ఎంటర్టైన్మెంట్
Kangana Ranaut Sweeps Floor: ఆలయాన్ని ఊడ్చిన బాలీవుడ్ క్వీన్, అయోధ్య‌లోని హ‌నుమాన్ ఆల‌యాన్ని శుభ్రం చేసిన న‌టి, మోదీ పిలుపుమేర‌కు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హీరోయిన్
VNS. అంత‌కుముందు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌హారాష్ట్ర నాసిక్‌లోని కాళారామ్ ఆల‌య ఆవ‌ర‌ణ‌ను శుభ్రం చేసిన వీడియోలు నెట్టింట వైర‌ల‌య్యాయి. ఇక 22న జ‌రిగే శ్రీరామ విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మానికి అయోధ్య స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది.
Chiranjeevi Biography: నా జీవిత చ‌రిత్ర రాసే అవకాశం ఆయ‌న‌కే ఇస్తా! మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్య‌లు
VNSఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్, ఎఎన్ఆర్ కళామతల్లి ముద్దు బిడ్డలని.. వారితో కలిసి పనిచేసేటపుడు ఎన్నో విలువైన సహాలు ఇచ్చేవారని అన్నారు. బలహీనతల్ని బలాలుగా ఎలా మార్చుకోవాలో అక్కినేని నాగేశ్వరరావు గారి చూసి నేర్చుకున్నానని చిరంజీవి అన్నారు.
Devarakonda with Prabhas: ప్రభాస్ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ?!
Rudraపాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కల్కి 2829 AD చిత్రంతో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్ చేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.
Choodu Nanna Song Out: చూడు నాన్న.. చూస్తున్నావా నాన్న, ఆకట్టుకుంటున్న యాత్ర 2 లేటెస్ట్ సాంగ్, లిరికల్ వీడియో ఇదిగో..
Hazarath Reddyచూడు నాన్న.. చూస్తున్నావా నాన్న.. నీడలేని నేనా వీళ్ల ధీమా.. ఏమిటీ ఇంతటి ప్రేమా.. నాదారేటో తోచకుంటే నీవెంబడే మేము అంటూ కదిలారు ఏంటో ఆ నమ్మకం.. నేనెలా ఒడ్డుకు చేరడం వీళ్లనెలా ఒడ్డుకు చేర్చడం.. ఇంటిపెద్ద కన్నుమూస్తే అయినవాళ్లు అనాథలేగా నువ్వేలేక ఊరుఊరంతా అనాథలేగా’ అంటూ సాగిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి
Prabhas Donates for Ram Mandir : అయోధ్య రామ‌మందిరానికి ప్ర‌భాస్ రూ. 50 కోట్లు విరాళం, క్లారిటీ ఇచ్చిన యంగ్ రెబ‌ల్ స్టార్ టీమ్
VNSఅయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు (Ayodhya Ram Mandir) సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 22న అంగరంగ వైభవంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. భక్తీగీతాలు, భజన పాటలు, శ్రీరామ కీర్తనలతో అయోధ్య రామాలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.
Salaar OTT Release: నేటి అర్ధరాత్రి 12 గంటలకు ఓటీటీలోకి సలార్‌.. ఇంతకీ స్ట్రీమింగ్‌ ఎందులో అంటే?
Rudraబాహుబలి తర్వాత ‘సలార్‌’తో (Salaar) రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ భారీ హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర యూనిట్‌ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పింది. నేటి రాత్రి 12 గంటలకు (20న) ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ ఫ్లిక్స్‌ ఈ బ్లాక్‌ బస్టర్‌ ను స్ట్రీమింగ్‌ చేయనుంది.
Padma Vibhushan 2024: మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రానుందా, రిపబ్లిక్ డే రోజు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు గుప్పుమంటున్న వార్తలు
Hazarath Reddyమెగాస్టార్ చిరంజీవికి మరో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ కు పద్మవిభూషణ్ అవార్డు రావడం గురించి రిపబ్లిక్ డే రోజు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం
Mahesh Babu: గుంటూరు కారం తెలుగులో నా చివరి సినిమా అంటున్న మహేష్ బాబు, ఒక్కసారిగా షాక్ అవుతున్న అభిమానులు, అలా ఎందుకు చెప్పాడంటే..
