సినిమా

Adipurush Public Talk: ఆదిపురుష్‌ పబ్లిక్ టాక్ ఇదిగో, బొమ్మ బ్లాక్ బాస్టర్ అంటున్న నెటిజన్లు, ప్రభాస్ నటన అద్భుతం అని పొగిడేస్తున్న సినీ అభిమానులు

Hazarath Reddy

భారీ సెట్టింగులు చూస్తే భారత ఇతిహాసానికి హాలీవుడ్ హంగులద్దినట్లు ఉందని పేర్కొంటున్నారు. మరికొంత మంది రాముడి పాత్రలో ప్రభాస్ యాక్షన్ సూపర్ అంటే మరికొంత మంది మాత్రం ఏదో వీడియో గేమ్ ఆడినట్టుగా ఉందని అంటున్నారు.

Adipurush Review: ఆదిపురుష్‌ రివ్యూ ఇదిగో, హృదయాలను గెలుచుకున్న ప్రభాస్, కృతి సనన్ , ఓం రౌత్ చిత్రం 'ఎపిక్ బ్లాక్‌బస్టర్' అంటున్న నెటిజన్లు

Hazarath Reddy

వాల్మీకి ర‌చించిన ఇతిహాసం రామాయ‌ణంలోని కొన్ని ప్ర‌ధాన ఘ‌ట్టాల ఆధారంగా రూపొందిన చిత్ర‌ం ఆదిపురుష్‌.రాఘ‌వ (ప్ర‌భాస్‌) వ‌న‌వాసం స్వీక‌రించ‌డం నుంచి క‌థ ప్రారంభం అవుతుంది.త‌న అర్ధాంగి జాన‌కి (కృతిస‌న‌న్‌), సోద‌రుడు శేషు (స‌న్నీసింగ్‌)తో క‌లిసి స‌త్యం, ధ‌ర్మ‌మే త‌న ఆయుధంగా వ‌న‌వాసం గ‌డుపుతుంటాడు.

Adipurush OTT Release: ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్పుడే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయవచ్చు ఇక, రూ.150 కోట్లకు డీల్ కుదిరినట్లు టాక్

Hazarath Reddy

భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన 'ఆదిపురుష్' ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. రీసెంట్ గా ఇది చెప్పారు గానీ బిగ్ స్క్రీన్ పై బొమ్మపడిన తర్వాత ఇది కన్ఫర్మ్ అయిపోయింది

Adipurush: వీడియో ఇదిగో, థియేటర్లో ఆదిపురుష్ మూవీని చూస్తున్న కోతి, హనుమంతుడు రాగానే ఎగిరి గంతులు, సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

ఒక కోతి పెద్ద స్క్రీన్‌పై హనుమంతుడు, రాముడిని వీక్షిస్తున్న ఒక అద్భుతమైన క్షణాన్ని సంగ్రహించే వీడియో వైరల్ అయ్యింది. ఫుటేజ్ త్వరగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వ్యాపించింది, ఇది అభిమానులలో ఊహాగానాలు, తీవ్రమైన చర్చలకు దారితీసింది.

Advertisement

Adipurush: వీడియో ఇదిగో, సుదర్శన్ సినిమా థియేటర్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా, ఆదిపురుష్ విడుదల సందర్భంగా అభిమానులు సంబరాలు

Hazarath Reddy

తెలంగాణ: హైదరాబాద్‌లోని సుదర్శన్ సినిమా థియేటర్ వెలుపల భారీ సంఖ్యలో గుమికూడిన ఫ్యాన్స్. నటుడు ప్రభాస్ చిత్రం #ఆదిపురుష్ విడుదల సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

Adipurush: వీడియో ఇదిగో, ఆదిపురుష్ సినిమా బాలేదు అన్నందుకు చితకొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్, ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ మూవీ

Hazarath Reddy

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా (Cinema) కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు సినిమాను ఆలస్యంగా ప్రదర్శించడాన్ని నిరసిస్తూ ఓ థియేటర్ (Theatre) అద్దాలు బద్దలుగొట్టారు.

Adipurush: ఆదిపురుష్ సినిమా ప్రదర్శన ఆలస్యం.. సౌండ్‌ సిస్టం సరిగా లేదంటూ అభిమానుల గొడవ.. కోపంతో థియేటర్ అద్దాలు పగలగొట్టిన వైనం.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని జ్యోతి థియేటర్‌లో ఘటన.. వీడియోతో

Rudra

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు సినిమాను ఆలస్యంగా ప్రదర్శించడాన్ని నిరసిస్తూ ఓ థియేటర్ అద్దాలు బద్దలుగొట్టారు.

