సినిమా
Succumbed Due to Pneumonia: కృష్ణంరాజు మృతికి కారణమిదే.. వెల్లడించిన ఆసుపత్రి వర్గాలు
Jai Kమధుమేహం, పోస్ట్ కొవిడ్, కార్డియాక్ అరెస్ట్‌ తో కృష్ణంరాజు కన్నుమూశారన్న ఆసుపత్రి వర్గాలు.. గత నెల 5న ఆసుపత్రిలో చేరిన కృష్ణంరాజు.. అప్పటి నుంచి వెంటిలేటర్ పైనే చికిత్స అందించామన్న వైద్యులు.. నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి చేరుకోనున్న కృష్ణంరాజు పార్థివదేహం.. రేపు అంత్యక్రియలు
Krishnam Raju Political Journey: ఓటమితో మొదలై కేంద్రమంత్రి వరకు ఎదిగిన రెబల్‌ స్టార్, ఇంట్రెస్టింగ్‌గా సాగిన కృష్ణంరాజు పొలిటికల్ జర్నీ, నరసాపురం నుంచి రాజకీయ ప్రస్థానం, కేంద్రంలో కీలక శాఖలు నిర్వహించిన దిట్ట
Naresh. VNS2013 సంవత్సరంలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో మళ్లీ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు. తాజాగా ఆయన అనారోగ్యంతో చికిత్సపొందుతూ కన్నుమూయడంతో సినీ, రాజకీయ పార్టీల ప్రముఖులు నివాళులర్పిస్తూ, కృష్ణంరాజుతో వారికి ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకుంటున్నారు.
Karthikeya2: కొనసాగుతూనే ఉన్న 'కార్తికేయ 2' ప్రభంజనం.. 120 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటిన సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే??
Jai Kఆగస్టులో థియేటర్లకు వచ్చిన 'కార్తికేయ 2'.. తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్.. నార్త్ నుంచి భారీ వసూళ్లు.. 120 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటిన సినిమా
Krishnam Raju No More: రెబల్‌ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత, తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన కృష్ణంరాజు, విషాదంలో సినీ పరిశ్రమ
Naresh. VNSఅనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన.. గచ్చిబౌలి AGI హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున గం.3:25 నిలకు తుది శ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతి వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం టాలీవుడ్ కి తీరని లోటు అనే చెప్పాలి.
Assistant Director Suicide: పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మహత్య, దుర్గం చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్న సాయి, విషాదంలో ఇండస్ట్రీ, ఉద్యోగం కోసం కాళ్లు అరిగేలా తిరిగిన సాయికుమార్
Naresh. VNSఇటీవల ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో ఆయన ఇలా బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. సాయి కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Maharshi Actor Passes Away: మహేష్ బాబుకు వ్యవసాయం నేర్పిన నటుడు కన్నుమూత, విషాదంలో సినీ పరిశ్రమ, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు, ఒక్క సినిమాతో గుర్తుండిపోయేలా మారిన నటుడు
Naresh. VNSమహేష్ బాబు తనకు వ్యవసాయం నేర్పుతావా అని అడిగినప్పుడు.. ‘‘ఒక్కసారి ఈ మట్టిలో కాలు పెడితే.. ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది.. రా..’’ అని ఆయన చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది.
Puri Mumbai to Hyd: నెలకు రూ. 10 లక్షల అద్దె భారం.. పైగా 'లైగర్' ఎఫెక్ట్.. ముంబై నుంచి షిఫ్ట్ అవుతున్న పూరీ జగన్నాథ్..
Jai Kరౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'లైగర్' సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ కు భారీ నష్టాలు వచ్చాయి. దీంతో, ముంబైలో తీసుకున్న భవనానికి అద్దె కట్టడాన్ని భారంగా భావించిన ఆయన... తన మకాంను అక్కడి నుంచి హైదరాబాద్ కు మార్చే పనిలో ఉన్నారని చెపుతున్నారు.
Ileana Digital Entry: డిజిటల్ ఎంట్రీకి రెడీ.. మహిళా ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్ కు ఇలియానా గ్రీన్ సిగ్నల్
Jai Kదక్షిణాదిలో చాన్నాళ్లు అగ్ర నటిగా వెలిగొందిన గోవా బ్యూటీ ఇలియానా డిజిటల్ బాట పట్టింది. నాయికా ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Nag breaks into tears: అమ్మ గుర్తుకొచ్చిందంటూ కంటతడి పెట్టుకున్న నాగార్జున.. ఎందుకు?
Jai Kటాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శర్వానంద్, అక్కినేని అమల ప్రధాన పాత్రలను పోషించిన 'ఒకే ఒక జీవితం' సినిమా చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగలేదన్న నాగ్
Renu Desai : 'జీవితంలో తోడు కావాలి'.. రేణుదేశాయ్‌ కామెంట్స్‌ వైరల్‌
Jai Kనటి, దర్శకురాలు రేణు దేశాయ్‌ చేసిన తాజా పోస్ట్‌ ఆమె రెండోపెళ్లిపై మరోసారి చర్చకు దారితీసింది.
Sitaramam OTT Release Date: అత్యద్భుత దృశ్యకావ్యం.. 'సీతారామం' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే??
