Entertainment
Jabardasth Shaking Seshu: తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే టైపు, ముక్కు అవినాష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన షేకింగ్ శేషు, ఏ స్థాయిలో ఉన్నా ఎవరివల్ల ఎదిగాం అనే విషయాన్ని మరచిపోకూడదని హితవు
Hazarath Reddyతెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ పరిచయం చేయాల్సిన అవసరం లేదు.జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్.. బిగ్ బాస్ నుంచి ఆఫర్ రావడంతో జబర్దస్త్ షోకి గుడ్ బాయ్ చెప్పేసి మల్లెమాల నుంచి బయటకు వచ్చేసాడు.
Jabardasth Getup Srinu: గెటప్ శ్రీనుకు ఏమైంది, బయట ఎక్కడా షోలలో కనిపించని జబర్దస్త్‌ కమెడియన్, సినిమాల్లో బిజీగా ఉన్నారంటున్న సన్నిహితులు
Hazarath Reddyగెటప్ శ్రీను (Jabardasth Getup Srinu) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విభిన్న రకాల పాత్రలతో షోకు మంచి గుర్తింపు తెచ్చాడు. అలాంటి గెటప్ శ్రీను కూడా జబర్దస్త్‌ నుండి బయటకు వచ్చేశాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నాడు అనే క్లారిటీ లేదు.
O2 Movie Trailer Out: నయనతార O2 ట్రైలర్ విడుదల, ఐదారేళ్ల బాబుకి త‌ల్లిగా నటించిన నయనతార
Hazarath Reddyలేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం O2 ట్రైలర్ (O2 Movie Trailer Out) విడుదలయింది. సినిమాలో న‌య‌న‌తార ఓ ఐదారేళ్ల బాబుకి త‌ల్లిగా న‌టించింది. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. న‌య‌న‌తార కొడుకు శ్వాస‌ను పీల్చుకోవడానికి ఇబ్బంది ప‌డే ఓ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటాడు.
KK No More: తెలుగులో సింగర్ కెకె పాడిన టాప్ టెన్ సాంగ్స్ ఇవే, ఖుషీ నుంచి జల్సా దాకా విషాదంతో పాటు హుషారెత్తించే గీతాలెన్నో పాడిన లెజెండ్ సింగర్
Hazarath Reddyసింగర్ కేకే.. ఈ పేరు వినడమే తప్ప ఈయన్ని ప్రముఖంగా తెర మీద చూసిన వాళ్లు చాలా తక్కువ. తొంభైవ దశకం మధ్య నుంచి 2000 దశకం మధ్య వరకు.. కేవలం సింగర్ కేకే అనే పేరును లేబుల్స్‌పై చూడడం తప్పించి ఎలా ఉంటారో తెలియదంటే అతిశయోక్తి కాదు. ఆ దిగ్గజం మంగళవారం రాత్రి కోల్కతా ప్రదర్శన తర్వాత గుండెపోటుతో కన్నుమూశారు.
KK No More: కేకే చివరిగా పాడిన పాట ఇదే.. కోల్‌కతాలో ఓ స్టేజ్ షోలో పాల్గొన్న కృష్ణకుమార్ కున్నాత్‌, అనంతరం తాను బస చేస్తున్న హోటల్‌ గదిలో కుప్పకూలి మరణించిన లెజెండ్ సింగర్
Hazarath Reddyసినీ సంగీత ప్రపంచంలో మరో గొంతుక మూగబోయింది. సింగర్ కేకే అలియాస్ కాయ్‌ కాయ్‌ అలియాస్‌ కృష్ణకుమార్ కున్నాత్‌(53) మంగళవారం రాత్రి కోల్కతా ప్రదర్శన తర్వాత గుండెపోటుతో కన్నుమూశారు. కోల్‌కతాలో ఓ స్టేజ్ షోలో పాల్గొన్న అనంతరం కేకే తాను బస చేస్తున్న హోటల్‌ గదిలో కుప్పకూలి మరణించినట్లు సమాచారం.
KK Dies at 53: సింగర్ కేకే మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, కేకే పాటలు మనకు ఎప్పటికీ గుర్తుంటాయి, ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతిఅ అంటూ ట్వీట్
Hazarath Reddyసినీ సంగీత ప్రపంచంలో మరో గొంతుక.. హఠాత్తుగా మూగబోయింది. సింగర్ కేకే అలియాస్ కాయ్‌ కాయ్‌ అలియాస్‌ కృష్ణకుమార్ కున్నాత్‌(53) మంగళవారం రాత్రి కోల్కతా ప్రదర్శన తర్వాత గుండెపోటుతో కన్నుమూశారు. కేకే హఠాన్మరణం మరణం పట్ల ప్రధాని మోదీతోపాటు బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
KK No More: సినీ సంగీత ప్రపంచంలో మూగబోయిన మరో గొంతుక, లెజెండ్ సింగర్ కేకే కన్నుమూత, తెలుగులో కృష్ణకుమార్ కున్నాత్‌ పాడిన పాటలు ఇవే..