Hazarath Reddyసూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తన ప్యాన్స్‌కి షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. గుంటూరుకారమే తెలుగులో తన చివరి చిత్రం కావొచ్చని అన్నారు.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్‌ గుంటూరుకారం చిత్రాన్ని చాలా ఎంజాయ్‌ చేస్తూ పూర్తి చేశాం. ఈ సినిమాలో రెండు మాస్‌ సాంగ్స్‌ ఉండాలని నేను, త్రివిక్రమ్‌ ముందుగానే అనుకున్నాం
Anchor Suma Funny Shoot Video: యాంకర్ సుమకి వామ్మో.. వాయమ్మో అంటూ దండం పెట్టేసిన రాజీవ్ కనకాలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyయాంకర్‌ సుమ ఈ మధ్య వింత ఫోటో షూట్స్‌ చేస్తూ.. వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తన కొడుకు రోషన్‌ హీరోగా నటించిన బబుల్‌ గమ్‌ సినిమా రిలీజ్‌ టైమ్‌లో హీరోయిన్‌ డ్రెస్‌తో సుమ ఓ ఫోటో షూట్‌ చేసింది.
Suresh Gopi Daughter Wedding: వీడియో ఇదిగో, హీరో సురేశ్‌ గోపి కూతురు పెళ్లిలో సందడి చేసిన ప్రధాని మోదీ, కొత్త జంటను ఆశీర్వదించిన భారత ప్రధాని
Hazarath Reddyమలయాళ నటుడు, బీజేపీ నేత సురేశ్‌ గోపి(Suresh Gopi) కుమార్తె భాగ్య సురేశ్‌ వివాహానికి ప్రధాని మోదీ(Modi) హాజరయ్యారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన.. కొచ్చిలో రోడ్‌ షో చేపట్టిన అనంతరం త్రిస్సూర్‌ వచ్చారు. గురువాయూర్‌(Guruvayur) ఆలయంలో కొత్త జంటను ఆశీర్వదించి వారిద్దరికీ వరమాలలు అందించారు
Vishwambhara: చిరంజీవి కొత్త సినిమాకు విశ్వంభర టైటిల్, సంక్రాంతి సందర్భంగా గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్, సోషియోఫాంటసీ మూవీగా రానున్న మెగా 156 మూవీ
Hazarath Reddyమెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను వెల్లడించారు.గతేడాది దసరా రోజున ‘విశ్వానికి మించి..’ అనే ఆసక్తికరమైన పోస్టర్‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించగా.. నేడు సంక్రాంతి సందర్భంగా విశ్వంభర టైటిల్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఓ కాన్సెప్ట్‌ వీడియోను పంచుకున్నారు.
Guntur Kaaram: మూడు రోజుల్లో రూ.164 కోట్ల గ్రాస్ వసూలు చేసిన గుంటూరు కారం, బుక్ మై షోలో 70 వేల నెగెటివ్ ఓట్లు రావడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించిన చిత్ర బృందం
Hazarath Reddyమహేశ్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' చిత్రం (Guntur Kaaram) కలెక్షన్ల జోరు ప్రదర్శిస్తోంది. ఈ సినిమాకు తొలి షో నుంచే నెగెటివ్ రివ్యూలు వచ్చినా ఓపెనింగ్స్ మాత్రం తగ్గలేదు. మొదటి రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్ రూ.127 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'గుంటూరు కారం'... మూడో రోజూ కూడా అదే ఊపు కనబర్చింది
Amitabh Bachchan Buys Land In Ayodhya: అయోధ్యలో రూ.14.5 కోట్లకు భూమిని కొనుగోలు చేసిన అమితాబ్ బచ్చన్, రామ మందిరానికి 15 నిమిషాల దూరంలో..
Hazarath Reddyఅయోధ్య సరయులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భూమి కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా ద్వారా కొనుగోలు ప్రక్రియ జరిగింది. 10 వేల చదరపు అడుగుల భూమిని రూ.14.5 కోట్లకు అమితాబ్ కొనుగోలు చేశారు.
