ఆటోమొబైల్స్
Decline in Vehicle Retails: భారీగా పడిపోయిన వాహనాల అమ్మకాలు, టూవీలర్లు కొనేందుకు ఆసక్తిచూపించని జనం, ఏప్రిల్‌లో దారుణంగా వాహన రీటైల్ రంగం పరిస్థితి
VNSవాహనాల అమ్మకాల్లో ఏప్రిల్ నెల నిరాశే మిగిల్చింది. ఏప్రిల్‌లో వాహనాల కొనుగోళ్లు 4 శాతం మే తగ్గినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. FADA డేటా ప్రకారం 2023-2024 ఆర్ధిక సంవత్సరంలో వాహనాల అమ్మకాల్లో తగ్గుదల కనిపిస్తోంది. త్రీవీలర్స్ అమ్మకాల్లో మాత్రం కాస్త మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఏప్రిల్‌ లో 57 శాతం 3 వీలర్స్ అమ్మకాలు పెరిగాయని తెలిపింది.
Tesla Cars Naatu Naatu Dance: 'నాటు నాటు' పాటకు అదిరిపోయేలా టెస్లా కార్ల లైటింగ్.. అమెరికాలో లయబద్ధంగా లైటింగ్ షో.. వందల కొద్దీ టెస్లా కార్లతో అద్భుతమైన సన్నివేశం.. వైరల్ వీడియో ఇదిగో
Rudraఆస్కార్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట సృష్టించిన క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. తాజాగా, అమెరికాలోని న్యూజెర్సీలో అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైంది.
Nissan Recalls Over 8 Lakh SUVs: కస్టమర్లకు షాకింగ్ న్యూస్, ఇంజిన్‌లో లోపం కారణంగా 8 లక్షల కార్లను రీకాల్ చేస్తోన్న నిస్సాన్
Hazarath Reddyప్రముఖ కార్ల కంపెనీ నిస్సాన్ ఇంజిన్‌లో లోపం కారణంగా అమెరికా, కెనడాలో దాదాపు 8 లక్షల కార్లను రీకాల్‌ చేస్తోంది. 2014 నుండి 2020లో కొన్న రోగ్‌ మోడల్ కార్లను, అలాగే 2017 నుండి 2022 వరకు విక్రయించిన రోగ్ స్పోర్ట్స్‌ కార్లను వెనక్కి తీసుకోనుంది.
Ford to Cut 3,800 Jobs: ఆగని ఉద్యోగాల కోతలు, 3800 మందికి ఉద్వాసన పలకనున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్‌, ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్‌ వచ్చే మూడేళ్లలో ఐరోపాలో 3,800 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఓ వైపు ఆర్థిక మాంద్య భయాలు, మరో వైపు మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ కార్ల డిమాండ్‌ దృష్ట్యా ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.
E2W Market in 2022: ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ 2-వీలర్స్ రంగంలొ భారీ వృద్ధి, 2022లో 300 శాతం కంటే ఎక్కువ వృద్ధి చెందిందని తెలిపిన నివేదిక
Hazarath ReddyCY2022లో ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ 2-వీలర్స్ (E2W) మార్కెట్ 300 శాతం కంటే ఎక్కువ (సంవత్సరానికి) వృద్ధి చెందిందని ఒక నివేదిక తెలిపింది.
RDE Cars: ఏప్రిల్ 1 నుంచి ఈ కార్ల అమ్మకాలు బంద్.. కారణం ఏంటి? ఇంతకీ.. ఏయే కార్లు బంద్ కానున్నాయి??
Rudraరియల్ టైమ్ ఎమిషన్స్ డేటా చూపించే సాంకేతికత లేని కార్లు ఏప్రిల్ 1 తర్వాత రోడ్ల మీద కనిపించకపోవచ్చు. దీనికి కారణం వాయు కాలుష్యానికి దారితీసే కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలే.
Olectra First Electric Tipper: దేశంలో తొలి ఎలక్ట్రిక్‌ ట్రక్‌, బ్యాటరీ ఒకసారి చార్జ్‌ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణం, రెండు గంటల్లోనే 100 శాతం చార్జింగ్‌
Hazarath Reddyమేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు (ఎంఈఐఎల్‌) చెందిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ భారత్‌లో తొలి ఎలక్ట్రిక్‌ ట్రక్‌ను ఆవిష్కరించింది. బెంగుళూరు వేదికగా జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌–2023లో ఈ వాహనం తన సత్తా చాటింది.
