World

Dubai Fire Accident: దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు భారతీయులు సహా 16 మంది సజీవ దహనం.. మరణించిన వారిలో కేరళ, తమిళనాడు వాసులు

Rudra

దుబాయ్ లో దారుణం జరిగింది. అక్కడి ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు భారతీయులు ఉన్నారు.

Alabama Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు, బర్త్‌డే పార్టీలో విచక్షణారహితంగా ఫైరింగ్, నలుగురు మృతి, 20 మందికి గాయాలు

VNS

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అలబామా (Alabama) రాష్ట్రంలోని ఓ పుట్టినరోజు వేడుకలో కొందరు దుండగులు కాల్పులకు (Birthday Party Shooting) తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతోపాటు మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయాలపాలైనట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Sudan Unrest: సూడాన్‌లో ఆర్మీ - పారా మిలటరీ బలగాల మధ్య యుద్ధం, భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఎంబసీ

Hazarath Reddy

సూడాన్‌లో మరోసారి పరిస్థితి అదుపుతప్పింది. ఆ దేశ ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.

Japan PM Attacked With Bomb: జపాన్‌ ప్రధానిపై బాంబు దాడి, ఫుమియో కిషిదా కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

kanha

జపాన్‌ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వకయామలోని సైకాజకి పోర్ట్ లో ప్రధాని కిషిదా పర్యటించారు.

Advertisement

Smoke Bomb Attack On Japan PM: స్మోక్‌ బాంబుతో జపాన్ ప్రధానిపై దాడి.. ప్రసంగించడానికి ముందు స్మోక్ బాంబు పేలుడు.. కిషడాను సురక్షితంగా అక్కడి నుంచి తరలించిన భద్రతా సిబ్బంది

Rudra

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా (Fumio Kishida) త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వకయామాలో (Wakayama) ఆయన ప్రసంగిస్తుండగా ఓ స్మోక్‌బాంబు భారీ శబ్దంతో పేలింది. వెంటనే అప్రమత్తమైన ప్రధాని భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.

Sri Lanka Monkey Business: శ్రీలంక నుంచి లక్ష టోక్‌ మకాక్‌ కోతులు చైనాకు, వాటిపై ఏవైనా ప్రయోగాలు చేస్తుందా అంటూ నెటిజన్ల ప్రశ్నలు

Hazarath Reddy

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతున్న శ్రీలంవక అంతరించిపోతున్న ఓ రకం కోతులను చైనాకు ఎగుమతి చేసి ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు రెడీ అయింది. తమ దేశం నుంచి లక్ష కోతులను చైనాకు తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు శ్రీలంక వెల్లడించింది.

Texas Dairy Farm Explosion: భారీ పేలుడులో 18 వేల ఆవులు మృతి, టెక్సాస్‌‌లో డెయిరీ ఫాంలో ఘోర అగ్నిప్రమాదం, పేలుడు తర్వాత అధిక మొత్తంలో మీథేన్‌ విడుదల

Hazarath Reddy

అమెరికాలోని (USA) టెక్సాస్‌ (Texas)లో గల డిమ్మిట్‌లోని(Dimmitt) సౌత్‌ ఫోర్క్‌ డెయిరీ ఫాంలో హఠాత్తుగా భారీ పేలుడు సంభవించి.. దాదాపు 18,000 ఆవులు మృత్యువాత పడ్డాయి. అందులో పని చేస్తున్న ఓ మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి

Skydive Turns Into Disaster: వీడియో ఇదిగో, 12,000 అడుగుల ఎత్తులో ఢీకొన్న విమానాలు, ఎవరికీ ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

Hazarath Reddy

స్కైడైవర్‌ల బృందాన్ని తీసుకువెళుతున్న విమారం మరొక విమానంను ఢీకొట్టి కూలిపోయింది. అసోసియేటెడ్ ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌లోని లేక్ సుపీరియర్ సమీపంలో స్క్రైడైవింగ్ చేస్తుండగా రెండు విమానా మధ్య ఒకదానికొకటి ఢీకొన్నాయి.

