సినిమా
Bhairava Dweepam: అదరగొట్టిన 'భైరవద్వీపం' రీ రిలీజ్ ట్రైలర్.. ఇండస్ట్రీలోకి బాలయ్య అడుగుపెట్టి 50 ఏళ్లు.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'భైరవద్వీపం' రీరిలీజ్.. ఈ నెల 30న రీరిలీజ్ అవుతున్న సూపర్ హిట్ మూవీ
Rudraబాలకృష్ణ సినీ చరిత్రలో ఒక మరుపురాని చిత్రంగా 'భైరవద్వీపం' నిలిచిపోయింది. 1994లో విడుదల అయిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు.
Kartikeya: లైవ్ చాట్ లో హీరో కార్తికేయకు ఊహించని అనుభవం.. "రిప్లయ్ ఇవ్వకపోతే చేయి కోసుకుంటా" అంటూ యువతి బెదిరింపులు.. హీరో ఏమన్నారంటే??
Rudraటాలీవుడ్ (Tollywood) యువ నటుడు కార్తికేయ (Kartikeya) ఎక్స్ (X)లో తన అభిమానులతో లైవ్ చాట్ (Live Chat) నిర్వహించగా, ఓ యువతి నుంచి ఆయనకు ఊహించని అనుభవం ఎదురైంది.
Allu Arjun: ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌
ahana69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు చలన చిత్రాలకు పలు విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం.. ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌
Rahul Sipligunj: నేను ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు..అభిమానులకు రాహుల్ సిప్లిగంజ్ సుదీర్ఘ లేఖ..
ahanaటాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన రాజకీయ ప్రవేశంపై వచ్చిన పుకార్లను తీవ్రంగా ఖండించారు. తనకు రాజకీయ రంగ ప్రవేశం చేసే ఉద్దేశం లేదని, గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
Allu Arjun Meets Brahmanandam: బ్రహ్మానందం ఇంటికెళ్లి సడన్ సర్ ప్రైజ్ ఇచ్చిన బన్నీ, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఅల్లు అర్జున్ సడన్‌గా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంటికెళ్లి మరీ ఆయన్ని కలిశాడు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి. గతవారం బ్రహ్మానందం రెండో కొడుకు పెళ్లి జరిగింది. దీనికి హాజరు కాలేకపోయిన బన్నీ.. ఇప్పుడు స్వయంగా ఇంటికెళ్లి మరీ బ్రహ్మీ ఫ్యామిలీని కలిశారు
Milind Safai Dies: సినీ ఇండస్ట్రీలో మరో నటుడు కన్నుమూత, క్యాన్సర్‌ వ్యాధితో తిరిగిరాని లోకాలకు వెళ్లిన ప్రముఖ మరాఠీ నటుడు మిలింద్ సఫాయ్
Hazarath Reddyప్రముఖ మరాఠీ నటుడు మిలింద్ సఫాయ్(53) క్యాన్సర్‌తో బాధ పడుతూ కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ నటుడు జయవంత్ వాడ్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
Jabardasth Comedian Arrest: పెళ్లి పేరుతో కోరికను తీర్చుకున్న జబర్దస్త్‌ కమెడియన్‌, మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి, నవసందీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyప్రేమ పేరుతో యువతిని మోసం చేసినందుకు జబర్దస్త్‌ కమెడియన్‌ నవసందీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. లవ్ పేరుతో నన్ను మోసం చేశాడన్న యువతి ఫిర్యాదు మేరకు నవసందీప్‌ను మధురానగర్‌లో అరెస్ట్‌ చేశారు.
Suman on AP Politics: ఏపీని అభివృద్ధి చేసింది చంద్రబాబే, హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, చిరంజీవి అన్నదాంట్లో తప్పేముంది.. మీరే బజ్జీగాళ్లు అంటూ ఫైర్
Hazarath Reddyసినిమాలతో రాజకీయ నాయకులకు ఏం పని అని సినీ నటుడు సుమన్ ప్రశ్నించారు. సినీ నటుల రెమ్యునరేషన్లపై మాట్లాడటాన్ని రాజకీయ నాయకులు మానేయాలని సూచించారు. మా పారితోషికాలతో రాజకీయాలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. గురువారం తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.
National Film Awards: కంగ్రాట్స్ అల్లు అర్జున్ బావా అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్, పార్టీ లేదా పుష్ప అంటూ ట్వీట్స్ వైరల్
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం 2021కి గాను జాతీయ చలన చిత్ర పురస్కారాల (69th National Film Awards)ను ప్రకటించింది. పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ జాతీయ అవార్డు అందుకున్నాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు జాతీయ ఉత్తమ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.
National Film Awards: 69 ఏళ్లుగా ఊరిస్తున్న అవార్డును తగ్గేదే లే అంటూ పట్టేసుకున్న అల్లు అర్జున్, పుష్ప చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం 2021కి గాను జాతీయ చలన చిత్ర పురస్కారాల (69th National Film Awards)ను ప్రకటించింది. పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ జాతీయ అవార్డు అందుకున్నాడు.
National Film Awards: జాతీయ స్థాయిలో ఆరు అవార్డులను కైవసం చేసుకున్న ఆర్ఆర్ఆర్, ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన
Hazarath Reddyఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు. తెలుగులో మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడు స్టైలిష్ స్టార్ కావడం గమనార్హం. ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు వివిధ విభాగాల్లో అవార్డులు దక్కించుకొని దుమ్మురేపాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా 6 అవార్డులు రాగా, పుష్ప సినిమాకు రెండు వచ్చాయి.
National Film Awards: వీడియో ఇదిగో, బన్నిని కౌగిలించుకుని ఏడ్చేసిన దర్శకుడు సుకుమార్, అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్న ఇరువురి ఆత్మీయత
Hazarath Reddyజాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటన వెలువడగానే బన్నీ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి తదితరులు అల్లు వారి ఇంటికి విచ్చేసి తమ హీరోకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుకుమార్ అయితే తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.
National Film Awards: తెలుగు సినిమాలకు వచ్చిన అవార్డుల పూర్తి వివరాలు ఇవిగో, మొత్తం 11 కేటగిరీల్లో సత్తా చాటిన తెలుగు సినిమా
Hazarath Reddyభారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను (National Awards 2023) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ అవార్డుల‍్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఉత్తమ నటుడు కేటగిరీలో అల్లు అర్జున్ అవార్డు గెలుచుకున్నాడు.
69th National Film Awards: జాతీయ స్థాయి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా అలియా భట్‌, కృతిసనన్‌, 69వ జాతీయ అవార్డుల పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyభారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను (National Awards 2023) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ అవార్డుల‍్లో తెలుగు సినిమా సత్తా చాటింది.
Chandrayaan 3: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, చంద్రయాన్-3 మిషన్‌ను అవహేళన చేసినందుకు ప్రకాష్ రాజ్‌పై ఫిర్యాదు
ahanaచంద్రయాన్-3 మిషన్‌ను అవహేళన చేస్తూ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివాదం నేపథ్యంలో కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా పోలీసులు ప్రకాష్ రాజ్‌పై ఫిర్యాదు నమోదు చేశారు. ఈ మేరకు హిందూ సంస్థలు ఫిర్యాదు చేశాయి.
Prabhas Recreates Chiranjeevi Scene: చిరంజీవికి వినూత్నంగా విషెస్ చెప్పిన ప్రభాస్, చిరూలీక్స్ స్పూర్తితో అంటూ గ్యాంగ్‌లీడర్‌ సీన్‌ రీక్రియేషన్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
VNSగ్లోబల్‌ స్టార్ ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) చిరుకు స్పెషల్‌ బర్త్ డే విషెస్‌ చెప్పింది. చిరంజీవి గ్యాంగ్‌లీడర్‌ సినిమాలోని ఓ సీన్‌ను రీక్రియేట్‌ చేశాడు ప్రభాస్‌. మా హృదయాలు, కల్కి 2898 ఏడీ ఎడిటింగ్‌ రూం నుంచి మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. #ChiruLeaks స్ఫూర్తితో అంటూ వైజయంతీ మూవీస్ బ్యానర్‌ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
Prakash Raj Tweet on Chandrayaan-3: కాస్త ఎదగండయ్యా అంటూ ప్రకాష్ రాజ్ సైటైర్లు, విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూస్తుందంటూ తన ట్వీట్ ట్రోల్స్‌పై ఘాటుగా స్పందన
Hazarath Reddyప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్.. చంద్రయాన్ 3పై ట్వీట్ చేసి ట్రోలింగ్‌కు గురైన సంగతి విదితమే. అయినప్పటికీ తగ్గేలా కనిపించడం లేదు. తనపై వస్తున్న ట్రోల్స్‌కు మరో ట్వీట్‌తో సమాధానం చెప్పారు. ‘విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూస్తుంది’ అని పేర్కొంటూ తన గత ట్వీట్‌కు వివరణ ఇచ్చారు.
Rajinikanth: సీఎం యోగికి రజినీకాంత్ పాదాభివందనంతో కాంట్రవర్సీ.. యోగి కాళ్లు మొక్కడంపై రజనీకాంత్ వివరణ.. యోగులు, సన్యాసులు తనకంటే చిన్నవారైనా పాదాభివందనం చేస్తానంటూ వెల్లడి
Rudraలక్నో నగర పర్యటన సందర్భంగా సుపర్ స్టార్ రజినీకాంత్ ఉత్తర్‌ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు పాదాభివందనం చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 72 ఏళ్ల వ్యక్తి 51 ఏళ్ల వ్యక్తి పాదాలకు నమస్కరించడమేంటని అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు.
Aishwarya Rai: చేపలు తింటే ఐశ్వర్య రాయ్ లాంటి కళ్లు వస్తాయ్.. మహారాష్ట్ర మంత్రి విజయ్‌కుమార్ గవిత్ సంచలన వ్యాఖ్యలు.. సముద్ర తీరంలో ఉండే చేపలు తినే ఐశ్వర్య అందమైన కళ్లు సొంతం చేసుకుందని వెల్లడి
Rudraమాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అందమైన నీలి కళ్ల సౌందర్యానికి ఫిదా కానివారెవరూ? ఇప్పుడు ఆమె కళ్లపై మహారాష్ట్ర (Maharastra) గిరిజన శాఖ మంత్రి విజయ్‌కుమార్ గవిత్ (Vijaykumar Gavit) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bro Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బ్రో’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Rudraమేనల్లుడితో పవన్ కల్యాణ్ కలిసి నటించిన కొత్త సినిమా ‘బ్రో’ థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.