Auto

Kerala: కారు కంపెనీ చెప్పినంత మైలేజీ ఇవ్వలేదని కోర్టులో ఫిర్యాదు చేసిన ఓనర్, రూ.3 లక్షల పరిహారం అందజేయాలని కారు కంపెనీకి కేరళ వినియోగదారుల కోర్టు ఆదేశాలు

Hazarath Reddy

కంపెనీ ప్రచారం చేసినట్లుగా కారు మైలేజీని అందించడం లేదని ఫిర్యాదు చేసిన కారు యజమానికి కేరళలోని వినియోగదారుల న్యాయస్థానం రూ. 3 లక్షల పరిహారం అందజేస్తుంది. వాగ్దానం చేసిన 32 kmpl కంటే వాస్తవ మైలేజ్ 40% తక్కువగా ఉందని కోర్టు కనుగొంది.కాగా ఈ కారు 2014 ఫోర్డ్ క్లాసిక్ డీజిల్.

Flying Cars: దుబాయ్‌లో ఫ్లయింగ్ కారు టెస్ట్ రైడ్‌, పైలెట్‌ లేకుండానే గాల్లో ఎగిరే కారు టెస్ట్ రైడ్‌ సక్సెస్, గంటకు 130 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన కారు, త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లోకి...

Naresh. VNS

ఈ ఫ్లయింగ్ కార్ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లోకి వస్తామని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. గత జూలైలో మనుషులతో ఈ కారు ప్రయాణిచిందని, భవిష్యత్తు ఆవిష్కరణలకు తమ కారు, సాంకేతికత ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

Hero MotoCorp E-Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలోకి హీరో మోటో, తొలి ఈ- స్కూటర్ రిలీజ్ చేసిన హీరో, కేవలం రూ.2,499 చెల్లించి బుక్ చేసుకోండి, స్కూటర్ల ధరలు ఎంతో తెలుసా?

Naresh. VNS

సింగిల్ చార్జింగ్‌తో విదా వీ1 ప్రో (Vida V1 Pro) 165 కిలోమీట‌ర్లు, విదా వీ1 ప్లస్ ( Vida V1 Plus ) తో 143 కి.మీ. దూరం ప్రయాణం చేయొచ్చు. వైదా చార్జింగ్ నెట్‌వ‌ర్క్‌ను క‌స్టమ‌ర్లకు త్వర‌లో హీరో మోటో కార్ప్ తీసుకొస్తుంది. విదా వీ1 ప్రో, విదా వీ1 ప్లస్ స్కూట‌ర్లు రెండూ గ‌రిష్ఠంగా 80 కిమీ స్పీడ్‌తో దూసుకెళ్లగ‌ల‌వు.

Ola Jobs Cut: ఓలా ఉద్యోగులకు షాక్.. 10 శాతం జాబ్స్ కట్! పలు రంగాల్లో బలోపేతం కావడమే లక్ష్యమన్న సంస్థ

Jai K

ఓలా తమ ఉద్యోగులకు షాకిచ్చే ప్రకటన చేసింది. తమ వర్క్ ఫోర్స్‌ లోని పది శాతం మంది ఇంజినీరింగ్ ఉద్యోగులు అంటే దాదాపు 200 మందిని బయటకు పంపేందుకు ప్రణాళిక రచించినట్టు పేర్కొంది. ప్రస్తుతం ఆ సంస్థలో 2000 వేలమంది ఇంజినీర్లు పనిచేస్తున్నారు.

Advertisement

Magnetic Car: వామ్మో! గాల్లో ప్రయాణించే కారు రెడీ చేసిన చైనా, గంటకు 230 కి.మీ వేగంతో దూసుకెళ్లే కారు టెస్ట్ డ్రైవ్, త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు చైనా ప్రయత్నాలు

Naresh. VNS

మాగ్లెవ్‌ టెక్నాలజీతో రూపొందించిన కొన్ని ట్రైన్స్‌ను చైనా చాలా ఏళ్లుగా ఉపయోగిస్తోంది. ఇప్పుడు మాగ్లెవ్‌ కారుకి కూడా ఈ ఫార్ములానే పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ కార్ల నిర్వహణ అంత ఈజీ కాదు. భారీ మొత్తంలో నిధులు అవసరమవుతుంటాయి. ఈ కార్లను వినియోగంలోకి తీసుకురావాలంటే ఇప్పటికే ఉన్న రోడ్లను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది

LUNA: ‘లూనా’ బండి మళ్లీ వస్తోంది..!.. అయితే కొత్త అవతార్ లో.. ఎలక్ట్రిక్ వాహనంగా..

