Entertainment

Thirty Years Prudhvi: ‘థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీకి ఫ్యామిలీ కోర్టు షాక్.. భార్యకు ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశం! అసలు ఏమైందంటే?

Jai K

‘థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ’, బాయిలింగ్ స్టార్ బబ్లూగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కమేడియన్ పృథ్వీరాజ్‌కు విజయవాడ ఫ్యామిలీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Akkineni Nagarjuna: విజయవాడ ఎంపీగా నాగార్జున పోటీ చేస్తారన్న వార్తలు, క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ హీరో, తనకు ఎలక్షన్లలో పోటీ చేసే ఉద్దేశం లేదని వెల్లడి

Hazarath Reddy

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ఊహాగానాలపై టాలీవుడ్ కింగ్ స్పందించారు. తనకు ఎలక్షన్లలో పోటీ చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.

Bigg Boss Show: 1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా, బిగ్ బాస్ షోలో ఈ అశ్లీలత ఏంటని ఘాటుగా ప్రశ్నించిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

బిగ్‌బాస్‌ రియాల్టీ షోను బ్యాన్‌ చేయాలని దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. షోలో అశ్లీలతపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ అశ్లీలత ఏంటని ఉన్నతన్యాయస్థానం ఘాటుగా స్పందించింది.

Prabhas in Mogalthur: వీడియోలు, ప్రభాస్ రాకతో జన సంద్రమైన మొగల్తూరు, కృష్ణంరాజు స్వగృహంలో నిర్వహించిన సంస్మరణ సభకు హాజరైన ప్రభాస్‌ సహా కుటుంబ సభ్యులు

Hazarath Reddy

దివంగత నటుడు కృష్ణంరాజు (Krishnam Raju) సంస్మరణ సభ సందర్భంగా మొగల్తూరు జన సంద్రాన్ని తలపించింది. ఇటీవల కన్నుమూసిన కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమాన్ని ప్రభాస్‌ సహా కుటుంబ సభ్యులు స్వగృహంలో గురువారం నిర్వహించారు

Advertisement

Shaakuntalam: త్రీడీ కోసం సమంత ‘శాకుంతలం‘ వాయిదా.. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న పౌరాణిక చిత్రం.. ముందుగా నవంబర్ 4న రిలీజ్ చేయాలనుకున్న గుణశేఖర్.. త్రీడీ కోసం సమయం పట్టడంతో విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటన

Jai K

‘శాకుంతలం’ చిత్రాన్ని త్రీడీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని గుణశేఖర్ చెప్పారు. త్రీడీ కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి ముందుగా అనుకున్న సమయంలో చిత్రాన్ని విడుదల చేయలేమని చెప్పారు.

Virat Kohli: అనుష్కతో కోహ్లీ వీడియో కాల్.. మధ్యలో ఫ్యాన్స్.. తర్వాత విరాటుడు ఏం చేశాడంటే?

Jai K

అనుష్కతో కోహ్లీ వీడియో కాల్.. ఇంతలో ఫ్యాన్స్ గోల.. ఆ ఫోన్ ను ఇటువైపు తిప్పి సందడి చేసిన కోహ్లీ..

Adipurush: డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది.. ‘ఆదిపురుష్’.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్.. రాముడిగా ప్రభాస్ ఎలా ఉన్నాడంటే??

Jai K

ప్రభాస్‌ హీరోగా ఆయన తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్‌' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని శుక్రవారం ఉదయం చిత్ర బృందం షేర్‌ చేసింది. ఇందులో ప్రభాస్‌ పొడవాటి జుత్తు, చేతికి రుద్రాక్షలు ధరించి రాముడిగా.. ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టి పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించారు.

Manchu Vishnu: ఆ హీరో ఆఫీసు నుంచే ఇదంతా, 18 యూట్యూబ్‌ చానళ్లపై కేసు పెట్టిన మంచు విష్ణు, నా కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారని వెల్లడి

Hazarath Reddy

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా మూవీ ప్రమోషన్లో భాగంగా తనపై, తన కుటుంబంపై చేస్తున్న ట్రోల్స్‌పై స్పందించాడు. ఒక హీరో ఆఫీసు నుంచి నా మీద ట్రోల్స్‌ జరుగుతున్నాయి. నా కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు.

Advertisement

Godfather Trailer: మంచోళ్లు అందరూ మంచోళ్లు కాదు,చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక అన్ని రంగులు మారతాయి,దుమ్ము రేపిన గాడ్ ఫాదర్‌ ట్రైలర్‌

Hazarath Reddy

మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 'గాడ్ ఫాదర్‌' ట్రైలర్‌ వచ్చేసింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ సందడి చేస్తోంది. 'మంచోళ్లు అందరూ మంచోళ్లు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక.. అన్ని రంగులు మారతాయి' ‍అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది.

