ఎంటర్టైన్మెంట్

Salaar Part 1 Trailer: ప్రభాస్ క్రేజ్ అంటే ఇదే.. నిమిషానికి లక్షమందికి పైగా వీక్షిస్తున్న సలార్ ట్రైలర్, విడుదలైన గంటకే 50 లక్షలకు పైగా వ్యూస్

Hazarath Reddy

విడుదలైన గంటకే 50 లక్షలకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకోవడం విశేషం. అంటే నిమిషానికి లక్షమందికిపైనే ఈ ట్రైలర్‌ను వీక్షించారు.సలార్' టీజర్ లో ప్రభాస్ ముఖం చూపించకుండా ఎలివేషన్ ఇచ్చారు. ట్రైలర్‌తో మాత్రం దాదాపు అందరూ మెయిన్ లీడ్స్‌ని చూపించేశారు

Salaar Trailer: సలార్ పార్ట్ 1 ట్రైలర్ ఇదిగో, సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న డార్లింగ్ ప్రభాస్ కొత్త మూవీ ట్రైలర్, డిసెంబరు 22న థియేటర్లలోకి..

Hazarath Reddy

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' సినిమా ట్రైలర్ రిలీజైంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని డిసెంబరు 22న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే 20 రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రియాక్షన్స్ అయితే వస్తున్నాయి.

Telangana Assembly Election 2023: వీడియో ఇదిగో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్

Hazarath Reddy

తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు

Vijayakanth Health Update: డీఎండీకే అధినేత విజయకాంత్ చనిపోయారనే ప్రచారాన్ని ఖండించిన భార్య ప్రేమలత, తప్పుడు వార్తలను నమ్మొద్దని వీడియో ద్వారా విన్నపం

Hazarath Reddy

ప్రముఖ తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రేమలత స్పందిస్తూ... కెప్టెన్ విజయ్ బాగున్నారని చెప్పారు. ఆయన చనిపోలేదని... తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని... త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని చెప్పారు.

Advertisement

Telangana Assembly Election 2023: ఓటు హక్కును వినియోగించుకున్న దర్శకుడు రాజమౌళి, జూనియన్ ఎన్టీఆర్, నితిన్, తెలంగాణలో కొనసాగుతున్న పోలింగ్

Hazarath Reddy

తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Salman Security Review: సల్మాన్ ఖాన్‌ వేరే దేశం పారిపో.. లేకపోతే చావు ఖాయం! లారెన్స్ బిష్ణోయ్ నుంచి కండలవీరుడికి మరోసారి బెదిరింపులు

VNS

‘‘మీరు కోరుకున్న ఏ దేశానికైనా పారిపోండి, అయితే గుర్తుంచుకోండి, మరణానికి వీసా అవసరం లేదు’’ అని గ్యాంగ్ స్టర్ లారెన్స్ (lawrence bishnoi) హెచ్చరించాడు. ముప్పు గురించి తెలుసుకున్న ముంబయి పోలీసులు వెంటనే సల్మాన్ ఖాన్ భద్రతా ఏర్పాట్లను పునఃపరిశీలించారు.

Hari Hara Veera Mallu Leak Dialogue: హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు నుంచి డైలాగ్ లీక్, బాద్‌ షా బేగం మా ప్రాణం.. దయచేసి ఆమె ప్రాణాలు కాపాడు అంటూ సాగుతున్న డైలాగ్ ఇదిగో..

Hazarath Reddy

క్రిష్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్, బాలీవుడ్‌ యాక్టర్ బాబీ డియోల్‌ కలిసి నటిస్తున్న సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. తాజాగా ఈ సినిమాలోని ఓ డైలాగ్‌ చెప్పి టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు బాలీవుడ్‌ యాక్టర్ బాబీ డియోల్‌.బాద్‌ షా బేగం మా ప్రాణం.. దయచేసి ఆమె ప్రాణాలు కాపాడు. మీకేం కావాలో కోరుకోవాలని ఆదేశిస్తున్నా’.. అనే డైలాగ్‌ చెప్పి ఔరా అనిపిస్తున్నాడు.

Marimuthu Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ అసిస్టెంట్ డైరక్టర్ మారిముత్తు అనుమానాస్పద మృతి

Hazarath Reddy

సెల్వరాజ్ దర్శకత్వం వహించి బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టిన పరియేరుం పెరుమళ, కర్ణన్, మమన్నన్ వంటి మూడు సినిమాలకు మారిముత్తు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న మారిముత్తు కేవలం 30 ఏళ్ల వయసులోనే మరణించడం చాలా బాధాకరం.

Advertisement

Mega 156 Update: మెగా అభిమానులకు గుడ్ న్యూస్, మారేడుమిల్లి అడవుల్లో చిరు కొత్త మూవీ షూటింగ్, టైటిల్ ఏంటంటే..

Hazarath Reddy

మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరు సినిమా 156 వ చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి సిద్దమౌతుంది. బింబిసార తో ప్రేక్షకులను మెప్పించిన యువ దర్శకుడు వశిష్ట . ఈ సినిమాకి తెరకెక్కించనున్న సంగతి విదితమే.

Bhagavanth Kesari on OTT: ఓటీటీలోకి వచ్చేసిన భగవంత్‌ కేసరి.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్‌ అవుతుందంటే?

Rudra

సీనియర్‌ హీరో బాలకృష్ణ వరుస విజయాలతో ఊపుమీదున్నారు. ఆయన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించిన యాక్షన్‌ చిత్రం ‘భగవంత్‌ కేసరి’ దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ ను అందుకున్నది.

