Entertainment

Director Surya Kiran Dies: పచ్చ కామెర్లకు చికిత్స పొందుతూ టాలీవుడ్‌ దర్శకుడు సూర్య కిరణ్‌ మృతి, సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు

Hazarath Reddy

టాలీవుడ్‌లో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు సూర్య కిరణ్‌ (51) కన్నుమూశారు. పచ్చ కామెర్ల కారణంగా చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారని తెలుస్తోంది

Adult Film Star Emily Willis: ప్రముఖ పోర్న్ తార ఎమిలీ విల్లీస్‌కు గుండెపోటు, ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్న అడల్ట్ ఫిల్మ్ స్టార్

Hazarath Reddy

అడల్ట్ ఫిల్మ్ స్టార్ ఎమిలీ విల్లీస్ యుఎస్‌లోని గుండెపోటుకు గురైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో కార్డియాక్ అరెస్టుతో పోరాడుతోందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 20 లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఎమిలీ విల్లీస్ కాలిఫోర్నియాలోని ఒక ప్రముఖ పునరావాస కేంద్రంలో గత నెలలో గుండెపోటుకు గురై ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.

Prabhas, Allu Arjun Fans: ప్రభాస్ అభిమానిని రక్తం వచ్చేలా కొట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్.. బెంగుళూరులో ఘటన.. వీడియో వైరల్

Rudra

బెంగళూరులో అల్లు అర్జున్ అభిమానులు హల్ చల్ సృష్టించారు. ఓ పది మంది బన్నీ ఫ్యాన్స్ కలిసి ప్రభాస్ అభిమానిని రక్తం వచ్చేలా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Oscar Awards 2024: అట్టహాసంగా ఆస్కార్‌ వేడుకలు.. పురస్కారాల్లో ఓపెన్‌ హైమర్‌ సినిమా సందడి.. ఉత్తమ చిత్రంగా ఎంపిక, ఉత్తమ నటుడుగా కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌ హైమర్‌), ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్), ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌ హైమర్‌).. విజేతల పూర్తి వివరాలు ఇవిగో..

Rudra

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ఆస్కార్‌ అవార్డుల వేడుక అట్టహాసంగా సాగుతున్నది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కొనసాగుతోంది.

Advertisement

Oscars 2024 Winners: బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న ది బాయ్ అండ్ ది హెరాన్

Rudra

ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘ది బాయ్ అండ్ ది హెరాన్’ అకాడమీ పురస్కారాన్ని సొంతం చేసుకుంది.

Oscars 2024 Winners Full List (LIVE): కన్నులపండుగగా జరుగుతున్న ఆస్కార్ అవార్డు వేడుకలు.. పోటీలో సత్తాచాటుతున్న సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు (లైవ్ లో)

Rudra

ప్రపంచ సినీలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా కొనసాగుతున్నది. ప్రతిష్ఠాత్మక 96వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవానికి లాస్ ఏంజిల్స్‌ వేదికైంది.

Sophia Leone Passedaway: శృంగార తార సోఫియా లియోన్ ఆకస్మిక మరణం.. సొంత అపార్ట్ మెంట్ లో విగాతజీవిగా కనిపించిన పోర్న్ స్టార్

Rudra

పోర్న్ స్టార్ సోఫియా లియోన్ (26) మరణించారు. మార్చి 1న ఆమె అపార్ట్ మెంట్ లో విగతజీవిగా కనిపించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Sai Durga Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పేరు మారింది.. ఎందుకు? ఇంతకీ కొత్త పేరు ఏమిటంటే?

Rudra

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తన పేరులో మార్పు చేసుకున్నారు. తన తల్లి విజయదుర్గ పేరులోని దుర్గ అనే పదాన్ని తన పేరు మధ్యలో చేర్చుకున్నారు.

Advertisement

NBK 109 Glimpse: వ‌య‌లెన్స్ తో విశ్వ‌రూపం చూపించేందుకు వ‌స్తున్న బాల‌య్య బాబు, NBK 109 గ్లింప్స్ రిలీజ్ చేసిన మేక‌ర్స్, ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ తో అద‌ర‌గొట్టిన న‌ట‌సింహం

VNS

మహాశివరాత్రి కానుక‌గా మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది చిత్రబృందం. ఈ గ్లింప్స్ చూస్తే.. బాలకృష్ణ ఎప్పటిలాగే త‌న‌ పవర్‌ఫుల్‌ గెటప్‌లో కనిపించారు. ‘‘సింహం నక్కల మీదకు వస్తే వార్‌ అవ్వదురా లఫూట్‌.. ఇట్స్‌ కాల్డ్‌ హంటింగ్‌’’ అంటూ బాల‌య్యా డైలాగ్ చెప్ప‌డం వీడియోకే హైలెట్‌గా నిలిచింది.

Maha Shivratri Week Movies- OTT Releases: హనుమాన్ ఓటీటీపై తాజా అప్‌డేట్ ఏమిటి, విశ్వక్ సేన్ గామి, గోపిచంద్ భీమా రివ్యూలు ఎలా ఉన్నాయి, శివరాత్రి సందర్భంగా ఈవారం కొత్త చిత్రాల విశేషాలు తెలుసుకోండి!

Vikas M

CSpace- Government OTT: ప్రభుత్వ అధ్వర్యంలో నడిచే ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఆవిష్కరణ, దేశంలోనే మొట్టమొదటి రాష్టంగా కేరళ ప్రభుత్వం ఘనత, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నూతన అధ్యాయనానికి నాంది!

Vikas M

Fan Misbehaving With Kajal Aggarwal: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో కాజ‌ల్ అగ‌ర్వాల్ కు చేదు అనుభ‌వం, సెల్ఫీ కోసం వ‌చ్చి అక్క‌డ చెయ్యి వేసిన పోకిరీ, వీడియో ఇదుగోండి!

VNS

ఓ వ్యక్తి అభిమాని అంటూ సెల్ఫీ (Fan Misbehaving) తీసుకుంటానని దగ్గరికి వచ్చి కాజల్ నడుము మీద చెయ్యి వేసి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో కాజల్ వెంటనే సీరియస్ అవ్వగా అక్కడ ఉన్న బౌన్సర్లు ఆ అభిమానిని పక్కకి లాగేసారు.

Advertisement

Shraddha & Shreyas Spark Dating Rumours: టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ ప్రేమ‌లో బాలీవుడ్ టాప్ హీరోయిన్, సోష‌ల్ మీడియాలో ఒక‌రినొక‌రు ఫాలో అవుతున్న శ్ర‌ద్ధ క‌పూర్, శ్రేయాస్ అయ్య‌ర్

VNS

ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో మొద‌లైన స్నేహం ప్రేమ‌గా మారింద‌ని స‌ద‌రు వార్త‌ల సారాంశం. ఆమె మ‌రెవ‌రో కాద‌ని బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ (Shraddha Kapoor) అని అంటున్నారు. శ్ర‌ద్ధా క‌పూర్ (Shraddha Kapoor) టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు సైతం సుప‌రిచిత‌మే.

Poonam Kaur on Jagan Govt: కరోనాలో జగన్ నంబర్ వన్ పాలన అందించారు, ఏపీ ప్రభుత్వంపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ ప్రశంసలు

Hazarath Reddy

కరోనా సమయంలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ ప్రముఖ హీరోయిన్‌ పూనమ్ కౌర్ సీఎం జగన్ ను ప్రశసించారు.కోవిడ్ మహామ్మారి విజృభించిన సమయంలో చేనేత కార్మికులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. వారి కోసం చాలా మంచి పనులు చేసింది.

Mahesh Babu on Rajamouli Movie: రాజమౌళి సినిమాపై మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు, షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నానంటూ..

Hazarath Reddy

సూపర్‌స్టార్ మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజమౌళి సర్‌తో మూవీ ప్రీ ప్రొడక్షన్ మంచిగా సాగుతోంది. షూటింగ్‌లో పాల్గొనేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని మహేశ్ చెప్పుకొచ్చాడు

Director Krish: ముందస్తు బెయిలు పిటిషన్‌ ను ఉపసంహరించుకున్న దర్శకుడు క్రిష్‌

Rudra

రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్ కేసులో నిందితుడైన సినీ దర్శకుడు క్రిష్‌ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ ను సోమవారం ఉపసంహరించుకున్నారు.

Advertisement

Samantha Tirumala Visit: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటి సమంత, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రముఖ నటి సమంత ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన వ్యక్తిగత సిబ్బందితో వచ్చిన సమంత... వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు సమంతకు వేదాశీర్వచనం అందించారు.

Actress Soumya Shetty Arrest: రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో బంగారం, నగదు చోరీ చేసిన సినీ నటి సౌమ్య శెట్టి.. అనంతరం గోవాలో జల్సాలు.. ఎట్టకేలకు పోలీసుల అరెస్టు

Rudra

బంగారం, నగదు చోరీ కేసులో టాలీవుడ్ నటి సౌమ్య శెట్టిని విశాఖ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు.

Varalaxmi Sarathkumar Engagement: 38 ఏళ్ల వ‌య‌స్సులో పెళ్లిపీట‌లెక్క‌బోతున్న తెలుగు లేడీ విల‌న్, నిశ్చితార్ధం ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్, ఇంత‌కీ పెళ్లికొడుకు ఎవ‌రంటే?

VNS

రలక్ష్మి శరత్ కుమార్ ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్ ని నేడు నిశ్చితార్థం చేసుకుంది. ఇరు ఫ్యామిలీలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. ఈ నిశ్చితార్థం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Nayanthara Unfollows Husband: భర్తకు విడాకులివ్వనున్న నయనతార? ఇన్‌స్టాగ్రామ్‌లో విఘ్నేష్ శివన్ ను అన్ ఫాలో చేసిన నయనతార, కొంతకాలంగా వినిపిస్తున్న పుకార్లకు మరింత బలం

VNS

రీసెంట్‌గా న‌య‌న‌తార త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి విగ్నేష్ శివన్‌ని అన్ ఫాలో (Nayanthara Unfollows Husband Vignesh Shivan) చేసింది. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. న‌యన‌తార ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement