ఈరోజు తెల్లవారుజామున టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రెండు దేశాలలో సంభవించిన భారీ భూకంపం తరువాత టర్కీ, సిరియాలో 1,500 మందికి పైగా మరణించారు మరియు వందలాది మంది గాయపడ్డారు.
Here's ANI Tweet
Another fresh earthquake of magnitude 7.6 struck Elbistan district in Kahramanmaraş Province in southern Turkey, reports Turkey's Anadolu news agency citing country's disaster agency pic.twitter.com/7deOAR14nr
— ANI (@ANI) February 6, 2023