FIA Formula E World Championship 2023: సొంత గడ్డపై పోటీ, మంత్రి కేటీఆర్‌కి థ్యాంక్స్ చెప్పిన ఆనంద్ మహీంద్రా, ఈ నెల 11న ఫార్ములా ఈ- ప్రిక్స్ రేసింగ్
Hazarath Reddyదిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హైదరాబాద్ లో జరిగే ఫార్ములా ఈ- ప్రిక్స్ రేసింగ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.దీనికి ప్రధాన కారణం ఆనంద్ మహీంద్రా జట్టు మహీంద్రా రేసింగ్ ఈ పోటీల్లో పాల్గొనడమే. ప్రపంచమంతా పోటీ పడి వచ్చిన మహీంద్రా రేసింగ్ జట్టు.. చివరికి సొంత గడ్డపై పోటీల్లో పాల్గొనడం పట్ల తాను ఎంతో ఉత్సాహంతో ఉన్నట్టు ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.
Getaround Layoffs: ఉద్యోగులకు ఇంటికి సాగనంపుతున్న మరో దిగ్గజం, 10 శాతం మంది ఉద్యోగులను తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రకటించిన కార్ షేరింగ్ కంపెనీ గెటరౌండ్
Hazarath Reddyఅమెరికాకు చెందిన కార్ షేరింగ్ కంపెనీ గెటరౌండ్ తన 10 శాతం మంది ఉద్యోగులను తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ ప్రకారం, "స్థిరమైన లాభదాయకత, దీర్ఘకాలిక వృద్ధి" మార్గంలో గెటరౌండ్‌ను ఉంచడానికి ఉద్దేశించిన పునర్నిర్మాణంలో భాగంగా ఈ తొలగింపులు ఉన్నాయి
Rivian Layoffs: ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న మరో దిగ్గజం, 800 మందిని తీసివేస్తున్నట్లు ప్రకటించిన కార్ల దిగ్గజం రివియన్
Hazarath Reddyఖర్చులను తగ్గించుకునే లక్ష్యంతో, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ రివియన్ తన శ్రామికశక్తిలో 6 శాతం మందిని తొలగిస్తున్నట్లు మీడియా నివేదించింది. రాయిటర్స్ నివేదించినట్లుగా, రివియన్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ RJ స్కేరింగ్ ఉద్యోగులకు ఒక ఇమెయిల్‌లో లే-ఆఫ్‌లను ప్రకటించారు, సంస్థ వాహనాల తయారీని పెంచడం, లాభదాయకతను సాధించడంపై వనరులను కేంద్రీకరిస్తున్నట్లు పేర్కొంది.
Ford Layoff: ఆటోమొబైల్ రంగంలో ఉద్యోగాల కోత షురూ, 3200 మందికి ఉద్వాసన పలకనున్న ఆటో మేకర్ దిగ్గజం ఫోర్డ్‌ మోటార్‌
Hazarath Reddyయూఎస్‌ బేస్డ్‌ ఆటో మేకర్‌ ఫోర్డ్‌ మోటార్‌ ఉద్యోగులకు మరోసారి షాకిస్తోంది. ఐరోపా అంతటా దాదాపు 3200 మందికి ఉద్వాసన పలకనుందన్న వార్త కలకవరం రేపింది. వీరిలో ఎక్కువగా జర్మనీలోని ఉద్యోగులు ప్రభావితమైనట్టు తెలుస్తోంది. జర్మనీలోని ఐజీ మెటల్ యూనియన్ ఉటంకిస్తూ రాయిటర్స్‌ రిపోర్ట్‌ చేసింది.
Maruti Suzuki: కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన మారుతి సుజుకి, 11,177 గ్రాండ్‌ విటారా కార్ల‌ను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడి, రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్స్ స‌మ‌స్యే కారణం
Hazarath Reddyభారత దేశ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తన పాపులర్‌ మోడల్‌ గ్రాండ్‌ విటారాకు సంబంధించి 11,177 కార్ల‌ను రీకాల్ చేస్తున్న‌ట్లు (Maruti Suzuki Recalls 11,177 Units Of Grand Vitara) ప్ర‌క‌టించింది.
Jimny Bookings: మారుతి జిమ్నీ వాహనానికి 8 రోజుల్లో 9 వేల బుకింగ్ లు.. ప్రత్యేకతలు ఏంటంటే?
Rudraకార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి నుంచి వస్తున్న సరికొత్త ఆఫ్ రోడ్ వాహనం జిమ్నీ. కొద్దిగా రెట్రో లుక్ తో కనిపించే జిమ్నీ గత డిసెంబరులో నిర్వహించిన ఆటో ఎక్స్ పోలో అందరికీ దర్శనమిచ్చింది. కాగా, ఈ వాహనానికి ఇటీవల బుకింగ్ లు ప్రారంభం కాగా, 8 రోజుల్లోనే 9 వేల బుకింగ్ లు నమోదు కావడం విశేషం.
Mihos Bookings Open: మిహోస్ ఈ-బైక్ బుక్సింగ్స్ ను ప్రారంభించిన కంపెనీ.. మార్చి నుంచి డెలివరీ
Rudraఅదిరిపోయే స్పీడ్ తో మార్కెట్లోకి వస్తున్న హై స్పీడ్ ఈ-బైక్ మిహోస్ బుకింగ్స్ ను కంపెనీ ప్రారంభించింది. ఆదివారం (జనవరి 22) నుంచి బుకింగ్స్ ఓపెన్ చేసినట్లు పేర్కొంది.
BMW Car: డ్రైవర్ మూడ్ ను బట్టి రంగులు మార్చే బీఎండబ్ల్యూ కారు... అదరగొట్టే రంగులతో కళ్లు జిగేల్.. వీడియో ఇదిగో!
Rudraజర్మనీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ అమెరికాలోని లాస్ వేగాస్ లో జరుగుతున్న సీఈఎస్ ఈవెంట్ లో ఓ కొత్త కారును ప్రదర్శించింది. ఆ కారును చూసి అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎందుకంటే, ఆ కారు 240 రంగులు మార్చింది.
Tesla Fined in South Korea: టెస్లా కార్లకు షాక్, తప్పుడు ప్రకటనలు చేసిందంటూ 2.2 మిలియన్ డాలర్లు ఫైన్ విధించిన దక్షిణ కొరియా యాంటీట్రస్ట్ రెగ్యులేటర్
Hazarath Reddyదక్షిణ కొరియా యాంటీట్రస్ట్ రెగ్యులేటర్.. టెస్లాపై 2.85 బిలియన్ వోన్ ($2.2 మిలియన్) జరిమానా విధించనున్నట్లు తెలిపింది, తక్కువ ఉష్ణోగ్రతలలో దాని ఎలక్ట్రిక్ వాహనాల యొక్క తక్కువ డ్రైవింగ్ పరిధి గురించి వినియోగదారులకు చెప్పడంలో విఫలమైందని కొరియా ఫెయిర్ ట్రేడ్ కమీషన్ (KFTC) ఆరోపణలు చేస్తోంది.
Electric Luna Launch Soon: వచ్చే ఏడాది వస్తున్న లూనా ఎలక్ట్రిక్ వెర్షన్.. సెప్టెంబరులో మార్కెట్లోకి..
Rudraలూనా మాతృసంస్థ కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (కేఈఎల్) తన అనుబంధ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ ద్వారా వచ్చే ఏడాది సెప్టెంబరులో ఎలక్ట్రిక్ లూనాను మార్కెట్లోకి తీసుకురానుంది.
BMW Electric Scooter: బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉందో చూశారా.. ఢిల్లీలో సీఈ-04ని ఆవిష్కరించిన బీఎండబ్ల్యూ.. వచ్చే జనవరిలో మార్కెట్లోకి!
Rudraజర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకువస్తోంది. ఢిల్లీలో జరిగిన జాయ్ టౌన్ ఈవెంట్ లో సీఈ-04 ఎలక్ట్రిక్ స్కూటర్ ను బీఎండబ్ల్యూ ఆవిష్కరించింది. బీఎండబ్ల్యూ పోర్ట్ ఫోలియోలో ఇదే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్.
Mercedes-Benz EQB: మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి కారు ఇండియాకు వచ్చేసింది, రూ.1.5 లక్షలు చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోండి, దీని ధర 74.50 లక్షలుగా నిర్ణయించిన కంపెనీ
Hazarath Reddyప్రపంచంలొ లగ్జరీ కార్‌ మేకర్‌ మెర్సిడెస్ బెంజ్ తన కొత్త 'ఈక్యూబి' ఎలక్ట్రిక్ కారుని (Mercedes-Benz EQB) మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈక్యూబి పేరుతో భారతీయ మార్కెట్లలో లాంచ్‌ చేసిన ఈ కారు ధరను రూ. 74.50 లక్షలు (ఇండియా ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.
Kerala: కారు కంపెనీ చెప్పినంత మైలేజీ ఇవ్వలేదని కోర్టులో ఫిర్యాదు చేసిన ఓనర్, రూ.3 లక్షల పరిహారం అందజేయాలని కారు కంపెనీకి కేరళ వినియోగదారుల కోర్టు ఆదేశాలు
Hazarath Reddyకంపెనీ ప్రచారం చేసినట్లుగా కారు మైలేజీని అందించడం లేదని ఫిర్యాదు చేసిన కారు యజమానికి కేరళలోని వినియోగదారుల న్యాయస్థానం రూ. 3 లక్షల పరిహారం అందజేస్తుంది. వాగ్దానం చేసిన 32 kmpl కంటే వాస్తవ మైలేజ్ 40% తక్కువగా ఉందని కోర్టు కనుగొంది.కాగా ఈ కారు 2014 ఫోర్డ్ క్లాసిక్ డీజిల్.