Entertainment
Thandel Movie Ticket Price Hike: తండేల్ మూవీ టికెట్ ధరల పెంపు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, 7 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి
Arun Charagondaతండేల్ సినిమా(Tandel Movie) టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
GRAMMYs 2025: వీడియో ఇదిగో, రెడ్ కార్పెట్‌పై నడుస్తూ ఒక్కసారిగా బట్టలు విప్పేసిన అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్ భార్య బియాంకా, న్యూడ్‌గా ఫొటోలకు ఫోజులివ్వడంతో అందరూ షాక్
Hazarath Reddy67వ ‘గ్రామీ అవార్డుల’ ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ఆదివారం అట్టహాసంగా జరిగింది.ఈ వేడుకకు దిగ్గజ సంగీత దర్శకులతో పాటు సింగర్స్ హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో వేడుకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అమెరికన్ ర్యాప్ సింగర్ భార్య ఫొటోషూట్‌లో దుస్తులు తీసేయడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
YouTuber Mastan Sai Arrest: హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసు, యూట్యూబర్ మస్తాన్ సాయి అరెస్ట్, హార్డ్ డిస్కులో 200కు పైగా న్యూడ్ వీడియోలు..
Hazarath Reddyహీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అరెస్ట్ (YouTuber Mastan Sai Arrest) చేశారు. రాజ్ తరుణ్ తో తను విడిపోవడానికి మస్తాన్ సాయి కారణం అంటూ లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు
Sonu Sood Meets CM Chandrababu: ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన సోనూ సూద్, సీఎం చంద్రబాబుతో భేటీ
Hazarath Reddyప్రముఖ సినీ నటుడు, ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్ ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను అందించారు.
Udit Narayan kissing Female Fan: మహిళా అభిమాని పెదవులపై ముద్దుపై స్పందించిన ఉదిత్ నారాయణ్, అభిమానులతో నా ప్రేమ అలాగే కొనసాగుతుందని వెల్లడి
Hazarath Reddyప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ లైవ్ ప్రదర్శన సందర్భంగా మహిళా అభిమానిని ముద్దుపెట్టుకుంటున్నట్లు అనేక వీడియోలు కనిపించడంతో ఆన్‌లైన్‌లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల హిందూస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, గాయకుడు వివాదంపై స్పందించారు.
Sobhita 'Bujji Thalli': వీడియో ఇదిగో, శోభితను ఇంట్లో నేను బుజ్జితల్లి అని పిలుస్తా, భార్య నిక్ నేమ్ గురించి బయటపెట్టిన అక్కినేని నాగచైతన్య
Hazarath Reddyచందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య , సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో క్లోజ్డ్ డోర్ ఈవెంట్‌లో జరిగింది. తన భార్య, నటి శోభితా ధూళిపాళ ముద్దుపేరు 'బుజ్జి తల్లి'ని సినిమాలోని ఒక పాట కోసం వాడుకున్నందుకు బాధపడ్డానని చైతన్య అక్కడ వెల్లడించాడు.
KP Chowdary Dies by Suicide: ఆర్థిక ఇబ్బందులా లేక డ్రగ్స్ కేసులో నిందితుడనే అవమానమా, ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య, గోవాలో ఇంట్లో విగతజీవిగా కనిపించిన సుంకర కృష్ణప్రసాద్ చౌదరి
Hazarath Reddyగతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు కేసులో నిందితుడిగా ఉన్న నిర్మాత కేపీ చౌదరి (కృష్ణప్రసాద్ చౌదరి) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన గోవాలో బలవన్మరణం చెందినట్టు గుర్తించారు. 2023లో డ్రగ్స్ విక్రయిస్తుండగా కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Prabhas First Look in Kannappa: కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇదిగో, రుద్ర పాత్రలో కనిపించనున్న డార్లింగ్, ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల
Hazarath Reddyమంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రను పోషిస్తున్నారు.'రుద్ర' పాత్రలో ప్రభాస్ నటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రివీల్ చేసింది.
Sree Tej Health Update: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై బన్నీ వాసు ఆరా.. అవసరమైతే విదేశాలకు తీసుకెళ్తామని వెల్లడి
Rudraసంధ్య థియేటర్ లో ప్రదర్శించిన పుష్ప 2 సినిమా తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు.
Thaman Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో తమన్.. గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తమన్ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటో
Arun Charagondaఏపీ సీఎం చంద్రబాబును కలిశారు సంగీత దర్శకుడు తమన్(Thaman Meets Chandrababu).
