సినిమా
Good News to Kalki 2898 AD Team: రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి AD 2898' మూవీ టీంకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్.. బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి.. టికెట్ రేట్ల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraరెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త చిత్రం 'కల్కి AD 2898' కోసం యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కిన కల్కి టీంకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
The Greatest of All Time: దళపతి విజయ్ 50వ పుట్టిన రోజు స్పెషల్ గ్లింప్స్ రిలీజ్, డబుల్ యాక్షన్ లో అదరగొట్టిన విజయ్
VNSతమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(GOAT). ఈ సినిమాకు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రశాంత్, ప్రభుదేవా (Prabhu Deva), స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Kalki 2898 AD Trailer: అంచనాలను అమాంతం పెంచిన కల్కి రిలీజ్ ట్రైలర్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ మూవీ ట్రైలర్ కు ఒళ్లు గగుర్పొడవడం ఖాయం
VNSదేశవ్యాప్తంగా ప్రభాస్ (Pabhas) ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న కల్కి 2898 AD (Kalki 2898 AD) రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే భారీ అంచనాలతో విడుదలవుతున్న మూవీ...ఈ ట్రైలర్ తో మరో మెట్టు ఎక్కింది. సైన్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ మూవీ జూన్ 27న (KALKI2898AD On June 27th) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
Balakrishna Swearing: వీడియో ఇదిగో, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బాలకృష్ణ, రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలోకి చంద్రబాబు
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రొటెం స్వీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన స్థానంలో ఆసీనులయ్యాక ‘జనగణమన’ గీతాన్ని ఆలపించారు.
Aho Vikramaarka Teaser: మగధీర విలన్ దేవ్గిల్ హీరోగా ఎంట్రీ, పోలీస్ అంటే సింహం కాదురా, సింహాన్ని కూడా వేటాడే వేటగాడు అంటున్న అహో విక్రమార్క టీజర్
Vikas Mటాలీవుడ్ బ్లాక్బస్టర్ చిత్రం మగధీర చిత్రంలో విలన్ పాత్రలో నటించిన దేవ్గిల్ హీరోగా మారారు. తాజాగా ఆయన నటించిన చిత్రం అహో విక్రమార్క. ఈ చిత్రానికి పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు
Priyanka Chopra injured Video: ప్రియాంక చోప్రాకు షూటింగులో తీవ్ర గాయాలు, వృత్తి జీవితంలో ఎదురయ్యే ప్రమాదం అంటూ ఫోటోలు ట్వీట్ చేసిన మాజీ మిస్ వరల్డ్
Vikas Mప్రముఖ సినీ నటి ప్రియాంక చోప్రా ది బ్లఫ్ షూటింగులో గాయపడ్డారు. ఆమె కీలక పాత్రలో నటిస్తోన్న 'ది బ్లఫ్' షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతోంది. షూటింగ్ సందర్భంగా తాను గాయపడ్డానని చెబుతూ సోషల్ మీడియా వేదికగా గాయానికి సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేశారు
Darshan's Farmhouse Manager Dies By Suicide: కన్నడ హీరో దర్శన్‌‌కు మరో షాక్, ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు ఫామ్‌హౌస్‌ మేనేజర్
Vikas Mహీరో దర్శన్‌ అభిమాని హత్య కేసు శాండల్‌వుడ్‌ను కుదిపేస్తుండగానే మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు చెందిన బెంగళూరు ఫామ్‌హౌస్‌ను చూసుకునే మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Kalki 2898 AD Song ‘Bhairava Anthem: కల్కి నుంచి భైరవ ఏంథమ్ సాంగ్ ఇదిగో, అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ప్రభాస్ లేటెస్ట్ సాంగ్
Vikas Mప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD' మరో 10 రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది.ఈ క్రమంలోనే భైరవ ఏంథమ్ సాంగ్ ఎట్టకేలకు బయటకు వచ్చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో తెలుగు లిరిక్స్‌తో పాటు హిందీ లిరిక్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి. ఈ నెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mr. Bachchan Show Reel: రవితేజ మిస్టర్‌ బచ్చన్‌ షో రీల్‌ వచ్చేసింది, ఒక్క డైలాగ్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాలతో బొమ్మ అదుర్స్
Vikas Mరవితేజ హీరోగా హరీశ్ శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ‘షో రీల్‌’ పేరిట చిత్ర బృందం ప్రత్యేక వీడియో విడుదల చేసింది.ఒక్క డైలాగ్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాలతో తీర్చిదిద్దిన వీడియో ఆసక్తిగా సాగింది. ఇందేలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా జగపతి బాబు ప్రతినాయకుడిగా నటించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే
Saidharam Special Gift to Pawan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. పవన్ లోని పిల్లాడికి మేనల్లుడు ఇచ్చిన గిఫ్ట్ అంటూ వ్యాఖ్య
Rudraఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేనాని పవన్ కల్యాణ్‌ కు అభినందనల జల్లుల ప్రవాహం కొనసాగుతున్నది. పవన్ అన్నావదినలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ ప్రత్యేక పెన్నును పవన్ కు ఇటీవలే బహుమతిగా అందజేశారు.
Chiranjeevi Wife Special Gift to Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్ కు స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చిన చిరు స‌తీమ‌ణి సురేఖ‌, అరుదైన పెన్నును స్వ‌యంగా జేబులో పెట్టి ఆశీర్వ‌దించిన వ‌దిన‌మ్మ, పెన్ను ఖ‌రీదెంతంటే? (వీడియో ఇదుగోండి)
VNSసురేఖ స్వయంగా ఆ పెన్నును పవన్ కల్యాణ్ జేబులో పెట్టారు. ఈ మోంట్ బ్లాంక్ (Mount Blank Pen) పెన్ను ధర రూ.90 వేలు-రూ.2.60 లక్షల మధ్య ఉంటుంది. పవన్ కు సురేఖ పెన్ను ఇస్తుండగా తీసిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Hema Released: బెంగళూరు జైలు నుంచి విడుద‌లైన న‌టి హేమ‌, మీడియాకు ఏం చెప్పాల్సిన అవ‌స‌రం లేదంటూ వెళ్లిపోయిన న‌టి
VNSబెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన తెలుగు సినీనటి హేమ (Hema) జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల ఆమెకు స్థానిక కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ (Hema Rleased) మంజూరు చేసింది. ఆమె నుంచి డ్రగ్స్‌ను జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు
Pradeep K Vijayan Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తమిళ నటుడు ప్రదీప్‌ విజయన్‌, గుండెపోటుకు గురయ్యాడని వార్తలు
Vikas Mసినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమిళ నటుడు ప్రదీప్‌ విజయన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తమిళనాడు పాలవక్కంలోని తన గదిలో బుధవారం (జూన్‌ 12న) విగత జీవిగా కనిపించారు. గత రెండు రోజులుగా ప్రదీప్‌కు అతడి స్నేహితుడు ఫోన్‌ చేస్తుండగా అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
Pradeep K Vijayan Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తమిళ నటుడు ప్రదీప్ విజయన్, గుండెపోటుకు గురయ్యాడని వార్తలు
Vikas Mసినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమిళ నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తమిళనాడు పాలవక్కంలోని తన గదిలో బుధవారం (జూన్ 12న) విగత జీవిగా కనిపించారు. గత రెండు రోజులుగా ప్రదీప్కు అతడి స్నేహితుడు ఫోన్ చేస్తుండగా అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
Disha Patani First Look: కల్కి నుంచి మరో అప్ డేట్, రాక్సీని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల, రఫ్ లుక్ లో దిశా పటాని పోస్టల్ రిలీజ్
VNSదిశా పటాని (Disha Patani First Look) పుట్టిన రోజు కావడంతో కల్కి మూవీ టీమ్ నుంచి బర్త్ డే విషెష్ చెప్తూ తన క్యారెక్టర్ పేరు రాక్సీ అని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో దిశా గోడకు అననుకొని తన నడుము అందాలు చూపిస్తూనే మరో పక్క పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
Non-Bailable Arrest Warrant to Actor Prithviraj: ‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ ఫేమస్ నటుడు పృథ్వీ రాజ్‌ కు కోర్టు షాక్.. నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ.. ఎందుకంటే??
Rudra‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’, బాయిలింగ్ స్టార్ బబ్లూ ఇలా పలు క్యారెక్టర్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీనటుడు పృథ్వీరాజ్‌ కు అనుకోని షాక్ తగిలింది.
Actress Hema Bail: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట.. కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం..
Rudraబెంగళూరు రేవ్ పార్టీ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటోన్న తెలుగు నటి హేమకు ఊరట లభించింది. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్న ఆమెకు బెయిల్ లభించింది.
Sai Dharam Tej Vs Allu Arjun: మెగా, అల్లు ఫ్యామిలీ మ‌ధ్య మరింత ముదిరిన వివాదం, అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన సాయి ధ‌ర‌మ్ తేజ్
VNSమెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ అల్లు అర్జున్, స్నేహారెడ్డిని సోష‌ల్ మీడియాలో అన్ఫాలో చేశాడు. ఇంత‌కుముందు అర్జున్, స్నేహాని ఫాలో అవుతున్న సాయి తేజ్ తాజాగా అన్ ఫాలో చేసిన‌ట్లు తెలుస్తుంది. కాగా ఇప్ప‌టికే మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుండ‌గా ఈ వివాదం ఎంత‌వ‌ర‌కు వెళుతుంద‌ని ఫ్యాన్స్ చ‌ర్చించుకుంటున్నారు.
PM Modi With Mega Brothers: మెగా ఫ్యాన్స్ పండగ చేసుకునే వీడియో ఇదిగో, ఓవైపు చిరంజీవి.. మరో వైపు పవన్ కళ్యాణ్ మధ్యలో ప్రధాని మోదీ, ప్రజలకు అభివాదం
Hazarath Reddyచంద్రబాబు ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. ఆ తరువాత పవన్‌ కళ్యాణ్‌ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదికపైకి మోదీ చేరుకుని.. అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు.
Chandrababu Naidu's Swearing-in Ceremony: వీడియో ఇదిగో, చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన చిరంజీవి, రజినీకాంత్
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం 11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.