United States: చిన్నారిపై ఆరేళ్ల పాటు వేల సార్లు అత్యాచారం, కామాంధుడికి 3 వేల ఏళ్ల జైలు శిక్ష విధించిన పెన్సిల్వేనియా కోర్టు
అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 3,000 ఏళ్ల జైలు శిక్ష పడింది. BNO న్యూస్‌లోని ఒక నివేదిక ప్రకారం , పెన్సిల్వేనియా చైల్డ్ రేపిస్ట్ యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో అత్యంత దారుణానికి ఒడిగట్టిన నిందితుల్లో ఒకరు
అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 3,000 ఏళ్ల జైలు శిక్ష పడింది. BNO న్యూస్‌లోని ఒక నివేదిక ప్రకారం , పెన్సిల్వేనియా చైల్డ్ రేపిస్ట్ యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో అత్యంత దారుణానికి ఒడిగట్టిన నిందితుల్లో ఒకరు. నిందితుడు, పెన్సిల్వేనియా నివాసి కనీసం ఆరేళ్లపాటు రోజూ ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మాథ్యూ పెర్రీ (44) అనే నిందితుడు ఆరేళ్ల కాలంలో బాలికపై వేలసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే నిందితుడు అత్యాచారం చేయడం ప్రారంభించినట్లు సమాచారం.
Here's BNS News
Pennsylvania child rapist sentenced to 3,000 years in prison, one of the longest sentences in U.S. history https://t.co/izreboEVnM
— BNO News Live (@BNODesk) March 28, 2023
(The above story first appeared on LatestLY on Mar 29, 2023 11:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

