Entertainment
Poonam Kaur: బావ సినిమా సూపర్ హిట్! మరోసారి రచ్చ రేపిన పూనమ్ కౌర్ పోస్ట్, సినిమా పేరు చెప్పకుండా పోస్ట్ చేసిన పూనమ్, మాకు తెలుసులే అంటున్న ఫ్యాన్స్
Naresh. VNSపూనమ్ కౌర్ షేర్ చేసిన ఓ స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బావ సినిమాకి (Bawa Cinema) వచ్చాను అక్కా అంటూ ఎవరో ఆమెతో చాట్ చేసిన స్క్రీన్ షాట్ లను పంచుకుంది. దానికి ఆమె కూడా ఓకే అన్నట్లుగా కళ్ళు మూసుకున్న ఎమోజీలను పెడుతూ.. సినిమా ఎలా ఉందో చెప్పమని హానెస్ట్ రివ్యూ ఇవ్వమని పూనమ్ అడుగుతోంది.
Hamsa Nandini: క్యాన్సర్ పై సగం గెలిచా: హంసా నందిని, మరో పోరాటానికి రెడీ అవుతున్నా, త్వరలోనే సర్జరీలు ఉన్నాయంటూ పోస్ట్, తన ట్రీట్ మెంట్ అప్‌డేట్ ఇచ్చిన నటి
Naresh. VNSక్యాన్సర్ బారిన పడ్డ నటి హంసా నందిని (Hamsa nandini) గుడ్ న్యూస్ చెప్పింది. తాను క్యాన్సర్ (Cancer) మహమ్మారి నుంచి కోలుకున్నట్లు పోస్ట్ చేసింది. ఆమెకు గ్రేడ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ (Breast cancer) వచ్చింది. దాంతో కొంతకాలంగా కీమో థెరపీ ట్రీట్‌ మెంట్ తీసుకుంటోంది. అప్ప‌టి నుంచి ధైర్యంగా ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది.
Deepika Padukone: పెళ్లి తర్వాత ఇంకాస్త అందాల ఆరబోత పెంచిన దీపికా, ఏకంగా ఎద అందాలను చూపిస్తూ, కుర్రకారు మతులు పోగొట్టిందిగా, అమ్మడి అర్ధనగ్న సౌందర్యానికి ఫిదా కావాల్సిందే...
Krishnaతాజాగా దీపికా కళ్ళు జిగేలు అనిపించేలా ట్రెండీ డ్రెస్ లో ఫోటో షూట్ చేసింది. ఈ ఫొటోలో మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి.. కవర్ ఫొటోస్ కోసం దీపికా మరోసారి అందాల ఆరబోత చేసి వావ్ అనిపించింది.
RRR Movie: మార్చి 1 నుండి ఆర్ఆర్ఆర్ మూవీ ప్ర‌మోష‌న్స్ షురూ, దుబాయ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్, ముఖ్య అతిథిగా ప్రముఖ హాలివుడ్ నటుడు టామ్ క్రూజ్..?
Krishnaమార్చి తొలివారం నుంచే ప్రమోషన్స్ షురూ చేయాలని రాజమౌళి టీమ్‌ డిసైడ్ అయిందట. ఈ మేరకు దుబాయ్‌లో ధూం ధాం చేసేందుకు జక్కన్న టీమ్ ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తోందట. ఈ వేడుక మునుపెన్నడూ చూడనివిధంగా చాలా గ్రాండ్‌గా ఉండాలని భావిస్తున్నారట రాజమౌళి. ఈ కార్యక్రమానికి ఓ హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌‌ని ముఖ్య అతిథిగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట.
Flora Saini Hot Photos: ల‌క్స్ పాప‌ ఆశాసైని అందాలకు కుర్రకారు రాత్రంతా నిద్రపోరేమో, వామ్మో బ్రా విప్పేస్తూ అందాలు పరిచిందిగా..
Krishna42 సంవత్సరాల ఫ్లోరా మాత్రం ఎప్పటికప్పుడు అదిరే ఫోటోలతో నెటిజన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇరవై సంవత్సరాల వయసులో ‘ప్రేమకోసం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఆశా సైనీ.
Bheemla Nayak Pre-Release Business: భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ టోటల్ బిజినెస్ 110 కోట్లు, వామ్మో రిలీజ్‌కు ముందే రిస్క్ తీసుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు
Krishnaట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 110 కోట్లకు చేరుకుందట. నైజాం హక్కులను సొంతం చేసుకోవడానికి దిల్ రాజు దాదాపు ₹35 కోట్లు ఆఫర్ చేశాడట. అలాగే మరికొంత మంది డిస్ట్రిబ్యూటర్లు ఆంధ్ర హక్కులను మొత్తం 53 కోట్లకు కొనుగోలు చేశారట.
