టెలివిజన్
Getup Srinu: సుధీర్, రష్మి రిలేషన్‌పై గెటప్ శ్రీను సంచలన వ్యాఖ్యలు, త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిపిన కమెడియన్
Hazarath Reddyగెటప్ శ్రీను మాట్లాడుతూ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాను. అయితే అదే సమయంలో సపరేట్ టీం లీడర్ గా అవకాశం ఇవ్వడంతో ఆటో రాంప్రసాద్ వారానికి నాలుగు స్క్రిప్టులు రాయాల్సి వచ్చింది. ఇక ఇలా నాలుగు స్క్రిప్ట్ లు రాసే లోపు స్క్రిప్టులో క్వాలిటీ కూడా తగ్గిపోయింది
Kirak RP On Jabardasth: కిర్రాక్ ఆర్పీ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్, జబర్దస్త్ సెట్ లో ఫుడ్ బాగోదు, అక్కడ మేనేజర్లకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ, జబర్దస్త్ పై రాకేష్ మాస్టర్ సంచలన కామెంట్స్..
Krishnaమల్లెమాల ప్రొడక్షన్స్, జబర్దస్ టీంపై కిర్రాక్ ఆర్పీ చేస్తున్న కామెంట్స్ హాట్ హాట్ గా మారాయి. దీనిపై ఇప్పటికే ఆర్పీ తగ్గేదే లేదంటూ మల్లెమాలపై బురద చల్లే పని చేస్తుంటే, అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆర్పీ కి సపోర్ట్ గా రాకేష్ మాస్టర్ సైతం రంగంలోకి దిగాడు.
Kirak RP On Jabardasth: కిర్రాక్ ఆర్పీకి పిచ్చి ముదిరింది, జబర్దస్త్ లేకుంటే ఆర్పీ బతుకు కేరాఫ్ కృష్ణానగర్ ప్లాట్ ఫామే, కిర్రాక్ ఆర్పీపై కెవ్వు కార్తీక్ ఫైర్..
Krishnaజబర్దస్త్ పై కిర్రాక్ ఆర్పీ చేస్తున్న విమర్శలపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. మల్లెమాల ప్రొడక్షన్ సంస్థ పైన, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిపైన కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.
Jabardasth Kirak RP, Getup Srinu: తిన్న కంచంలోనే ఉచ్చ పోయకు, కిర్రాక్ ఆర్పీపై గెటప్ శ్రీను ఫైర్, మల్లెమాల, జబర్దస్త్ జోలికి వస్తే బాగోదు అంటూ వార్నింగ్..
Krishnaకిర్రాక్ ఆర్పీ మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గేదే లేదంటూ మల్లెమాల, అలాగే శ్యాం ప్రసాద్ రెడ్డి పై బురద చల్లే పని చేస్తుంటే, గెటప్ శ్రీను లాంటి వారు కిర్రాక్ ఆర్పీకి కౌంటర్ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు.
Kirak RP On Jabardasth: చికెన్, మటన్ పెట్టలేదనే సొల్లు రీజన్స్ తో పుట్టినిల్లు లాంటి జబర్దస్త్ మీద విషం కక్కుతావా, కడుపుకు అన్నం తినే మాటలేనా అవి, కిర్రాక్ ఆర్పీపై షేకింగ్ శేషు కామెంట్స్..
Krishnaజబర్దస్త్ మాజీ ఆర్టిస్ట్ కిర్రాక్ తాజాగా మల్లెమాల ప్రొడక్షన్ సంస్థ పైన, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిపైన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కాక రేపుతున్నాయి.
Hyper Aadi: అన్నం తిన్న నోటితో అశుద్దం కక్కకు ఆర్పీ, కిర్రాక్ ఆర్పీపై జబర్దస్త్ హైపర్ ఆది, రాం ప్రసాద్ ఫైర్, మల్లెమాల విషయంలో జాగ్రత్త అంటూ వార్నింగ్
Krishnaమల్లెమాల ప్రొడక్షన్స్, జబర్దస్ టీంపై కిర్రాక్ ఆర్పీ చేస్తున్న కామెంట్స్ హాట్ హాట్ గా మారాయి. దీనిపై ఇప్పటికే ఆర్పీ తగ్గేదే లేదంటూ మల్లెమాలపై బురద చల్లే పని చేస్తుంటే, అటు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ రంగంలోకి దిగి కిర్రాక్ ఆర్పీకి కౌంటర్ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు.
