టెలివిజన్

RanaNaidu Season 2: వీడియో ఇదిగో, రానా నాయుడు సీజన్‌ 2 వచ్చేస్తోంది, గ్లింప్స్ వీడియోను విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్‌

Hazarath Reddy

తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ రానా నాయుడు సీజన్‌ 2 గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. బాధపడకండి, మీ సమస్యలన్నీ సరిచేసేందుకు నాయుడులు తిరిగొస్తున్నారు. రానా నాయుడు సీజన్ 2 త్వరలో రాబోతోంది.. అంటూ నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసిన వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.

Jabardasth Ganapathi: ‘బజర్దస్త్‌’ హైపర్ ఆది టీంలోని గణపతికి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం.. పాతికేళ్ల కల నెరవేరిందంటూ ఎమోషనల్‌ అయిన నటుడు

Rudra

ఈటీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌ తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న హైపర్ ఆది టీంలోని గణపతి ఒకడు. ఎక్కువగా గణపతి టీచర్‌, స్టూడెంట్‌కు సంబంధించిన స్కిట్‌లు వేసేవాడు. ఇప్పుడు నిజంగానే ప్రభుత్వ టీచర్‌ అయ్యాడు.

Ileana Confirms Pregnancy: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే??

Rudra

టాలీవుడ్ బ్యూటీ, వయ్యారిభామ ఇలియానా తల్లికాబోతున్నది. ఈ విషయాన్ని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఆమె పంచుకున్నారు. ‘నా లిటిల్ డార్లింగ్‌ను చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. కమింగ్ సూన్’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఇలియానా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Salaar Latest Update: ప్రభాస్ కొత్త సినిమా సలార్.. రెండు భాగాల్లో.. కన్ఫామ్ చేసిన సీనియర్ యాక్టర్

Rudra

బాహుబలితో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ (Prabhas) తదుపరి సినిమా సలార్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రెండు పార్ట్‌ లుగా రూపొందనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

Sudigali Sudheer: ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుధీర్? వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ తాజాగా ప్రచారం

Rudra

సుధీర్ గురించి మరో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడనేదే ఆ ప్రచారం. వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకుంటున్నాడని చెపుతున్నారు.

Ustad Bhagat Singh: ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మొదటి షెడ్యూల్‌ను శరవేగంగా పూర్తిచేసిన పవన్‌ కల్యాణ్‌.. హ్యాపీ మూడ్ లో చిత్రబృందం

Rudra

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కొత్త సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మొదటి షెడ్యూల్‌ శరవేగంగా పూర్తయింది. హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభమైన ఈ చిత్ర తొలి షెడ్యూల్‌లో ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌ కంపోజిషన్‌లో వెయ్యిమందికి పైగా జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొనగా స్టంట్స్‌ రూపొందించారు.

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి మూడోసారి కరోనా.. నిన్ననే పుణె నుంచి హైదరాబాద్ వచ్చిన పోసాని.. అస్వస్థతగా ఉండటంతో కరోనా పరీక్షలు.. ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు

Rudra

నటుడు పోసాని కృష్ణ మురళికి కరోనా సోకింది. దాంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. పూణేలో జరిగిన షూటింగ్‌లో పాల్గొని నిన్ననే హైదరాబాద్‌కు వచ్చిన పోసాని కృష్ణ మురళికు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కాగా పోసానికి కరోనా పాజిటివ్‌ రావడం ఇది మూడోసారి.

NTR-Allu Arjun: 'పార్టీ లేదా పుష్ప' అంటూ తారక్ ట్వీట్.. 'వస్తున్నా' అని రీ-ట్వీట్ చేసిన బన్నీ.. అసలేంటి విషయం??

Rudra

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా స్టైలిష్ స్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్.. సోషల్ మీడియా వేదికగా హిలేరియస్‌గా నవ్వించారు. దీనికి అదే రీతిలో బన్నీ ఇచ్చిన స్పందన సినీ ప్రియులను విశేషంగా అలరిస్తున్నది.

Advertisement

Nayanathara: అభిమాని అత్యుత్సాహం.. వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తానన్న నయనతార.. అసలేం జరిగిందంటే?

Rudra

ప్రముఖ నటి నయనతార ఓ అభిమానిపై చిందులేశారు. వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తానన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pushpa-2: చీరకట్టులో అపర కాళికలా అల్లు అర్జున్... పుష్ప-2లో బన్నీ లుక్ బీభత్సం.. రౌద్రం ఉట్టిపడేలా లుక్

Rudra

పుష్ప-2 ద రూల్ హవా మొదలైంది. నిన్న వేర్ ఇజ్ పుష్ప అంటూ రిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్ రికార్డులు బ్రేక్ చేస్తుండగా.. తాజాగా చీరకట్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Ranga Marthaanda: ఓటీటీలోకి వచ్చేసిన 'రంగమార్తాండ'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

Rudra

ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేసిన చిత్రం 'రంగమార్తాండ'. గత నెలలో థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ అందుకున్న ఈ సినిమా.. ప్రముఖ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది.

Indian Idol-13: ఇండియన్ ఐడల్-13 విజేత రిషిసింగ్...రూ.25 లక్షల నగదు బహుమతి, కారు ప్రదానం.. మొదటి, రెండవ రన్నరప్‌గా దేబాస్మితా రాయ్, చిరాగ్ కొత్వాల్

Rudra

సంగీత ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించిన ఇండియన్ ఐడల్ 13 (Indian Idol 13) విజేతగా అయోధ్య నగరానికి చెందిన రిషిసింగ్ (Rishi Singh) నిలిచారు.

Advertisement

Janhvi Kapoor At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్

Rudra

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Another International Award For Balagam: విశ్వ వేదికపై దూసుకుపోతున్న మన ‘బలగం’.. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన సినిమాకు మరో అంతర్జాతీయ పురస్కారం..

Rudra

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచిన బలగం విశ్వ వేదికలపై సత్తా చాటుతున్నది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బలగం పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా బలగం చూశావా? అని ఒకరికొకరు అడుగుతున్నారు.

Costumes Krishna Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత.. అనారోగ్య కారణాలతో చెన్నై ఆసుపత్రిలో మృతి

Rudra

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో చెన్నై ఆసుపత్రిలో ఆయన మృతి చెందినట్టు సన్నిహితులు తెలిపారు.

NMACC launch: నీతా అంబానీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'ఎన్‌ఎంఏసీసీ' ఓపెనింగ్‌.. తరలివచ్చిన తారాలోకం.. వీడియోలు ఇదిగో..

Rudra

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ (Nita Ambani) కలల ప్రాజెక్ట్‌ 'ఎన్‌ఎంఏసీసీ' (నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌) ప్రారంభ వేడుకలు (NMACC launch) శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి.

Advertisement

KTR On Balagam: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలతో అద్భుతమైన సినిమా తీశావ్‌.. బలగం మూవీ డైరెక్టర్‌ వేణుకు మంత్రి కేటీఆర్‌ అభినందన

Rudra

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చక్కగా చూపించిన ‘బలగం’ సినిమా డైరెక్టర్‌ యెల్దండి వేణును మంత్రి కేటీఆర్‌ అభినందించారు. తాను 'బలగం' సినిమా చూశానని, అద్భుతంగా తీసినట్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.

Game Changer: 'గేమ్ చేంజర్'గా రానున్న రామ్ చరణ్.. శంకర్-చరణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే.. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ప్రకటించిన చిత్రబృందం

Rudra

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్సీ15 చిత్రబృందం అప్ డేట్ ఇచ్చింది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న కొత్త చిత్రానికి 'గేమ్ చేంజర్' అనే టైటిల్ ను అనౌన్స్ చేసింది.

NTR Bollywood Movie: బాలీవుడ్‌ కి మన జూనియర్.. ‘ఆది పురుష్‌’ నిర్మాత భూషణ్‌ కుమార్‌తో ఎన్టీఆర్‌ మూవీ?

Rudra

తెలుగు స్టార్‌ హీరోల స్థాయి పాన్‌ ఇండియాకు చేరింది. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థలు మన కథానాయకులతో సినిమాలు నిర్మించేందుకు ముందుకొస్తున్నాయి. బాలీవుడ్‌ నిర్మాత భూషణ్‌ కుమార్‌తో జూనియర్ ఎన్టీఆర్‌ ఓ చిత్రానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం.

Upasana: మెగా కోడలుకి అరుదైన గౌరవం.. మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ జాబితాలో ఉపాసన.. విశిష్ట గుర్తింపునిచ్చిన ఎకనామిక్ టైమ్స్

Rudra

మెగా కోడలు ఉపాసన అరుదైన ఘనత సాధించారు. ఎకనామిక్ టైమ్స్ రూపొందించిన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ జాబితాలో ఉపాసనకు స్థానం లభించింది.

Advertisement
Advertisement