Ramya Raghupathi: రూ. 40 లక్షలు మోసం, హీరో నరేష్ మూడో భార్యపై కేసు నమోదు చేసిన పోలీసులు, రమ్య వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపిన నరేష్
Hazarath Reddyతెలుగు సినీ నటుడు నరేష్‌ మాజీ భార్య రమ్య రఘుపతిపై కేసు నమోదైంది. నరేష్‌పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తోందంటూ ఆమెపై గచ్చిబౌలి పోలిస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. నటుడు నరేష్‌కు రమ్య రఘుపతి (Ramya Raghupathi) మూడో భార్య.
Pawan Kalyan Fans Fire On Thaman: ఇదేంటి తమన్ భయ్యా ఇలా చేసేశావ్? అఖండకు అదిరిపోయేట్టు కొట్టావ్, భీమ్లా నాయక్ ట్రైలర్ చెడగొట్టావ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం..
Krishnaభీమ్లా నాయక్ ట్రైలర్ అంచనాలని అందుకోలేపోయిందంటూ నెటిజన్స్, ఫ్యాన్స్ నుండి కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఇందులో తమన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై మరో లెవెల్‌ ట్రోలింగ్ నడుస్తుంది.
Bheemla Nayak Trailer Talk: నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ , యూట్యూబ్ లో సంచలనంగా మారిన భీమ్లా నాయక్ ట్రైలర్, పోలీసు గెటప్పులో అదరగొట్టిన పవర్ స్టార్...
Krishnaపవన్ కళ్యాణ్ (Pawan kalyan), రానా (Rana) ప్ర‌ధాన పాత్ర‌ల్లో సాగర్ కే చంద్ర (Saagar K Chandra) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్ (Bheemla Nayak)ట్రైలర్ కూడా వచ్చేసింది. కచ్చితంగా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Kajal Agarwal’s Baby Shower: ఘనంగా కాజల్ సీమంతం వేడుకలు, భర్త గౌతమ్‌ కిచ్లూతో కలిసి సంబరాలు చేసుకున్న చందమామ, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
Krishnaతల్లి కాబోతోన్న కాజల్.. ప్రస్తుతం ఎంతో సంతోషంగా కనిపిస్తోంది. నిన్న కాజల్ ఇంట్లో సీమంతం వేడుకలు ఘనంగా జరిగినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు కాజల్ తన ఇన్ స్టా స్టోరీల్లో ఫోటోలను షేర్ చేసింది.
Balakrishna 107: నల్లచొక్కా, లుంగీలో ఊర మాస్ లుక్‌లో బాలయ్య, NBK 107 వేట మొదలైందని, దర్శకుడు గోపీచంద్ మలినేని ట్వీట్.
Krishnaప్రముఖ నిర్మాణ సంస్థ మైతీ మూవీ మేకర్స్ బాలకృష్ణ 107వ సినిమాను ప్రకటించింది. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ ను కూడా రివీల్ చేసింది. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య 107వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Rana Daggubati: దగ్గుబాటి రానాను అన్నయ్యా అంటూ సంబోధించిన స్వీటీ అనుష్క, స్టార్ హీరో ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అయిన సందర్భంగా ట్వీట్, Great going bro అంటూ స్వీటీ రిప్లయి
Hazarath Reddyస్వీటీ అనుష్క శెట్టి రానా ట్వీట్‌ 'ఇలాగే ముందుకు సాగు బ్రో' అని రిప్లై ఇచ్చింది. ఇది చూసిన జనాలు స్వీటీ తన అన్నయ్యకు రిప్లై ఇచ్చిందిరో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Bheemla Nayak: భీమ్లా నాయక్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్ వాయిదా, విషాద సమయంలో సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదని తెలిపిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyపవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ భీమ్లా నాయక్‌. సోమవారం(ఫిబ్రవరి 21న) జరగాల్సిన ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి గౌరవార్థంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ వెల్లడించాడు.
