ఎంటర్టైన్మెంట్
Guntur Kaaram X Review: గుంటూరు కారంకు రివ్యూ ఇచ్చేసిన నెటిజన్లు, సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాలు వెల్లడిస్తున్న నెటిజన్లు
Hazarath Reddyఅతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ మూవీ ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Annapoorni- Zee Studio Apology: అన్నపూర్ణి సినిమా ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు సారి చెప్పిన జీ స్టూడియోస్
Hazarath Reddyఅన్నపూర్ణి : ది గాడెస్ ఆఫ్ ఫుడ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 29న విడుదలైంది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అయినప్పటి నుండి ఇబ్బందుల్లో పడింది. రాముడిని కించపరిచి, 'లవ్ జిహాద్'ని ప్రచారం చేయడం ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ మేకర్స్‌పై ఫిర్యాదు నమోదైంది
Bramayugam: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి భ్రమయుగం ఫస్ట్ లుక్ ఇదిగో, రేపు సాయంత్రం 5 గంటలకు టీజర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్
Hazarath Reddyమలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కాంపౌండ్ నుంచి తాజాగా భ్రమయుగం (Bramayugam) ఫస్ట్ లుక్ విడుదలైంది. మేకర్స్ మమ్ముట్టి స్టన్నింగ్ లుక్‌తో టీజర్‌ అప్‌డేట్ అందించారు.రాహుల్‌ శశీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న భ్రమయుగం (Bramayugam)లో అమల్ద లిజ్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది
Guntur Kaaram: మహేష్ బాబు "గుంటూరు కారం"కు తెలంగాణ, ఏపీలో టిక్కెట్ రేట్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్...మల్టీ ప్లెక్స్ లో టిక్కెట్ ధర రూ.410గా నిర్ణయం.. జీవోలు విడుదల
sajayaసంక్రాంతికి జనవరి 12న విడుదలవుతున్న మహేష్ బాబు గుంటూరు కారం సినిమా టిక్కెట్ ధరలను పెంచేందుకు థియేటర్లకు అనుమతినిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసాయి. అటు ఏపీలో 50 రూపాయల హయ్యెస్ట్ హైక్ ఇస్తూ జగన్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
Guntur Karam Ticket Price Hike: గుంటూరు కారం టికెట్ ధరపై రూ.50 పెంచుకునేందుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం, జీవో ఇదిగో..
Hazarath Reddyసూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ జ‌న‌వ‌రి 12న ఆడియన్స్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఇటీవలే తెలంగాణ గవర్నమెంట్ ఈ చిత్రానికి.. టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు, అలాగే బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి ఇచ్చింది
Guntur Kaaram Pre Realease: గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తొక్కిసలాట, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..(Video)
sajayaగుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తొక్కిసలాట. భారీగా అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట.. గాయపడ్డ పలువురు అభిమానులు, పోలీసులు. అభిమానులపై పోలీసుల లాఠీఛార్జ్.
Guntur Kaaram Ticket Price Hike: తెలంగాణలో గుంటూరు కారం సినిమా టికెట్ రేట్స్ పెరిగాయి బాసూ, సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర ఎంతంటే..
Hazarath Reddyసూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా జనవరి 12న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి టికెట్ల రేట్ల పెంపుతో పాటు బెన్‌ఫిట్ షోలకు అనుమతి లభించింది. ఈ ప్రకటన ప్రకారం.. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంపునకు అనుమతి దక్కింది.
Rashid Khan Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్ మృతి
Hazarath Reddyసినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్(55) అనారోగ్యంతో కన్నుమూశారు. గతనెల కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు
Naa Saami Ranga Trailer: బాగా మండిన గునపంతో సిగరెట్ వెలిగించుకున్న నాగార్జున, నా సామి రంగ ట్రైలర్ ఇదిగో..
Hazarath Reddyనాగార్జున హీరోగా వస్తున్న నా సామి రంగ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. మలయాళంలో 2019లో 'పొరింజు మరియమ్ జోస్' అనే సినిమాను తెలుగు నేటివిటికీ తగ్గట్లు మార్చి 'నా సామి రంగ' సినిమా తీసుకువస్తున్న సంగతి విదితమే. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు చేశారు.
Vijay Devarakonda: ఫిబ్రవరిలో విజయ్‌, రష్మిక నిశ్చితార్థం.. అదంతా అబద్ధమన్న విజయ్ టీమ్
Rudraటాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే.
TDP-Janasena Election Song: టీడీపీ జనసేన ఎలక్షన్ స్పెషల్ సాంగ్ ఇదిగో, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో తలదించుకు పాటను గుర్తుకుతెస్తున్న సాంగ్
Hazarath Reddyఏపీలో మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలు కలసికట్టుగా కదం తొక్కుతున్నాయి. రా కదలి రా పేరిట అప్పటికే బహిరంగ సభలు నిర్వహిస్తుండగా... తాజాగా భాగస్వామ్య స్ఫూర్తితో ఎలక్షన్ స్పెషల్ సాంగ్ ను నేడు విడుదల చేశారు.
Devara Part 1 Glimpse Video: గూస్ బంప్స్ తెప్పిస్తున్న దేవర గ్లింప్స్ వీడియో ఇదిగో, ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువ చూసుండాది అంటూ ఎన్టీఆర్ మరోసారి విశ్వరూపం
Hazarath Reddyజూ.ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర నుంచి తాజాగా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 'ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువ చూసుండాది అందుకే దీన్ని ఎర్రసముద్రం అంటారు' అని ఫైట్ తర్వాత ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ మంచి హై ఇస్తోంది.
Producer Dil Raju: వీడియో ఇదిగో, నాపై తప్పుడు వార్తలు రాసే వారి తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు
Hazarath Reddyహైదారాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లోని జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన దిల్‌రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొందరికి వార్నింగ్ కూడా ఇచ్చారు. 'ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి.
Guntur Kaaram Pre Release Event: గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులోనే, రేపు నంబూరు క్రాస్ రోడ్స్ కు సమీపంలో భారత్ పెట్రోల్ బంకు పక్కన ఈవెంట్
Hazarath Reddyసూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న 'గుంటూరు కారం' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు (జనవరి 9) గుంటూరులో గ్రాండ్ గా నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6న హైదరాబాద్ లో జరపాలని ప్లాన్ చేశారు. అయితే అనుమతులు లభించకపోవడంతో వాయిదా వేశారు.
Yash Birthday Tragedy: నటుడు యశ్ బర్త్ డే వేడుకల్లో విషాదం.. బ్యానర్ కడుతూ విద్యుదాఘాతంతో ముగ్గురి మృతి.. కర్ణాటకలో ఘటన
Rudraప్రముఖ కన్నడ నటుడు, కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న యశ్ బర్త్ డే వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన 38వ బర్త్ డేను పురస్కరించుకుని అభిమానులు బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందారు.
Golden Globe Awards 2024: గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ లో ‘ఓపెన్‌హైమర్‌’ ప్రభంజనం.. ఏయే క్యాటగిరీల్లో అవార్డులు దక్కాయంటే?
Rudraప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో ‘ఓపెన్‌హైమర్‌’ సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, నటుడు(డ్రామా), బెస్ట్ పిక్చర్ (డ్రామా), సహాయ నటుడు అవార్డులను కైవసం చేసుకుంది.
Ayodhya Ram Mandir Invitees List: 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యే ముఖ్య అతిథులు వీరే!
Rudraఅయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీ రామ మందిర ప్రారంభోత్సవానికి వడివడిగా ఏర్పాట్లు జరగుతున్నాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
Jabardasth Avinash Viral Post: జబర్దస్త్ అవినాష్ కుటుంబంలో విషాదం, బిడ్డను కోల్పోయానంటూ అవినాష్ ఎమోషనల్ పోస్ట్
VNSతన భార్య అనూజతో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు తనకు జ‌రిగిన విషాదాన్నితెలుపుతూ.. తమ బిడ్డని కోల్పోయిన విషయాన్ని పంచుకున్నాడు. త‌న భార్య అనూజకు అబార్షన్ అయిందని.. తమ బిడ్డను కోల్పొయినట్లు ఇన్ స్టా వేదిక‌గా ఎమోషనల్ పోస్ట్ (Avinash Viral Post) పెట్టాడు.
Christian Oliver No more: సముద్రంలో కూలిన విమానం.. ఇద్దరు కూతుళ్లతో సహా హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ దుర్మరణం
Rudraహాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ గురువారం విమాన ప్రమాదంలో మృతి చెందారు. తన ఇద్దరు కూతుళ్లతో (10, 12 ఏళ్ల వయసున్న బాలికలు) కలిసి ఆయన ప్రయాణిస్తున్న విమానం కరీబియన్ సముద్రంలో కూలడంతో అందరూ మరణించారు.