Entertainment
Pushpa 2 The Rule: పుష్ప పుష్ప సాంగ్ ప్రోమో ఇదిగో, మే1న ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌, ప్రోమో సాంగ్ ఎలా ఉందంటే..
Vikas Mపుష్ప ది రూల్‌ ఫస్ట్ సింగిల్‌ ప్రోమోను లాంఛ్ చేశారు. పుష్ప పుష్ప (Pushpa Pushpa Lyrical Promo) సాంగ్ వచ్చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను మే 1న ఉదయం 11.07 గంటలకు లాంఛ్ చేయనున్నారు.
Pushpa 2 Latest Update: పుష్ప ది రూల్‌ తొలి పాట ప్రోమో లాంచ్ తేదీ ఇదిగో, ఫుల్‌ లిరికల్ వీడియో సాంగ్‌ తేదీని కూడా రేపు ప్రకటించనున్న మేకర్స్
Vikas Mపుష్ప ది రూల్‌ తొలి పాట లాంఛ్‌కు రెడీ అయింది. పుష్ప ది రూల్‌ ఫస్ట్ సింగిల్‌ ప్రోమోను రేపు సాయంత్రం 4:05 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించారు. దీంతోపాటు ఫుల్‌ లిరికల్ వీడియో సాంగ్‌ తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇటీవలే భారీ అంచనాల మధ్య విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
Mohanlal-Mammootty Kissing Video: వీడియో ఇదిగో, అందరి ముందు స్టేజీ మీదనే ముద్దులు పెట్టుకున్న మోహన్‌లాల్, మమ్ముట్టి
Vikas Mమాలీవుడ్ లెజెండరీ స్టార్ హీరోలు మోహన్‌లాల్ (Mohanlal)‌, మమ్ముట్టి (Mammootty) ఒకరినొకరు ఆప్యాయంగా కిస్‌ చేసుకుంటే ఎలా ఉంటుంది. అలాంటి అరుదైన దృశ్యమే వనిత ఫిలిం ఫేర్‌ అవార్డ్సు 2024 ఈవెంట్‌లో కనిపించింది.ఈవెంట్‌లో మోహన్‌ లాల్‌ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.
Allu Arjun Deepfake: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కూ తప్పని ‘డీప్ ఫేక్’ ముప్పు.. కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నట్టుగా వీడియోల సృష్టి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో.. మీరూ చూడండి!
Rudraఇటీవలే అమీర్ ఖాన్, రణవీర్ సింగ్‌ లు డీప్‌ ఫేక్ వీడియోల బారిన పడిన విషయం మరిచిపోక ముందే.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కు కూడా డీప్ ఫేక్ సెగ తగిలింది.
Pat Cummins Meets Mahesh Babu: మహేశ్ బాబును టాలీవుడ్ ప్రిన్స్ గా అభివర్ణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్, మీతో భేటీ ఒక గొప్ప గౌరవం అని తెలిపిన సూపర్ స్టార్
Vikas Mపాట్ కమిన్స్ ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండడం తెలిసిందే. ఈ నెల 25న సన్ రైజర్స్ సొంతగడ్డ హైదరాబాదులో ఆర్సీబీని ఎదుర్కోనుంది. ఢిల్లీలో ఈ నెల 20 ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించిన సన్ రైజర్స్ ఆర్సీబీతో మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా పాట్ కమిన్స్ ను మహేశ్ బాబు కలిశారు.
This Week Movies- OTT Releases: ఈ నెల 26 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో టిల్లూ స్క్వేర్ సినిమా స్ట్రీమింగ్, ఈవారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కొత్త చిత్రాలు ఇవిగో,,
Vikas Mడీజే టిల్లూ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లూ స్క్వేర్ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కు నెట్ ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వారంలోనే టిల్లూ స్క్వేర్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.
Hanuman Movie Completes 100 Days: 100 రోజులు పూర్తి చేసుకున్న టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హనుమాన్ మూవీ, దర్శకుడు స్పెషల్ పోస్ట్ వైరల్
Vikas Mటాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హనుమాన్ విడుద‌లై నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఎక్స్ వేదిక‌గా స్పెష‌ల్ పోస్ట్ పెట్టాడు.హనుమాన్ సినిమా విడుద‌లై 100 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా.. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు.
Jr Ntr New Look: జూనియర్ ఎన్టీఆర్ న్యూలుక్ అదుర్స్ బాసూ.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
Vikas Mటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(NTR) దేవరతో అభిమానుల ముందుకు వస్తున్న సంగతి విదితమే. దేవ‌ర సినిమా త‌ర్వాత వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న ఈ చిత్రంలో తారక్‌ నెగటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం.
Kalki 2898 AD: అమితాబ్ ఇంత యంగ్ గా మారిపోయాడేంటి? క‌ల్కిలో బిగ్ బీ క్యారెక్ట‌ర్ టీజ‌ర్ రిలీజ్, షాక్ అవుతున్న ఫ్యాన్స్
VNSఐపీఎల్ మూడ్ లో అందరూ ఉండగా దానికి ఇంకొంచెం హ్యాపినెస్ ఇస్తూ స్టార్ స్పోర్ట్స్ లో అమితాబ్ క్యారెక్టర్ రివీల్ చేశారు. ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామగా కనపడబోతున్నట్టు, ద్వాపర యుగం నుంచి విష్ణువు చివరి అవతారం కల్కి కోసం ఎదురుచూస్తున్నట్టు ఈ గ్లింప్స్ ద్వారా తెలిపారు.
SSMB 29 Latest Update: మహేశ్‌బాబు-రాజమౌళి మూవీ SSMB29 లేటెస్ట్ వీడియో ఇదిగో, పొడవాటి జుట్టు, గడ్డంతో అదరగొడుతున్న సూపర్ స్టార్ న్యూలుక్
Vikas Mమహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో SSMB 29 రూపొందుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే చిత్ర బృందం కొన్నిరోజుల క్రితం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ పనులు ముగించుకుని తాజాగా వీరందరూ హైదరాబాద్‌కు చేరుకున్నారు
Prathinidhi 2 Trailer Out: నారా రోహిత్ ప్రతినిధి 2 ట్రైలర్ ఇదిగో, రాజకీయాలపై ప్రశ్నలు సంధించే జర్నలిస్ట్ పాత్ర‌లో అలరించినున్న టాలీవుడ్ హీరో
Vikas Mటాలీవుడ్ హీరో నారా రోహిత్ ప్రతినిధి 2 ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. తొమ్మిదేళ్ల కిందట ఆయన హీరోగా చేసిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా వ‌స్తున్న సంగతి విదితమే. సీనియర్‌ జర్నలిస్ట్‌ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకురానుంది. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో మూవీ నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.
Youtuber Angry Rantman Died: షాకింగ్! ప్ర‌ముఖ యూట్యూబ‌ర్, మూవీ రివ్యూయ‌ర్ మృతి, 27 ఏళ్ల వ‌య‌స్సులోనే గుండెపోటుతో క‌న్నుమూత‌
VNSరాంట్‌మన్‌గా (Rantman Died) నెట్టింట ఫేమ్ ని సంపాదించుకున్న యూట్యూబర్ ‘అబ్రదీప్ సాహా’ (Abhradeep Saha). క్రికెట్, ఫుట్‌బాల్ మరియు ఇతర క్రీడలతో పాటు సినిమాల పై కూడా తనదైన శైలిలో రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియా మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.
Raghu Babu Car Rams Motorcyclist: ప్ర‌ముఖ న‌టుడు ర‌ఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి, ర‌ఘుబాబును అరెస్ట్ చేసిన పోలీసులు
VNSసినీనటుడు రఘుబాబు (Raghu Babu) కారు ఢీకొని నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు మృతిచెందారు. నల్గొండ పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్‌రావు(48) సమీపంలోని లెప్రసీకాలనీ ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం వద్దకు బుధవారం సాయంత్రం వాకింగ్‌ కోసం పానగల్‌ బైపాస్‌ మీదుగా ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు.
YouTuber Abhradeep Saha Aka 'Angry Rantman' Dies: ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత అనారోగ్యంతో మరణించిన ప్రముఖ యూట్యూబర్ యాంగ్రీ రాంట్‌మన్
Hazarath Reddyప్రముఖ ఇండియన్ యూట్యూబర్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ క్లబ్ చెల్సియా అభిమాని యాంగ్రీ రాంట్‌మన్ ఏప్రిల్ 17, 2024 ఉదయం కన్నుమూశారు. యాంగ్రీ రాంట్‌మన్ అకా అబ్రదీప్ సాహా ప్రాణాలతో పోరాడుతూ బెంగళూరులోని నారాయణ కార్డియాక్ హాస్పిటల్‌లో చేరారు, అయితే, దురదృష్టవశాత్తు. వైద్యులు అతన్ని రక్షించలేకపోయారు.
Salman Khan House Firing: సల్మాన్‌ ఖాన్‌ ఇంటివద్ద కాల్పుల కేసు.. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు
Rudraబాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నివాసం వద్ద కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
Vishal Rathnam Trailer Out: విశాల్ కొత్త మూవీ రత్నం ట్రైలర్ ఇదిగో, ఏప్రిల్ 26న థియేటర్లలోకి రాబోతున్న సినిమా
Vikas Mవిశాల్ హీరోగా, ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా 'రత్నం' ట్రైలర్ విడుదలైంది. ఏప్రిల్ 26న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ తో అమాంతం అంచనాలను పెంచేసింది.'సింగం' సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటా సెపరేట్ క్రేజ్ సంపాదించిన దర్శకుడు హరి.. 'రత్నం' సినిమాని తీశాడు.
Producer Soundarya Jagadish Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ నిర్మాత సౌందర్య జగదీశ్
Vikas Mకన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత (Kannada producer) సౌందర్య జగదీశ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం తన నివాసంలో శవమై కనిపించాడు.గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన రాజాజీనగర్‌ (Rajajinagar)లోని ఆసుపత్రికి తరలించారు.
Salman Khan Death Threat: ఇదే ఫ‌స్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్! సల్మాన్ ఇంటి ముందు కాల్పులకు పాల్ప‌డింది మేమే అంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్ర‌క‌ట‌న‌, ఈ సారి మిస్ అవ్వ‌దంటూ హెచ్చ‌రిక‌
VNSలారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi Gang) పేరుతో ఫేస్‌బుక్‌ అకౌంట్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఇప్పుడు జరిగింది ట్రైలర్ మాత్రమేనని అందులో ఉంది. 'ఈ కాల్పులతో మా బలం ఏంటో నీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాం.
Salman Khan: ముంబైలోని సల్మాన్ నివాసం వద్ద కాల్పుల కలకలం.. ఫైరింగ్ జరిపిన ఆగంతకుడు
Rudraబాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల కలకలం చెలరేగింది. ముంబైలోని బంద్రాలో ఆయన నివాసం బయట ఆదివారం తెల్లవారుజామున కాల్పుల శబ్దం వినిపించినట్టు పోలీసులు తెలిపారు.