సినిమా
Waltair Veerayya Trailer: వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్, సోషల్ మీడియాలో సంచలనంగా మారిన చిరంజీవి మాస్ లుక్, సంక్రాంతికి మెగా అభిమానులకు చిరు కానుక..
kanhaమెగాస్టార్‌ చిరంజీవి నటించిన లేటెస్ట్‌ చిత్రం వాల్తేరు వీరయ్య ట్రైలర్ సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Nagababu Fires On Roja: రోజా నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి తేడా లేదు.. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు
Rudraఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై జనసేన నేత నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా నోటిని మున్సిపాలిటీ కుప్పతొట్టి అని ఆయన అన్నారు. రోజాను విమర్శిస్తూ ఒక వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నాగబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే...
Veera Simha Reddy Trailer Out: వీరసింహుడు వచ్చాడు! ఇక ఊచకోతే, ట్రైలర్‌తో సంక్రాంతి రేసులో హీటు పెంచిన బాలయ్య, ఇదెక్కడి మాస్ మావ అంటూ పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్
VNSఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్‌లు నెగెటివ్ పాత్రల్లో తమదైన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. శ్రుతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు.
Balakrishna Fire on Fan Video: కళ్లజోడు చూసుకోవా అంటూ అభిమాని మీద ఫైర్ అయిన బాలకృష్ణ, ఊహించని పరిణామంతో చిన్నబుచ్చుకున్న అభిమాని, వీడియో వైరల్
Hazarath Reddyబాలకృష్ణ నడిచి వస్తుండగా, ఓ అభిమాని శాలువా కప్పేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాలయ్య తలపై ఉన్న కళ్లజోడు ఆ అభిమాని చేయి తగిలి పడిపోయింది. దాంతో నందమూరి హీరో ఆ అభిమానిపై ఓ సీరియస్ లుక్కేశారు. కళ్లద్దాలు చూసుకోవా అంటూ విసుక్కున్నారు
Sunil Babu Passes Away: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం.. ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు కన్నుమూత
Rudraసినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. దక్షిణ భారత సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన సునీల్ బాబు (50) కన్నుమూశారు. గుండెపోటుతో ఎర్నాకులంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది.
VJ Sunny Viral Video: బిగ్ బాస్ ఫేమ్ విజే సన్నీ వీడియో వైరల్, నోట్ల కట్టలను బ్యాగులో వేసుకుని కారులో వెళుతున్న క్లిప్ వైరల్, నిజమా కాదా అనే సందిగ్ధంలో ఫ్యాన్స్
Hazarath Reddyబిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-5 విజేత వీజే సన్నీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. డబ్బు కట్టలతో ఉన్న ఓ బ్యాగును తీసుకెళుతుండగా, జారిపడడంతో ఆ నోట్ల కట్టలను మళ్లీ బ్యాగులో వేసుకుని సన్నీ తన కారులో వెళ్లిపోవడం ఆ వీడియోలో కనిపించింది.
RGV Comments on Chandrababu:చంద్రబాబు..నీవు ప్రజలను కుక్కలుగా భావించి కానుకలు ఇచ్చావు, ఎంత మంది చనిపోతే అంత పాపులారిటీగా ఫీలవుతావు, మండిపడిన వర్మ
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన కామెంట్స్‌ చేశారు. వర్మ మీడియా వేదికగా చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. వర్మ మాట్లాడుతూ.. ‘ప్రజల ప్రాణాలు చంద్రబాబుకు గడ్డితో సమానం. పర్సనల్‌ ఇగో, పర్సనల్‌ గెయిన్‌ తప్ప ప్రజలంటే లెక్కలేదు.
UnstoppableNBKS2: ప్రభాస్ అన్‌స్టాపబుల్ సీజన్-2 సెకండ్ ప్రోమో వచ్చేసింది, డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండుగ ముందే రాబోతోందని ట్వీట్ చేసిన ఆహా యాజమాన్యం
Hazarath Reddyనందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 ఎపిసోడ్ లో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్‌తో కలిసి హాజరవుతున్న పార్ట్-2 ప్రోమో రిలీజైంది. అయితే ఇప్పటికే ఓ ఎపిసోడ్‌ ప్రసారం కాగా.. మరో అదిరిపోయే ప్రోమోతో ఆహా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది.
Varisu Trailer: విజయ్ వరిసు ట్రైలర్ వచ్చేసింది, స్టైలిష్ ఎంట్రీతో అభిమానులకు పండగ చూపిస్తున్న తలపతి విజయ్, సంక్రాంతికి విడుదల కానున్న Varisu సినిమా
Hazarath Reddyవిజయ్ వరిసు ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశాజనక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తుంది. ట్రైలర్‌లో తలపతి విజయ్ స్టైలిష్ ఎంట్రీ అభిమానులకు విజిల్‌బ్లోయింగ్ క్షణం. అతను ఈ చిత్రంతో వారి పొంగల్‌ను మరపురానిదిగా మార్చబోతున్నాడు.
Pathaan Song Row: బేషరం రంగ్ పాట చాలా ప్రమాదం, దానివల్ల యువత చెడు దారి పడతారు, వెంటనే సోషల్ మీడియాల నుండి తొలగించాలని యూపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన సిడబ్ల్యుసి
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యుసి) 'పఠాన్' సినిమా పాట (Pathaan Song Row) 'బేషరం రంగ్' క్లిప్పింగ్‌లు, ఇతర అసభ్యకరమైన విషయాలను సోషల్ మీడియా నుండి తొలగించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)కి సూచించింది.
