సినిమా
Amala Paul: తల్లి కాబోతున్న ప్రముఖ నటి అమలా పాల్, మా ఇంట బుల్లి బేబి వస్తుందంటూ భర్తతో కలిసి ఫోటోను పంచుకున్న బ్యూటీ
Hazarath Reddyప్రముఖ హీరోయిన్ అమలాపాల్ తల్లి కాబోతోంది.తన భర్తతో కలిసి మా ఇంట బుల్లి బేబీ కోసం ఎదురుచూస్తున్నామని అమలాపాల్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు.
Yarta 2 First Look: ఒక మనిషి, లక్షల సమస్యలు.. అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అంటూ యాత్ర 2 మూవీ ఫస్ట్ లుక్ ఇదిగో, ఈ నెల 5వ తేదీన టీజ‌ర్‌ను విడుదల చేయనున్న మేకర్స్
Hazarath Reddyయాత్ర 2 టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 05న ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదికగా వెల్ల‌డించింది. తాజాగా ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ‘‘ఒక మనిషి, లక్షల సమస్యలు.. అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి’’ అంటూ ‘యాత్ర 2’ టీజర్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను షేర్‌ చేసింది యూనిట్‌
Divya Pahuja Shot Dead: హోటల్‌లో మాజీ మోడల్ దివ్య పహుజా దారుణ హత్య, గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలని కాల్చి చంపిన దుండగుడు
Hazarath Reddyమాజీ మోడల్, గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు దివ్య పహుజా గురుగ్రామ్ హోటల్‌లో హత్యకు గురైనట్లు అధికారులు బుధవారం తెలిపారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెను హోటల్‌లో కాల్చి చంపారు. 27 ఏళ్ల యువతి ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వారు తెలిపారు.
PM Modi Remember Vijayakanth: విజయకాంత్ మరణం దేశానికి తీరని లోటు, మరోసారి భావోద్వేగానికి లోనైన ప్రధాని మోదీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyదేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్‌ను తల్చుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. కొన్నిరోజుల కిందటే.. విజయకాంత్ గారిని మనం కోల్పోయాం.
Japan Earthquake: భూకంపం వచ్చినప్పుడు అక్కడే ఉన్నా, హృదయాన్ని కలచివేసే ఘటన అది, జపాన్ భూకంపంపై ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి
Hazarath Reddyజపాన్‌లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై నటుడు ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత వారం తారక్‌ వ్యక్తిగత పర్యటన నిమిత్తం జపాన్‌లోనే ఉన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. ‘‘గత వారతమంతా అక్కడే ఉన్నాను. ఆ ప్రాంతంలోనే భూకంపం రావడం నా హృదయాన్ని కలచివేసింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు త్వరగా కోలుకోవాలి’’ అని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు.
Kurchi Madathapetti Song: కుర్చీమ‌డ‌త‌పెట్టి సాంగ్ పై కుర్చీతాత ఫ‌స్ట్ రియాక్ష‌న్, ఇలా అంటాడ‌ని అస్స‌లు ఊహించ‌లేదు!
VNSకుర్చీ తాత మాట్లాడుతూ.. ఆ సినిమాలో మహేష్ బాబు గారు నా కుర్చీ డైలాగ్ తో పాట చేసి, డ్యాన్స్ చేసినందుకు సంతోషంగా ఉంది. అంత గొప్ప నటుడు నా డైలాగ్ కి పాట చేసాడంటే ఆనందంగా ఉంది.
Kalki Trailer Update: ప్ర‌భాస్ అభిమానుల‌కు మ‌రో గుడ్ న్యూస్, కల్కి ట్రైల‌ర్ రిలీజ్ డేట్ చెప్పిన డైరక్ట‌ర్ నాగ అశ్విన్, ఇంత‌కీ జోక్ చేశాడా? నిజంగానే విడుద‌ల చేస్తారా?
VNS93 రోజుల తర్వాత రిలీజ్ అవ్వొచ్చేమో అని సమాధానమిచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు. నాగ్ అశ్విన్ చెప్పిన దాని ప్రకారం లెక్కేసుకుంటే 93 రోజుల తర్వాత ఏప్రిల్ 1 వస్తుంది. మరి ఆ రోజే రిలీజ్ చేస్తారా? లేక ఏప్రిల్ 1 అని ఏప్రిల్ ఫూల్ చేస్తారా చూడాలి.
Ira Khan Pre Wedding: అమీర్ ఖాన్ ఇంట పెళ్లి సంద‌డి, నెట్టింట వైర‌ల్ గా మారిన ప్రీ వెడ్డింగ్ పిక్స్
VNSఐరా-నుపుర్ శిఖరే పెళ్లికి ముంబయి బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ వేదిక కానుంది. మహారాష్ట్ర సంప్రదాయంలో వీరి పెళ్లి జరగబోతున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత రెండుసార్లు రిసెప్షన్ నిర్వహిస్తారని జనవరి 6 నుండి 10 తేదీల మధ్య జరిగే ఈ రిసెప్షన్స్ కోసం ఇప్పటికే అమీర్ ఖాన్ పలువురు ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
Vijayakanth Last Rites: ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిసిన విజయ్‌కాంత్ అంత్యక్రియలు, కెప్టెన్‌కు కన్నీటి వీడ్కోలు పలికిన అభిమానులు,ప్రముఖులు
Hazarath Reddyడీఎండీకే అధినేత, నటుడు విజయ్‌కాంత్ (71) అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఆయన పార్థివదేహానికి కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు ఆశ్రునయనాలతో కెప్టెన్ అంతిమయాత్ర ముగిసింది.
Guntur Kaaram Kurchi Madatha Petti Song: గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ ఇదిగో, డిసెంబరు 30న పుల్ సాంగ్ విడుదల
Hazarath Reddyమహేశ్-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న 'గుంటూరు కారం' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. తాజాగా షూటింగ్ పూర్తి కాగా, ఓవైపు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అలా ఓ మాస్ గీతానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. కొన్నాళ్ల ముందు కుర్చీ తాత చెప్పిన డైలాగ్‌తోనే పాట మొత్తం కంపోజ్ చేసినట్లు అనిపిస్తోంది.
Vyooham Movie Update: వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు అంతా అబద్దం, ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
Hazarath Reddyవ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిందనే వార్తలపై ఆ సినిమా దర్మకుడు రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ..వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ “రద్దు” అవ్వలేదు.. నిజం ఏమిటంటే కోర్టు CBFC నుంచి సర్టిఫికేట్ ఇవ్వటానికి సంబంధించిన రికార్డులు జనవరి 12th కల్లా సబ్మిట్ చెయ్యాలని అడిగారని తెలిపారు.
Barrelakka: 'వ్యూహం' సినిమా ఆడియో ఫంక్షన్ లో బర్రెలక్కపై రామ్‌ గోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు.. చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క
Rudraప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క (శిరీష) రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
Brahmanandam Auto Biography: కామెడీ కింగ్ బ్రహ్మానందం ఆత్మ‌క‌థ వ‌చ్చేసింది! మెగాస్టార్ చేతుల మీదుగా ఆవిష్క‌ర‌ణ‌, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి ..
VNSబ్రహ్మానందం జీవితంలోని అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలను ఆయన ఈ పుస్తకంలో రాసుకొచ్చారని స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ పుస్తకం ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్స్ అమెజాన్‌తో పాటు ఫ్లిఫ్ కార్ట్‌లో అందుబాటులో ఉంది.
Ram Gopal Varma vs Nagababu: నా సినిమాలో పెద్ద కమెడియన్ మీరు, నాగబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ విసిరిన రామ్ గోపాల్ వర్మ, ట్వీట్స్ ఇవిగో..
Hazarath Reddyనాగబాబు ఓ పోస్టులో రామ్ గోపాల్ వర్మని ఓ కమెడియన్ అంటూ వ్యంగ్యపు వ్యాఖ్యలు చేశారు. దీనికి అంతే స్థాయిలో వర్మ కౌంటర్ విసిరారు. సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే , నా సినిమాలో మీరు 🤣🤣🤣 మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి అంటూ రిప్లై ఇచ్చారు.
Vijayakanth Dies: డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, ఆయన మృతి తీరని లోటని ఆవేదన
Hazarath Reddyసౌత్ ఇండస్ట్రీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) గురువారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల అందరూ నివాళులు అర్పిస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌ మృతికి నివాళులు అర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ప్రధాని ట్వీట్ చేశారు.
DMDK Founder, Actor Vijayakanth Passes Away: ప్రముఖ నటుడు కెప్టెన్‌ విజయకాంత్‌ ఇకలేరు.. కరోనాతో మృతిచెందిన డీఎండీకే వ్యవస్థాపకుడు
Rudraతమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు కెప్టెన్‌ విజయకాంత్‌ మరణించారు. కరోనా బారిన పడిన ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో దవాఖానలో చేరారు.
Guntur Kaaram New Poster: గుంటూరు కారం నుంచి మహేష్ బాబు కొత్త పోస్టర్ ఇదిగో, పోకిరి సినిమా లుక్‌లాగా అదరగొడుతున్న సూపర్ స్టార్
Hazarath Reddyమహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం నుంచి మేకర్స్ మహేశ్ బాబు కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. మహేశ్ పై చిత్రీకరించిన మాస్ సాంగ్ కి సంబంధించిన పోస్టర్ ఇది. ఈ పోస్టర్ ను చూస్తుంటే 'పోకిరి'లోని మహేశ్ బాబు లుక్ గుర్తుకు రాకుండా ఉండదు.
Mahesh Babu in Lungi: లుంగీతో బీడీ కాలుస్తూ ఊర మాస్ లుక్‌లో మహేష్ బాబు, సోషల్ మీడియాని ఊపేస్తున్న గుంటూరు కారం కొత్త లుక్స్
Hazarath Reddyటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌద‌రిలు కథానాయికలుగా న‌టిస్తుండ‌గా.. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Jolly Bastian Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ స్టంట్ మాస్ట‌ర్ క‌న్నుమూత‌, సంతాపం తెలిపిన ప్రముఖులు
Hazarath Reddyప్ర‌ముఖ క‌న్న‌డ స్టంట్ మాస్ట‌ర్ జాలీ బాస్టియ‌న్ (Jolly Bastian) గుండెపోటుతో బెంగ‌ళూర్‌లోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌గా పేరొందిన జాలీ బాస్టియ‌న్ మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మలో ప్ర‌తి ఒక్క‌రినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.