సినిమా

Mahesh Babu: రియల్ హీరో అనిపించుకుంటున్న మహేష్ బాబు, చిన్నారుల ఆపరేషన్ల కోసం ఫౌండేషన్ ప్రారంభించిన సూపర్ స్టార్, ఇప్పటి వరకు 1200 మందికి పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు

Naresh. VNS

మహేష్ బాబు మరో ముందడుగు వేశారు. ఇప్పటికే ఆంధ్రా హాస్పిటల్స్‌(Andhra Hospitals), రెయిన్ బో హస్పటల్స్(Rainbow Hospitals) తో కలిసి మహేష్ చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయిస్తూ వారికి పునర్జన్మనందిస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్ 1200 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్‌ చేయించినట్లు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చాడు.

Rana Daggubati: లీడర్ సీక్వెల్‌తో ముందుకు రానున్న రానా దగ్గుబాటి, కథ సిద్ధం చేస్తున్న శేఖర్ కమ్ముల, త్వరలోనే షూటింగ్ ప్రారంభం..

Krishna

"శేఖర్ కమ్ముల 'లీడర్' సీక్వెల్ గురించి నాకు రెండు మూడు సీన్లు చెబుతుంటారు మళ్ళీ సైలెంట్ అయిపోతుంటారు. అది పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంది" అంటూ రానా బదులిచ్చాడు. ఇక దీని బట్టి చూస్తే.. 'లీడర్' సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే శేఖర్ కమ్ముల మొదలు పెట్టేశాడని తెలుస్తోంది.

Shane Warne Dies: ఇద్దరు లెజెండ్లను కోల్పోయాం, షాకింగ్ అంటూ మహేష్ బాబు ట్వీట్, మార్ష్ & షేన్ వార్న్ హఠాన్మరణంపై దిగ్భ్రాంతి చెందిన సూపర్ స్టార్

Hazarath Reddy

ఆస్ట్రేలియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్‌లోని తన విల్లాలో తీవ్ర గుండెనొప్పితో బాధపడుతూ మరణించినట్లు తెలుస్తోంది. షేన్ తన విల్లాలో అచేతనంగా (Suspected Heart Attack) పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించారు.

Tollywood: మంచు ఫ్యామిలీకి నాగబాబు ట్విస్ట్, హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీనుకి రూ. 50 వేలు సహాయం చేసిన నాగబాబు, దీంతో పాటు అపోలో ఆస్ప‌త్రిలో మెడిక‌ల్ చెక‌ప్

Hazarath Reddy

మ‌న‌సుకి క‌ష్టంగా అనిపిచండంతోనే తాను వారి ద‌గ్గ‌ర ప‌ని మానేశాన‌ని, అందుకు వారు త‌న‌పై త‌ప్పుడు కేసు పెట్టార‌ని నాగ శ్రీను ఆ వీడియోలో తెలియజేశాడు. నా తల్లి బ్రెయిన్‌ స్ట్రోక్‌తో హాస్పిట‌ల్‌లో ఉంద‌ని, త‌న‌కు జీతం కూడా రాలేద‌ని డ‌బ్బుల‌కు ఇబ్బందిగా ఉంద‌ని కూడా నాగ‌శ్రీను వెల్ల‌డించాడు. ఈ నేపథ్యంలో హెయిర్ డ్రెస్సర్ నాగ‌శ్రీనుకు మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు స‌హాయం చేశాడు.

Advertisement

KGF Chapter 2 Trailer: కేజీఎఫ్ టీమ్ నుంచి క్రేజీ అప్‌డేట్, ఈ నెల 27న ట్రైలర్, ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్, ఈ సారి రిలీజ్ పక్కా అంటున్నయూనిట్

Naresh. VNS

‘కేజీఎఫ్ 2’ నుంచి మరో క్రేజీ అప్డేట్ (KGF 2 Update) వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘కేజీఎఫ్ 2’ సినిమా ట్రైలర్ ని మార్చి 27న సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ ట్రైలర్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Shriya Saran: అపోలో ఆస్పత్రిలో హీరోయిన్ శ్రియ భర్త, హెర్నియా సర్జరీ విజయవంతం అయిందని ట్వీట్, ఆ సమయంలో కూతురు రాధను కూడా ఎత్తుకోలేకపోయాడని ఆవేదన

Hazarath Reddy

టాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ శ్రియ వ్యాపారవేత్త ఆండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకున్న విషయం విదితమే. తన ఫ్యామిలీతో ఆస్వాదించే క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునే శ్రియ తన భర్త ఆండ్రీ ఆసుపత్రిపాలైన విషయాన్ని ఆలస్యంగా వెల్లడించింది.

Radhe Shyam Trailer: రాధేశ్యామ్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల, హస్త సాముద్రికా నిపుణుడి పాత్రలో ప్రభాస్

Hazarath Reddy

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ థియేట్రికల్ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ విలక్షణ కథా చిత్రం రాధేశ్యామ్ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Bheemla Nayak: కుమ్మరి చక్రాన్ని కాలితో తన్ని మా కుమ్మరులను అవమానిస్తారా, వెంటనే ఆ సీన్ తొలగించండి, భీమ్లా నాయక్‌ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమ్మర శాలివాహన సేవా సంఘం

Hazarath Reddy

వన్‌ కల్యాణ్‌-రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌ చిత్రం భీమ్లా నాయక్‌ (Bheemla Nayak) తాజాగా వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీలోని పలు సన్నివేశాలపై కుమ్మర శాలివాహన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షకులు డాక్టర్‌ మానేపల్లి వీవీఎస్‌ఎన్‌ మూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement

The Warrior Update: మరోసారి విలన్‌గా ఆది విశ్వరూపం, ది వారియ‌ర్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన మూవీ మేకర్స్, గ‌డ్డంతో ర‌గ్గుడ్ లుక్‌లో క్రూరంగా క‌నిపిస్తున్న ఆది పినిశెట్టి

Hazarath Reddy

ప్ర‌స్తుతం ఈయ‌న రామ్‌పోతినేని హీరోగా న‌టిస్తున్న ‘ది వారియ‌ర్’ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని ఆది పినిశెట్టి ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.ది వారియ‌ర్’ చిత్రంలో ఆది గురు పాత్ర‌లో న‌టించనున్నాడు.

Sarkaru Vaari Paata New Poster: స‌ర్కారువారి పాట‌ నుంచి సరికొత్త పోస్టర్, మాస్ లుక్‌తో అదరగొడుతున్న మహేష్ బాబు

Hazarath Reddy

Bheemla Nayak 1st Day Collections: తెలుగు రాష్ట్రాల్లో భీమ్లానాయక్ వసూళ్ల సునామీ, అన్ని సెంటర్లలో అభిమానుల జాతర..

Krishna

పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25, శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. పవన్ సినిమా ఊహించిన స్థాయిలో ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Poonam Kaur: బావ సినిమా సూపర్ హిట్! మరోసారి రచ్చ రేపిన పూనమ్ కౌర్ పోస్ట్, సినిమా పేరు చెప్పకుండా పోస్ట్ చేసిన పూనమ్, మాకు తెలుసులే అంటున్న ఫ్యాన్స్

Naresh. VNS

పూనమ్ కౌర్ షేర్ చేసిన ఓ స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బావ సినిమాకి (Bawa Cinema) వచ్చాను అక్కా అంటూ ఎవరో ఆమెతో చాట్ చేసిన స్క్రీన్ షాట్ లను పంచుకుంది. దానికి ఆమె కూడా ఓకే అన్నట్లుగా కళ్ళు మూసుకున్న ఎమోజీలను పెడుతూ.. సినిమా ఎలా ఉందో చెప్పమని హానెస్ట్ రివ్యూ ఇవ్వమని పూనమ్ అడుగుతోంది.

Advertisement

Hamsa Nandini: క్యాన్సర్ పై సగం గెలిచా: హంసా నందిని, మరో పోరాటానికి రెడీ అవుతున్నా, త్వరలోనే సర్జరీలు ఉన్నాయంటూ పోస్ట్, తన ట్రీట్ మెంట్ అప్‌డేట్ ఇచ్చిన నటి

Naresh. VNS

క్యాన్సర్ బారిన పడ్డ నటి హంసా నందిని (Hamsa nandini) గుడ్ న్యూస్ చెప్పింది. తాను క్యాన్సర్ (Cancer) మహమ్మారి నుంచి కోలుకున్నట్లు పోస్ట్ చేసింది. ఆమెకు గ్రేడ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ (Breast cancer) వచ్చింది. దాంతో కొంతకాలంగా కీమో థెరపీ ట్రీట్‌ మెంట్ తీసుకుంటోంది. అప్ప‌టి నుంచి ధైర్యంగా ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది.

Deepika Padukone: పెళ్లి తర్వాత ఇంకాస్త అందాల ఆరబోత పెంచిన దీపికా, ఏకంగా ఎద అందాలను చూపిస్తూ, కుర్రకారు మతులు పోగొట్టిందిగా, అమ్మడి అర్ధనగ్న సౌందర్యానికి ఫిదా కావాల్సిందే...

Krishna

తాజాగా దీపికా కళ్ళు జిగేలు అనిపించేలా ట్రెండీ డ్రెస్ లో ఫోటో షూట్ చేసింది. ఈ ఫొటోలో మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి.. కవర్ ఫొటోస్ కోసం దీపికా మరోసారి అందాల ఆరబోత చేసి వావ్ అనిపించింది.

RRR Movie: మార్చి 1 నుండి ఆర్ఆర్ఆర్ మూవీ ప్ర‌మోష‌న్స్ షురూ, దుబాయ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్, ముఖ్య అతిథిగా ప్రముఖ హాలివుడ్ నటుడు టామ్ క్రూజ్..?

Krishna

మార్చి తొలివారం నుంచే ప్రమోషన్స్ షురూ చేయాలని రాజమౌళి టీమ్‌ డిసైడ్ అయిందట. ఈ మేరకు దుబాయ్‌లో ధూం ధాం చేసేందుకు జక్కన్న టీమ్ ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తోందట. ఈ వేడుక మునుపెన్నడూ చూడనివిధంగా చాలా గ్రాండ్‌గా ఉండాలని భావిస్తున్నారట రాజమౌళి. ఈ కార్యక్రమానికి ఓ హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌‌ని ముఖ్య అతిథిగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

Flora Saini Hot Photos: ల‌క్స్ పాప‌ ఆశాసైని అందాలకు కుర్రకారు రాత్రంతా నిద్రపోరేమో, వామ్మో బ్రా విప్పేస్తూ అందాలు పరిచిందిగా..

Krishna

42 సంవత్సరాల ఫ్లోరా మాత్రం ఎప్పటికప్పుడు అదిరే ఫోటోలతో నెటిజన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇరవై సంవత్సరాల వయసులో ‘ప్రేమకోసం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఆశా సైనీ.

Advertisement

Bheemla Nayak Pre-Release Business: భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ టోటల్ బిజినెస్ 110 కోట్లు, వామ్మో రిలీజ్‌కు ముందే రిస్క్ తీసుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు

Krishna

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 110 కోట్లకు చేరుకుందట. నైజాం హక్కులను సొంతం చేసుకోవడానికి దిల్ రాజు దాదాపు ₹35 కోట్లు ఆఫర్ చేశాడట. అలాగే మరికొంత మంది డిస్ట్రిబ్యూటర్లు ఆంధ్ర హక్కులను మొత్తం 53 కోట్లకు కొనుగోలు చేశారట.

Ramya Raghupathi: రూ. 40 లక్షలు మోసం, హీరో నరేష్ మూడో భార్యపై కేసు నమోదు చేసిన పోలీసులు, రమ్య వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపిన నరేష్

Hazarath Reddy

తెలుగు సినీ నటుడు నరేష్‌ మాజీ భార్య రమ్య రఘుపతిపై కేసు నమోదైంది. నరేష్‌పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తోందంటూ ఆమెపై గచ్చిబౌలి పోలిస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. నటుడు నరేష్‌కు రమ్య రఘుపతి (Ramya Raghupathi) మూడో భార్య.

Pawan Kalyan Fans Fire On Thaman: ఇదేంటి తమన్ భయ్యా ఇలా చేసేశావ్? అఖండకు అదిరిపోయేట్టు కొట్టావ్, భీమ్లా నాయక్ ట్రైలర్ చెడగొట్టావ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం..

Krishna

భీమ్లా నాయక్ ట్రైలర్ అంచనాలని అందుకోలేపోయిందంటూ నెటిజన్స్, ఫ్యాన్స్ నుండి కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఇందులో తమన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై మరో లెవెల్‌ ట్రోలింగ్ నడుస్తుంది.

Bheemla Nayak Trailer Talk: నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ , యూట్యూబ్ లో సంచలనంగా మారిన భీమ్లా నాయక్ ట్రైలర్, పోలీసు గెటప్పులో అదరగొట్టిన పవర్ స్టార్...

Krishna

పవన్ కళ్యాణ్ (Pawan kalyan), రానా (Rana) ప్ర‌ధాన పాత్ర‌ల్లో సాగర్ కే చంద్ర (Saagar K Chandra) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్ (Bheemla Nayak)ట్రైలర్ కూడా వచ్చేసింది. కచ్చితంగా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement
Advertisement