సినిమా
Brahmanandam Auto Biography: కామెడీ కింగ్ బ్రహ్మానందం ఆత్మ‌క‌థ వ‌చ్చేసింది! మెగాస్టార్ చేతుల మీదుగా ఆవిష్క‌ర‌ణ‌, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి ..
VNSబ్రహ్మానందం జీవితంలోని అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలను ఆయన ఈ పుస్తకంలో రాసుకొచ్చారని స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ పుస్తకం ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్స్ అమెజాన్‌తో పాటు ఫ్లిఫ్ కార్ట్‌లో అందుబాటులో ఉంది.
Ram Gopal Varma vs Nagababu: నా సినిమాలో పెద్ద కమెడియన్ మీరు, నాగబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ విసిరిన రామ్ గోపాల్ వర్మ, ట్వీట్స్ ఇవిగో..
Hazarath Reddyనాగబాబు ఓ పోస్టులో రామ్ గోపాల్ వర్మని ఓ కమెడియన్ అంటూ వ్యంగ్యపు వ్యాఖ్యలు చేశారు. దీనికి అంతే స్థాయిలో వర్మ కౌంటర్ విసిరారు. సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే , నా సినిమాలో మీరు 🤣🤣🤣 మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి అంటూ రిప్లై ఇచ్చారు.
Vijayakanth Dies: డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, ఆయన మృతి తీరని లోటని ఆవేదన
Hazarath Reddyసౌత్ ఇండస్ట్రీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) గురువారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల అందరూ నివాళులు అర్పిస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌ మృతికి నివాళులు అర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ప్రధాని ట్వీట్ చేశారు.
DMDK Founder, Actor Vijayakanth Passes Away: ప్రముఖ నటుడు కెప్టెన్‌ విజయకాంత్‌ ఇకలేరు.. కరోనాతో మృతిచెందిన డీఎండీకే వ్యవస్థాపకుడు
Rudraతమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు కెప్టెన్‌ విజయకాంత్‌ మరణించారు. కరోనా బారిన పడిన ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో దవాఖానలో చేరారు.
Guntur Kaaram New Poster: గుంటూరు కారం నుంచి మహేష్ బాబు కొత్త పోస్టర్ ఇదిగో, పోకిరి సినిమా లుక్‌లాగా అదరగొడుతున్న సూపర్ స్టార్
Hazarath Reddyమహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం నుంచి మేకర్స్ మహేశ్ బాబు కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. మహేశ్ పై చిత్రీకరించిన మాస్ సాంగ్ కి సంబంధించిన పోస్టర్ ఇది. ఈ పోస్టర్ ను చూస్తుంటే 'పోకిరి'లోని మహేశ్ బాబు లుక్ గుర్తుకు రాకుండా ఉండదు.
Mahesh Babu in Lungi: లుంగీతో బీడీ కాలుస్తూ ఊర మాస్ లుక్‌లో మహేష్ బాబు, సోషల్ మీడియాని ఊపేస్తున్న గుంటూరు కారం కొత్త లుక్స్
Hazarath Reddyటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌద‌రిలు కథానాయికలుగా న‌టిస్తుండ‌గా.. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Jolly Bastian Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ స్టంట్ మాస్ట‌ర్ క‌న్నుమూత‌, సంతాపం తెలిపిన ప్రముఖులు
Hazarath Reddyప్ర‌ముఖ క‌న్న‌డ స్టంట్ మాస్ట‌ర్ జాలీ బాస్టియ‌న్ (Jolly Bastian) గుండెపోటుతో బెంగ‌ళూర్‌లోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌గా పేరొందిన జాలీ బాస్టియ‌న్ మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మలో ప్ర‌తి ఒక్క‌రినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Malaikottai Vaaliban Poster: 60 ఏళ్ల వయసులో కూడా యుద్ధవీరుడుగా ఇరగదీస్తున్న మోహన్ లాల్, మలైకోటై వాలిబన్ నుంచి సరికొత్త లుక్ ఇదిగో..
Hazarath Reddyమలయాళ స్టార్ హీరో మోహన్‌ లాల్‌ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban) నుంచి సరికొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో మోహన్ లాల్ ఆరుపదుల వయసులో ఉన్న యుద్ధ వీరుడిగా (Warrior) కనిపిస్తూ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చూపిస్తుంది.
Lee Sun-Kyun Dies: ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా చంపేశారా? కారులో శవమై కనిపించిన ఆస్కార్ మూవీ నటుడు లీ సన్ క్యూన్
Hazarath Reddyప్రముఖ కొరియన్ నటుడు'ఆస్కార్' అవార్డు గెలుచుకున్న సినిమా పారాసైట్ హీరో లీ సన్ క్యూన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. కారులో విగతజీవిగా కనిపించాడు. అతనిపై చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వినియోగిస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇతడిని పోలీసులు విచారించారు.
Ram Gopal Varma: తల నరికితే రూ.కోటి వ్యాఖ్యలపై ఏపీ డీజీపీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన రామ్ గోపాల్ వర్మ, ఫిర్యాదులో ఎవరెవరినీ చేర్చారంటే..
Hazarath Reddyటాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) తల నరికి తెచ్చిన వారికి రూ.కోటి ఇస్తానని ఏపీకి చెందిన అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఓ టీవీ ఛానల్‌ డిబేట్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
Devara Teaser Update Soon: త్వ‌ర‌లోనే టైగ‌ర్ గ‌ర్జించ‌బోతుంది! దేవ‌ర్ టీజ‌ర్ పై అనిరుద్ ఆస‌క్తిక‌ర ట్వీట్, ఒక్క పోస్టుతో హైప్ మామూలుగా పెంచ‌లేదుగా!
VNSతాజాగా దేవర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ దేవర టీజర్ పై అప్డేట్ ఇచ్చి హైప్ పెంచారు. అనిరుధ్ తన ట్విట్టర్ లో.. దేవర టీజర్ కోసం ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నాను. అందరూ పులిని అభినందించాల్సిందే అని ట్వీట్ చేసి ఎన్టీఆర్, కొరటాల శివలను ట్యాగ్ చేశాడు.
Jagananna Song Out From Vyooham: మాట తప్పని మడప తిప్పని నిప్పు మనిషిరా జగనన్న, వ్యూహం సినిమా నుంచి జగనన్న లిరికల్ సాంగ్ వీడియో ఇదిగో..
Hazarath Reddyప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన కొత్త సినిమా 'వ్యూహం' నుంచి ఇప్పుడు జగనన్న అని సాగే లిరికల్ గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర విజువల్స్ ని ఎక్కువగా చూపించారు. ప్రధాన పాత్రలో అజ్మల్ అమీర్ నటించారు. ఈ పాట ఇప్పుడు సీఎం జగన్ అభిమానుల్ని అలరిస్తోంది.
Protest Against Vyooham Movie: వీడియో ఇదిగో, విడుదలకు ముందే వ్యూహం సినిమా సంచలనం, బ్యాన్ చేయాలంటూ పోస్టర్లు తగలబెట్టిన ఆందోళనకారులు
Hazarath Reddyహైదరాబాద్‌లోని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆఫీస్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా కొందరు ఆందోళనకు దిగారు. ఆర్జీవీ ఆఫీస్ ఎదుట వ్యూహం మూవీ పోస్టర్లు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 29వ తేదీన విడుదల కానున్న వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Salar Show Canceled in Mallikarjuna Theater: వీడియో ఇదిగో, మల్లికార్జున థియేటర్లోసలార్ ప్రీమియర్ షో నిలిపివేత, పోలీసులతో ప్రేక్షకుల వాగ్వాదానికి దిగిన అభిమానులు
Hazarath Reddyహైదరాబాద్లోని మల్లికార్జున థియేటర్లో సలార్ ప్రీమియర్ షోను నిర్వాహకులు నిలిపివేశారు. ఎక్కువ మంది థియేటర్లోకి రావడంతో షో వేయలేదు. దీంతో అభిమానులు ఆగ్రహావేశాలకు గురయ్యారు. రద్దీని నియంత్రించేందుకు వచ్చిన పోలీసులతో ప్రేక్షకులు వాగ్వాదానికి దిగారు.
Salaar Twitter Review: ప్రభాస్ కటౌట్‌కి తగ్గ సినిమా, వన్ మ్యాన్ షో నడిపిన రెబల్ స్టార్, సలార్ మూవీ రివ్యూ ఇదిగో..
Hazarath Reddyప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్‌ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేజీయఫ్‌ 2 లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన చిత్రం కావడం..పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ చాలా కాలం తర్వాత మళ్లీ మాస్‌ లుక్‌లో కనిపించడంతో సలార్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.
Prabhas Fan Dies: సలార్ రిలీజ్ వేళ విషాదం, ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్‌తో అభిమాని మృతి, మృతుడు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ బంధువులు ఆందోళన
Hazarath Reddyసలార్‌ మూవీ రిలీజ్‌ నేపథ్యంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ధర్మవరంలో థియేటర్‌ వద్ద ప్రమాదవశాత్తూ ఓ వీరాభిమాని మృతి చెందాడు. ప‌ట్ట‌ణ కేంద్రంలోని రంగా సినిమా థియేట‌ర్‌లో 'సలార్' సినిమా విడుదల సందర్భంగా బాలరాజు(27) థియేటర్ ఆవ‌ర‌ణ‌లో సలార్ మూవీ బ్యాన‌ర్‌ కడుతున్నాడు.
Arbaaz Khan Weds Sshura Khan: మేక‌ప్ ఆర్టిస్ట్ ను పెళ్లిచేసుకోబోతున్న సల్మాన్ ఖాన్ సోద‌రుడు, త‌న‌కంటే 22 ఏళ్ల చిన్న‌దైన యువ‌తితో అర్బాజ్ ప్రేమాయ‌ణం
VNSప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) తమ్ముడు అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్టు షురా ఖాన్ పెళ్లిపీటలెక్కుతున్నారు. డిసెంబర్ 24 న ముంబయిలో వీరి వివాహం జరగబోతోంది. అర్బాజ్ ఖాన్‌కి ఇది రెండో పెళ్లి. 1998 లో నటి మలైకా అరోరాను (Malika Arora) పెళ్లాడిన అర్బాజ్ 19 సంవత్సరాల వైవాహిక జీవితానికి బ్రేకప్ చెప్పి 2017 లో విడాకులు తీసుకున్నారు
Salaar First Review from UAE: సలార్ సెన్సార్ రివ్యూ ఇచ్చేసిన ఉమేర్ సంధు, సినిమాలో మూడు పాత్రలు చాలా గట్టిగా పని చేస్తాయంటూ ఏకంగా 4/5 రేటింగ్
Hazarath Reddyఈ సినిమాలో మూడు పాత్రలు చాలా గట్టిగా పని చేస్తాయి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి పాత్రలో ప్రభాస్ నటించని విధంగా కనిపించడమే కాకుండా.. యాక్షన్స్ అన్నివేశాల్లో ఇరగదీసాడు అని చెప్పాడు. మాస్ పాత్రలు వేయాలంటే ప్రభాస్ మాత్రమే బాస్ అనే రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇచ్చాడని ఉమేర్ సంధు తెలిపాడు.
Eagle Trailer: విషం మింగుతాను అంటూ గూస్ బంప్స్ తెప్పిస్తున్న రవితేజ ఈగల్‌ ట్రైలర్, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల
Hazarath Reddyటాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) నటిస్తోన్న తాజా చిత్రం ఈగల్‌ (Eagle). కార్తీక్‌ ఘట్టమనేని (Karthik Ghattamaneni) డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Pallavi Prashanth: వీడియో ఇదిగో, నేను ఎక్కడికీ పోలేదు ఇంటివద్దనే ఉన్నా, నా ఫోన్ స్విచ్‌ ఆఫ్‌ అయిందని తెలిపిన బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌
Hazarath Reddyబిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ పరారీలో ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి విదితమే. తాజాగా బిగ్‌బాస్‌ విన్నర్‌ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను ఎక్కడికి పోలేదని.. ఇంటివద్దనే ఉన్నా.. కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు