సినిమా
Andhra Pradesh: వీడియో ఇదిగో, తమ్ముడితో పాటు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న చిరంజీవి
Hazarath Reddyచంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. చిరంజీవితో పాటు భార్య సురేఖ, చిన్న కూతురు శ్రీజ, ఇద్దరు మనవరాళ్లతో కలిసి విజయవాడకు చేరుకున్నారు.
Kalki 2898 AD Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ప్రభాస్ కల్కి 2898 ఏడీ ట్రైలర్, రెబల్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న మూడు నిమిషాల కల్కి ట్రైలర్‌
Vikas Mయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్‌ వచ్చేసింది.ట్రైలర్‌ చూస్తే యంగ్‌ రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. 3 నిమిషాల నిడివితో ఉన్న కల్కి ట్రైలర్‌ రెబల్‌ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది.
Noor Malabika Das Dies: నటి, మాజీ ఎయిర్ హోస్టెస్ నూర్ మలాబికా దాస్ సూసైడ్.. ముంబైలోని ఆమె నివాసంలో ఆత్మహత్య
Rudraప్రముఖ ఓటీటీ వేదిక ఉల్లులో ప్రసారమైన పలు వెబ్ సీరీస్ లలో నటించిన నటి, మాజీ ఎయిర్ హోస్టెస్ నూర్ మలాబికా దాస్ (37) ఆత్మహత్య చేసుకొన్నారు.
Kalki 2898 AD Trailer Release: ట్రైల‌ర్ రిలీజ్ కంటే ముందుగానే స‌ర్ ప్రైజ్ ఇచ్చిన క‌ల్కీ టీమ్, దీపికా ప‌దుకొనె పోస్ట‌ర్ విడుద‌ల చేసి ప్రేక్ష‌కులకు ప‌జిల్
VNSట్రైల‌ర్ రేపు విడుద‌ల కానున్న‌ట్లు తాజాగా మరో అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా నుంచి దీపికా ప‌దుకొనే కొత్త పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో స‌హాయం కోసం ఎదురుచూస్తున్న‌ట్లుగా దీపికా ఉంది.
Pawan Kalyan Tribute to Ramoji Rao: ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత క‌లుద్దామ‌నుకున్నా.. కానీ ఇంత‌లోనే ఇలా! రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్
VNSరామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Ramoji Rao Last Rites: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు, ఏర్పాట్లు చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
Vikas Mఈనాడు అధినేత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Ramoji Rao Passes Away: వీడియో ఇదిగో, రామోజీరావు పార్థీవ దేహాన్ని చూసి కంతతడి పెట్టిన రాజమౌళి
Vikas Mఈనాడు మీడియా అధినేత, ప్రముఖ సినీ నిర్మాత రామోజీరావు మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన లేని లోటును తలచుకొంటూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు తమ చివరిచూపుకోసం ఆయన పార్థీవ దేహాన్ని సందర్శిస్తున్నారు. సినీ దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం శ్రద్దాంజలి ఘటించారు.
Nandamuri Balakrishna: బాలయ్యా మజాకా.. మేకపోతుల తలలతో బాలకృష్ణ ఫోటోకు మాల వేసిన అభిమానులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Vikas Mతెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే, నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆయనపై అపూర్వమైన ప్రేమను ప్రదర్శించారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన సందర్భంగా అభిమానులు మేకపోతు తలలతో ఆయనకు పూలమాల వేశారు.
Bharateeyudu 2: తాతా వస్తాడే..అదరగొట్టి పోతాడే, భారతీయుడు 2 నుంచి అదిరిపోయే మరో సాంగ్ వచ్చేసింది, వీడియో ఇదిగో..
Vikas Mమాస్‌కు కిక్కిచ్చేలా 'తాతా వస్తాడే.. అదరగొట్టి పోతాడే' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో సిద్దార్ధ్ వేసిన స్టెప్పులు బాగున్నాయి. ఇక ఈ పాట శంకర్ స్టైల్‌లో ఎంతో గ్రాండియర్‌గా కనిపిస్తోంది. వందల మంది డ్యాన్సర్లతో ఈ పాటను కంపోజ్ చేసినట్టుగా కనిపిస్తోంది.
Kangana Ranaut Slapping Case: కంగనాను చెంపదెబ్బ కొట్టిన మహిళకు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ బంపరాఫర్‌, యువతికి మద్దతుగా నిలుస్తూ..
Hazarath Reddyబాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ ఆ యువతికి అతడు మద్దతుగా నిలిచాడు. కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన కుల్విందర్ కౌర్‌కు తాను ఉద్యోగం కల్పిస్తానని సింగర్‌ విశాల్ దద్లానీ హామీ ఇచ్చాడు.
Vijay Sethupathi: కూతురు లాంటి ఆమెతో రొమాన్స్ ఎలా చేయను ? అందుకే నా సినిమాల్లో హీరోయిన్‌గా కృతిశెట్టిని వద్దని చెప్పానని తెలిపిన విజయ్ సేతుపతి
Vikas Mవిజయ్ సేతుపతి మాట్లాడుతూ..'నేను నటించిన డీఎస్పీ చిత్రంలో కృతిని హీరోయిన్‌గా తీసుకుంటే చేయనని చెప్పా. ఎందుకంటే ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించా. అది సూపర్‌హిట్‌గా నిలిచింది. అందులో నా కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్‌ సీన్స్‌ చేయలేనని చెప్పా.
Pawan Kalyan Meets Chiranjeevi: వీడియో ఇదిగో, అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేసిన పవన్ కళ్యాణ్, పూల వర్షంతో స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు
Vikas Mజనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరయ్యారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన జనసేనాని గురువారం మధ్యాహ్నం అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు.పవన్ కల్యాణ్‌ కు పూల వర్షంతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు
Hema Suspended from MAA: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ నుంచి నటి హేమ సస్పెండ్, కేసులో క్లీన్ చిట్ వచ్చేంతవరకూ సస్పెన్షన్
Vikas Mబెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో అరెస్టైన ప్రముఖ సినీ నటి హేమ (hema)ను సస్పెండ్‌ చేస్తూ మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసుల నివేదికలో డ్రగ్స్‌ తీసుకున్నట్టు నిర్దారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. హేమ సస్పెన్షన్‌ విషయమై మా కమిటీ బుధవారం సుదీర్ఘంగా చర్చించింది.
Naga Chaitanya: సమంతతో రొమాన్స్ సీన్ మళ్లీ బిగ్ స్క్రీన్ మీద చూస్తూ కనిపించిన నాగచైతన్య, అభిమానులు ఊరుకుంటారా మరి..
Vikas Mనాగ చైతన్య, సమంతా రుతు ప్రభు నటించిన మనం చిత్రం యొక్క ప్రత్యేక ప్రదర్శనలో నాగచైతన్య కనిపించడం అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తించింది. సమంతతో విడిపోయిన తర్వాత సంక్లిష్టమైన చరిత్రను పంచుకున్న తెలుగు స్టార్, మేలో సినిమా 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు
CISF Constable Slaps Kangana Ranaut: వీడియో ఇదిగో, కంగనారనౌత్ చెంప పగలగొట్టిన CISF కానిస్టేబుల్, రైతులను ఖలిస్తానీలు అని పిలిచినందుకు దాడి
Hazarath Reddyనిరసన చేస్తున్న రైతులను ఖలిస్తానీలు అని పిలిచినందుకు బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్‌ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో CISF కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టారు.
Dhanush's Kubera Leaked Video: ధనుష్ కుబేర మూవీ నుంచి లేటెస్ట్ వీడియో లీక్, ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుందంటూ..
Vikas Mకోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్ (Dhanush) టాలీవుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల (Shekhar Kammula) దర్శకత్వంలో D51గా తెరకెక్కుతున్న మూవీ కుబేర. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Jr NTR Congratulates Chandrababu: ప్రియమైన మావయ్య అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అంటూ..
Vikas Mనాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న నారా చంద్రబాబు నాయుడికి.. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, భరత్, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్‌లకు తారక్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రియమైన మామయ్య.. బాబాయ్, అత్తయ్యా అంటూ జూనియర్ ట్వీట్ చేయడం విశేషం.
Kalki Trailer Release Date: క‌ల్కీ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!ఆ రోజే రిలీజ్ చేస్తామ‌ని మూవీ టీమ్ ప్ర‌క‌ట‌న‌, ఇక‌పై ప్ర‌మోష‌న్స్ వేగం కూడా పెంచ‌నున్న యూనిట్
VNSప్రభాస్(Prabhas) కల్కి సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్, యానిమేషన్ సిరీస్, బుజ్జి వెహికల్.. తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
Bengaluru Rave Party Case: బెంగళూరు డ్రగ్స్‌ కేసులో తెలుగు నటి హేమ అరెస్ట్, సీసీబీ పోలీసులు ఎదుట హాజరైన వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు
Vikas Mబెంగళూరు డ్రగ్స్‌ కేసులో నటి హేమ సీసీబీ పోలీసులు ఎదుట సోమవారం హాజరైంది. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలంటూ హేమకు పోలీసులు రెండుసార్లు నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులు పంపగా ఎట్టకేలకు విచారణకు హాజరైంది. ఈ క్రమంలోనే ఈమెని అరెస్ట్ చేశారు. మంగళవారం కోర్టులో హాజరు పరచనున్నారు.