర్ ఆఫ్ వోగింగ్ ప్రసిద్ధి చెందిన ప్రముఖ డాన్సర్, గూగుల్ డూడుల్ ద్వారా నివాళి
Hazarath Reddyవిల్లీ నింజా ఒక ఐకానిక్ డాన్సర్, కొరియోగ్రాఫర్. సెప్టెంబరు 2006లో 45 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ప్రశంసలు పొందిన ప్రదర్శనకారుడు 'గాడ్‌ఫాదర్ ఆఫ్ వోగింగ్'గా పిలువబడ్డాడు. 1980లు, 90లలో 'బ్లాక్ LGBTQ+ ప్రాతినిధ్యం, అంగీకారానికి' మార్గం సుగమం చేసిన లెజెండ్‌ను Google Doodle గా జరుపుకుంటుంది
Dog Attack Video: వీడియో ఇదిగో, మహిళను వెంబడించి మరి దాడి చేసిన పెంపుడు కుక్కలు, చేష్టలుడిగి చూస్తుండిపోయిన వాటి యజమాని
Hazarath Reddyలండన్‌లోని ఓ పార్కులో ఓ మహిళపై రెండు కుక్కలు దాడి చేయడంతో భయంకరమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. బ్రిక్స్‌టన్‌లోని అబాట్స్ పార్క్‌లో జరిగిన ఈ ఘటనలో 20 ఏళ్లలోపున్న ఓ మహిళ కుడి చేతికి తీవ్ర గాయం అయిందని మెట్ పోలీసులు తెలిపారు.
Ukraine Dam Burst: డ్యామ్ పేల్చివేత, వరద ముంపులో మునిగిపోయిన ఉక్రెయిన్ దేశ ప్రధాన నగరాలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉక్రెయిన్‌, రష్యాల మధ్య నెలకొన్న భీకర యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్ క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్‌ దేశంలో అత్యంత కీలకమైన ‘నోవా కఖోవ్కా’ ఆనకట్టను రష్యా పేల్చివేసింది. దీంతో ఉక్రెయిన్‌లోని దిగువ ప్రాంతాల్ని వరద ముంచెత్తుతోంది.
Ukraine Dam Burst: ఉక్రెయిన్‌లో కీలక డ్యామ్‌ను పేల్చేసిన రష్యా, వరద ముంపులో 42 వేల మంది ప్రజలు, ఘటనను మాన‌వ‌హ‌న‌న ప‌ర్యావ‌ర‌ణ బాంబుగా అభివర్ణించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
Hazarath Reddyఉక్రెయిన్‌, రష్యాల మధ్య నెలకొన్న భీకర యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్ క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్‌ దేశంలో అత్యంత కీలకమైన ‘నోవా కఖోవ్కా’ ఆనకట్టను రష్యా పేల్చివేసింది. దీంతో ఉక్రెయిన్‌లోని దిగువ ప్రాంతాల్ని వరద ముంచెత్తుతోంది.