The Raja Saab First Look: సంక్రాంతి సినీ సందడి షురూ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ‘ది రాజా సాబ్’ ఫస్ట్ లుక్ విడుదల.. నల్లరంగు చొక్కా, నిక్కరుపై లుంగీ కట్టుకొని మాస్ అవతార్ లో డార్లింగ్ హల్ చల్
Rudraయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌ కు పెద్ద పండుగ సంక్రాంతి రోజున అదిరిపోయే మాస్ సర్‌ ప్రైజ్ వచ్చింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పేరుని ‘ది రాజా సాబ్’గా చిత్ర యూనిట్ ప్రకటించింది.
Yatra 2: యాత్ర‌-2 మూవీలో ప‌వ‌న్ క‌ల్యాణ్, నారా లోకేష్, షర్మిల పాత్ర‌ల‌పై క్లారిటీ, వ్యూహం త‌ర‌హాలో ఉండ‌బోద‌న్న మూవీ టీం
VNSయాత్ర 2 ఫిబ్రవరి 8న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ప్రజా సంక్షేమం కోసం తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్‌ జగన్ చేసిన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకున్నారనే నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘యాత్ర 2లో వై.ఎస్.భారతి రోల్‌లో కేతికా నారాయణన్ నటిస్తోండగా.. టీడీపీ చీఫ్‌ చంద్రబాబు పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్‌ కమ్‌ యాక్టర్‌ మహేశ్ మంజ్రేకర్‌నటిస్తున్నాడు.
Prabhas Video Viral: దుర్గా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. పక్కనే డార్లింగ్ ఉన్నప్పటికీ గుర్తుపట్టని అభిమానులు.. నటుడు వెళ్లిపోయాక ఫొటోను విడుదల చేసిన ఆలయ అధికారులు.. తమ పక్కన ఇప్పటివరకూ ఉన్నది బాహుబలినా? అని ముక్కున వేలేసుకున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్
Rudraబాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన ఉన్నప్పటికీ అభిమానులు ఎవరూ గుర్తుపట్టలేదు.
Hanuman Team Donation: చెప్పిన‌ట్లుగానే చేసిన హ‌నుమాన్ టీమ్, టికెట్ క‌లెక్ష‌న్ల‌లో అయోధ్య‌కు విరాళంగా ఎంతిచ్చారంటే!
VNSఈ సినిమాకు అమ్ముడైన టికెట్స్ నుంచి ప్రతి టికెట్ కి 5 రూపాయల చొప్పున అయోధ్య రామమందిరానికి(Ayodhya Ram Mandir) విరాళం ఇస్తాము అని అన్నారు. దీంతో చిత్రయూనిట్ కి దేశవ్యాప్తంగా అభినందనలు వచ్చాయి. ఇక హనుమాన్ సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందే దేశమంతటా నిన్న సాయంత్రం నుంచే ఆల్మోస్ట్ 1000 ప్రీమియర్స్ వేయగా దాదాపు అన్ని బుకింగ్స్ అయిపోయాయి. నిన్నే చాలా కలెక్షన్స్ వచ్చాయని సమాచారం.
Mahesh Babu in Sudharshan Theatre: అభిమానులతో కలిసి సుదర్శన్‌ థియేటర్‌లో సినిమా చూసిన మహేష్ బాబు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅభిమానులతో కలిసి 'గుంటూరు కారం' సినిమా చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్‌ రోడ్డులోని సుదర్శన్‌ థియేటర్‌కి మహేష్‌బాబు చేరుకున్నారు.
HanuMan Movie X Review: హను-మాన్‌ రివ్యూ ఇదిగో, సోషల్ మీడియా వేదికగా సినిమాపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
Hazarath Reddyఅగ్ర హీరోల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది ‘హను-మాన్‌’. తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌ వర్మ రూపొందించిన సూపర్‌ హీరో చిత్రమిది. బడ్జెట్‌ పరంగా ఇది చిన్న సినిమా అయినా కంటెంట్‌ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు సవాల్ విసురుతూ వచ్చింది
Guntur Kaaram Review: కుర్చీ మడతపెట్టి సాంగ్ కోసమైనా వెళ్లాల్సిందే, గుంటూరు కారం రివ్యూ ఇదిగో, త్రివిక్రం కలం ఘాటు తగ్గిందా, పెరిగిందా ఇక మీరే చెప్పండి
Hazarath Reddyఅతడు, ఖలేజా వంటి హిట్ సినిమాల తర్వాత సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ మూవీ ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.