Jai K

కైనెటిక్ లూనా మోపెడ్ గుర్తిండే ఉంటుంది. చిన్నగా, వినియోగానికి సౌలభ్యంగా ఉండే ఈ మోపెడ్ తయారీ నిలిచిపోయి చాలా సంవత్సరాలే అవుతోంది. ఈ బండి త్వరలోనే మళ్లీ రోడ్డెక్కనుంది. కాకపోతే ఈ సారి ఎలక్ట్రిక్ వాహనంగా లూనా రానుంది.

Tesla Cars Internet: ఇకపై టెస్లా కార్లలో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్, డైరెక్ట్‌గా శాటిలైట్‌ నుంచి ఇంటర్నెట్‌ తీసుకునేలా ఏర్పాటు, వచ్చే ఏడాది లాంచ్ చేస్తామని ఎలాన్ మస్క్‌ వెల్లడి

Naresh. VNS

టెస్లా కార్లలో శాటిలైట్ ఇంటర్నెట్ (Tesla Cars Internet) అందుబాటులో రానుంది. కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్.. రాబోయే స్టార్‌లింక్ V2 శాటిలైట్ సర్వీసు ద్వారా డెడ్ జోన్లలో మొబైల్ ఫోన్లకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించనున్నట్టు ప్రకటించారు. తద్వారా టెస్లా కార్లకు స్టార్‌లింక్ (Star Link) ఇంటర్నెట్ కనెక్టవిటీ (Internet) అందించనున్నారు.

Ola Electric Car: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు శుభవార్త.. ఓలా నుంచి ఎలక్ట్రిక్ కారు.. ధర, మైలేజీ, వేగం ఎంతంటే?

Jai K

వావ్! ఓలా నుంచి ఎలక్ట్రిక్ కారు.. ఒకసారి చార్జి చేస్తే 500 కిలోమీటర్ల పైగా నడిచే సామర్థ్యం

Advertisement

BMW G 310 RR: రూ. 2.85 లక్షల ధరతో బీఎండబ్ల్యూ నుంచి కొత్త స్టోర్ట్స్ బైక్, BMW G 310 RR పేరుతో విడుదల చేసిన కంపెనీ, జీ 310 ఆర్‌ఆర్‌ బైక్ ఫీచర్లు ఇవే..

Hazarath Reddy

బీఎండబ్ల్యూ తన తొలి జీ 310 ఆర్‌ఆర్‌ పేరుతో ఈ సూపర్‌ బైక్స్‌ మోడళ్లను విడుదల చేసింది. దీని స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) స్టైల్ స్పోర్ట్ వేరియంట్ ధర రూ. 2.99 లక్షలుగా నిర్ణయించింది.

Green Drive: మారుతీ సుజుకీ సంచలన నిర్ణయం, వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఉండవ్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీపై దృష్టిసారించిన మారుతీ, ఎకో ఫ్రెండ్లీకి పెద్దపీట అంటూ ప్రకటన

Naresh. VNS

దేశంలోనే అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకీ (Maruti) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వ‌చ్చే 7 ఏళ్ల నుంచి 10ఏళ్లలో పూర్తిగా పెట్రోల్ ‘pure petrol’ వినియోగ కార్ల త‌యారీని ఆపేస్తామని ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుత ప్లాన్ ప్ర‌కారం.. వ‌చ్చే పదేళ్లలో హైబ్రీడ్‌, ఫ్లెక్స్ ఫ్యూయ‌ల్‌, బ‌యో ఫ్యూయ‌ల్‌, ప్యూర్ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ తయారుచేయాలని నిర్ణయిచింది.

Ambassador Comeback: కొత్తరూపంలో అంబాసిడర్ కారు, రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందని హిందుస్థాన్ కంపెనీ ప్రకటన, ట్రెండ్ కు తగ్గట్లు ఎలక్ట్రానిక్ అంబాసిడర్ తయారీ యోచనలో కంపెనీ

Naresh. VNS

. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’గా పిలిచే ఈ కారును ఇష్టపడేవాళ్లు ఇప్పటికీ బోలెడంత మంది. అయితే, 2014 నుంచి ఈ కారు తయారీ ఆగిపోయింది. అప్పట్నుంచి కొత్త కార్లు రాలేదు. కానీ, ఇప్పుడు సరికొత్త రీతిలో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్దమవుతోంది అంబాసిడర్ (Ambassador).

Anand Mahindra: ఆ విషయం బయటకు చెబితే ఉద్యోగంలో నుంచి తీసేస్తారంటున్న ఆనంద్ మహీంద్రా, ట్విట్టర్లో వైరల్ అవుతున్న ట్వీట్

Hazarath Reddy

‘‘ష్‌.. ఒకవేళ అది చెప్తే.. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. కానీ, ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నేను కూడా మీలాగే ఆత్రుతతో ఉన్నా’’ అంటూ బదులిచ్చారాయన. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవులతోంది.