Jai Kఓటీటీ విడుదలకు 'సీతారామం' రెడీ అయ్యింది. ఈనెల 9నుంచి సీతారామం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించి డిజిట‌ల్ హ‌క్కుల‌ను అమెజాన్ సంస్థ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసినట్లు సమాచారం.
Tollywood New Guidelines: టాలీవుడ్‌లో కొత్త రూల్స్ వచ్చేశాయి, నిర్మాతలు తీసుకున్న కొత్త నిర్ణయాలు విడుదల, సెప్టెంబర్ 10 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..
Hazarath Reddyతెలుగు చిత్ర సీమలో ఇటీవల వరకు షూటింగ్ లు నిలిపివేత జరిగిన విషయం మనకి తెలిసిందే. అయితే దానిపై సుదీర్ఘ చర్చలు జరిపిన ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్ లు మొదలుపెట్టమని సూచనలు ఇచ్చింది. దీంతో ఆ చర్చల సారాంశాన్ని ఓ ప్రకటనగా విడుదల చేసింది ఫిల్మ్‌ ఛాంబర్‌.
Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరాచకం, వైజాగ్ లీలా మహల్ థియేటర్లో బీర్‌ బాటిల్స్‌ పగలకొట్టి స్క్రీన్ చించేసి విధ్వంసం
Hazarath Reddyపవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో ఆయన అభిమానులు బీభత్సం సృష్టించారు.వైజాగ్‌లోని లీలా మహల్‌ థియేటర్‌లో జల్సా సినిమా ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ షోను ప్రదర్శించారు. అయితే థియేటర్‌లో పవన్‌ ఫ్యాన్స్‌ బీర్‌ బాటిల్స్‌ పగలకొట్టి స్క్రీన్ చించేశారు
Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి వర్‌ గ్లాన్స్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్, వీడియోలో ఆకట్టుకునేలా పవన్‌ కళ్యాణ్ ఫైట్స్‌
Hazarath Reddyపవన్‌ కల్యాణ్‌ తాజాగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్‌డేట్‌ ఇచ్చారు. నేడు(శుక్రవారం)పవన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పవర్‌ గ్లాన్స్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది.
Power star Birthday Special: పవన్ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్.. రొమాంటిక్ సాంగ్స్ చూద్దాం రండి..
Jai Kపవన్ సినిమాల్లోని పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్.. రొమాంటిక్ సాంగ్స్ చూద్దాం రండి..
Shah Rukh Khan’s Son AbRam Khan: కెమెరాకు చిక్కిన షారూఖ్ ఖాన్ చిన్న కొడుకు అబ్రామ్ ఖాన్, గణేశుడి ఆశీర్వాదం కోసం వచ్చిన స్టార్ కిడ్
Hazarath Reddyషారూఖ్ ఖాన్ చిన్న కుమారుడు అబ్రామ్ ఖాన్ ముంబైలోని లాల్‌బాగ్చా రాజా వద్ద ఫోటోలకు ఫోజులిచ్చారు. గణేశుడి ఆశీర్వాదం కోసం స్టార్ కిడ్ సందర్శించారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. Peepingmoon.com ప్రకారం, అతనితో పాటు అత్త షెహనాజ్ లాలారూఖ్ ఖాన్ (SRK సోదరి) కూడా ఉన్నారు.
Jalsa: ‘జల్సా’ని ఎగబడి చూస్తున్న యువత.. పోకిరి రికార్డులు బద్దలు
Jai Kపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు కానుకగా ‘జల్సా’ (Jalsa) మళ్లీ సెప్టెంబర్ 1వ తేదీన (నేడు) విడుదలైంది. అయితే ఒక పెద్ద సినిమా ఎలా విడుదలవుతుందో.. అంత పెద్దగా ఈ సినిమా రీ రిలీజైంది.
Pawan Kalyan: ‘ట్రెండ్ ఫాలో అవను.. సెట్ చేస్తా’-పవన్ పవర్ అంటే ఇది
Jai K‘ట్రెండ్ ఫాలో అవను.. సెట్ చేస్తా’-పవన్ పవర్ అంటే ఇది
Yoo Joo Eun Dies: ఇండస్ట్రీలో బతకడం సులభం కాదంటూ యువనటి ఆత్మహత్య, కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్
Hazarath Reddyసౌత్‌ కొరియాకు చెందిన నటి యో జూ యూన్‌ ఆగస్ట్‌ 29న డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడింది. మరో దిక్కు లేకే చనిపోతున్నానంటూ ఆమె రాసిన ఈ ఎమోషనల్‌ నోట్‌ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది.
Bangaram on Instagram: బంగారం అంటూ ఇన్ స్టాగ్రాంలో కనిపించే నెల్లూరు శాంతి లైఫ్ లో ఇంత విషాదమా, మా అమ్మను రోడ్డంతా ఉరికించి కొట్టారు, చూస్తే కన్నీళ్లు ఆగవు
Krishnaఇన్ స్టాగ్రాం రీల్స్ ద్వారా ఫేమస్ అయిన శాంతి అలియాస్ ఇన్ స్టా గ్రామ్ బంగారం అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఒక లవ్ ఫెయిల్యూర్ అమ్మాయిగా, శాంతి చేసే ఇన్ స్టాగ్రాం రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి.