సినిమా
Defamation on Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, న‌టి త్రిష‌పై పరువు న‌ష్టం దావా వేసిన మ‌న్సూర్ అలీ, రేప్ వ్యాఖ్య‌ల‌పై యూట‌ర్న్ తీసుకున్న త‌మిళ‌న‌టుడు, ఈ నెల 11న దావాపై విచార‌ణ‌
VNSపరిస్థితి తీవ్రత నేపథ్యంలో తాజాగా త్రిషపై చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయన వెనక్కి తగ్గారు. ఈ మేరకు త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ పంచాయితీ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. ఈ వివాదం మ‌గిసింది.. అంతా అయిపోయింది
Kannada Actress Leelavathi Dies: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం, అనారోగ్యంతో ప్రముఖ కన్నడ నటి లీలావతి మృతి
Hazarath Reddyసినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ నటి లీలావతి(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెఇటీవలే ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
Rajinikanth's House in Floods: వరదల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఇల్లు ఎలా మునిగిపోయిందో వీడియోలో చూడండి, ఇంటి బయట భారీగా వరద నీరు
Hazarath Reddyప్రముఖ స్టార్‌ నటుడు రజినీకాంత్ (Rajinikanth) ఇంటిని కూడా వరద నీరు చుట్టుముట్టింది.. చెన్నైలోని పోయెస్ గార్డెన్ (Poes Garden) ప్రాంతంలో ఉన్న రజినీ ఇంటి బయట భారీగా వరద నీరు నిలిచిపోయింది. నీటి ఎద్దడి కారణంగా ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
Junior Mehmood No more: మరాఠీ నటుడు జూనియర్ మహమూద్ మృతి.. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ తో కన్నుమూత
Rudraమరాఠీ నటుడు, నిర్మాత జూనియర్ మహమూద్ (67) మృతి చెందారు. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ తో ఆయన కన్నుమూశారు. మహమూద్ అసలు పేరు నయీం సయ్యద్. 250కు పైగా సినిమాల్లో నటించారు. పలు చిత్రాలను నిర్మించారు.
Pushpa Actor Arrest: జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య, పుష్ప సినిమా నటుడు జగదీష్‌ ప్రతాప్‌ని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు
Hazarath Reddyజూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలతో పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ పాత్ర చేసిన నటుడు జగదీష్‌ ప్రతాప్ ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూస్ వివరాల్లోకెళితే.. ఓ జూనియర్ ఆర్టిస్టు.. మరో వ్యక్తితో ఉన్నప్పుడు నటుడు జగదీశ్ ఫొటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.
Priyanka Chopra Deepfake: వీడియో ఇదిగో, ఈ సారి డీప్‌ఫేక్ టెక్నాలజీకి బలైన ప్రియాంక చోప్రా, నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఫేక్ వీడియో
Hazarath Reddyడీప్‌ఫేక్ టెక్నాలజీకి బలైన రష్మిక మందన్న, కత్రినా కైఫ్, అలియా భట్, కాజోల్‌ సరసన తాజాగా ప్రియాంక చోప్రా చేరింది. యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా క్లిప్‌ల నుండి నకిలీ ఆడియో తయారు చేయబడింది.
Prabhas Gold Watch Gift To Teacher: వీడియో ఇదిగో, గురువు ఇంటికి వెళ్లి గోల్డెన్‌ వాచ్ గిఫ్ట్‌ ఇచ్చిన ప్రభాస్‌, ఇది నిజమైన బంగారం అంటూ..
Hazarath Reddyతనకు నటనలో ఓనమాలు నేర్పిన గురువు సత్యానంద్‌కు ప్రభాస్ బంగారు వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడు. సత్యానంద్‌ పుట్టినరోజు పురస్కరించుకుని తన ఇంటికి వెళ్లి బంగారు వాచ్‌ను గురువు చేతికి తొడిగి మరీ సంతోషించాడు. 'ఇది నిజమైన బంగారం, పొరపాటున ఎక్కడ పడితే అక్కడ పడేయకండి' అని కోరాడు
Dinesh Phadnis Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, అనారోగ్యంతో సీఐడీ నటుడు దినేష్ ఫడ్నిస్ కన్నుమూత
Hazarath Reddyప్రముఖ షోలో ఫ్రెడరిక్స్ పాత్రను పోషించిన సీఐడీ నటుడు దినేష్ ఫడ్నిస్ డిసెంబర్ 4న రాత్రి కన్నుమూశారు. ఈ-టైమ్స్ నివేదిక ప్రకారం అతను అర్ధరాత్రి సమయంలో తుది శ్వాస విడిచారు. డిసెంబరు 2 నుండి దినేష్ ఫడ్నిస్ వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారని, గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యారని అనేక మీడియా నివేదికలు సూచించగా, అతని సహనటుడు దయానంద్ శెట్టి ఫడ్నిస్‌కు గుండెపోటు రాలేదని స్పష్టం చేశారు.
Salaar Storyline: సలార్ పార్ట్ 1 కథ ఇదిగో, బద్ధ శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితులు ఎలా ఉంటారనేదే కాన్సెప్ట్, డార్లింగ్ ప్రభాస్‌ ఖాతాలో బ్లాక్ బాస్టర్ పడినట్లే..
Hazarath Reddyఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సలార్'. ఇద్దరు ప్రాణ స్నేహితులు.. బద్ధ శత్రువులైతే ఎలా? అనే లైన్‌తో మూవీ తీసినట్లు స్వయంగా ప్రశాంత్ నీలే చెప్పాడు. తెలుగు సహా ఐదు భాషల్లో ఈ ప్రచార చిత్రం సందడి చేస్తోంది.
Salaar Part 1 Trailer: ప్రభాస్ క్రేజ్ అంటే ఇదే.. నిమిషానికి లక్షమందికి పైగా వీక్షిస్తున్న సలార్ ట్రైలర్, విడుదలైన గంటకే 50 లక్షలకు పైగా వ్యూస్
Hazarath Reddyవిడుదలైన గంటకే 50 లక్షలకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకోవడం విశేషం. అంటే నిమిషానికి లక్షమందికిపైనే ఈ ట్రైలర్‌ను వీక్షించారు.సలార్' టీజర్ లో ప్రభాస్ ముఖం చూపించకుండా ఎలివేషన్ ఇచ్చారు. ట్రైలర్‌తో మాత్రం దాదాపు అందరూ మెయిన్ లీడ్స్‌ని చూపించేశారు
Salaar Trailer: సలార్ పార్ట్ 1 ట్రైలర్ ఇదిగో, సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న డార్లింగ్ ప్రభాస్ కొత్త మూవీ ట్రైలర్, డిసెంబరు 22న థియేటర్లలోకి..
Hazarath Reddyడార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' సినిమా ట్రైలర్ రిలీజైంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని డిసెంబరు 22న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే 20 రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రియాక్షన్స్ అయితే వస్తున్నాయి.
Telangana Assembly Election 2023: వీడియో ఇదిగో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్
Hazarath Reddyతెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు
Vijayakanth Health Update: డీఎండీకే అధినేత విజయకాంత్ చనిపోయారనే ప్రచారాన్ని ఖండించిన భార్య ప్రేమలత, తప్పుడు వార్తలను నమ్మొద్దని వీడియో ద్వారా విన్నపం
Hazarath Reddyప్రముఖ తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రేమలత స్పందిస్తూ... కెప్టెన్ విజయ్ బాగున్నారని చెప్పారు. ఆయన చనిపోలేదని... తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని... త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని చెప్పారు.
Telangana Assembly Election 2023: ఓటు హక్కును వినియోగించుకున్న దర్శకుడు రాజమౌళి, జూనియన్ ఎన్టీఆర్, నితిన్, తెలంగాణలో కొనసాగుతున్న పోలింగ్
Hazarath Reddyతెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
Salman Security Review: సల్మాన్ ఖాన్‌ వేరే దేశం పారిపో.. లేకపోతే చావు ఖాయం! లారెన్స్ బిష్ణోయ్ నుంచి కండలవీరుడికి మరోసారి బెదిరింపులు
VNS‘‘మీరు కోరుకున్న ఏ దేశానికైనా పారిపోండి, అయితే గుర్తుంచుకోండి, మరణానికి వీసా అవసరం లేదు’’ అని గ్యాంగ్ స్టర్ లారెన్స్ (lawrence bishnoi) హెచ్చరించాడు. ముప్పు గురించి తెలుసుకున్న ముంబయి పోలీసులు వెంటనే సల్మాన్ ఖాన్ భద్రతా ఏర్పాట్లను పునఃపరిశీలించారు.
Hari Hara Veera Mallu Leak Dialogue: హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు నుంచి డైలాగ్ లీక్, బాద్‌ షా బేగం మా ప్రాణం.. దయచేసి ఆమె ప్రాణాలు కాపాడు అంటూ సాగుతున్న డైలాగ్ ఇదిగో..
Hazarath Reddyక్రిష్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్, బాలీవుడ్‌ యాక్టర్ బాబీ డియోల్‌ కలిసి నటిస్తున్న సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. తాజాగా ఈ సినిమాలోని ఓ డైలాగ్‌ చెప్పి టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు బాలీవుడ్‌ యాక్టర్ బాబీ డియోల్‌.బాద్‌ షా బేగం మా ప్రాణం.. దయచేసి ఆమె ప్రాణాలు కాపాడు. మీకేం కావాలో కోరుకోవాలని ఆదేశిస్తున్నా’.. అనే డైలాగ్‌ చెప్పి ఔరా అనిపిస్తున్నాడు.
Marimuthu Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ అసిస్టెంట్ డైరక్టర్ మారిముత్తు అనుమానాస్పద మృతి
Hazarath Reddyసెల్వరాజ్ దర్శకత్వం వహించి బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టిన పరియేరుం పెరుమళ, కర్ణన్, మమన్నన్ వంటి మూడు సినిమాలకు మారిముత్తు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న మారిముత్తు కేవలం 30 ఏళ్ల వయసులోనే మరణించడం చాలా బాధాకరం.
Mega 156 Update: మెగా అభిమానులకు గుడ్ న్యూస్, మారేడుమిల్లి అడవుల్లో చిరు కొత్త మూవీ షూటింగ్, టైటిల్ ఏంటంటే..
Hazarath Reddyమెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరు సినిమా 156 వ చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి సిద్దమౌతుంది. బింబిసార తో ప్రేక్షకులను మెప్పించిన యువ దర్శకుడు వశిష్ట . ఈ సినిమాకి తెరకెక్కించనున్న సంగతి విదితమే.
Bhagavanth Kesari on OTT: ఓటీటీలోకి వచ్చేసిన భగవంత్‌ కేసరి.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్‌ అవుతుందంటే?
Rudraసీనియర్‌ హీరో బాలకృష్ణ వరుస విజయాలతో ఊపుమీదున్నారు. ఆయన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించిన యాక్షన్‌ చిత్రం ‘భగవంత్‌ కేసరి’ దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ ను అందుకున్నది.
Prakash Raj Gets ED Summon: ప్రకాష్ రాజ్‌కి ఈడి షాక్, రూ. 100 కోట్ల పోంజీ స్కీమ్‌ స్కాంలో నోటీసులు
Hazarath Reddyనగల వ్యాపారంతో ముడిపడి ఉన్న రూ. 100 కోట్ల పోంజీ స్కీమ్‌లో నటుడు ప్రకాష్ రాజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ కోసం సమన్లు పంపింది . స్కామ్‌ను నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణవ్ జ్యువెలర్స్‌కు ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.