Advertisement

Tata Motors: టాటా మోటర్స్ నుంచి మరో అద్భుతమైన ఎలక్ట్రిక్‌ కారు, సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న టీజర్

Hazarath Reddy

Manchu Manoj: నిబంధనలకు విరుద్ధంగా హీరో మంచు మనోజ్ కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం, రూ.700 చలాన్ విధించిన హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు

Hazarath Reddy

తనిఖీల్లో సినీ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) దొరికిపోయారు. మనోజ్‌ నడుపుతున్న ఏపీ 39HY 0319 కారు అద్దాలకు బ్లాక్ ఫిలింను గుర్తించిన పోలీసులు దానిని నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్‌ ఫిలిం ఉన్నందుకుగాను రూ.700 చలాన్ విధించారు. అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు.

BMW New X3 SUV: బీఎండబ్ల్యూ నుంచి కొత్త ఎక్స్‌3 ఎస్‌యూవీ, ఎక్స్‌ షోరూం ప్రారంభ ధర రూ. 59.9 లక్షలు, డీజిల్‌ మోడల్‌ తర్వలో విడుదల

Hazarath Reddy

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన ఎక్స్‌3 ఎస్‌యూవీని గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్‌ షోరూం ప్రారంభ ధర రూ. 59.9 లక్షలుగా ఉంది. స్థానికంగా తయారయ్యే ఈ కారు రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో 2–లీటర్‌ ఫోర్‌–సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది.

Elon Musk: భారత ప్రభుత్వంతో అనేక సమస్యలు ఉన్నాయి, అందుకే మా కార్లు రావడం లేట్ అవుతోంది, ఇండియాలో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ఆగమనంపై స్పందించిన ఎలాన్ మస్క్

Hazarath Reddy

2019లోనే భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలని టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ భావించారు. అయితే ఇప్పటికీ ఆయన కార్యాచరణ వాస్తవ రూపం దాల్చలేదు. భారత ప్రభుత్వంతో చాలా సమస్యలు ఉన్నాయని... ఇప్పటికీ వాటిని పరిష్కరించుకునేందుకు పని చేస్తున్నామని మస్క్ తెలిపారు.

Advertisement

Bounce Infinity E1 Electric Scooter: బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ ఇవే, ఒక్క సారి చార్జ్ చేస్తే చాలు 85 కిలో మీటర్ల మైలేజ్..

Krishna

బెంగళూరుకు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ బౌన్స్ (Bounce) తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ (Electric Scooter)ను ఇటీవల విడుదల చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ బౌన్స్ (Bounce) ఇన్ఫినిటీ E1 ప్రారంభ ధర రూ. 68,999గా నిర్ణయించారు.

Tata Tiago CNG Price And Features: పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని చింతిస్తున్నారా, టాటా నుంచి CNG కారు ఈ నెల 19న విడుదలకు సిద్ధం..

Krishna

టాటా మోటార్స్ తన కొత్త 'CNG శ్రేణి కార్లను' జనవరి 19న పరిచయం చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ నెలాఖరులోగా ఏయే మోడల్స్‌ను ప్రవేశపెడతారో కంపెనీ ప్రకటించనప్పటికీ, టియాగో (Tiago) కారులో కొత్త CNG వేరియంట్‌లను వెల్లడించవచ్చని భావిస్తున్నారు.

Tata Punch Car Features Price: టాటా పంచ్ కారును జస్ట్ రూ.66 వేలకే కొనుగోలు చేసే చాన్స్, ఫీచర్లు ఇవే...

Krishna

టాటా మోటార్స్ నుండి చౌకైన మినీ SUV టాటా పంచ్, ఇది దేశంలోనే అత్యంత సురక్షితమైన మినీ SUV. మీరు ఈ SUVని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే, దీని కోసం మీరు రూ. 5.48 లక్షల నుండి రూ. 9.08 లక్షల వరకు ఖర్చు చేయవలసి ఉంటుంది.

Bajaj Chetak EV: బజాజ్ నుంచి మార్కెట్లోకి మరోసారి చేతక్ స్కూటర్ విడుదలకు సిద్ధం, ఈ సారి ఎలక్ట్రిక్ వర్షన్‌లో దుమ్ముదులపనున్న చేతక్, ధర ఎంతంటే..

Krishna

శక్తివంతమైన బ్యాటరీ , మోటారుతో బజాజ్ చేతక్ (Bajaj Chetak) EVని మళ్లీ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. బజాజ్ చేతక్ (Bajaj Chetak) EV , కొత్త వెర్షన్ ఎంత ప్రత్యేకంగా ఉంటుందో తెలుసుకుందాం.

Advertisement
Advertisement