Sharwanand Couple in Tirumala: తిరుమలలో శర్వానంద్ దంపతుల సందడి.. శ్రీవారిని దర్శించుకున్న కొత్త జంట.. వీడియో వైరల్

Rudra

టాలీవుడ్ (Tollywood) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్ (Sharwanand) ఇటీవల ఓ ఇంటివాడయిన సంగతి తెలిసిందే. జైపూర్‏లోని (Jaipur) లీలా ప్యాలెస్‏లో జూన్ 3న రక్షిత రెడ్డి (Rakshitha Reddy) మెడలో శర్వానంద్ మూడు ముళ్లు వేశారు.

Advertisement

Shilpa Shetty's Juhu House Robbed: హీరోయిన్ శిల్పా శెట్టి ఇంట్లో దొంగతనం, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు

Hazarath Reddy

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి నివాసం ఉంటున్న జుహూ ఇంట్లో జరిగిన చోరీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. PTI ప్రకారం, జూన్ 15 న, గత వారం హీరోయిన్ నివాసం నుండి కొన్ని విలువైన వస్తువులు దొంగిలించబడినట్లు ఒక అధికారి పంచుకున్నారు

Woman kisses Shah Rukh Khan Video: వీడియో ఇదిగో, షారుఖ్ ఖాన్ బుగ్గను కొరికేసిన యువతి, అనుమతి లేకుండా ఇలా చేసినందుకు జైల్లో వేయాలని కామెంట్స్

Hazarath Reddy

బాలీవుడ్ బాద్ షా షారుక్.. రీసెంట్ గా దుబాయిలోని ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా ఈవెంట్ కి సంబంధించిన వాళ్లతో పాటు కొందరు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అందులో ఒకామె షారుక్ ఖాన్ ని చూసి ఆత్రం ఆపుకోలేకపోయింది. పర్మిషన్ లేకుండానే అతడి బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టేసింది.

Adipurush: ఆదిపురుష్‌ సినిమా టికెట్ ధర రూ. 2200, ఎగబడి కొంటున్న ప్రభాస్ ఫ్యాన్స్, అనేక చోట్ల నిమిషాల్లోనే హౌస్‌ఫుల్‌ బోర్డులు

Hazarath Reddy

జూన్‌ 16వ తేదీన ప్రభాస్ ఆదిపురుష్‌ థియేటర్లలో సందడి చేయనుంది. ఆదిపురుషుడి అవతారంలో ప్రభాస్‌ను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సోషల్‌ మీడియాలో ఆదిపురుష్‌ హ్యాష్‌ ట్యాగ్‌(#AdipurushBookings, #Prabhas𓃵, #AdipurushOnJune16) ట్రెండింగ్‌లో ఉంది.ఈ నేపథ్యంలో టికెట్లు భారీ రేట్లు పలుకుతున్నాయి.

Tirthanand Rao Threatens to Suicide: ఫేస్‌బుక్‌ లైవ్‌లో విషం తాగి ప్రముఖ హాస్యనటుడు ఆత్మహత్యాయత్నం, సహజీవనం చేసిన మహిళ బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపణలు

Hazarath Reddy

బాలీవుడ్‌లో ప్రముఖ కామెడీ షో 'ది కపిల్ శర్మ షో' హాస్యనటుడు తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో పాయిజన్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే విషయం తెలుసుకున్న స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తీర్థానందరావును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు.

Advertisement

Kazan Khan Dies: సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ నటుడు కజాన్ ఖాన్ మృతి, విలన్ రోల్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న మలయాళి నటుడు

Hazarath Reddy

తమిళ, మలయాళ సినిమాల్లో విలన్ రోల్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న కజాన్ ఖాన్.. జూన్ 12న అంటే సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత, ప్రొడక్షన్ కంట్రోలర్ ఎన్ఎమ్ బాదుషా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 1992లో సెంతమిళ్ పట్టు (తెలుగులో 'అమ్మకొడుకు') అనే మూవీతో కజాన్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

Tamannaah-Vijay Verma Dating: ఎంసీఏ విలన్ తో ప్రేమ బంధాన్ని ఒప్పుకున్న తమన్నా.. కొన్నాళ్లుగా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న మిల్కీ బ్యూటీ

Rudra

బాలీవుడ్ నటుడు, నాని నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ పాత్ర పోషించిన విజయ్ వర్మతో సంబంధంపై మిల్కీ బ్యూటీ తమన్నా ఎట్టకేలకు పెదవి విప్పింది. ఆయనతో ప్రేమ నిజమేనని ఒప్పుకుంది.

Sudigali Sudheer: యాంకర్ రష్మీకి షాక్ ఇచ్చి, పెళ్లి చేసుకోబుతున్న సుడిగాలి సుధీర్, అమ్మాయి ఎవరో తెలుసా..?

kanha

తాజాగా సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తుంది. వాళ్ల చుట్టాలమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

Prabhudeva Welcomes Baby Girl: మళ్లీ తండ్రి అయిన ప్రభుదేవా, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రెండవ భార్య హిమానీ సింగ్‌

Hazarath Reddy

ప్రభుదేవా మళ్లీ తండ్రి అయ్యారు! అవును, మీరు చదివింది నిజమే. నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు ఇటీవల తన మొదటి బిడ్డను రెండవ భార్య హిమానీ సింగ్‌తో స్వాగతించారు. దంపతులు ఆడబిడ్డకు స్వాగతం పలికారు. ప్రభుదేవా ఇప్పటికే తన మాజీ భార్య రమలత్‌తో ముగ్గురు కుమారులకు తండ్రి. అయినప్పటికీ, వారి మొదటి బిడ్డ 2008లో మరణించారు.

Advertisement

Saptagiri to Join TDP: టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్న స్టార్ కమెడియన్ సప్తగిరి, చంద్రబాబు ఆదేశిస్తే చిత్తూరు జిల్లా నుంచి పోటీకి రెడీ అంటున్న నటుడు

Hazarath Reddy

రాజకీయాల్లోకి వస్తున్నట్లు సినీ నటుడు, స్టార్ కమెడియన్ సప్తగిరి ప్రకటించారు. తాను త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని లోక్ సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కమెడియన్ వెల్లడించారు.

Adipurush; ఖమ్మం జిల్లాలో ప్రతి రామాలయానికి ఉచితంగా ‘ఆదిపురుష్’ టిక్కెట్లు.. జిల్లాలోని ప్రతి గ్రామంలోగల రామాలయానికి 101 ఉచిత టిక్కెట్లు

Rudra

తెలుగు ప్రేక్షకులే కాదు యావత్తు పాన్ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ ‘ఆదిపురుష్’పై వస్తున్న కొత్త అప్డేట్స్ పై ప్రతీ ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు.

Yash Dance Video: దుమ్మురేపే డ్యాన్స్‌తో ఉర్రూతలూగించిన కేజీఎఫ్‌ స్టార్‌, సీనియర్ నటి సుమలత తనయుడి పెళ్లిలో వైరల్‌గా మారిన యశ్ డ్యాన్స్‌

VNS

పెళ్లి అనంతరం జరిగిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫంక్షన్ లో యశ్ మరియు మరో స్టార్ హీరో దర్శన్‌ (Darshan Thoogudeepa) పాల్గొని సందడి చేశారు. మ్యూజికల్ నైట్ లో కొత్త జంటతో కలిసి యశ్ అండ్ దర్శన్ స్టేజి పై డాన్స్ చేసి అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Kangana Ranaut Viral Post: సుశాంత్ సింగ్ చనిపోవడానికి వాళ్లే కారణం! పేర్లు వెల్లడిస్తూ సంచలన పోస్టు పెట్టిన కంగనా రనౌత్, నెట్టింట వైరల్‌గా మారిన కంగనా ఇన్‌స్టా పోస్ట్

VNS

కంగనా తాజాగా మరోసారి సంచలన పోస్ట్ లు చేసింది. తన ఇన్‌స్టా స్టోరీలో కంగనా ఇలా రాసుకొచ్చింది.. “సినీ ఇండస్ట్రీలో రకరకాల బెదిరింపులు ఉంటాయి. కానీ ఈ దుర్యోధనుడు (తెల్ల ఎలుక), శకుని (పాప జో) చేసే వేధింపులు మరింత దారుణంగా ఉంటాయి. ఈ ఇద్దరు వాళ్లకి వాళ్లు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖగా ఫీలవతుంటారు.

Advertisement
Advertisement