Singer Sumitra Sen Dies: ప్రముఖ సింగర్ సుమిత్రాసేన్ కన్నుమూత, బ్రోంకోప్ న్యుమోనియా వ్యాధితో బాధపడుతూ కన్నుమూసిన బెంగాలీ సింగర్
Hazarath Reddyతీవ్రమైన అనారోగ్యానికి గురైన ప్రముఖ బెంగాలీ గాయని సుమిత్రాసేన్ (89) ఇవాళ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె శ్రబానీ సేన్ తన ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. సుమిత్రా సేన్ చాలా ఏళ్లుగా ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె పరిస్థితి క్షీణించడంతో డిసెంబర్ 29న ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు.
Suresh Babu Clears Traffic Video: ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తిన ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు, కారు దిగి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న వీడియో వైరల్
Hazarath Reddyప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు ట్రాఫిక్‌ని కంట్రోల్‌ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో అటువైపు వెళ్తున్న నిర్మాత సురేష్‌ బాబు స్వయంగా కారులోంచి దిగి ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేశారు
Suresh Babu Clears Traffic: జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ కంట్రోల్ చేసిన సినీ నిర్మాత సురేశ్ బాబు.. వీడియో వైరల్
Rudraహైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకున్నది. ఫిల్మ్ నగర్ వద్ద ఇటీవల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో, అటువైపు వెళ్తున్న ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తన కారు నుంచి కిందకు దిగి ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు.
Jabardasth Rashmi: అనసూయను ఘోరంగా అవమానించిన యాంకర్ రష్మీ గౌతం, తనకు క్యారెక్టర్ మాత్రమే ముఖ్యమని, డబ్బు ముఖ్యం కాదని చెప్పిన రష్మీ
kanhaజబర్దస్త్ వేదికగా స్టార్ స్టేటస్ అందుకున్న యాంకర్ రష్మీ గౌతమ్, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జబర్దస్త్ స్టేజ్ మల్లెమాల లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని బల్ల గుద్ది మరీ చెప్పింది.
Super Star Mahesh Babu: సామాజిక సేవా కార్యక్రమాల కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త వెబ్ సైట్ ‘మహేశ్ బాబు ఫౌండేషన్ డాట్ ఆర్గ్’
Rudraటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినీ హీరోగా మాత్రమే కాకుండా మనసున్న వ్యక్తిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు తన సేవా కార్యక్రమాల కోసం కొత్త వెబ్ సైట్ ప్రారంభించారు.
Pavitra Naresh LipLock Video: ఘాటు లిప్ లాక్ తో కొత్త ఏడాదికి ఆహ్వానం పలికిన నరేష్, పవిత్ర, త్వరలోనే పెళ్లి అంటూ వీడియో ద్వారా ప్రకటన
kanhaనటుడు నరేష్ తన ట్విట్టర్‌లో ప్రత్యేక వీడియోను విడుదల చేయడం ద్వారా నటి పవిత్రా లోకేష్‌ను వివాహం చేసుకున్నట్లు ప్రకటించారు. సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర తమపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు స్వస్తి పలికారు.
Pawan Selfie: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో పవన్ కల్యాణ్ సెల్ఫీ... ఫొటో ఇదిగో!
Rudraభారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఈ క్రమంలో, వివిధ పార్టీలు, రంగాలకు చెందినవారితో అల్పాహార సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.
Actress Akshara Singh: పాపం హీరోయిన్, సెల్ఫీలు అంటూ జనం ఎగబడటంతో పరార్, చెప్పులు వదిలేసి స్కూటీ ఎక్కి మరీ పారిపోయిన భోజ్‌పురి నటి అక్షర సింగ్‌
Hazarath Reddyభోజ్‌పురి నటి అక్షర సింగ్‌ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బీహార్‌లోని బేథియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఇక హీరోయిన్‌ కనిపించడంతో ఆగలేకపోయిన జనం సెల్ఫీల కోసం పరుగులు తీశారు. దీంతో కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా ఉన్నపళంగా అక్కడి నుంచి పారిపోయింది హీరోయిన్‌.
Anchor Suma Kanakala: వీడియో, యాంకరింగ్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సుమ కనకాల, నేను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమించారంటూ కన్నీటి పర్యంతం
Hazarath Reddyతెలుగు ఇండస్ట్రీలో పాపులర్ యాంకర్ సుమ తాజాగా అభిమానులకు ఒక షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న సుమ తాను యాంకరింగ్‌కు బ్రేక్‌ ఇస్తున్నట్లు చెప్పి ఎమోషనల్‌ అయ్యింది. "నేను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమించారు" అంటూ సుమ కన్నీటి పర్యంతం అయ్యింది.
Hyper Aadi In Jabardasth: హైపర్ ఆదికి వెంటాడుతున్న భయం అదేనా, సుడిగాలి సుధీర్ కు పట్టిన గతే పడతుందా, ఆదికి మల్లెమాల షాక్ ఇచ్చిందా..
kanhaజబర్దస్త్ ద్వారా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హైపర్ ఆది, ప్రస్తుతం ధమాకా సినిమా తర్వాత సూపర్ హిట్ స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్నాడు. హైపర్ ఆది తాజాగా ధమాకా సినిమాలో రావు రమేష్ పక్కన అసిస్టెంట్ గా కామెడీ బాగా పెరగడంతో, థియేటర్లలో నవ్వులు వెల్లి విరుస్తున్నాయి.