Advertisement

Ambedkar Jayanti Telugu Quotes: అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు గ్రీటింగ్స్ తెలుగులో, ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా అందరికీ విషెస్ చెప్పేద్దాం

Hazarath Reddy

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రముఖ రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, బహుభాషావేత్త, తత్వశాస్త్ర పండితుడు , సంఘ సంస్కర్త, భారతదేశంలో అంటరానితనం , సామాజిక అసమానత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేశారు. .

Ambedkar Jayanti Telugu Messages: అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు మెసేజెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ విషెస్ చెప్పేద్దాం

Hazarath Reddy

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రముఖ రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, బహుభాషావేత్త, తత్వశాస్త్ర పండితుడు , సంఘ సంస్కర్త, భారతదేశంలో అంటరానితనం , సామాజిక అసమానత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేశారు

Ambedkar Jayanti Telugu Wishes: అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుగు కోట్స్, ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా ఆ మహనీయుని గుర్తు చేసుకుందా, అందరికీ విషెస్ చెప్పేద్దాం

Hazarath Reddy

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రముఖ రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, బహుభాషావేత్త, తత్వశాస్త్ర పండితుడు , సంఘ సంస్కర్త, భారతదేశంలో అంటరానితనం , సామాజిక అసమానత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేశారు.

Google Layoffs: గూగుల్ ఉద్యోగులకు మరోసారి షాక్, త్వరలో మరిన్ని తొలగింపులు ఉంటాయని తెలిపిన సీఈఓ సుందర్ పిచాయ్, ప్రియారిటీ ఆధారంగా పనులు పూర్తి చేస్తున్నామని వెల్లడి

Hazarath Reddy

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌ ఇటీవల భారీ లేఆఫ్స్ ప్రకటించిన సంగతి విదితమే. ఈ ఏడాది మొదట్లో సుమారు 12వేల మందిని తొలగిస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. తాజాగా మరోసారి ఉద్యోగులపై వేటు వేసేందుకు సంస్థ సిద్ధమైంది. గూగుల్‌లో త్వరలో మరిన్ని తొలగింపులు ఉండొచ్చని గూగుల్‌ సీఈవో (Google CEO) సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) తాజాగా ప్రకటించారు.

Advertisement

ED Filed Case Against BBC: బీబీసీకి షాకిచ్చిన ఈడీ, విదేశీ నిధుల అక్రమాలకు సంబంధించి ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు

Hazarath Reddy

విదేశీ నిధుల అక్రమాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బిబిసిపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది: ED

Vibrio vulnificus: అమెరికాను వణికిస్తున్న విబ్రియో వల్నిఫికస్‌ అనే కొత్త బ్యాక్టీరియా, ఇది సోకితే ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోయే ప్రమాదం

Hazarath Reddy

అమెరికాను కొత్త రకం బ్యాక్టీరియా వణికిస్తోంది. ఈ బ్యాక్టీరియా చాలా ప్రమాదకరంగా మారింది. వ్యాధి సోకిన ఐదుగురిలో ఒకరిని చంపే "మాంసాన్ని తినే బ్యాక్టీరియా" US తూర్పు తీరం అంతటా వేగంగా వ్యాపిస్తుంది. ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నందున ప్రసిద్ధ బీచ్‌లలోకి ఈ బ్యాక్టీరియా చొరబడుతోంది.దీన్ని విబ్రియో వల్నిఫికస్‌గా పిలుస్తున్నారు.

ChaosGPT: ప్రపంచానికి పెను ముప్పుగా మారిన ChaosGPT, ఈ భూగ్రహాన్ని అంతం చేయడమే దాని లక్ష్యం, అసలు ChaosGPT అంటే ఏమిటి ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

OpenAI ద్వారా అభివృద్ధి చేయబడిన శక్తివంతమైన సహజ భాషా ప్రాసెసింగ్ సిస్టమ్ GPT LLM ఆధారంగా రూపొందించబడిన సహాయకర ChatGPT చాట్‌బాట్ మీకు తెలిసి ఉంటుంది. అయితే దీనికి వ్యతిరేక ఉద్దేశాలతో మరొక చాట్‌బాట్ ఉందని వింటే మీరు ఆశ్చర్యపోవచ్చు. అదే ChaosGPT.

First Human Death from H3N8 Bird Flu: బర్డ్‌ఫ్లూతో చైనాలో మహిళ మృతి, బర్డ్‌ఫ్లూ వల్ల ప్రపంచంలోనే తొలి మానవ మరణం ఇదేనని తెలిపిన ప్రపంచ ఆరోగ్యం సంస్థ

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం చైనాలో ముగ్గురిలో మాత్రమే బర్డ్‌ ఫ్లూ బయటపడింది. గత ఏడాది ఇద్దరికి బర్డ్‌ ఫ్లూ సోకినా కోలుకోగా.. ఈ ఏడాది మాత్రం ఒక మహిళ బర్డ్‌ ఫ్లూ బారినపడి మరణించింది. ఈ మరణం ప్రపంచంలోనే బర్డ్‌ ఫ్లూ కారణంగా సంభవించిన తొలి మానవ మరణం (Human death)గా నమోదైంది

Advertisement

Covid in India: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా, ఫోర్త్ వేవ్ వచ్చేసిందా, పెరుగుతున్న కేసులతో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో భారత్, మరి నిపుణులు ఏమంటున్నారు ?

Hazarath Reddy

కరోనా వైరస్ దేశాన్ని మళ్లీ వణికించేందుకు రెడీ అయింది. గత ఏడు రోజుల్లోనే దేశంలోనే 42వేల మందికిపైగా వైరస్‌ (Covid in India) బారినపడ్డారు. 97 మంది మృత్యువాతపడ్డారు.ప్రస్తుతం దేశంలో 40,215 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. మంగళవారం 2.14లక్షల మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 7,830 కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది.

ICC ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌‌కు సర్వం సిద్ధం, ఆ రెండు స్టేడియాల్లోనే పాక్ ఆడుతుందట, భారత్ ఆసియా కప్ ఆడకుంటే ప్రపంచకప్ మేము ఆడమని తేల్చేసిన దాయాది దేశం

Hazarath Reddy

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి (ICC One Day World Cup) భారత్‌ (Bharath) ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్‌ 5న టోర్నీ ఆరంభమవుతుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది. ఫైనల్‌ సహా మొత్తం 46 మ్యాచ్‌లను 12 వేదికల్లో నిర్వహించనున్నారు.

Asia Cup 2023: భారత్ ఆసియా కప్ కోసం పాకిస్తాన్ రాకుంటే.. మా జట్టు ఆసియా కప్ బహిష్కరిస్తే రూ.25 కోట్లు నష్టపోతాం, పీసీబీ ఛైర్మెన్ నజామ్‌ సేథీ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(PCB) ఛైర్మెన్‌ నజామ్‌ సేథీ (Najam Sethi) సంచలన వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్‌ను (Asia Cup) మా జట్టు బహిష్కరిస్తే పీసీబీ ఆదాయంలో మూడు అమెరికన్‌ మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.25 కోట్ల రూపాయలు) నష్టపోతుందని తెలిపారు.

Myanmar Military Airstrike: సొంత పౌరులపైనే బాంబుల వర్షం కురిపించిన మయన్మార్ సైన్యం, ఆర్మీ ఎయిర్‌ స్ట్రైక్‌లో 100 మందికి పైగా మృతి

Hazarath Reddy

మయన్మార్‌లో పాలక సైన్యం సొంత పౌరులపై వైమానిక దాడి జరిపింది. సైనిక పాలనను వ్యతిరేకించే ఓ వర్గంపై ఆర్మీ ఎయిర్‌ స్ట్రైక్‌ (Myanmar Military Airstrike) చేసింది. ఈ భీకర దాడిలో 100 మందికి పైగా చనిపోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.

Advertisement
Advertisement