Godfather Song Out: నజబజ జజర.. గజగజ వణికించే గజరాజు అడిగోరా, గాడ్‌ఫాదర్ నుంచి లిరికల్ వీడియో సాంగ్‌ విడుదల

Hazarath Reddy

మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి, సల్మాన్‌ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'గాడ్‌ఫాదర్'. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడిగా నయనతార నటించింది. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన లూసిఫర్‌కి తెలుగు రీమేక్‌. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

Krishnam Raju Smruthi Vanam: కృష్ణంరాజు స్మృతి వనం ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, మొగల్తూరు తీర ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటు కోసం స్థలం కేటాయింపు

Hazarath Reddy

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు గౌరవార్థం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్మృతి వనం (krishnam Raju Smruthi Vanam) ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొగల్తూరులో ( Mogalthur west godavari) ఇవాళ జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

Prabhas in Mogalthur: వీడియో, హీరో ప్రభాస్‌ను కలిసిన ఏపీ మంత్రులు, మొగల్తూరులో కృష్ణం రాజు స్మృతి వనం కోసం రెండెకరాలు కేటాయింపు

Hazarath Reddy

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు గౌరవార్థం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొగల్తూరులో ఇవాళ జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

Advertisement

#AlluSnehaReddy: అమృతసర్‌లో అల్లు అర్జున్ ఫ్యామిలీ, అల్లు స్నేహా రెడ్డి భర్త్ డే సందర్భంగా భార్యతో కలిసి గోల్డెన్‌ టెంపుల్‌ దర్శించుకున్న అల్లు అర్జున్, ఫోటోలు వైరల్

Hazarath Reddy

అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి పంజాబ్‌లోని గోల్డన్ టెంపుల్‌కు వెళ్లారు. భార్య పిల్లలతో కలిసి అమృతసర్ లో పర్యటించారు. అల్లు స్నేహా రెడ్డి భర్త్ డే సందర్భంగా బన్నీ ఫ్యామిలీని తీసుకొని గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా వారికి అక్కడున్న వారు ఘన స్వాగతం పలికారు.

Indira Devi Passes Away: వైరల్ వీడియో, అమ్మ కాఫీ తాగితే నాకు దేవుడి గుళ్లో ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది, తల్లి గురించి గొప్పగా చెప్పిన మహేష్ బాబు

Hazarath Reddy

మహేశ్ బాబుకు తన మాతృమూర్తి అయిన ఇందిరతో ఎంతో అనుబంధం ఉంది. అమ్మ పట్ల తనకున్న ఇష్టాన్ని ఆ మధ్య ఓ సినిమా ఈవెంట్ సందర్భంగా మహేశ్ బాబు బయటపెట్టారు.

Indira Devi Passes Away: ముగిసిన ఇందిరాదేవి అంత్యక్రియలు, సాంప్రదాయ పద్ధతిలో తల్లి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన మహేష్ బాబు

Hazarath Reddy

మహేశ్‌బాబు తల్లి, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరాదేవి అంత్యక్రియలు ముగిశాయి. పద్మాలయ స్టూడియో నుంచి జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

Indira Devi Passes Away: వీడియో, నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి ఒక్కసారిగా ఏడ్చేసిన సితార, మహేశ్‌ ఒడిలో కూర్చొని కన్నీటి పర్యంతం

Hazarath Reddy

నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి మహేశ్‌ కుమార్తె సితార తట్టుకోలేకపోయారు. మహేశ్‌ ఒడిలో కూర్చొని కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి ఓదార్చినప్పటికీ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది

Advertisement

Indira Devi Passes Away: శోక సంద్రంలో సూపర్ స్టార్స్, మహేష్ బాబు తల్లి, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరాదేవి కన్నుమూత

Hazarath Reddy

టాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Neel-NTR: ఇండస్ట్రీలో హాట్ టాపిక్.. ప్రశాంత్ నీల్ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా ఎన్టీఆర్? ఈ సినిమాలోనే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నాడంటూ టాక్

Jai K

ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయనున్న 30వ సినిమాకి సంబంధించిన టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో విలన్ గా ఎన్టీఆర్ చేయనున్నాడనేది ఆ వార్త సారాంశం.

AR Rahman: రీమిక్స్ చేస్తే వక్రీకరించినట్టే.. ఒకరి కష్టాన్ని గౌరవించాలి.. నేనైతే ముందస్తు అనుమతి తీసుకుంటా.. పాత పాటలను రీకంపోజ్, రీమిక్స్ చేయడంపై ఏఆర్ రహమాన్ కీలక వ్యాఖ్యలు

Jai K

కొంత మంది సంగీతకారులు పాత పాటలను రీకంపోజ్, రీమిక్స్ చేయడంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు. ఇలాంటివన్నీ వక్రీకరణలేనన్నారు. కంపోజర్ ఉద్దేశ్యం సైతం వక్రీకరణకు గురవుతుందన్నారు.

PS1: పొన్నియిన్ సెల్వన్.. సెట్స్ లో ఐశ్వర్యారాయ్ ఫొటోలు ఇవిగో

Jai K

పొన్నియిన్ సెల్వన్.. సెట్స్ లో ఐశ్వర్యారాయ్ ఫొటోలు ఇవిగో

Advertisement
Advertisement