సినిమా
Balagam Actor Bapu Dies: బలగం నటుడు కీసరి నర్సింగం కన్నుమూత, సంతాపం తెలిపిన చిత్ర దర్శకుడు వేణు యెల్దండి
Hazarath Reddy‘బలగం’ (Balagam)లో సర్పంచి పాత్ర పోషించిన కీసరి నర్సింగం మంగళవారం మరణించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు నటుడు, ఆ చిత్ర దర్శకుడు వేణు యెల్దండి (Venu Yeldandi). ఈ సినిమా కథ కోసం రీసెర్చ్‌ చేస్తున్న సమయంలో ముందుగా నర్సింగంనే కలిశానని గుర్తుచేసుకున్నారు
Amitabh Bachchan: భారత్ వర్సెస్ ఇండియా వివాదం, భారత్ మాతాకీ జై అంటూ అమితాబ్ బచ్చన్ ట్వీట్, తొలిసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ చేర్చిన కేంద్రం
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మార్చనుందనే ప్రచారం సాగుతోన్న సమయంలోనే అమితాబ్ 'భారత్ మాతాకీ జై' అని ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Vijay Deverakonda: వీడియో ఇదిగో, విజయ్‌ దేవరకొండ సంచలన నిర్ణయం, తన సంపాదన నుండి 100 కుటుంబాలకు పది రోజుల్లో కోటి రూపాయలు సాయం
Hazarath Reddyమీ మీకోసం పనిచేయాలని అనుకుంటున్నా. నాతో పాటుగా మీరూ ఆనందంగా ఉండాలి. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి నా సంపాదన నుంచి రూ.కోటిని (ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష) పది రోజుల్లో అందిస్తా. ఇక నుంచి మనమంతా దేవర ఫ్యామిలీ.నా ఆనందంలో మీరు ఉన్నారు
Shahrukh Khan at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్.. భార్య, కుమార్తె, నటి నయనతారతో కలిసి శ్రీవారి దర్శనం
Rudraబాలీవుడ్ బాద్‌ షా షారుఖ్ ఖాన్ తన కుటుంబంతో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య గౌరీ ఖాన్‌, కుమార్తె సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి ఆయన సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
Chandramukhi-2: ఆసక్తి రేకెత్తిస్తున్న చంద్రముఖి-2 ట్రైలర్.. మీరూ చూడండి
Rudraప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘ‌వ లారెన్స్‌, బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగ‌నా ర‌నౌత్ నటించిన భారీ చిత్రం చంద్రముఖి-2.
Vijay Devara Konda: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న హీరో విజయ్ దేవరకొండ, గుడిలో వీడియో వైరల్
ahanaహీరో విజయ్ దేవరకొండ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దర్శించుకున్నారు. ఆదివారం తన సోదరుడు ఆనంద్ దేవరకొండ, కుటుంబ సభ్యులు, ఖుషి చిత్ర బృందంతో కలసి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న విజయ్ దేవరకొండ బృందానికి ఆలయ కార్యనిర్వహణాధికారిణి గీత స్వాగతం పలికారు.
Silvina Luna: అయ్యో ఎంత ఘోరం.. కాస్మొటిక్‌ సర్జరీ వికటించి అర్జెంటీనా నటి, మోడల్ సిల్వినా లూనా మృతి
Rudraఅర్జెంటీనాలో (Argentina) ఘోరం జరిగింది. ప్లాస్టిక్ సర్జరీ (Plastic Surgery) వికటించడంతో ఆ దేశానికి చెందిన ప్రముఖ నటి, మోడల్ సిల్వినా లూనా (43) (Silvina Luna) మరణించింది.
Pawan Kalyan: న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద పవన్ బర్త్ డే వేడుకలు.. ప్రత్యేక చిత్రమాలిక ప్రదర్శన.. వీడియోతో
Rudraనిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండగ రోజు. ఈ సందర్భంగా అమెరికాలోని ఆయన అభిమానులు కూడా వినూత్నంగా పవన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Hari Hara Veeramallu: పవర్ ఫుల్ లుక్ లో పవన్.. 'హరిహరవీరమల్లు' పోస్టర్ విడుదల.. జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు
Rudraజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్ధరాత్రి 12.17 గంటలకు పోస్టర్ ను విడుదల చేశారు.
Aparna Nair Dies by Suicide: సినీ ఇండస్ట్రీలో మరో ఆత్మహత్య, రాత్రి పొద్దుపోయాక ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న ప్రముఖ నటి అపర్ణ నాయర్
Hazarath Reddyమలయాళం ఇండస్ట్రీలో తీవ్ర విషాం చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ, సినీనటి అపర్ణ నాయర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న రాత్రి పొద్దుపోయాక తిరువనంతపురంలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.
Junior NTR: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల 'వార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. 2025 జనవరి 24న విడుదల కానున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం.. సినిమాలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా
Rudraటాలీవుడ్, బాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లకు ఉన్న స్థాయి, స్థానం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. వీరి సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లు కిక్కిరిసిపోతాయి. అలాంటిది ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే... ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
Sudheer Babu: నేను దర్శకుడిగా మారితే పవన్ కల్యాణ్ తో సినిమా తీస్తా.. హీరో సుధీర్ బాబు ఆసక్తికర కామెంట్స్.. సంబరపడిపోతున్న పవర్ స్టార్ అభిమానులు
Rudraటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బావ, ప్రేమ కథా చిత్రమ్ ఫేమ్ సుధీర్ బాబు తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడిగా మారితే ఎవరితో సినిమా తీస్తారన్న ప్రశ్నకు "పవన్ కల్యాణ్ తో" అంటూ ఏమాత్రం ఆలోచించకుండా సమాధానం చెప్పారు.
Pawan Kalyan: 470 కిలోల వెండితో పవన్ కళ్యాణ్ చిత్రపటం, సెప్టెంబరు 2 పుట్టిన రోజున జనసేనానికి గిఫ్ట్, వీడియో ఇదిగో..
Hazarath Reddyసెప్టెంబరు 2న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు సిటీ జనసేన పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు 470 కేజీల వెండితో పవన్ కల్యాణ్ చిత్రరూపాన్ని రూపొదించారు.
Allu Arjun Video From Pushpa 2: ఉదయం లేచినప్పటి నుంచి షూటింగ్ ప్యాకప్‌ వరకు అల్లు అర్జున్ ఏం చేస్తాడో తెలుసా? పుష్ప -2 సెట్స్ లో సందడిని కళ్లకు కట్టినట్లు చూపించిన అల్లు హీరో (వీడియో ఇదుగోండి)
VNSతాజాగా బన్నీ ఆ స్పెషల్ పోస్ట్ ని (Allu Arjun Post) షేర్ చేశాడు. మార్నింగ్ తన డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి పుష్ప 2 సెట్స్ లో (Pushpa 2 Sets) షూటింగ్, ఆ లొకేషన్స్.. ఆ వీడియోలో బన్నీ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Rajinikanth: గతంలో తాను కండక్టర్‌‌గా పని చేసిన బస్ డిపోను సందర్శించిన రజనీకాంత్, అకస్మాత్తుగా సూపర్ స్టార్‌ని చూసి షాకైన కండక్టర్లు
Hazarath Reddyసౌతిండియా సూపర్‌‌స్టార్ రజనీకాంత్ కర్ణాటక రాజధాని బెంగళూరులో జయనగర్ బీఎంటీసీ డిపోని సందర్శించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన బస్సు కండక్టర్‌‌గా పని చేసిన విషయం తెలిసిందే.ఈ రోజు అక్కడికి వెళ్లారు. అకస్మాత్తుగా రజనీకాంత్‌ను చూసిన సిబ్బంది ఆనందానికి అవధుల్లేవు.
Mannara Chopra: మీడియా ముందే హీరోయిన్‌ కు ముద్దుపెట్టిన డైరెక్టర్‌.. వీడియో వైరల్
Rudraయజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు ఏ.ఎస్‌ రవికుమార్ చౌదరి తాజాగా చేసిన ఓ పనిపై నెటీజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రవికుమార్‌ చౌదరీ, రాజ్‌ తరుణ్‌ తో తిరగడబారా సామి అనే సినిమా చేస్తున్నాడు.
Jailer: రజనీ 'జైలర్' చిత్రంపై ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ అభ్యంతరం.. ఆ తర్వాత??
Rudraసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభ్యంతరం వ్యక్తం చేసింది.
Vijay Devarakonda: స్టార్ స్పోర్ట్స్ చానల్లో సందడి చేయనున్న విజయ్ దేవరకొండ
Rudraటాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్లో సందడి చేయనున్నారు. ఖుషి చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ తన క్రికెట్ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకోనున్నారు.
Lakshmi Parvathi: మరో లేఖ విడుదల చేసిన లక్ష్మీపార్వతి, పురంధేశ్వరిపై నా పోరాటం కొనసాగుతుందని లేఖలో వెల్లడి
Hazarath Reddyఆమె అసంతృప్తి లేఖను విడుదల చేశారు. అంతేకాదు ఎన్టీఆర్‌ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిపైనా ఆమె ఆగ్రహాం వ్యక్తం చేస్తూ.. మీడియా ముందుకు వచ్చారు. విడుదల చేసిన లేఖలో ఇక నుంచి తన పోరాటం పురంధేశ్వరిపైనేనని లక్ష్మీ పార్వతి ప్రకటించారు. లేఖ ఇదే..
NTR Commemorative Coin Released: ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ముర్ము, ఎన్టీఆర్ నాణెం ప్రత్యేకతలు ఇవిగో..
Hazarath Reddyనందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణెంను (NTR Commemorative Coin) సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల (NTR Commemorative Coin Released) చేశారు.