సినిమా

Chiranjeevi: వీడియో ఇదిగో, ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పిన చిరంజీవి, పద్మవిభూషణ్ లభించినందుకు భావోద్వేగానికి గురైన మెగాస్టార్

Hazarath Reddy

దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ లభించినందుకు ఎలా స్పందించాలో తెలియడం లేదంటూ మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. వీడియోలో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

Neru Movie Review in Telugu: నెరు మూవీ రివ్యూ తెలుగులో ఇదిగో, నటనలో జీవించిన మోహన్ లాల్, అంధురాలుగా విశ్వరూపం చూపించిన అనస్వర రాజన్

Hazarath Reddy

మలయాళం దర్శకుడు జీతూ జోసెఫ్ కి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన నుంచి వచ్చిన 'దృశ్యం' .. 'దృశ్యం 2' సినిమాలు, మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లోను ప్రేక్షకుల ఆదరణను పొందాయి. అలాంటి దిగ్గజ దర్శకుడు మళయాలం టాప్ హీరో మోహన్ లాల్ హీరోగా నిర్మించిన చిత్రం నెరు.

Neru OTT Streaming: డిస్నీ+హాట్‌స్టార్‌ లోకి వచ్చేసిన బ్లాక్ బాస్టర్ మూవీ నెరు, అత్యాచారానికి గురైన అంధురాలికి న్యాయం కోసం జరిగే పోరాటమే సినిమా

Hazarath Reddy

మోహన్‌లాల్‌ (Mohanlal) కీలక పాత్రలో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన కోర్టు రూమ్‌ డ్రామా ‘నెరు’ (Neru) బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.డిసెంబరు 21న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం తాజాగా నేటి నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar) వేదికగా అందుబాటులోకి వచ్చింది.

Oscar Nominations 2024: ఆస్కార్ అవార్డుల్లో ఏకంగా 13 విభాగాల్లో పోటీలో నిలిచిన ఓపెన్‌హైమర్‌, ఆరు విభాగాల్లో పోటీలో నిలిచిన బార్బీ సినిమా, నామినేషన్స్‌ జాబితా ఇదిగో..

Hazarath Reddy

ఆస్కార్‌ అవార్డుల్లో సత్తా చాటేందుకు ఓపెన్‌హైమర్‌ చిత్రం సిద్ధమైంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఎడిటింగ్‌, బెస్ట్‌ బీజీఎం.. ఇలా దాదాపు 13 విభాగాల్లో ఈ మూవీ పోటీలో నిలిచింది. ఇక ఉత్తమ నటుడు, బెస్ట్‌ సపోర్టింగ్‌ రోల్‌, కాస్ట్యూమ్‌ డిసైజ్‌, ఒరిజినల్‌ స్కోర్‌, బెస్ట్‌ పిక్చర్‌ ఇలా ఆరు విభాగాల్లో బార్బీ సినిమా నిలిచింది.

Advertisement

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కు స్క్రిప్ట్‌ సిద్ధమైందన్న ప్రశాంత్‌వర్మ.. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా హనుమంతుడి విగ్రహం ముందు సీక్వెల్‌ స్క్రిప్ట్‌ ను ఉంచిన డైరెక్టర్

Rudra

తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్‌’ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. తొలి భాగం ముగింపులోనే ఈ సినిమా సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’ గురించి హింట్‌ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ.

Pawna Kalyan Selfie at Ram Mandir: అయోధ్య రామమందిరం ఎదుట సెల్ఫీ తీసుకున్న పవన్ కళ్యాణ్, రామ కార్యం అంటే రాజ్య కార్యం, ప్రజా కార్యం అంటూ ట్వీట్

Hazarath Reddy

పవన్ కల్యాణ్ అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు.నేడు శాస్త్రోక్తంగా జరిగిన బాల రాముడి దివ్య మంగళ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం ఎదుట పవన్ ఓ సెల్ఫీ తీసుకున్నారు.

Ram Mandir Pran Pratishtha: ప్రధాని మోదీ, యోగీ ఆదిత్యనాథ్‌లను రామలక్ష్మణులతో పోల్చిన హీరో సుమన్, ఆలయం కోసమే వారిని సృష్టించారని పొగడ్తలు

Hazarath Reddy

నటుడు సుమన్ మాట్లాడుతూ, "ప్రధాని మోడీ, సిఎం యోగి ఆదిత్యనాథ్‌లకు అభినందనలు, శుభాకాంక్షలు. వీరిద్దరూ రాముడు, లక్ష్మణ్‌ల వంటివారు. ఈ ఆలయం ఇక్కడకు రావాలంటే, దేవుడు చేసిన పని అని నేను భావిస్తున్నాను. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఆయన వారిని సృష్టించాడు. భారతదేశానికి ఇది జాతీయ స్మారక చిహ్నం అవుతుందని తెలిపారు.

Ram Mandir Pran Pratishtha: వీడియో ఇదిగో, అయోధ్యకు చేరుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ తదితర హీరోలు, మరి కాసేపట్లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం

Hazarath Reddy

భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

Advertisement

Ram Temple Inauguration: వీడియో ఇదిగో, అయోధ్యకు చేరుకున్న చిరంజీవి, రాంచరణ్, బయలుదేరేముందు అభిమానులను కలిసిన తండ్రీకొడుకులు

Hazarath Reddy

అయోధ్యలో నేడు (జనవరి 22) రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లకు కూడా ఆహ్వానం అందిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో తెలుగు సూపర్ స్టార్లు చిరంజీవి, రామ్ చరణ్ అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్నారు.

Ram Temple Inauguration: అయోధ్యకు చేరుకున్న అమితాబ్ బచ్చన్ కుటుంబం, రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొనన్ను బాలీవుడ్ స్టార్

Hazarath Reddy

భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

Akshay-Tiger Shroff: అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠపై భక్త జనానికి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ శుభాకాంక్షలు

Rudra

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేడే (Ayodhya Ram Mandir Inauguration) జరుగనున్నది.

Kangana Ranaut Sweeps Floor: ఆలయాన్ని ఊడ్చిన బాలీవుడ్ క్వీన్, అయోధ్య‌లోని హ‌నుమాన్ ఆల‌యాన్ని శుభ్రం చేసిన న‌టి, మోదీ పిలుపుమేర‌కు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హీరోయిన్

VNS

. అంత‌కుముందు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌హారాష్ట్ర నాసిక్‌లోని కాళారామ్ ఆల‌య ఆవ‌ర‌ణ‌ను శుభ్రం చేసిన వీడియోలు నెట్టింట వైర‌ల‌య్యాయి. ఇక 22న జ‌రిగే శ్రీరామ విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మానికి అయోధ్య స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది.

Advertisement

Chiranjeevi Biography: నా జీవిత చ‌రిత్ర రాసే అవకాశం ఆయ‌న‌కే ఇస్తా! మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్య‌లు

VNS

ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్, ఎఎన్ఆర్ కళామతల్లి ముద్దు బిడ్డలని.. వారితో కలిసి పనిచేసేటపుడు ఎన్నో విలువైన సహాలు ఇచ్చేవారని అన్నారు. బలహీనతల్ని బలాలుగా ఎలా మార్చుకోవాలో అక్కినేని నాగేశ్వరరావు గారి చూసి నేర్చుకున్నానని చిరంజీవి అన్నారు.

Devarakonda with Prabhas: ప్రభాస్ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ?!

Rudra

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కల్కి 2829 AD చిత్రంతో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్ చేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.

Choodu Nanna Song Out: చూడు నాన్న.. చూస్తున్నావా నాన్న, ఆకట్టుకుంటున్న యాత్ర 2 లేటెస్ట్ సాంగ్, లిరికల్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

చూడు నాన్న.. చూస్తున్నావా నాన్న.. నీడలేని నేనా వీళ్ల ధీమా.. ఏమిటీ ఇంతటి ప్రేమా.. నాదారేటో తోచకుంటే నీవెంబడే మేము అంటూ కదిలారు ఏంటో ఆ నమ్మకం.. నేనెలా ఒడ్డుకు చేరడం వీళ్లనెలా ఒడ్డుకు చేర్చడం.. ఇంటిపెద్ద కన్నుమూస్తే అయినవాళ్లు అనాథలేగా నువ్వేలేక ఊరుఊరంతా అనాథలేగా’ అంటూ సాగిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి

Prabhas Donates for Ram Mandir : అయోధ్య రామ‌మందిరానికి ప్ర‌భాస్ రూ. 50 కోట్లు విరాళం, క్లారిటీ ఇచ్చిన యంగ్ రెబ‌ల్ స్టార్ టీమ్

VNS

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు (Ayodhya Ram Mandir) సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 22న అంగరంగ వైభవంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. భక్తీగీతాలు, భజన పాటలు, శ్రీరామ కీర్తనలతో అయోధ్య రామాలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.

Advertisement

Salaar OTT Release: నేటి అర్ధరాత్రి 12 గంటలకు ఓటీటీలోకి సలార్‌.. ఇంతకీ స్ట్రీమింగ్‌ ఎందులో అంటే?

Rudra

బాహుబలి తర్వాత ‘సలార్‌’తో (Salaar) రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ భారీ హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర యూనిట్‌ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పింది. నేటి రాత్రి 12 గంటలకు (20న) ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ ఫ్లిక్స్‌ ఈ బ్లాక్‌ బస్టర్‌ ను స్ట్రీమింగ్‌ చేయనుంది.

Padma Vibhushan 2024: మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రానుందా, రిపబ్లిక్ డే రోజు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు గుప్పుమంటున్న వార్తలు

Hazarath Reddy

మెగాస్టార్ చిరంజీవికి మరో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ కు పద్మవిభూషణ్ అవార్డు రావడం గురించి రిపబ్లిక్ డే రోజు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం

Mahesh Babu: గుంటూరు కారం తెలుగులో నా చివరి సినిమా అంటున్న మహేష్ బాబు, ఒక్కసారిగా షాక్ అవుతున్న అభిమానులు, అలా ఎందుకు చెప్పాడంటే..

Hazarath Reddy

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తన ప్యాన్స్‌కి షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. గుంటూరుకారమే తెలుగులో తన చివరి చిత్రం కావొచ్చని అన్నారు.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్‌ గుంటూరుకారం చిత్రాన్ని చాలా ఎంజాయ్‌ చేస్తూ పూర్తి చేశాం. ఈ సినిమాలో రెండు మాస్‌ సాంగ్స్‌ ఉండాలని నేను, త్రివిక్రమ్‌ ముందుగానే అనుకున్నాం

Anchor Suma Funny Shoot Video: యాంకర్ సుమకి వామ్మో.. వాయమ్మో అంటూ దండం పెట్టేసిన రాజీవ్ కనకాలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

యాంకర్‌ సుమ ఈ మధ్య వింత ఫోటో షూట్స్‌ చేస్తూ.. వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తన కొడుకు రోషన్‌ హీరోగా నటించిన బబుల్‌ గమ్‌ సినిమా రిలీజ్‌ టైమ్‌లో హీరోయిన్‌ డ్రెస్‌తో సుమ ఓ ఫోటో షూట్‌ చేసింది.

Advertisement
Advertisement