Jabardasth Appa Rao: అందుకే ఆరు నెలల క్రితమే జబర్దస్ వదిలేసా, 250 సినిమాలు, 70 సీరియల్స్‌లో నటించానని తెలిపిన జబర్దస్త్ అప్పారావు
Hazarath Reddyఅద్దంకి పట్టణంలోని నాటకరంగ కళాకారుల సన్మాన కార్యక్రమానికి హాజరైన సినీ, టీవీ హాస్య నటుడు అప్పారావు (Jabardasth Appa Rao) పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాటక రంగంలో సంతృప్తి, సినిమా రంగంలో ఆర్థికాభివృద్ధి లభించిందని కమెడియన్ తెలిపారు.
Hemachandra Divorce Rumors: మీకేం పనిలేదా.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన సింగర్ హేమచంద్ర దంపతులు, అలాంటి వార్తలు పిచ్చిగా నమ్మి సమయం వృథా చేసుకోవద్దన ఘాటుగా ట్వీట్
Hazarath Reddyసింగర్స్‌ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకుల రూమర్స్ పై హేమచంద్ర దంపతులు స్పందించారు.నా పాటల కంటే కూడా అనవసరమైన రూమర్లు ఎక్కువగా స్ప్రెడ్‌ అవుతున్నాయి అని జనాలు కూడా వాటిని పిచ్చిగా నమ్మి సమయం వృథా చేసుకుంటున్నారంటూ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు.
Adhire Abhi Health Update: ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన అదిరే అభి, చేతికి, కాలికి తీవ్ర గాయాలు, దాదాపు 15 కుట్లు పడినట్లుగా వార్తలు
Hazarath Reddyయాక్షన్‌ సీన్స్‌ని తెరకెక్కిస్తుండగా.. ఫైటర్‌ని ఎదుర్కొనే సమయంలో అభి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన చేతికి, కాలికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చేతికి పెద్ద గాయమే అయిందని, దాదాపు 15 కుట్లు పడినట్లు చిత్రయూనిట్‌లోని ఒకరు తెలిపారు.
Patas Praveen: 9 ఏళ్ళకే అమ్మ చనిపోయింది, పటాస్ ఫేమ్ ప్రవీణ్ ఎమోషనల్ వ్యాఖ్యలు, ఇంద్రజ రూపంలో తల్లిలేని లోటు తీరిందని వెల్లడి
Hazarath Reddyపటాస్ షో ద్వారా పాపులర్ అయిన ఆర్టిస్ట్ ప్రవీణ్ (Patas Praveen) తన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ తో షేర్ చేసుకున్నారు. తల్లి ప్రేమ లేకుండానే బాల్యం అంతా గడిచిపోయిందని ఇంద్రజ (Indraja) పరిచయం అయ్యాక తనకు తల్లిలేని లోటు తీరందని భావోద్వేగంతో చెప్పాడు.
Jabardasth Varsha: జబర్దస్త్‌లో ఆ విషయం నిజమే, సంచలన వ్యాఖ్యలు చేసిన లేడి కమెడియన్ వర్ష, సినిమాల్లో నటించడం ఇష్టం లేదని వెల్లడి
Hazarath Reddyఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం సాదాసీదా కామెడీ షో గా ప్రారంభం అయ్యి బుల్లితెర పై సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. అయితే ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమం లేడీ కమెడియన్స్ అస్సలు ఉండేవారు.
Jabardasth Fame Faima: అమ్మ బీడీలు చుట్టి మమ్మల్ని సాకింది, జబర్దస్ట్ ఫేమ్ పైమా కన్నీటిగాథ, మా అమ్మకు ఇప్పుడు ఇల్లు కట్టిస్తే చాలంటన్న కమెడియన్ నటి
Hazarath Reddyజబర్దస్త్'లోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత తక్కువకాలంలోనే బుల్లితెరపై ఫైమా (Jabardasth Fame Faima) పాపులర్ అయిపోయింది. తన కామెడీ టైమింగ్తో ప్రతీ స్కిట్నూ పండిస్తూ..నవ్వులు పూయిస్తోంది. అయితే బుల్లితెరకు రాకముందు పైమా ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.
Jabardasth Shaking Seshu: తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే టైపు, ముక్కు అవినాష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన షేకింగ్ శేషు, ఏ స్థాయిలో ఉన్నా ఎవరివల్ల ఎదిగాం అనే విషయాన్ని మరచిపోకూడదని హితవు
Hazarath Reddyతెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ పరిచయం చేయాల్సిన అవసరం లేదు.జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్.. బిగ్ బాస్ నుంచి ఆఫర్ రావడంతో జబర్దస్త్ షోకి గుడ్ బాయ్ చెప్పేసి మల్లెమాల నుంచి బయటకు వచ్చేసాడు.
