టెలివిజన్

Siddhaanth Vir Surryavanshi Dies: జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన ప్రముఖ నటుడు, ఆస్పత్రికి వెళ్లేలోగానే కననుమూసిన నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ

Hazarath Reddy

జీ టీవీ షో Kyu Rishton Mein Katti Battiలో చివరిగా కనిపించిన నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ కన్నుమూశారు. ఇండియా ఫోరమ్స్ నివేదిక ప్రకారం, నటుడు జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.అయితే ఆయన మృతి వెనుక కారణం ఇంకా తెలియరాలేదు.

Rashmi Gautam: సుడిగాలి సుధీర్‌తో లవ్‌ ఎఫైర్‌పై రష్మి సంచలన వ్యాఖ్యలు, సుధీర్‌కి, నాకు మధ్య ఏం ఉందన్నది నా పర్సనల్‌ విషయమని చెప్పుకొచ్చిన జబర్దస్త్ యాంకర్

Hazarath Reddy

బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌-యాంకర్‌ రష్మీ జోడికి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. రీల్‌ కపుల్‌గానే కాకుండా సుధీర్‌-రష్మి రియల్‌ కపుల్‌ అయితే బాగుంటుంది అని అనుకోని ప్రేక్షకులు ఉండరు. ఇద్దరూ అంతలా స్క్రీన్‌మీద మెస్మరైజ్‌ చేస్తారు.

Devisri prasad: రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు.. ‘ఓ పరి’ ఆల్బమ్ వివాదంలో కేసు నమోదు.. అసలు ఏమైంది?

Sriyansh S

మ్యూజిక్‌ మిసైల్‌ దేవిశ్రీ ప్రసాద్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన టీ సిరీస్‌ భూషన్‌కుమార్‌ నిర్మాణంలో ‘ఓ పరి’ అనే ఆల్బమ్‌ రూపొందించి విడుదల చేశారు. దానిపై ఇప్పుడు వివాదం చెలరేగుతోంది.

Mahesh Babu Foundation: హ్యాట్సాఫ్ మహేష్ బాబు! మరోసారి గొప్పమనసు చాటుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ సారి సొంత ఊర్లో చిన్నారుల కోసం అద్భుతమైన కార్యక్రమం

Naresh. VNS

అక్కడి పిల్లలకి కంప్యూటర్ క్లాసులు, డిజిటల్ లెర్నింగ్ (Digital Learnings) కోసం కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. బుర్రిపాలెం గవర్నమెంట్ స్కూల్ లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి, వారికి డిజిటల్ లెర్నింగ్ ఇస్తున్న ఫోటోలని నమ్రత శిరోద్కర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”మహేష్ బాబు ఫౌండేషన్ మరో మంచిపనికి శ్రీకారం చుట్టింది.

Advertisement

Chalaki Chanti: జబర్దస్త్‌లో నన్ను వాడుకుని అందరూ మోసం చేశారు, సంచలన వ్యాఖ్యలు చేసిన చలాకీ చంటీ, బిగ్ బాస్ రియాల్టీ షోలో రియాల్టీ లేదంటూ ఘాటుగా..

Hazarath Reddy

జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్ లలో చలాకీ చంటి (Chalaki Chanti) కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంటి.. ఆ తర్వాత నా షో నా ఇష్టం అనే ప్రోగ్రామ్ ద్వారా కూడా మరింత సక్సెస్ అందుకున్నాడు.

Vaishali Takkar Suicide: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ బెస్ట్ ఫ్రెండ్ ఆత్మహత్య, సుశాంత్ మరణంపై అప్పట్లో సంచలన కామెంట్లు చేసిన వైశాలి ఠక్కర్, ప్రేమ వ్యవహారమే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా?

