Entertainment

Actress Hema Bail: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట.. కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం..

Rudra

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటోన్న తెలుగు నటి హేమకు ఊరట లభించింది. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్న ఆమెకు బెయిల్ లభించింది.

Sai Dharam Tej Vs Allu Arjun: మెగా, అల్లు ఫ్యామిలీ మ‌ధ్య మరింత ముదిరిన వివాదం, అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన సాయి ధ‌ర‌మ్ తేజ్

VNS

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ అల్లు అర్జున్​, స్నేహారెడ్డిని సోష‌ల్ మీడియాలో అన్​ఫాలో చేశాడు. ఇంత‌కుముందు అర్జున్​, స్నేహాని ఫాలో అవుతున్న సాయి తేజ్ తాజాగా అన్ ఫాలో చేసిన‌ట్లు తెలుస్తుంది. కాగా ఇప్ప‌టికే మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుండ‌గా ఈ వివాదం ఎంత‌వ‌ర‌కు వెళుతుంద‌ని ఫ్యాన్స్ చ‌ర్చించుకుంటున్నారు.

PM Modi With Mega Brothers: మెగా ఫ్యాన్స్ పండగ చేసుకునే వీడియో ఇదిగో, ఓవైపు చిరంజీవి.. మరో వైపు పవన్ కళ్యాణ్ మధ్యలో ప్రధాని మోదీ, ప్రజలకు అభివాదం

Hazarath Reddy

చంద్రబాబు ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. ఆ తరువాత పవన్‌ కళ్యాణ్‌ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదికపైకి మోదీ చేరుకుని.. అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు.

Chandrababu Naidu's Swearing-in Ceremony: వీడియో ఇదిగో, చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన చిరంజీవి, రజినీకాంత్

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం 11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, తమ్ముడితో పాటు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న చిరంజీవి

Hazarath Reddy

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. చిరంజీవితో పాటు భార్య సురేఖ, చిన్న కూతురు శ్రీజ, ఇద్దరు మనవరాళ్లతో కలిసి విజయవాడకు చేరుకున్నారు.

Kalki 2898 AD Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ప్రభాస్ కల్కి 2898 ఏడీ ట్రైలర్, రెబల్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న మూడు నిమిషాల కల్కి ట్రైలర్‌

Vikas M

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్‌ వచ్చేసింది.ట్రైలర్‌ చూస్తే యంగ్‌ రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. 3 నిమిషాల నిడివితో ఉన్న కల్కి ట్రైలర్‌ రెబల్‌ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది.

Noor Malabika Das Dies: నటి, మాజీ ఎయిర్ హోస్టెస్ నూర్ మలాబికా దాస్ సూసైడ్.. ముంబైలోని ఆమె నివాసంలో ఆత్మహత్య

Rudra

ప్రముఖ ఓటీటీ వేదిక ఉల్లులో ప్రసారమైన పలు వెబ్ సీరీస్ లలో నటించిన నటి, మాజీ ఎయిర్ హోస్టెస్ నూర్ మలాబికా దాస్ (37) ఆత్మహత్య చేసుకొన్నారు.

Kalki 2898 AD Trailer Release: ట్రైల‌ర్ రిలీజ్ కంటే ముందుగానే స‌ర్ ప్రైజ్ ఇచ్చిన క‌ల్కీ టీమ్, దీపికా ప‌దుకొనె పోస్ట‌ర్ విడుద‌ల చేసి ప్రేక్ష‌కులకు ప‌జిల్

VNS

ట్రైల‌ర్ రేపు విడుద‌ల కానున్న‌ట్లు తాజాగా మరో అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా నుంచి దీపికా ప‌దుకొనే కొత్త పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో స‌హాయం కోసం ఎదురుచూస్తున్న‌ట్లుగా దీపికా ఉంది.

Advertisement

Pawan Kalyan Tribute to Ramoji Rao: ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత క‌లుద్దామ‌నుకున్నా.. కానీ ఇంత‌లోనే ఇలా! రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్

VNS

రామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Ramoji Rao Last Rites: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు, ఏర్పాట్లు చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Vikas M

ఈనాడు అధినేత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Ramoji Rao Passes Away: వీడియో ఇదిగో, రామోజీరావు పార్థీవ దేహాన్ని చూసి కంతతడి పెట్టిన రాజమౌళి

Vikas M

ఈనాడు మీడియా అధినేత, ప్రముఖ సినీ నిర్మాత రామోజీరావు మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన లేని లోటును తలచుకొంటూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు తమ చివరిచూపుకోసం ఆయన పార్థీవ దేహాన్ని సందర్శిస్తున్నారు. సినీ దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం శ్రద్దాంజలి ఘటించారు.

Ramoji Rao Demise: మీడియా మొగుల్ అస్తమయం.. ‘ఈనాడు’ అధినేత రామోజీరావు ఇకలేరు

Kartikeya Pocharaju

ఈనాడు వార్తా సంస్థలు, రామోజీ ఫిల్మ్ సిటీల వ్యవస్థాపకుడు, మీడియా మొఘుల్ చెరుకూరి రామోజీరావు ఇకలేరు. 87 ఏళ్ల వయసులో శనివారం తెల్లవారుజామున...

Advertisement

Nandamuri Balakrishna: బాలయ్యా మజాకా.. మేకపోతుల తలలతో బాలకృష్ణ ఫోటోకు మాల వేసిన అభిమానులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Vikas M

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే, నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆయనపై అపూర్వమైన ప్రేమను ప్రదర్శించారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన సందర్భంగా అభిమానులు మేకపోతు తలలతో ఆయనకు పూలమాల వేశారు.

Bharateeyudu 2: తాతా వస్తాడే..అదరగొట్టి పోతాడే, భారతీయుడు 2 నుంచి అదిరిపోయే మరో సాంగ్ వచ్చేసింది, వీడియో ఇదిగో..

Vikas M

మాస్‌కు కిక్కిచ్చేలా 'తాతా వస్తాడే.. అదరగొట్టి పోతాడే' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో సిద్దార్ధ్ వేసిన స్టెప్పులు బాగున్నాయి. ఇక ఈ పాట శంకర్ స్టైల్‌లో ఎంతో గ్రాండియర్‌గా కనిపిస్తోంది. వందల మంది డ్యాన్సర్లతో ఈ పాటను కంపోజ్ చేసినట్టుగా కనిపిస్తోంది.

Actress Syamala on AP Elections: వీడియో ఇదిగో, ఏపీ ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపిన నటి శ్యామల, సోషల్ మీడియాలో ట్రోల్స్‌, బెదిరింపు కాల్స్‌పై ఆవేదన

Hazarath Reddy

Kangana Ranaut Slapping Case: కంగనాను చెంపదెబ్బ కొట్టిన మహిళకు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ బంపరాఫర్‌, యువతికి మద్దతుగా నిలుస్తూ..

Hazarath Reddy

బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ ఆ యువతికి అతడు మద్దతుగా నిలిచాడు. కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన కుల్విందర్ కౌర్‌కు తాను ఉద్యోగం కల్పిస్తానని సింగర్‌ విశాల్ దద్లానీ హామీ ఇచ్చాడు.

Advertisement

Vijay Sethupathi: కూతురు లాంటి ఆమెతో రొమాన్స్ ఎలా చేయను ? అందుకే నా సినిమాల్లో హీరోయిన్‌గా కృతిశెట్టిని వద్దని చెప్పానని తెలిపిన విజయ్ సేతుపతి

Vikas M

విజయ్ సేతుపతి మాట్లాడుతూ..'నేను నటించిన డీఎస్పీ చిత్రంలో కృతిని హీరోయిన్‌గా తీసుకుంటే చేయనని చెప్పా. ఎందుకంటే ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించా. అది సూపర్‌హిట్‌గా నిలిచింది. అందులో నా కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్‌ సీన్స్‌ చేయలేనని చెప్పా.

Pawan Kalyan Meets Chiranjeevi: వీడియో ఇదిగో, అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేసిన పవన్ కళ్యాణ్, పూల వర్షంతో స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు

Vikas M

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరయ్యారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన జనసేనాని గురువారం మధ్యాహ్నం అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు.పవన్ కల్యాణ్‌ కు పూల వర్షంతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు

Hema Suspended from MAA: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ నుంచి నటి హేమ సస్పెండ్, కేసులో క్లీన్ చిట్ వచ్చేంతవరకూ సస్పెన్షన్

Vikas M

బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో అరెస్టైన ప్రముఖ సినీ నటి హేమ (hema)ను సస్పెండ్‌ చేస్తూ మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసుల నివేదికలో డ్రగ్స్‌ తీసుకున్నట్టు నిర్దారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. హేమ సస్పెన్షన్‌ విషయమై మా కమిటీ బుధవారం సుదీర్ఘంగా చర్చించింది.

Naga Chaitanya: సమంతతో రొమాన్స్ సీన్ మళ్లీ బిగ్ స్క్రీన్ మీద చూస్తూ కనిపించిన నాగచైతన్య, అభిమానులు ఊరుకుంటారా మరి..

Vikas M

నాగ చైతన్య, సమంతా రుతు ప్రభు నటించిన మనం చిత్రం యొక్క ప్రత్యేక ప్రదర్శనలో నాగచైతన్య కనిపించడం అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తించింది. సమంతతో విడిపోయిన తర్వాత సంక్లిష్టమైన చరిత్రను పంచుకున్న తెలుగు స్టార్, మేలో సినిమా 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు

Advertisement
Advertisement