Prakash Raj Gets ED Summon: ప్రకాష్ రాజ్‌కి ఈడి షాక్, రూ. 100 కోట్ల పోంజీ స్కీమ్‌ స్కాంలో నోటీసులు

Hazarath Reddy

నగల వ్యాపారంతో ముడిపడి ఉన్న రూ. 100 కోట్ల పోంజీ స్కీమ్‌లో నటుడు ప్రకాష్ రాజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ కోసం సమన్లు ​​పంపింది . స్కామ్‌ను నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణవ్ జ్యువెలర్స్‌కు ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.

Prakash Raj: గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లో నటుడు ప్రకాష్ రాజ్‌‌కు ఈడీ నోటీసులు, రూ.100 కోట్ల పోంజీ స్కీమ్‌లో పెట్టుబడిదారులను మోసం చేశారనే ఆరోపణలు

Hazarath Reddy

నగల వ్యాపారంతో ముడిపడి ఉన్న రూ. 100 కోట్ల పోంజీ స్కీమ్‌లో నటుడు ప్రకాష్ రాజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ కోసం సమన్లు ​​పంపింది . స్కామ్‌ను నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణవ్ జ్యువెలర్స్‌కు ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.

Advertisement

Kannappa First Look Out: దుమ్మురేపుతున్న మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్ లుక్, వేటగాడిలా గాల్లోకి ఎగురుతూ బాణాలు సందిస్తున్న మంచు హీరో

Hazarath Reddy

టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ఆయన విడుదల చేశారు.

Sudigali Sudheer on Marriage: పెళ్లి మీద ఇంట్రస్ట్ లేదంటూ సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్, రష్మితో పెళ్లి గురించి జబర్దస్త్ నటుడి సమాధానం ఇదిగో..

Hazarath Reddy

రష్మీతో కెమిస్ట్రీ వగైరా అంతా ఆన్ స్క్రీన్ కోసం చేసిందే. ఇక పెళ్లి అంటారా అది నా చేతుల్లో లేదు. ప్రస్తుతానికైతే సినిమాలపైనే ఫోకస్. పెళ్లి గురించి అసలు ఆలోచనే లేదు. చెప్పాలంటే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను

Martin Luther King: ఓటీటీ లోకి సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్, ఎప్పటి నుంచి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో తెలుసుకోండి

Hazarath Reddy

హీరోగా, కమెడియన్ గా తెలుగు సినీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో ఎప్పుడు ముందుండేది సంపూర్ణేష్ బాబు. అతను హృదయ కాలేయం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బర్నింగ్ స్టార్ గా అందరి హృదయాలను గెలుచుకున్నాడు.అయితే ఆయన నటించిన మరో తాజా చిత్రం మార్టిన్ లూథర్ కింగ్.

Dhanush's Son Fined: లైసెన్స్, హెల్మెట్ లేకుండా సూపర్ బైక్ నడిపిన రజినీకాంత్ మనవడు, రూ.1000 జరిమానా విధించిన చెన్నై పోలీసులు

Hazarath Reddy

సౌత్ సూపర్ స్టార్ ధనుష్ తన 17 ఏళ్ల కుమారుడు యాత్ర రాజా హెల్మెట్, లైసెన్స్ లేకుండా సూపర్ బైక్ నడుపుతున్నందుకు చెన్నై పోలీసులకు పట్టుబడటంతో కుటుంబ సమస్య ఎదురైంది. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన యువకుడికి రూ.1000 జరిమానా విధించారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో తన ప్రక్కన గైడ్‌తో సూపర్‌బైక్‌ని నావిగేట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Karthika Nair Marriage: పెళ్లిపీట‌లెక్కిన టాలీవుడ్ హీరోయిన్, వివాహ‌వేడుక‌లో నాటి హీరోయిన్ల‌తో సంద‌డి చేసిన చిరంజీవి, వైర‌ల్ అవుతున్న ఫోటోలు

VNS

: ‘జోష్’ సినిమాలో నటించి హీరో నాగచైతన్యతో పాటు హీరోయిన్ కార్తీక (kartika) కూడా వెండితెరకు పరిచయమయ్యారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా (Radha) వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేదు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న తమ ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ లు చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారిపోయారు.

Vinod Thomas: ప్రముఖ మలయాళ నటుడి అనుమానాస్పద మృతి.. పార్క్‌ చేసి ఉన్న కారులో విగతజీవిగా కనిపించిన నటుడు వినోద్ థామస్

Rudra

మలయాళ నటుడు వినోద్ థామస్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కొట్టాయం జిల్లా పాంపడి ప్రాంతంలోని ఓ హోటల్‌ సిబ్బంది తమ హోటల్ పరిసరాల్లో కారులో ఓ వ్యక్తి చాలాసేపు చలనం లేకుండా ఉండిపోవడం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

Mansoor Ali Khan-Trisha Row: త్రిష తో‌ రేప్ సీన్ మిస్సయ్యానంటూ నటుడు మన్సూర్ అలీ ఖాన్ షాకింగ్ వ్యాఖ్య.. మన్సూర్‌ పై మండిపడ్డ నటి, అతడితో ఎప్పటికీ నటించనంటూ ట్వీట్.. నటికి బాసటగా నిలిచినా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్

Rudra

తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. త్రిషతో రేప్ సీన్ ఉంటుందనుకుంటే, ఆమెను కనీసం చూపించను కూడా లేదంటూ తన నీచబుద్ధిని బయటపెట్టుకున్నాడు.

Mahesh Babu: మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్ బాబు, 40 మంది పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని ప్రకటన

Hazarath Reddy

న తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్ధంతి సందర్భంగా దాదాపు 40 మంది పేద విద్యార్థులకు వాళ్లు చదువుకునే ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు మొత్తం ..ఎంబీ ఫౌండేషన్ ఆద్వర్యంలో సమకూరుస్తుందని మహేష్ బాబు తెలియజేసాడు.

Advertisement
Advertisement