Kalavathi Song: మై స్టార్.. నన్ను బీట్ చేసింది, ఇంకేం చెప్పగలను? లవ్‌యూ మై లిటిల్‌ వన్‌, కూతురు సితార కళావతి సాంగ్ డాన్స్‌పై ప్రశంసలు కురిపించిన మహేష్ బాబు, నమ్రత దంపతులు
Hazarath Reddyసోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సితార తాజాగా తండ్రి, మహేశ్‌ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌కు స్టైలిష్‌ స్టెప్పులేసి మెస్మరైజ్‌ చేసింది. ఇది చూసిన సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు.. 'మై స్టార్.. నన్ను బీట్ చేసింది' అంటూ ఇన్‌స్టాలో కూతురిపై ప్రశంసలు కురిపించారు.
Project K: మీ కాంప్లిమెంట్స్ తట్టుకోలేనంటూ ప్రభాస్‌పై అమితాబ్ సంచలన ట్వీట్, అమితాబ్ బచ్చన్‌కు విందు భోజనం వడ్డించిన రెబల్ స్టార్, ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్లో బిజీ అయిన డార్లింగ్
Hazarath Reddyటీ4198-బాహుబలి ప్రభాస్. మీ దాతృత్యం అమితమైనది. మీరు నాకు ఇంట్లో వండిన అత్యంత రుచికరమైన ఆహారాన్ని తీసుకొచ్చారు. మీరు పంపిన ఆహారం ఒక సైన్యానికి తినిపించవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకమైన కుకీలు అత్యంత రుచికరంగా ఉన్నాయి. మీ కాంప్లిమెంట్స్ మాత్రం జీర్ణించుకోలేను
NBK107 Leaked Look: కేటీఆర్ అడ్డాలో బాలయ్య సింహ గర్జన, సిరిసిల్లలో NBK 107 షూటింగ్ ప్రారంభం, అదిరిపోయే పెద్దాయన గెటప్పులో నందమూరి నటసింహం..
Krishnaబాలయ్య 107వ సినిమా షురూ అయింది. గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో కొత్త సినిమా షూటింగ్ ను సిరిసిల్లలో ప్రారంభించారు. ఈ షూటింగులో బాలయ్య పెద్దాయన అనే గెటప్పులో కనిపించారు.
Bheemla Nayak: భీమ్లా నాయక్ సరికొత్త రికార్డు, ఓటీటీలో రికార్డు ధరకు దక్కించుకున్న హాట్ స్టార్ డిస్నీ ప్లస్, వామ్మో ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాకే...
Krishnaభీమ్లా నాయక్ సినిమా బిజినెస్ కూడా పూర్తయిపోయినట్లు తెలుస్తుంది. భీమ్లా నాయక్ కోసం ఓటీటీలు పోటీకి దిగి రికార్డు ధరను ఆఫర్ చేశాయట.
Mohan Babu Son Of India: సన్ ఆఫ్ ఇండియా సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, మోహన్ బాబు తీవ్ర ఆగ్రహం, ట్రోలర్లపై 10 కోట్లు దావా వేస్తానంటూ వార్నింగ్..
Krishnaట్రోలింగ్ శృతి మించడంతో మంచు వారి టీమ్ రంగంలోకి దిగింది. ట్రోలర్స్‌ని హెచ్చరిస్తూ ఓ నోటీస్ కూడా విడుదల చేశారు. తమ కుటుంబంపై ట్రోలింగ్ ఆపకపోతే రూ. 10కోట్ల పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్ ఇస్తూ ఓ లేఖను విడుదల చేశారు.
Actor Sameer Hasan: హీరోయిన్‌తో సెట్‌లోనే రాసలీలలు, ఏం జరిగిందో కనుక్కోకుండానే నన్ను తొలగించారు, తన కెరీర్ కి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడించిన నటుడు సమీర్
Hazarath Reddyఇంటర్వ్యూలో సమీర్ (Tollywood Actor) తన కెరీర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టాడు.కెరీర్‌ ప్రారంభంలో ఓ ప్రముఖ ఛానెల్‌లో వరుస సీరియల్స్‌లో నటించిన సమీర్‌ ఆ తర్వాత అదే ఛానెల్‌ నుంచి బయటకు పంపిచేయడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది.
RIP Bappi Lahiri: బప్పిలహరి మరణంపై నందమూరి బాలకృష్ణ సంతాపం, మరణవార్త నన్నెంతగానో కలచివేసిందని ప్రకటన
Hazarath Reddyబప్పిలహరి మరణంపై నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. 'నేను నటించిన 'రౌడి ఇన్‌స్పెక్టర్‌', 'నిప్పురవ్వ' వంటి చిత్రాలకు బప్పి లహరి సంగీతం అందించారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం.