Entertainment

Kalinga Movie First Look: లక్ష్మినరసింహస్వామి వెనుక కాగడ పట్టుకొని ధృవ వాయు, ఆసక్తి రేపుతున్న ‘కళింగ’ ఫస్ట్ లుక్‌ ఇదిగో..

Vikas M

‘కిరోసిన్’ ఫేమ్ ధృవ వాయు మరో కొత్త కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కళింగ. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను పాపులర్‌ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌ లాంచ్ చేశారు.

Jani Chacko Uthup Dies: టీవీ చూస్తుండగా గుండెపోటు, నొప్పితో విలవిల్లాడుతూ మృతి చెందిన ప్రముఖ సింగర్ ఉషా ఊతుప్ భర్త జానీ చాకో ఊతుప్

Vikas M

ప్రముఖ గాయని ఉషా ఊతుప్ భర్త జానీ చాకో ఊతుప్ కార్డియాక్ అరెస్టుతో మృతి చెందారు. సోమవారం రాత్రి కోల్ కతాలోని తమ నివాసంలో టీవీ చూస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. గుండె నొప్పితో విలవిల్లాడుతున్న జానీ చాకోను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Kalki 2898 AD: రూ.1000 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్తున్న ప్రభాస్ కల్కి, ఇప్పటికే రూ.900 కోట్ల క్లబ్‌లో ఎంట‌ర్ అయిందని ప్రకటించిన మేకర్స్

Vikas M

పాన్ ఇండియా న‌టుడు ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ కల్కి 2898డి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా ఈ సినిమా రూ.900 కోట్ల క్లబ్‌లో ఎంట‌ర్ అయ్యి రూ.1000 కోట్ల దిశ‌గా దూసుకుపోతున్న‌ట్లు చిత్రబృందం ప్ర‌క‌టించింది. యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కులు కొత్త అనుభూతిని పంచుతుంది

Jon Landau: హాలీవుడ్‌ లో విషాదం.. ‘టైటానిక్’, ‘అవతార్’ చిత్రాల నిర్మాత‌ క‌న్నుమూత.. క్యాన్సర్ తో గత కొంతకాలంగా బాధపడుతున్న జాన్ లాండౌ

Rudra

హాలీవుడ్‌ లో విషాదం చోటుచేసుకుంది. ఆస్కార్ అవార్డులను అందుకొన్న ప్రఖ్యాత చిత్రరాజాలు ‘టైటానిక్’, ‘అవతార్’ చిత్రాల నిర్మాత‌ జాన్ లాండౌ మృతిచెందారు.

Advertisement

Tollywood Executive Producer Suicide: టాలీవుడ్ లో విషాదం, సినిమాలు లేక ఉరేసుకొని చ‌నిపోయిన యంగ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్, రెండు రోజుల త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం

VNS

టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ(33) ఆత్మ‌హ‌త్య (Swapna Varma Suicide) చేసుకుంది. మాదాపూర్‌లో తాను నివాసం ఉంటున్న ప్లాట్‌లో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఆర్థిక ఇబ్బందుల‌తోనే ఆమె ఈ ప‌ని చేసి ఉంటుంద‌ని పోలీసులు భావిస్తున్నారు.

World Cup Hero's at Ambani's Sangeet Ceremony: అనంత్ అంబానీ సంగీత్ వేడుక‌లో వ‌ర‌ల్డ్ క‌ప్ హీరోస్, గుమ్మ‌డికాయ‌తో దిష్టితీసి అపూర్వ స్వాగ‌తం ప‌లికిన నీతా అంబానీ (వీడియో ఇదుగోండి)

VNS

ముగ్గురికి గుమ్మడికాయపై కర్పూరం వెలిగించి దిష్టితీశారు. ఆ తర్వాత నీతా అంబానీతో కలిసి అమ్మవారి దగ్గర క్రికెటర్లు ఆశీర్వాదం తీసుకుని హారతి అందుకున్నారు. అనంతరం క్రికెటర్లను స్టేజ్​పై పిలిచి ఫైనల్​ మ్యాచ్​లో వారి ప్రదర్శనపై నీతా అంబానీ పొగడ్తలతో ముంచెత్తారు.

Raj Tharun Responds About Issue: లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్.. ఆమెకు వేరే వ్యక్తితో ఎఫైర్‌ ఉంది.. అందుకే వదిలేశానన్న హీరో

Rudra

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ త‌న‌ని మోసం చేశాడంటూ అత‌ని ప్రేయ‌సి లావణ్య (lavanya) నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన విష‌యం తెలిసిందే.

Hero Raj Tarun: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రియురాలు, వేరే హీరోయిన్‌తో సంబంధం పెట్టుకుని నన్ను వదిలేశాడని తెలిపిన లావణ్య

Hazarath Reddy

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో రాజ్‌ తరుణ్‌ నేను గుడిలో పెళ్లి చేసుకున్నాం.. వేరే హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడని పేర్కొంది. 11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. తన సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడు

Advertisement

Sonu Sood at Kumari Aunty Food Stall: వీడియో ఇదిగో, కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేసిన సోనూ సూద్, ఫ్రీగా పెడతానంటే రోజు వస్తానని చమత్కారం

Hazarath Reddy

కరోనా సమయంలో చాలా మందికి సహాయం చేసిన సోనూ సూద్ తాజాగా హైదరాబాద్ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేశాడు. సోనూసూద్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్లి ఆమెకు మద్దతు పలికాడు. తాను ఇప్పుడు కుమారి ఆంటీతో ఉన్నానని ఆమె గురించి చాలా విన్నానని సోనుసూద్ చెప్పుకొచ్చాడు

Chiranjeevi Music Settings with Keeravani: తెలుగు ఇండ‌స్ట్రీలో పాత ఆన‌వాయితీని తిరిగి ప్రారంభించిన చిరంజీవి, విశ్వంభ‌ర సినిమా కోసం కీర‌వాణితో క‌లిసి మ్యూజిక్ సెట్టింగ్స్, ఎంత స‌ర‌దాగా సాగిందో చూడండి

VNS

చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా షూట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వశిష్ఠ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే గతంలో సినిమాలకు ముందు పాటలతోనే పని మొదలుపెట్టేవాళ్ళు. విశ్వంభరకు కూడా మళ్ళీ అలాగే పాటలతోనే పని మొదలుపెట్టారు.

Shalini Shares Pic With Ajith Kumar: ఆస్పత్రిలో అజిత్ కుమార్ భార్య షాలిని, షూటింగ్ మ‌ధ్య‌లోనే వ‌చ్చేసిన త‌మిళ హీరో, లవ్ యూ ఫ‌రెవ‌ర్ అంటూ ఫోటోను పంచుకున్న నటి

Vikas M

కోలీవుడ్ స్టార్ న‌టుడు అజిత్ కుమార్ భార్య న‌టి షాలిని అనారోగ్యం కారణంగా ఆస్ప‌త్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. షాలినికి మంగళ‌వారం చెన్నైలో చిన్న సర్జరీ జరిగగా ప్ర‌స్తుతం కోలుకుంటున్న‌ట్లు వైద్యులు తెలిపారు. అయితే షాలినికి సర్జరీ అయిన‌ విష‌యం తెలుసుకున్న త‌న భర్త అజిత్ అజర్‌బైజాన్ నుంచి హుటాహుటిన చెన్నైకు వ‌చ్చాడు.

Telugu Indian Idol Season 3 on Aha: ఆహాలో ప్రారంభమైన తెలుగు ఇండియన్ ఐడల్ షో సీజన్ 3, హీరో విజయ్ దేవర కొండ గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడంటే..

Vikas M

భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన షోలలో ఇండియన్ ఐడల్ ఒకటి. తెలుగు వెర్షన్ విషయానికి వస్తే మునుపెన్నడూ లేని విధంగా ఆహా షో చేసారు. ఇండియన్ ఐడల్ తెలుగు ఇప్పుడు మూడవ సీజన్‌లో ఉంది, అట్టహాసంగా ప్రారంభమైంది. టాప్ 12 ఫైనలిస్ట్‌లు కూడా లాక్ చేయబడ్డారు. ప్రదర్శన యొక్క వివిధ రౌండ్లు ఇప్పుడు జరుగుతున్నాయి

Advertisement

Vishwak Sen's Movie 'Laila' First Look: లేడీ గెట‌ప్ లో ఇంత క్యూట్ గా ఉన్న మాస్ హీరోను గుర్తుప‌ట్టారా? వాలెంటైన్స్ డే రోజు రిలీజ్ కానున్న మూవీ ఫ‌స్ట్ లుక్ ఇదుగోండి

VNS

షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ‘లైలా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ మొదటిసారి అమ్మాయిగా కనిపించబోతున్నాడు. దీంతో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పట్నుంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు మాస్ క్యారెక్టర్స్ చేస్తున్న విశ్వక్ మొదటిసారి అమ్మాయిగా నటిస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు

Taka Takkara Full Video Song: క‌ల్కి నుంచి ఫుల్ వీడియో సాంగ్ వ‌చ్చేసింది! కాంప్లెక్స్ అందాల్ని అద్భుతంగా చూపించిన నాగ్ అశ్విన్

VNS

టాలీవుడ్‌కు కూడా చాలా రోజుల‌కు ఒక మంచి హిట్ వ‌చ్చింది. జున్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టక టక్కర(Ta Takkara) అని కాంప్లెక్స్‌లో సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. కాంప్లెక్స్‌కు వెళ్లిన భైరవ (ప్రభాస్‌), రోక్సీ (దిశా పటానీ) అక్క‌డ‌ చూసిన వింతలేంటి?

Case on Fahadh Faasil: ఆస్ప‌త్రిలో షూటింగ్ చేసినందుకు పుష్ప విల‌న్ పై కేసు న‌మోదు, సుమోటోగా స్వీక‌రించిన కేర‌ళ మాన‌వ‌హ‌క్కుల సంఘం

VNS

మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమర్జెనీ రూమ్‌లో షూటింగ్‌కు ఎలా అనుమతి ఇచ్చారంటూ కమిషన్‌ సభ్యురాలు బీనా కుమారి వైద్యులపై ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు వైద్యులను వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తున్నది.

Kalki Part 2 Update: క‌ల్కి పార్ట్ -2 రిలీజ్ పై ఇగ్ అప్ డేట్ ఇచ్చిన నిర్మాత అశ్వ‌నీద‌త్, ఇప్ప‌టికే 60శాతం షూటింగ్ పూర్త‌యిందన్న ద‌త్

VNS

తాజాగా నిర్మాత అశ్వినీదత్ పలువురు పత్రికా రిపోర్ట్రర్స్ తో మాట్లాడారు. ఈ చర్చలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసారు. ఈ క్రమంలో కల్కి పార్ట్ 2 గురించి నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. ఆల్రెడీ కల్కి పార్ట్ 2 సినిమా 60 శాతం షూటింగ్ అయింది. త్వరలో మిగిలిన షూటింగ్ మొదలుపెడతాం.

Advertisement

Actor Ali Quits YSRCP: వైసీపీకి నటుడు అలీ రాజీనామా.. రాజకీయాలకు కూడా స్వస్తి అంటున్న కమెడియన్

Rudra

సినీ నటుడు, కమెడియన్ అలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌ కు పంపారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.

Chapter on Tamannaah in School Books: 7వ తరగతి సిలబస్ లో హీరోయిన్ తమన్నా, రణ్‌ వీర్ సింగ్‌ ల జీవిత చరిత్ర.. తీవ్ర విమర్శలు.. అసలేం జరిగిందంటే??

Rudra

బెంగళూరు - హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల తీసుకున్న నిర్ణయం సర్వత్రా విమర్శలపాలవుతున్నది. 7వ తరగతి సిలబస్ లో భాగంగా పుస్తకాల్లో హీరోయిన్ తమన్నా, హీరో రణ్‌ వీర్ సింగ్‌ ల జీవిత చరిత్రను ఆ స్కూల్ యాజమాన్యం పొందుపరిచింది.

Kalki 2898 AD: కల్కి 2898 ఏడీపై రాజమౌళి సంచలన కామెంట్స్, చివరి 30 నిమిషాల సమయం నన్ను పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిందని వెల్లడి

Vikas M

రెబల్ స్టార్ ప్రభాస్, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కలయికలో వచ్చిన కల్కి 2898 ఏడీ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న కల్కి... విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Anant-Radhika Wedding Card: అనంత్ అంబానీ-రాధిక మ‌ర్చంట్ వెడ్డింగ్ కార్డు చూస్తే మతిపోవాల్సిందే, వైరల్ అవుతున్న పెళ్లి కార్డు వీడియో ఇదిగో..

Hazarath Reddy

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మ‌ర్చంట్ వివాహం జులై 12న జ‌ర‌గ‌నుంది. పెళ్లి ఏర్పాట్ల మధ్య అంబానీ ఫ్యామిలీ పెళ్లి కార్డులను కూడా పంచిపెడుతోంది. ఈ క్ర‌మంలో అంబానీ పెళ్లి ప‌త్రిక తాలూకు వీడియో ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Advertisement
Advertisement