Jabardasth Getup Srinu: గెటప్ శ్రీనుకు ఏమైంది, బయట ఎక్కడా షోలలో కనిపించని జబర్దస్త్‌ కమెడియన్, సినిమాల్లో బిజీగా ఉన్నారంటున్న సన్నిహితులు
Hazarath Reddyగెటప్ శ్రీను (Jabardasth Getup Srinu) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విభిన్న రకాల పాత్రలతో షోకు మంచి గుర్తింపు తెచ్చాడు. అలాంటి గెటప్ శ్రీను కూడా జబర్దస్త్‌ నుండి బయటకు వచ్చేశాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నాడు అనే క్లారిటీ లేదు.
Jabardasth Apparao: కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు, తనను అన్యాయంగా గెంటేశారని తెలిపిన జబర్దస్త్ కమెడియన్ అప్పారావు
Hazarath Reddyకమెడియన్ అప్పారావు (Jabardasth Apparao) కూడా ఈ షో పై కొన్ని ఆరోపణలు చేశాడు. ఈ షో నుంచి తనను అన్యాయంగా గెంటేశారు అని అన్నాడు. తాను జబర్దస్త్ లో సీనియర్ కమెడియన్ అని.. అయినా కూడా తనకు మర్యాద ఇవ్వలేదని అన్నారు.
Extra Jabardasth: సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ షో మానేశారా, ఆటో రాంప్రసాద్ ఒక్కడే స్కిట్ చేయడంతో అభిమానుల్లో మొదలైన సందేహాలు
Hazarath Reddyలేటెస్ట్ గా ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం ప్రోగ్రాం లో సుధీర్ టీం నుండి కేవలం ఆటో రాంప్రసాద్ ఒక్కడే పాల్గొనడం జరిగింది. ఇతర టీం లో ఉండే వారిని రాంప్రసాద్ తీసుకొని స్కిట్ (Auto Ram Prasad Skit) చేయడం జరిగింది. అయితే తాజాగా విడుదలైన ప్రోమో లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన అనిల్ రావిపూడి గెస్ట్ గా రావడం జరిగింది.
Kinnera Mogulaiah: పద్మశ్రీ బీజేపీ వాళ్లదంట, వెనక్కి ఇచ్చేస్తానంటున్న కిన్నెర మొగులయ్య, నా నోట్లో మన్ను పోస్తే పాపం తగులుతదని ఆవేదన వ్యక్తం చేసిన కళాకారుడు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్న కళాకారుడు మొగులయ్యను కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించిన సంగతి విదితమే. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుఅందజేసింది. తాజాగా ఆయన తన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చేస్తానంటున్నాడు.
Karate Kalyani: నేను పారిపోయే రకం కాదు, పరిగెత్తించే రకమని తెలిపిన కరాటే కళ్యాణీ, ఒంటరి మహిళ అంటే అంతా చులకనా అంటూ మీడియా ముందు ఫైర్
Hazarath Reddyకరాటే కల్యాణి ఆదివారం నుంచి కనిపించకుండా పోయిందనే వార్తల నేపథ్యంలో ఆమె తాజాగా మీడియా ముందుకు వచ్చింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కల్యాణి సోమవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చింది. తాను (Karate Kalyani) పారిపోయే రకం కాదని,ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేసింది.
Chethana Raj Dies: కాస్మోటిక్‌ సర్జరీ వికటించడంతో స్టార్ నటి మృతి, ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో ఆస్పత్రికి చేరుకునేలోపే మరణించిన కన్నడ టీవీ నటి చేతనా రాజ్‌
Hazarath Reddyకన్నడ టీవీ నటి చేతనా రాజ్‌(21) మృతి చెందారు. కాస్మోటిక్‌ సర్జరీ వికటించడం వల్లే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. సోమవారం(మే 16) బెంగళూరులోని శెట్టి కాస్మోటిక్‌ ఆస్పత్రిలో ఆమె ఫ్యాట్‌ ఫ్రీ సర్జరీ చేయించుకుంది. అయితే సాయంత్రానికి ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో చేతానా ఇబ్బంది పడ్డారట.
Hyper Aadi: జబర్దస్త్‌‌లోకి మళ్లీ హైపర్ ఆది రీ ఎంట్రీ.., శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో కనిపించిన కమెడియన్, అసలు విషయం ఏంటీ అనేది ఇంకా సస్పెన్స్
Hazarath Reddyకమెడియన్ హైపర్ ఆది జబర్దస్త్‌ తో దాదాపు అయిదు ఆరు సంవత్సరాలుగా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తున్నాడు.అయితే ఆయన (Hyper Aadi) ఈమద్య కాలంలో జబర్దస్త్ లో కనిపించడం లేదు. దాంతో ఈటీవీకి హైపర్‌ ఆది గుడ్‌ బై చెప్పేశాడు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి