సినిమా
Kalki 2898 AD: నా సినీ జీవితంలో రూ. 1000 కోట్లు సినిమా ఇదే, కల్కి సినిమా ఘన విజయంపై అమితాబ్ బచ్చన్ వీడియో ఇదిగో, వేయి కోట్లు ప్రభాస్‌కు నార్మల్ కావచ్చు అంటూ..
Vikas M‘కల్కి’ ఇంతటి ఘన విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఈ విజయంలో భాగమైన వారందరికీ ధన్యవాదాలు. ఒక మూవీ రూ.1000 కోట్లు సాధించడం అనేది ప్రభాస్‌కు సాధరణ విషయం అవ్వవచ్చు. కానీ నాకు ఇదే మొదటిది. రూ.1000 కోట్ల మూవీలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను 4 సార్లు చూశాను
Vishwambara Songs: విశ్వంభరపై కీరవాణి మార్క్..పాటలు అదిరిపోవాల్సిందంతే!
Arun Charagondaమెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం విశ్వంభర. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2024 జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది.
Double ISMART Second Single: మాస్ బీట్‌తో ఇరగదీసిన రామ్ పోతినేని.. మార్ ముంత చోడ్ చింత అంతే!
Arun Charagondaలైగర్ ఫ్లాప్ తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న సినిమా పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు రానుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు పూరి.
Raj Tarun Case: హీరో రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. ఎక్కడున్నా తమ ముందుకు రావాల్సిందేనని హీరోకు పోలీసుల నోటీసు
Rudraగత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన హీరో రాజ్ తరుణ్ వివాదం కొత్త ట్విస్టులు తిరుగుతున్నది.
Suman Talwar Visits Ayodhya's Ram Mandir: అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్న నటుడు సుమన్ తల్వార్, శ్రీరాముడి నగరంలో ఉండటం చాలా అద్భుతంగా ఉందని వెల్లడి
Hazarath Reddyప్రముఖ నటుడు సుమన్ తల్వార్ ఇటీవల అయోధ్యలోని విశిష్టమైన రామమందిరాన్ని సందర్శించారు. పవిత్ర స్థలం యొక్క ఆధ్యాత్మిక వాతావరణం మరియు నిర్మాణ వైభవాన్ని చూసి ఎంతో చలించిపోయారు.శ్రీరాముడి నగరంలో ఉండటం చాలా అద్భుతంగా ఉంది అంటూ బావోద్వేగానికి గురయ్యారు.
Sarath Kumar Look in Kannappa: మంచు విష్ణు కన్నప్ప మూవీ నుంచి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదల, రౌద్రరూపంలో రెండు చేతుల్లో కత్తులు పట్టుకొని ఉన్న పోస్టర్ ఇదుగో
VNSలుక్ నెట్టింట వైరల్ అవుతోంది. శివుడి ఆరాధ్య భక్తుడు కన్నప్ప (Kannappa) ఇతిహాస ప్రయాణాన్ని చూపించబోతున్నాం. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందేందుకు రెడీగా ఉండండి..అంటూ మేకర్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.
Bharateeyudu 2 Trimmed by 20 Minutes: భారతీయుడు 2 మూవీ టీం కీలక నిర్ణయం.. సినిమా రన్ టైంలో భారీగా కోత
Rudraస్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన భారతీయుడు 2 (ఇండియన్ 2) సినిమా విషయంలో ఆ మూవీ టీం కీలక నిర్ణయం తీసుకున్నది.
Hero Raj Tarun Case: హీరో రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్.. ‘రాజ్ లేని జీవితం నాకొద్దు.. ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ అర్ధరాత్రి తన అడ్వకేట్ కు మెసేజ్ పెట్టిన లావణ్య
Rudraయంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ కనిపించింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య.. శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకొబోతున్నానంటూ అర్థరాత్రి తన అడ్వకేట్ కు మెసేజ్ పంపించింది.
Akshay Kumar Tested Covid Positive: బాలీవుడ్ స్టార్ హీరోకు కరోనా పాజిటివ్, అనంత్ అంబానీ పెళ్లి వేడుకల సమయంలో బాలీవుడ్ లో కరోనా కలకలం
VNSప్రస్తుతం ముంబై, బాలీవుడ్ స్టార్స్ అంతా అంబానీ (Ambani) ఇంట్లోనే ఉంది. అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ (Ananth Ambani Marriage) పెళ్లి వేడుకలు రెండు రోజుల నుంచి ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ స్టార్స్ అంతా ఈ పెళ్లిలోనే ఉన్నారు. అయితే బాలీవుడ్ అంతా సందడిగా ఉన్న సమయంలో ఓ హీరో షాక్ ఇచ్చాడు.
Ram Charan-Rolls Royce Spectre: వీడియో ఇదిగో, రూ.7.50 కోట్ల రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారులో రామ్ చరణ్ ఎంట్రీ, హైదరాబాద్‌లో ఫస్ట్ కారు చరణ్‌దే
Hazarath Reddyరూ.7.50 కోట్ల రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. హైదరాబాద్‌లో రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారును కొనుగోలు చేసిన మొట్టమొదటి వ్యక్తి రామ్ చరణ్ కావడం విశేషం.ఇక టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫ్యామిలీతో అనంత్ అంబానీ - రాధికా పెళ్లి వేడుకలకు ముంబై బయలుదేరారు.
Poonam Kaur on Director Trivikram: జీవితాలను నాశనం చేసే వ్యక్తి త్రివిక్రమ్, నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సినీ నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జల్సా' సినిమాలో రేప్ కామెంట్స్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో నటి స్పందిస్తూ... త్రివిక్రమ్ నుంచి ఇంతకు మించి మంచి కంటెంట్ ను ఆశించలేమన్నారు.
Manchu Vishnu Warns Youtubers: య్యూటూబర్లకు మంచు విష్ణు మాస్ వార్నింగ్, 48 గంటల్లోగా ఆ వీడియోలు డిలీట్ చేయకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
VNSకొన్ని యూట్యూబ్ ఛానళ్లల్లో (You tube Channels) ప్రసారమౌతోన్న అభ్యంతరకర, అసభ్య కంటెంట్‌తో కూడిన కథనాలపై ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. 48 గంటల్లోగా అలాంటి వాటిని తొలగించాలని హెచ్చరించాడు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకోబోమన్నాడు
Bharateeyudu 2 Ticket Price Hike: సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.75, భారతీయుడు 2 చిత్రం టిక్కెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
Vikas Mభారతీయుడు 2 చిత్రం టిక్కెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.75 పెంపునకు అనుమతించింది. ఈ సినిమా టిక్కెట్ ధరలను 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది.
Bahishkarana Trailer: మంచోడు చేసే తప్పేంటో తెలుసా అంటూ వచ్చేసిన బహిష్కరణ ట్రైలర్, అంజలి ప్రధాన పాత్రలో..
Vikas Mప్రముఖ నటి అంజలి ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. దర్శకుడు ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివెంజ్ డ్రామా జానర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జులై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున విడుదల చేశారు.
'Thangalaan' Trailer: చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ కు ఇక పండుగే! అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా తంగాలన్ ట్రైలర్, బంగారు గనుల నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ గా మూవీ
VNSకోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా ఆయన నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’ (Thangalaan). పా.రంజిత్ (Pa Ranjit) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.
Kalinga Movie First Look: లక్ష్మినరసింహస్వామి వెనుక కాగడ పట్టుకొని ధృవ వాయు, ఆసక్తి రేపుతున్న ‘కళింగ’ ఫస్ట్ లుక్ ఇదిగో..
Vikas M‘కిరోసిన్’ ఫేమ్ ధృవ వాయు మరో కొత్త కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కళింగ. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పాపులర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేశారు.
Jani Chacko Uthup Dies: టీవీ చూస్తుండగా గుండెపోటు, నొప్పితో విలవిల్లాడుతూ మృతి చెందిన ప్రముఖ సింగర్ ఉషా ఊతుప్ భర్త జానీ చాకో ఊతుప్
Vikas Mప్రముఖ గాయని ఉషా ఊతుప్ భర్త జానీ చాకో ఊతుప్ కార్డియాక్ అరెస్టుతో మృతి చెందారు. సోమవారం రాత్రి కోల్ కతాలోని తమ నివాసంలో టీవీ చూస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. గుండె నొప్పితో విలవిల్లాడుతున్న జానీ చాకోను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Kalki 2898 AD: రూ.1000 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్తున్న ప్రభాస్ కల్కి, ఇప్పటికే రూ.900 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయిందని ప్రకటించిన మేకర్స్
Vikas Mపాన్ ఇండియా నటుడు ప్రభాస్ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898డి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా ఈ సినిమా రూ.900 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయ్యి రూ.1000 కోట్ల దిశగా దూసుకుపోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. యూనివర్శల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులు కొత్త అనుభూతిని పంచుతుంది
Jon Landau: హాలీవుడ్ లో విషాదం.. ‘టైటానిక్’, ‘అవతార్’ చిత్రాల నిర్మాత కన్నుమూత.. క్యాన్సర్ తో గత కొంతకాలంగా బాధపడుతున్న జాన్ లాండౌ
Rudraహాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ఆస్కార్ అవార్డులను అందుకొన్న ప్రఖ్యాత చిత్రరాజాలు ‘టైటానిక్’, ‘అవతార్’ చిత్రాల నిర్మాత జాన్ లాండౌ మృతిచెందారు.
Tollywood Executive Producer Suicide: టాలీవుడ్ లో విషాదం, సినిమాలు లేక ఉరేసుకొని చనిపోయిన యంగ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రెండు రోజుల తర్వాత బయటకు వచ్చిన విషయం
VNSటాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ(33) ఆత్మహత్య (Swapna Varma Suicide) చేసుకుంది. మాదాపూర్‌లో తాను నివాసం ఉంటున్న ప్లాట్‌లో బలవన్మరణానికి పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఆమె ఈ పని చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.