సినిమా

The Ghost First Look: ఘోస్ట్‌ గా నాగార్జున, ఫాంటసీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ది ఘోస్ట్ ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌ చేసిన టీం, వర్షంలో కత్తి పట్టుకొని ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్ ప్యాక్‌ లుక్‌లో కనిపిస్తున్న మన్మధుడు 

Hazarath Reddy

వర్షంలో కత్తి పట్టుకొని ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్ ప్యాక్‌ లుక్‌లో నాగార్జున కనిపిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Mohanlal Video: 61 ఏళ్ల వయసులో షాక్ ఇస్తున్న మోహన్ లాల్, హెవీ డంబెల్స్‌తో పడుకుని ఎక్సర్‌సైజ్ చేస్తున్న మళయాలం సూపర్ స్టార్, మోహన్ లాల్ జిమ్ వీడియో ఎలా ఉందో మీరే చూడండి

Hazarath Reddy

Pushpa The Rise Part 1: పుష్ప విలన్ ఫస్ట్ లుక్ విడుదల, నున్నటి గుండుతో దర్శనమిచ్చిన ఫాహద్ ఫాజిల్, అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో సినిమా

Hazarath Reddy

ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ఇటీవలే ఆయన ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు. తాజాగా ఆయన ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ గా కనిపించనున్నాడనే విషయం ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ పాత్రలో ఫాహద్ ఫాజిల్ నున్నటి గుండుతో కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు.

Most Eligible Bachelor: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ అక్టోబర్ 8న విడుదల, షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న చిత్రం, హీరో హీరోయిన్లుగా అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే

Hazarath Reddy

అక్కినేని అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా రిలీజ్‌ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా అక్టోబర్‌8న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Advertisement

Sonu Sood as Brand Ambassador: సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించున్న ఢిల్లీ ప్రభుత్వం, 'దేశ్ కే మెంటర్' కార్యక్రమం విశేషాలు చెప్పిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని స్పష్టత

Team Latestly

ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించటానికి సోనూ సూద్ అంగీకరించినట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. సెప్టెంబర్ మధ్య నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు...

RGV Crazy Dance Video: ఇనయా సుల్తానా కాళ్లు పట్టుకున్న రామ్ గోపాల్ వర్మ, రంగీలా మూవీలోని పాటకు ఇనయాతో కలిసి స్టెప్పులు, అది నేను కాదంటూ సెటైర్

Hazarath Reddy

వివాదాస్పద దర్శకుడు వర్మ తాజాగా ట్విట్టర్లో ఇనయా సుల్తానాతో డ్యాన్స్ చేసిన వీడియోని ట్వీట్ చేశారు. ఈ వీడియోపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ అందరికి ఓ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నేను కాదు. ఆ రెడ్‌డ్రెస్‌లో ఉన్న అమ్మాయి ఇనయా సుల్తానా అసలే కాదు.

Alexandra Djavi Dies: ప్రముఖ నటి ఆత్మహత్య, గోవాలో తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయిన కాంచన 3 హీరోయిన్ అలెగ్జాండ్రా జావి, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

సినీ నటి, మోడల్ అలెగ్జాండ్రా జావి గోవాలోని హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నెల 20న అలెగ్జాండ్రా జావు మృతదేహం (Alexandra Djavi found dead in Goa home) ఉత్తర గోవాలోని ఆమె గది పైకప్పుకు వేలాడుతూ కనిపించింది. రష్యా జాతీయురాలైన అలెగ్జాండ్రా (Russian model Kanchana 3 actress) వయసు 24 సంవత్సరాలు.

Chiranjeevi Bhola Shankar: బోళా శంకరుడిగా చిరంజీవి, మెగాస్టార్ 154వ చిత్రం బోళా శంకర్‌ సినిమా పోస్టర్‌ను విడుదల చేసిన మహేష్ బాబు, తమిళ్ బ్లాక్ బస్టర్ వేదాళం రీమేక్‌గా భోళా శంకర్‌

Hazarath Reddy

చిరంజీవి 154వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు.

Advertisement

Chiranjeevi Birthday: అన్నకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, చిరంజీవి నాకే కాదు ఎంద‌రికో మార్గ‌ద‌ర్శి అంటూ లేఖలో జనసేన అధినేత స్పష్టం

Hazarath Reddy

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే (Chiranjeevi Birthday) సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.అభిమానులు, కుటుంబ స‌భ్యులు, సెల‌బ్రిటీలు, శ్రేయోభిలాషులు చిరు బ‌ర్త్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు పంపుతున్నారు.

Sex Racket Busted in Mumbai: స్టార్‌ హోటల్‌లో నటులతో సెక్స్ వ్యాపారం, మహిళను అరెస్ట్ చేసిన ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు, కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో వృత్తిలోకి దిగినట్లు తెలిపిన మోడల్

Hazarath Reddy

ముంబైలోని స్టార్‌ హోటల్‌లో గుట్టుగా సెక్స్‌ రాకెట్‌ (Sex Racket Busted in Mumbai) నడుపుతున్న ఓ మహిళను ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు (Mumbai Crime Branch) అరెస్టు చేశారు. మహారాష్ట్ర రాజధాని జూహులోని ఓ 5 స్టార్‌ హోటల్‌లో పలువురు టీవీ నటులు, మోడల్‌తో ఆమె ఈ రాకెట్‌ను నడిపిస్తున్నట్లు తెలిసింది.

KONDA POLAM: పంజా వైష్ణవ్ తేజ్- డైరెక్టర్ క్రిష్ కాంబోలో అడ్వ్ంచరస్ లవ్ స్టోరీ.. సినిమా టైటిల్ 'కొండ పొలం'; టీజర్ విడుదల చేసిన ఫిల్మ్ మేకర్స్

Vikas Manda

Varma on Taliban: తాలిబన్లను జంతువులతో పోల్చిన రామ్ గోపాల్ వర్మ, అధ్యక్ష భవనంలో తాలిబన్లు జల్సాలు చేస్తున్న వీడియోను ట్వీట్ చేసిన వివాదాస్పద దర్శకుడు, మరో వీడియోలో తాలిబన్స్ జస్ట్ కిడ్స్ అంటూ కామెంట్

Hazarath Reddy

తెలుగు చిత్ర సీమలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లు (Varma on Talibans) ఏం చేస్తున్నారో చూడండి అంటూ కొన్ని వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తాలిబన్ల కబంద హస్తాల్లో చిక్కున్న ఆఫ్గనిస్తాన్ పరిస్థితులపై వర్మ రియాక్ట్ స్పందిస్తూ ఈ వీడియోలను పోస్ట్ చేశారు.

Advertisement

Daakko Daakko Meka: 'దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్దీ పీక'.. ఇక రికార్డులు బద్దలవడం పక్కా! బెబ్బులిలా గాండ్రిస్తున్న లిరిక్స్, అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలోని ఫస్ట్ సింగిల్ విడుదల

Vikas Manda

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ అభిమానులందరి కోసం వేటకూర లాంటి పాట ఒకటి విడుదలైంది. ఈ పాట విన్నా, పాటలో అక్కడక్కడ అల్లు అర్జున్ వైల్డ్ ఎక్స్‌ప్రెషన్స్ చూసినా, అబ్బో మంచి నాటు బిర్యానీ లాంటి విందు భోజనం ఆరగించినంత తృప్తిగా ఉంటుంది....

Prakash Raj Health Update: ప్రకాశ్‌రాజ్‌ చేతికి గాయం, చికిత్స కోసం హైదరాబాద్‌ వస్తున్నట్లు ట్విట్టర్లో తెలిపిన రాజ్, ధనుష్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నసమయంలో ఘటన

Hazarath Reddy

నటుడు ప్రకాశ్‌రాజ్‌ గాయాలపాలయ్యారు. చెన్నైలోని ధనుష్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన లొకేషన్‌లో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ప్రకాశ్‌రాజ్‌ చేతికి ఫ్రాక్చర్‌ అయినట్లు తెలుస్తుంది.

Happy Birthday Mahesh Babu: మహేష్ బాబు గురించి ఎవరికీ తెలియని సీక్రెట్, రాజకుమారుడికి ఇప్పటికీ తెలుగు పూర్తిగా చదవడం రాదట, దర్శకుడు చెప్పే డైలాగ్స్ విని పర్ఫెక్ట్‌గా చెప్పేస్తాడట, మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం

Hazarath Reddy

సూపర్‌ స్టార్‌ కృష్ణ నట వారసుడిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్‌ బాబు ఆ తర్వాత తనదైన నటనతో తెలుగు చిత్ర సీమలో సూపర్‌ స్టార్‌గా మారాడు. తెరపై మిల్క్‌ బాయ్‌గా పిలిపించుకుంటూ నిజ జీవితంలో రాజకుమారుడిలా వెలుగొందుతున్నాడు.

Sarkaru Vaari Paata Teaser: సార్ పడుకునే ముందు ప్రతిరోజూ దిష్టి తీయడం మర్చిపోకండి, బర్త్ డే బ్లాస్టర్ పేరుతో సర్కారువారి పాట టీజర్ విడుదల, ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్ అనే డైలాగ్‌తో మహేష్ ఎంట్రీ

Hazarath Reddy

మహేశ్ బాబు హీరోగా 'సర్కారువారి పాట' నిర్మితమవుతోన్న సంగతి విదితమే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను (Sarkaru Vaari Paata Teaser) వదిలారు. ఈ రోజున మహేశ్ బాబు బర్త్ డే ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి 'బర్త్ డే బ్లాస్టర్' పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు.

Advertisement

Evaru Meelo Koteeswarulu: ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు సెకండ్ ప్రోమో విడుదల, ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు అంటున్న ఎన్టీఆర్

Hazarath Reddy

ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు' అంటూ ఈ కొత్త ప్రోమోలో ఎన్టీఆర్ మ‌రో డైలాగు చెప్పాడు. ఇక్కడ 'కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది' అంటూ ఎన్టీఆర్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తున్నాడు.

Porn Racket: 28 ఏళ్ల మహిళను స్టోర్ రూమ్‌లో రేప్ చేసిన ప్రముఖ నిర్మాత, ఉల్లూ యాప్‌ యజమాని విభూ అగర్వాల్‌‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, 2013లో బాత్‌ బాన్‌ గయూని చిత్రాన్ని నిర్మించిన విభూ అగర్వాల్‌

Hazarath Reddy

పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌ వార్తలు ముంబైలో ప్రకంపనలు రేపుతుంటే.. తాజాగా మరో పోర్న్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. అశ్లీల చిత్రాల పేరుతో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారన్న కారణంతో ప్రముఖ నిర్మాత విభూ అగర్వాల్‌పై (Producer Vibhu Agarwal) కొత్తగా కేసు నమోదైంది.

#BiggBossTelugu5: బిగ్ బాస్ సీజన్-5 కొత్త లోగో విడుదల, హోస్ట్ ఎవరన్న దానిపై కొనసాగుతున్న సస్పెన్స్, కంటెస్టెంట్లపై ఇంకా అధికారికంగా రాని ప్రకటన

Hazarath Reddy

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో అంటే బిగ్ బాస్ ఇప్పటివరకు నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఐదో సీజన్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, బిగ్ బాస్ సీజన్-5 కొత్త లోగోను (Bigg Boss Telugu 5 First Teaser) నిర్వాహకులు విడుదల చేశారు.

Porn Racket Busted in Kolkata: పోర్న్ వీడియోలు చేస్తున్న మరో నటి, నాన్సీ భాబీ పేరిట వెబ్‌ సిరీస్‌ చేస్తున్న బెంగాల్ నటి నందితా దత్తాను అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ వ్యవహారం వార్తల్లో ఉండగానే మరో మరో పోర్న్‌ రాకెట్‌ తెరపైకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో గుట్టుచప్పుడు కాకుండా అశ్లీల చిత్రాల వ్యవహారం నడిపిస్తు‍న్న ఓ మోడల్‌ కమ్‌ నటిని పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరకబట్టి.. అరెస్ట్‌ చేశారు పోలీసులు.

Advertisement
Advertisement