Naresh. VNS

వైశాలి ఠక్కర్‌ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు బెస్ట్ ఫ్రెండ్. అతని మరణంపై అప్పట్లో ఆమె అనుమానాలు వ్యక్తం చేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తెలిపింది. అతని మరణం వెనుక చాలామంది ప్రమేయం ఉందని ఆరోపించింది. సుశాంత్‌ని మర్డర్ చేశారని.. దీని వెనుక అతని గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి పాటు మరికొందరు ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది.

Anchor Manjusha: యాంకర్ మంజూష ఎగిసిపడుతున్న ఎద అందాలు చూస్తే కుర్రకారు బాపురే అనాల్సిందే..

kanha

యాంకర్ మంజూష.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈటీవీలో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న మంజూష వెండితెరపై జూనియర్ ఎన్టీఆర్ కు రాఖీ సినిమాలో చెల్లిగా నటించింది.

Lakshmi Parvathi Fire: ‘ఛీ..ఛీ.. బాలకృష్ణ అంటేనే రోత పుడుతోంది.. అతడు ఎన్టీఆర్ కొడుకేనా అని అసహ్యం కలుగుతోంది. ఆ షో చూస్తుంటే, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినవాళ్లు ఒకరినొకరు సమర్థించుకున్నట్టుగా ఉంది’.. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు

Jai K

నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ 2 కోసం ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుపై చిత్రీకరించిన ఎపిసోడ్ పట్ల వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి కూడా దీనిపై స్పందించారు.

Advertisement

Naga Babu vs Garikapati: చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే అందరికీ అసూయ కామనే, గరికపాటికి ఇన్‌డైరక్ట్‌గా కౌంటర్ విసిరిన నాగబాబు

Hazarath Reddy

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై వ్యాఖ్యలపై చిరంజీవి తమ్ముడు నాగబాబు వ్యంగ్యంగా స్పందించారు. 'ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే' అంటూ ఆయన ట్వీట్ చేశారు.

KTR Fun with Gangavva: వైరల్ వీడియో, గంగవ్వతో మంత్రి కేటీఆర్ జోకులు, నువ్వన్న మాటలకు మహేష్ బాబు ఫీలవుతాడు గంగమ్మ అన్న మంత్రి కేటీఆర్

Hazarath Reddy

కరీంగనర్‌ కళోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్‌.. మై విలేజ్‌ షో ఫేమ్‌ గంగవ్వతో కలిసి జోకులు వేశారు. తప్పకుండా మై విలేజ్‌ షోకి గెస్ట్‌గా వస్తాను అని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. గంగవ్వని సోషల్ మీడియాలో చాలాసార్లు చూశా కానీ.. స్వయంగా కలిసింది లేదు.

Actress Hema Fire: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటి హేమ.. టికెట్ తీసుకున్నారా? అన్న రిపోర్టర్‌పై చిర్రుబుర్రు.. ప్రొటోకాల్ ప్రకారమే దర్శించుకున్నానన్న నటి.. వీడియో

Jai K

టాలీవుడ్ ప్రముఖ నటి హేమ నిన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు రుసరుసలాడారు.

Bigg Boss Show: 1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా, బిగ్ బాస్ షోలో ఈ అశ్లీలత ఏంటని ఘాటుగా ప్రశ్నించిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

బిగ్‌బాస్‌ రియాల్టీ షోను బ్యాన్‌ చేయాలని దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. షోలో అశ్లీలతపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ అశ్లీలత ఏంటని ఉన్నతన్యాయస్థానం ఘాటుగా స్పందించింది.

Advertisement

PS1: పొన్నియిన్ సెల్వన్.. సెట్స్ లో ఐశ్వర్యారాయ్ ఫొటోలు ఇవిగో

Jai K

పొన్నియిన్ సెల్వన్.. సెట్స్ లో ఐశ్వర్యారాయ్ ఫొటోలు ఇవిగో

Indian Cricketers Josh: భారత క్రికెటర్లకు రామ్ చరణ్ విందు పార్టీ.. ఇంట్లో సందడే సందడి..

Jai K

రామ్ చరణ్ ఇంట భారత క్రికెటర్లు దర్శనమిస్తే..? సరిగ్గా ఇదే జరిగింది. ఆస్ట్రేలియా మ్యాచ్ లో భారత్ విజయం తర్వాత.. మన క్రికెటర్లు రామ్ చరణ్ ఇంట్లో సందడి చేశారు.. అవును..

Prabhakar Reacts on Trolls: కొడుకు ట్రోలింగ్‌పై ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు, రేపు హీరో అయితే వాళ్లే ఆదరిస్తారు, జనాలు చాలా ప్లేయిన్‌గా ఉంటారని తెలిపిన బుల్లితెర నటుడు

Hazarath Reddy

ఎలా అయితే ఏంటీ వాడు జనాల్లోకి వెళ్లాడు. వాళ్లు తిట్టుకుంటున్నారా? పోగుడుతున్నారా? పక్కన పెడితే జనాలకు వాడు తెలియాలని చెప్పాను. తర్వాత వాళ్ల ఇష్టం. వాడు బాగా చేస్తే బాగా చేశాడంటారు.

Rocking Rakesh Marriage: ఒక్కటి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్, బిగ్ బాస్ బ్యూటీ, రెండేళ్ల ప్రేమ తర్వాత పెళ్లివైపు అడుగులు, ఇదంతా టీఆర్పీ స్టంట్ కాదు, నిజంగానే పెళ్లిపీటలెక్కబోతున్నట్లు ప్రకటన

Naresh. VNS

ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఎప్పుడు చెప్పలేదు.. కానీ తొలిసారి తన యూట్యూబ్ ఛానల్ లో రాకింగ్ రాకేష్ తో పెళ్లి గురించి అధికారికంగా బయట పెట్టింది జబర్దస్త్ సుజాత. రోజా హౌస్ టూర్ లో (Roja House Tour) భాగంగా మాట్లాడుతూ.. తమ రిలేషన్ గురించి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. త్వరలోనే పెళ్లి గురించి మరిన్ని వివరాలు చెప్తాను అంటూ క్లారిటీ ఇచ్చింది సుజాత.

Advertisement

Raju Srivastava Dies: చిత్రసీమలో మరో విషాదం, గుండెపోటుతో ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ మృతి

Hazarath Reddy

హాస్యనటుడు, నటుడు రాజు శ్రీవాస్తవ సెప్టెంబర్ 21న 58 ఏళ్ల వయసులో ఢిల్లీలో కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆగస్టు 10న గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారు. అనంతరం చికిత్స పొందుతూ ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు

Prabhas: పదేళ్ల తర్వాత సొంతూరుకు వెళ్తున్న ప్రభాస్.. 28న మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ

Jai K

28న మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ.. పదేళ్ల తర్వాత సొంతూరుకు వెళ్తున్న ప్రభాస్

Hyper Aadi: రాజకీయాల్లోకి హైపర్ ఆది, ఎమ్మెల్యే టిక్కెట్ కోసమే పవన్ కళ్యాణ్ ను పర్సనల్ గా కలిశారా, ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేసే చాన్స్ ?

Krishna

హైపర్ ఆది పవర్ స్టార్ ను పర్సనల్ గా కలిసి తన మనస్సులో మాట చెప్పారట. అయితే హైపర్ ఆది ఎందుకు కలిశారు అనే విషయం బయటకు రావడం లేదు.

Prabhas: ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే దసరా ఉత్సవాలకు ప్రభాస్ కు ఆహ్వానం.. డార్లింగ్ చేతుల మీదుగానే రావణ దహన కార్యక్రమం?!

Jai K

దసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్న యావత్ దేశం.. రామ్ లీలా మైదానంలో ప్రతి ఏటా ఘనంగా రావణ దహన కార్యక్రమం.. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలను ఆహ్వానించడం పరిపాటి.. ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా ప్రభాస్

Advertisement
Advertisement