సినిమా

Dilip Kumar Dies At 98: అనారోగ్యంతో బాలీవుడ్ నటుడు దిలీప్‌ కుమార్‌ కన్నుమూత, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిత్రసీమ, 1944లో జ్వర్‌ భాతా చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన దిలీప్ కుమార్

Hazarath Reddy

వెటరన్ బాలీవుడ్‌ నటుడు దిలీప్‌ కుమార్‌(98) (Dilip Kumar Dies At 98) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల (Tragedy King Dies at 98) చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

RIP Dilip Kumar: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత, 'ట్రాజెడీ కింగ్'ను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్న రాజకీయ, సినీ ప్రముఖులు

Vikas Manda

Oxygen Plant in Nellore: నెల్లూరు ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌తలు తెలిపిన బాలీవుడ్ నటుడు, సోనూసూద్ ఆక్సిజన్‌ ప్లాంట్‌‌కు హారతులిచ్చిన నెల్లూరు ప్రజలు, ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన సోనూ

Hazarath Reddy

సినీన‌టుడు సోనూసూద్ సాయంతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ నెల్లూరుకు చేరుకున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అక్క‌డి ప్ర‌జ‌లు దానికి హార‌తులు ఇస్తూ, బాణ‌సంచా కాల్చుతూ సంబ‌రాలు చేసుకున్న వీడియోను సోనూసూద్ ఈ రోజు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఘ‌న‌స్వాగ‌తం ప‌లికినందుకు నెల్లూరు ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌తలు చెబుతున్న‌ట్లు సోనూసూద్ పేర్కొన్నారు.

Kollam MLA Mukesh: సాయం చేయమన్న విద్యార్థి, ముఖం పగలకొడతానన్న ఎమ్మెల్యే, ఆడియో సంభాషణ వైరల్ కావడంతో ఫేస్ బుక్ వేదికగా క్లిప్‌పై వివరణ ఇచ్చిన మళయాల నటుడు, కొల్లాం ఎమ్మెల్యే ముఖేష్

Hazarath Reddy

సాయం చేయమని తన నియోజక వర్గ ఎమ్మెల్యేనే కోరిన ఓ పదవ తరగతి విద్యార్థికి ఎమ్మెల్యే (Kollam MLA Mukesh) నుంచి చేదు అనుభవం ఎదురయింది. నీకు నా నంబర్ ఎవరు ఇచ్చారంటూ.. నువ్వు నా ఎదురుగా ఉండుంటే నీ ముఖం పగలకొట్టేవాడిని’’ అంటూ ఎమ్మెల్యే (Kollam MLA Mukesh under fire) ఫైర్ అయ్యాడు.

Advertisement

Actress Radha: వేధింపులే కాకుండా హత్య చేస్తానని బెదిరిస్తున్నాడు, రెండో భర్తపై పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసిన నటి రాధ, సుందరా ట్రావెల్స్, హడావిడి, గేమ్‌ తదితర చిత్రాల్లో కథానాయికగా నటించిన రాధ

Hazarath Reddy

రెండో భర్తపై నటి రాధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండో భర్త వసంత రాజు తనని హింసిస్తున్నాడంటూ గత ఏప్రిల్‌ నెలలో స్థానిక విరుగంబాక్కం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. అయితే తాజాగా మరోసారి రెండో భర్తపై (Vasantharaja) ఫిర్యాదు చేశారు.

Pragya Jaiswal: యాచకుల దెబ్బకు బిత్తరపోయిన హీరోయిన్ ప్రగ్య జైస్వాల్, డబ్బులు ఇవ్వాలంటూ వెంటపడటంతో అమ్మడు పర్సు ఖాళీ, సోష‌ల్ మీడియాలో వీడియో వైరల్, ప్రస్తుతం బాల‌య్య అఖండ సినిమాలో నటిస్తున్న ప్రగ్య

Hazarath Reddy

హీరో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా సన్నివేశం రియల్ లైఫ్ లో హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కు (ctress Pragya Jaiswal) ఎదురయింది. తమకు అంతోఇంతో దానం చేయాలంటూ కొందరు యాచకులు హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ వెనుక‌ప‌డ్డారు. ఇందుకు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Aamir Khan and Kiran Rao Divorce: విడాకులు తీసుకుంటున్నామని తెలిపిన బాలీవుడ్ న‌టుడు ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావ్ దంపతులు, 15 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు సంయుక్త ప్రకటన

Hazarath Reddy

RRR Movie Update: ఆర్ఆర్ఆర్‌..రెండు పాట‌లు మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్తి, త్వరలో ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం

Hazarath Reddy

రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్‌(ర‌ణం రౌద్రం రుధిరం)’(SS Rajamouli’'s RRR) భారీ అంచనాల‌తో సినిమా కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

SS Rajamouli’'s RRR: ఆర్ఆర్ఆర్‌ మూవీ పోస్టర్‌ను ఎడిట్ చేసిన సైబరాబాద్ పోలీసులు, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి అంటూ ట్వీట్, పోస్టర్ బాలేదని సాడ్ సింబల్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్‌ టీం

Hazarath Reddy

ఈ పోస్టర్ లో హెల్మెట్ ధరించకపోవడంతో దీనిపై సైబరాబాద్ పోలీసులు ( Cyberabad Police) స్పందించారు. ట్విట్టర్లో ఈ పోస్టర్ ను ఎడిట్ చేసి షేర్ చేసిన పోలీసులు ఈ పోస్టర్ లో ఇద్దరికీ హెల్మెట్ తగిలించి (Twitter Handle Adds Helmets to Ram Charan, Jr NTR's New Poster) హెల్మెట్ ధరించండి..సురక్షితంగా ప్రయాణించండి అని కామెంట్ చేశారు. దానికి ఆర్ఆర్ టీం కూడా స్పందించింది. ఈ పోస్టర్ సరిగా లేదని నంబర్ ప్లేట్ మిస్సయిందని సాడ్ సింబల్ తో రిప్లయి ఇచ్చింది.

Nandini Rai Dance: డెడ్‌ బాడీ ముందు డ్యాన్స్‌తో అదరగొట్టిన నందినిరాయ్, జగమే తంత్రం' సినిమాలోని రకిట రకిట పాటకు స్టెప్పులు, ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌ ఫూటింగ్ మధ్యలో ఘటన, విభిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

తెలుగు నటి నందినీ రాయ్‌ ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌' వెబ్‌ సిరీస్‌లో షూటింగ్‌ మధ్యలో చేసిన అల్లరి పనులకు సంబంధించి ఓ వీడియో షేర్ చేసింది. అందులో పాత చీర కట్టుకున్న నందినీ తమిళ్ హీరో ధనుష్‌ 'జగమే తంత్రం' సినిమాలోని రకిట రకిట పాటకు వీర లెవల్లో స్టెప్పులేసింది

Kathi Mahesh Health Update: వెంటిలేటర్‌పై కత్తి మహేష్, రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో చెన్నైకు తరలింపు, ఎడమ కన్ను బాగా దెబ్బతినడంతో శస్త్రచికిత్స అవసరమంటున్న వైద్యులు

Hazarath Reddy

ఆయనను (Telugu actor Kathi Mahesh) హైవే మొబైల్‌ పోలీసులు నెల్లూరులోని మెడికవర్‌ ఆస్పత్రిలో చేర్పిం చారు. ప్రమాదం నుంచి సురేష్‌ సురక్షితంగా బయటపడ్డారు. అయితే మహేష్‌కు ఎడమ కన్ను బాగా దెబ్బతినడంతో శస్త్రచికిత్స అవసరమ ని వైద్యులు నిర్ధారించి ఆయనను శనివారం చెన్నైకు తరలించారు.

MAA Elections 2021: ప్రకాష్‌ రాజ్ నాన్ లోకల్ అయితే మీ సంగతేంటి, వరుస ట్వీట్లతో విరుచుకుపడిన రామ్ గోపాల్ వర్మ, వేడెక్కిన మా ఎన్నికలు, అధ్యక్ష బరిలో ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ

Hazarath Reddy

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రకాశ్‌ రాజ్‌కు మద్ధతుగా నిలిచారు. అతని నటన చూసి నాలుగు సార్లు ఈ దేశం అతన్ని శాలువా కప్పి జాతీయ అవార్డుతో సత్కరిస్తే నాన్‌ లోకల్‌ అనడం ఏంటని ప్రశ్నించారు.

Advertisement

CM YS Jagan Reply to Chiranjeevi Tweet: చిరంజీవి ట్వీట్‌కు రిప్లయి ఇచ్చిన సీఎం వైయస్ జగన్, ఏపీ ప్రభుత్వం తరపున చిరంజీవికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు, రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ జరగడానికి ప్రభుత్వ యంత్రాంగం సమష్టి కృషి ఎంతగానో ఉందని తెలిపిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టినందుకుగాను మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసలు జల్లు కురిపించిన విషయం తెలిసిందే. చిరంజీవి ట్వీట్‌పై సీఎం జగన్‌ ట్విటర్‌లో స్పందించారు.

Chiranjeevi Praises CM YS Jagan Govt: జగన్ సర్కారుపై హీరో చిరంజీవి ప్రశంసల జల్లు, రికార్డు స్థాయి వ్యాక్సినేషన్‌‌పై హర్షం వ్యక్తం చేసిన మెగాస్టార్, ముఖ్యమంత్రి ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్నారంటూ అభినందనలు

Hazarath Reddy

ఏపీలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ చేపట్టడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఓకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.

Malaysian Woman Rape Case: ఆ మాజీ మంత్రి నాపై అత్యాచారం చేశాడు, పోలీసులకు ఫిర్యాదు చేసిన కోలీవుడ్ నటి, ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఎం.మణికందన్‌ను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు, ఈ వ్యవహారాన్ని తాను చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపిన మణికందన్‌

Hazarath Reddy

కోలీవుడ్‌ నటిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఎం.మణికందన్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన్ని బెంగళూరులో అరెస్ట్‌ చేసినట్లు చెన్నై పోలీసులు తెలిపారు. మలేషియా పౌరసత్వం ఉన్న కోలీవుడ్‌ నటి చేసిన అత్యాచార ఆరోపణలతో ( Malaysian Woman Rape Case) మణికందన్ అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు.

Tamannaah Bhatia: మెటిమలు, మచ్చలు పోవాలంటే దానిపై ఉమ్మి రాయండి, సంచలన ట్రిక్ చెప్పిన మిల్క్ బ్యూటీ తమన్నా, తన స్కిన్‌ కేర్‌ ఐటమ్స్‌లో మార్నింగ్ సెలైవాను కూడా వాడతానని తెలిపిన తమన్నా భాటియా

Hazarath Reddy

ముఖంపై మొటిమలు రాకుండా ఉండాలంటే ఉమ్మిని వాటిపై అప్లై చేస్తే ఇట్టే మాయమవుతాయట.. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు.. మిల్క్ బ్యూటీ తమ్మన్నా (Tamannaah Bhatia).. వినడానికి ఆశ్చర్యంగా ఇది స్వయంగా ఆమె వాడుతోందట..

Advertisement

Actress Pori Moni: ఆ వ్యాపారవేత్త నాపై అత్యాచారం చేసి చంపేయడానికి ప్రయత్నించాడు, కాపాడాలంటూ ప్రధానిని సోషల్ మీడియా ద్వారా అర్థించిన బంగ్లాదేశ్‌ హీరోయిన్‌ పోరి మోని, నిందితుడు నజీర్‌ యు మహ్మూద్‌తో సహా నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

పేరు మోసిన వ్యాపారవేత్త తనపై అత్యాచారం చేసి చంపడానికి ప్రయత్నించారంటూ బంగ్లాదేశ్‌ హీరోయిన్‌ పోరి మోని(షామ్‌సున్నాహర్‌) (Bangladeshi actress Shamsunnahar Smriti) ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆపద నుంచి ఎలాగైనా గట్టెక్కించాలంటూ దేశ ప్రధాని షేక్‌ హసీనాను ఆమె సోషల్ మీడియాలో కోరింది.

#PSPK28 Update: పవన్ కళ్యాణ్ సినిమా PSPK28 ఫస్ట్ లుక్‌పై క్లారిటీ ఇచ్చిన మైత్రీమూవీ మేకర్స్‌, సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా అధికారిక ఖాతాల ద్వారా వెల్లడిస్తామంటూ ట్వీట్

Hazarath Reddy

PSPK28 పోస్టర్ పస్ట్ లుక్ (PSPK28 First look update) ఇదేనంటూ పలు ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) స్పందించింది. ఈ సినిమాపై ఒక ప్రకటన విడుదల చేసింది.

Pearl V Puri Arrested: మైనర్ బాలికపై అత్యాచారం, నటుడు పెర్ల్ వ్ పూరి అరెస్ట్, నాగిని-3తో పాపులర్ అయిన బుల్లితెర నటుడు పూరి, పోలీసులు అదుపులో నిందితుడు

Hazarath Reddy

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో బుల్లితెర నటుడు పెర్ల్ వ్ పూరిని (Pearl V Puri Arrested) శనివారం ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ‘నాగిని-3’ ధారావాహికతో ప్రేక్షకాదరణ పొందిన పెర్ల్‌ వ్‌ పూరి.. సీరియల్స్‌లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ( Rape And Molestation Of A Minor) ఆరోపిస్తూ ఇటీవల ఓ బాలిక వసై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Dilip Kumar Hospitalised: అస్వస్థతకు గురైన బాలీవుడ్‌ సీనియర్ నటుడు దిలీప్ కుమార్, శ్వాసకోశ సమస్యలతో ముంబైలోని పీడీ హిందూజ ఆస్పత్రిలో చేరిక, చికిత్స అందిస్తున్న సీనియర్‌ వైద్యులు నితిన్‌ గోఖలే, జలీల్‌ పార్కర్‌

Hazarath Reddy

Advertisement
Advertisement