Udit Narayan Kisses Female Fan: మహిళా అభిమానికి బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ లిప్ కిస్.. మరి కొంతమంది మహిళలకు ముద్దులు ఇచ్చిన సింగర్, వైరల్‌గా మారిన వీడియోలు
Arun Charagondaబాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్(Udit Narayan) వివాదంలో చిక్కుకున్నారు. లేడి అభిమానికి లిప్ కిస్(Udit Narayan Kisses Female Fan) ఇచ్చారు. దీంతో ఆ మహిళ షాక్‌కు గురైంది.
Laila Movie Third Single Out: ట్రెండ్‌కు తగ్గట్లు విశ్వక్ సేన్ లైలా మూవీ మూడో సాంగ్, కోయ్ కోయ్ అంటూ లిరికల్ సాంగ్ రిలీజ్
VNSరెండు పాటలను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి. తాజాగా మూవీ నుంచి ఓహో రత్తమ్మా అనే థర్డ్ సింగిల్‌ను (Third Single) విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో రీసెంట్‌గా వైరల్ అయిన కోయ్ కోయ్ కోడ్ని కోయ్ అనే లిరిక్స్ వాడారు. పెంచల్ దాస్ లిరిక్స్ అందిస్తూ పాడిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది.
Poonam Pandey At Maha Kumbh: త్రివేణీ సంగంమంలో పుణ్య స్నానంతో నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి, మహా కుంభమేళాలో హీరోయిన్ పూనమ్ పాండే వీడియో ఇదిగో..
Hazarath Reddyప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహా కుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది.తాజాగా హీరోయిన్ పూనమ్ పాండే కుంభమేళాలో పాల్గొని స్నానం ఆచరించింది. అనంతరం ఆమె అక్కడి ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి. జీవితాన్ని దగ్గరగా చూశాను.
Producer Vedaraju Passes Away: టాలీవుడ్ లో విషాదం.. ఈ ఉదయం కన్నుమూసిన నిర్మాత వేదరాజు టింబర్
Rudraటాలీవుడ్ లో విషాదం నెలకొన్నది. నిర్మాత వేదరాజు టింబర్ (54) కన్నుమూశారు. ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. వేదరాజు గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారు.
Monalisa: కుంభమేళా మోనాలిసా.. వెండితెర డెబ్యూకి రంగం సిద్ధం, తొలి సినిమాకు సంతకం చేసిన మోనాలిసా
Arun Charagondaడైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో మోనాలిసా నటించనున్నట్లు దర్శకుడు సనోజ్ మిశ్రా చెప్పారు.
Vijay Sethupathi: పాన్ కార్డు సమాచారాన్ని తమిళంలోనూ అందించండి.. కేంద్రానికి నటుడు విజయ్ సేతుపతి విజ్ఞప్తి, ప్రజలకు అర్ధమయ్యే భాషలో ఉండాలని కోరిన విజయ్
Arun Charagondaపాన్ కార్డులో మార్పులు చేయాలని కేంద్రానికి నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విజ్ఞప్తి చేశారు.
Actor Rana Daggubati: అమ్మమ్మ పాడె మోసిన నటుడు రానా దగ్గుబాటి... అంత్యక్రియలకు హాజరైన దగ్గుబాటి సురేష్, వీడియో ఇదిగో
Arun Charagondaఅమ్మమ్మ పాడె మోశారు నటుడు రానా దగ్గుబాటి(Actor Rana Daggubati). తణుకు మాజీ శాసనసభ్యులు వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మృతి చెందింది.
Jr NTR Fan Letter Goes Viral: నా బిడ్డ చివరి కోరిక తీర్చండి! జూనియర్ ఎన్టీఆర్‌కు అభిమాని లెటర్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన లేఖ, మరి హీరో స్పందిస్తాడా?
VNSకరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు (Huzurabad Fan) చెందిన ఓ యువతి క్యాన్సర్‌తో బాధపడుతున్నది. చివరిసారిగా అభిమాన నటుడు అయిన ఎన్టీఆర్‌ను కలవాలని ఉందని.. ఈ మేరకు ఆయనను కలిసేలా సహాయం చేయాలని మంత్రి కోమటిరెడ్డికి ఆమె తల్లి లేఖ రాసింది.
Fake News Alert: కుంభమేళాలో ప్రకాశ్ రాజ్ పుణ్యస్నానం.. నెటిజన్ల మండిపాటు, ఫేక్ ఫోటో అంటూ క్లారిటీ ఇచ్చిన ప్రకాశ్ రాజ్
Arun Charagondaకుంభమేళాలో నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) పుణ్యస్నానం ఆచరించారని ఇందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Police Notices To Ram Gopal Varma: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు మరోసారి పోలీసుల నోటీసులు... ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల వాట్సాప్
Arun Charagondaవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు(Police Notices To Ram Gopal Varma). ఫిబ్రవరి 4న విచారణకి హాజరు కావాలని ఒంగోలు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.