Hazarath Reddyసినీ సంగీత ప్రపంచంలో మరో గొంతుక.. హఠాత్తుగా మూగబోయింది. సింగర్ కేకే అలియాస్ కాయ్‌ కాయ్‌ అలియాస్‌ కృష్ణకుమార్ కున్నాత్‌(53) మంగళవారం రాత్రి కోల్కతా ప్రదర్శన తర్వాత గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వార్త సినీ ప్రపంచంతో పాటు ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
Krishna Birthday: సూపర్‌ స్టార్‌ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్, ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని ట్వీట్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రముఖ నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణకు ట్విటర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 'అభిమానుల ప్రేమాభిమానాలు, దేవుడి ఆశీస్సులతో మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ సీఎం జగన్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు.
Brahmastra: వైజాగ్‌లో రణ్బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్, గజమాలతో స్వాగతం పలికిన అభిమానులు
Hazarath Reddyబాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ మంగళవారం ఉదయం విశాఖపట్నానికి చేరుకున్నారు. సెప్టెంబరు 9న విడుదలకానున్న 'బ్రహ్మాస్త్ర' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నగరానికి వచ్చారు. ఈ ఈవెంట్ లో రణ్ బీర్ తో పాటు 'బ్రహ్మాస్త్ర' దర్శకుడు అయాన్ ముఖర్జీ, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా పాల్గొననున్నారు.
Kolkata: 15 రోజుల వ్యవధిలో నలుగురు మోడల్స్ ఆత్మహత్య, బెంగాలీ చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతోంది, కోలకతాలో ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన మోడల్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌ సరస్వతి దాస్‌
Hazarath Reddyబెంగాలీ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మోడల్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌ సరస్వతి దాస్‌(18) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. బెంగాలీ నటి బిదిషా డి మజుందార్‌(21) మరణావార్త మరవక ముందు సరస్వతీ దాస్‌ కోల్‌కతాలోని తన నివాసంలో ఈ రోజు తెల్లవారు జామున ఆమె శవమై కనిపించింది. కాస్బాలోని బేడియాదంగా వద్ద ఆమె తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.
Anand Mahindra Tweet: సర్కారుపై ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్, న్యూ జెర్సీలో సినిమా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి చూస్తానని వెల్లడి
Hazarath Reddyసూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. 'గీత గోవిందం'ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికరంగా ట్వీట్‌ చేశారు. అనుపమ్‌ తరేజా పోస్ట్‌ చేసిన ఓ వీడియోకు స్పందనగా రీట్వీట్‌ చేశారు.
Jabardasth Apparao: కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు, తనను అన్యాయంగా గెంటేశారని తెలిపిన జబర్దస్త్ కమెడియన్ అప్పారావు
Hazarath Reddyకమెడియన్ అప్పారావు (Jabardasth Apparao) కూడా ఈ షో పై కొన్ని ఆరోపణలు చేశాడు. ఈ షో నుంచి తనను అన్యాయంగా గెంటేశారు అని అన్నాడు. తాను జబర్దస్త్ లో సీనియర్ కమెడియన్ అని.. అయినా కూడా తనకు మర్యాద ఇవ్వలేదని అన్నారు.
Extra Jabardasth: సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ షో మానేశారా, ఆటో రాంప్రసాద్ ఒక్కడే స్కిట్ చేయడంతో అభిమానుల్లో మొదలైన సందేహాలు
Hazarath Reddyలేటెస్ట్ గా ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం ప్రోగ్రాం లో సుధీర్ టీం నుండి కేవలం ఆటో రాంప్రసాద్ ఒక్కడే పాల్గొనడం జరిగింది. ఇతర టీం లో ఉండే వారిని రాంప్రసాద్ తీసుకొని స్కిట్ (Auto Ram Prasad Skit) చేయడం జరిగింది. అయితే తాజాగా విడుదలైన ప్రోమో లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన అనిల్ రావిపూడి గెస్ట్ గా రావడం జరిగింది.
Vijay Meets CM KCR: సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ నటుడు విజయ్‌, ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించినట్టుగా వార్తలు
Hazarath Reddyముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును తమిళ సినీ నటుడు విజయ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ప్రగతిభవన్‌కు వచ్చిన విజయ్‌కు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ సాదరంగా ఆహ్వానించారు. విజయ్‌కి సీఎం కేసీఆర్‌ పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించారు.
Kinnera Mogulaiah: పద్మశ్రీ బీజేపీ వాళ్లదంట, వెనక్కి ఇచ్చేస్తానంటున్న కిన్నెర మొగులయ్య, నా నోట్లో మన్ను పోస్తే పాపం తగులుతదని ఆవేదన వ్యక్తం చేసిన కళాకారుడు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్న కళాకారుడు మొగులయ్యను కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించిన సంగతి విదితమే. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుఅందజేసింది. తాజాగా ఆయన తన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చేస్తానంటున్నాడు.
Karate Kalyani: నేను పారిపోయే రకం కాదు, పరిగెత్తించే రకమని తెలిపిన కరాటే కళ్యాణీ, ఒంటరి మహిళ అంటే అంతా చులకనా అంటూ మీడియా ముందు ఫైర్
Hazarath Reddyకరాటే కల్యాణి ఆదివారం నుంచి కనిపించకుండా పోయిందనే వార్తల నేపథ్యంలో ఆమె తాజాగా మీడియా ముందుకు వచ్చింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కల్యాణి సోమవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చింది. తాను (Karate Kalyani) పారిపోయే రకం కాదని,ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేసింది.
Chethana Raj Dies: కాస్మోటిక్‌ సర్జరీ వికటించడంతో స్టార్ నటి మృతి, ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో ఆస్పత్రికి చేరుకునేలోపే మరణించిన కన్నడ టీవీ నటి చేతనా రాజ్‌
Hazarath Reddyకన్నడ టీవీ నటి చేతనా రాజ్‌(21) మృతి చెందారు. కాస్మోటిక్‌ సర్జరీ వికటించడం వల్లే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. సోమవారం(మే 16) బెంగళూరులోని శెట్టి కాస్మోటిక్‌ ఆస్పత్రిలో ఆమె ఫ్యాట్‌ ఫ్రీ సర్జరీ చేయించుకుంది. అయితే సాయంత్రానికి ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో చేతానా ఇబ్బంది పడ్డారట.
Sarika: రూ. 3 వేల కోసం థియేటర్లో పని చేసిన స్టార్ హీరోయిన్, సంచలన నిజాలను తెలిపిన కమల్ హాసన్ మాజీ భార్య, శుృతి హాసన్‌ తల్లి సారిక
Hazarath Reddyకమల్ హాసన్ మాజీ భార్య, శుృతి హాసన్‌ తల్లి సారిక లాక్‌డౌన్‌ సమయంలో కేవలం రూ. 3వేల (Earning Less Than Rs 3000) కోసం ఆమె థియేటర్‌ ఆర్టిస్టులతో కలిసి వర్క్‌ చేశానని చెప్పడం అందరిని షాక్‌కు గురిచేస్తోంది. కమల్‌ హాసన్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పి చెన్నై వెళ్లిపోయింది
Hyper Aadi: జబర్దస్త్‌‌లోకి మళ్లీ హైపర్ ఆది రీ ఎంట్రీ.., శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో కనిపించిన కమెడియన్, అసలు విషయం ఏంటీ అనేది ఇంకా సస్పెన్స్
Hazarath Reddyకమెడియన్ హైపర్ ఆది జబర్దస్త్‌ తో దాదాపు అయిదు ఆరు సంవత్సరాలుగా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తున్నాడు.అయితే ఆయన (Hyper Aadi) ఈమద్య కాలంలో జబర్దస్త్ లో కనిపించడం లేదు. దాంతో ఈటీవీకి హైపర్‌ ఆది గుడ్‌ బై చెప్పేశాడు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి
Manchu Vishnu: ఆరు నెలల్లో మా బిల్డింగ్‌ కు శంకుస్థాపన, భూమిపూజకు ముహుర్తం ఖరారు చేస్తామన్న మంచు విష్ణు, మా సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్ చేయించిన విష్ణు
Naresh. VNSమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) శాశ్వత బిల్డింగ్ కోసం త్వరలోనే భూమి పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. మరో ఆరు నెలల్లో భూమి పూజ చేస్తామన్నారు. తాజాగా AIG హాస్పిటల్ లో ‘మా’ సభ్యులకి ఫ్రీ హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.