తాజా వార్తలు
Hyderabad: పసిపాపకు సీపీఆర్..ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ సిబ్బంది, అప్పుడే పుట్టిన పాపకు ఊపిరి అందకపోవడంతో సీపీఆర్.. వీడియో
Arun Charagondaపసి పాపకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది అంబులెన్స్ సిబ్బంది. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పాపకు ఊపిరి ఆడక ఇబ్బంది పడడంతో 108 వాహనంలో నిలోఫర్ ఆసుపత్రికి తరలించింది వైద్య సిబ్బంది.
Thaman Responds to Chiranjeevi's Praise: మీ మాటలు భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేస్తున్నాయి, చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన ఎస్ఎస్ తమన్
Hazarath Reddyఅన్నయ్యా.. మీ మాటలు భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయంటూ తమన్ ట్వీట్ చేశారు. "డియర్ అన్నయ్యా.. మీ మాటలు నాకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తుచేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా.. ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది.
Konda Surekha Vs Prabhakar Reddy: దుబ్బాక కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత.. ఓడిపోయిన వ్యక్తిని సభపైకి పిలవడంపై ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం, రసాభాస
Arun Charagondaదుబ్బాక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖ పాల్గొన్న ఈ సభలో గందరగోళం నెలకొంది.
RBI Bans Black Ink On Cheques?: చెక్కులపై బ్లాక్ పెన్ వాడకం నిషేధం?....వైరల్ అవుతున్న న్యూస్, క్లారిటీ ఇదే!
Arun Charagondaరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చెక్కులపై నల్ల సిరా వాడకాన్ని నిషేధించిందని పేర్కొంటూ ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే, PIB ఫ్యాక్ట్ చెక్ దీనిని నకిలీదని పేర్కొంది.
SBI YONO Alert: ఎస్‌బీఐ యోనో యాప్‌పై కీలక ప్రకటన, ఆండ్రాయిడ్ 12 కంటే తక్కువ ఉన్న వారికి మార్చి 1 నుంచి సేవలు బంద్, కొత్త వెర్షన్ మొబైల్‌కి మారాలని సూచన
Hazarath Reddyస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్ ద్వారా ఖాతాదారులకు మరింత చేరువ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యోనో యాప్ వినియోగంపై ఎస్‌బీఐ కీలక ప్రకటన చేసింది. సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా ఎస్‌బీఐ ఈ కీలక సూచనలు చేసింది.
Viral Video: హనుమాన్ చాలీసా విని కదిలిన గర్భంలోని శిశువు...సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaఅప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగానే ఒకటి ఈ వీడియో. హనుమాన్ చాలీసా విని కదిలింది గర్భంలోని శిశువు.
Saif Ali Khan Stabbing Case:సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసు. అనుమానితుడు అంతకుముందు దొంగతనం చేస్తున్న వీడియో వెలుగులోకి..
Hazarath Reddyసైఫ్ అలీ ఖాన్‌పై గురువారం (జనవరి 17) తెల్లవారుజామున బాంద్రా నివాసంలో గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దాడి తర్వాత బాలీవుడ్ నటుడిని లీలావతి ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతనికి గాయాలకు చిన్న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో కోలుకుంటున్నాడు. అనుమానిత దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. ముంబై పోలీసులు ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
Chris Martin - Dakota Johnson: ముంబైలోని శివాలయాన్ని సందర్శించిన హాలీవుడ్ స్టార్ డకోటా జాన్సన్...ప్రియుడు క్రిస్ మార్టిన్‌తో కలిసి ప్రత్యేక పూజలు, వీడియో
Arun Charagondaహాలీవుడ్ స్టార్ డకోటా జాన్సన్ తన ప్రియుడు క్రిస్ మార్టిన్‌తో కలిసి భారత్ సందర్శనకు వచ్చిన సంగతి తెలిసిందే.
Sudden Death in Uttar Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, కస్టమర్లతో నవ్వుతూ మాట్లాడుతుండగానే గుండపోటు, సీటులోనే కుప్పకూలి మృతి చెందిన యజమాని
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో, 43 ఏళ్ల దుకాణదారుడు అభిషేక్ మహేశ్వరి తన దుకాణంలో కస్టమర్‌లతో నవ్వుతుండగానే హఠాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో మరణించిన ఘటన చోటు చేసుకుంది.
Manchu Manoj Vs Manchu Vishnu: కొనసాగుతున్న మంచు బ్రదర్స్ ట్వీట్ వార్.. సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుందన్న మంచు మనోజ్,ఒంటరిగానే వస్తా వరుస ట్వీట్లు
Arun Charagondaమంచు ఫ్యామిలీలో వివాదం కొనసాగుతూనే ఉంది. వరుస ట్వీట్లతో మంచు మనోజ్...పరోక్షంగా విష్ణును టార్గెట్ చేశారు.
Telangana: వీడియో ఇదిగో, నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. పోయి రేవంత్ రెడ్డికి చెప్పుకో పో, బస్సులో కండక్టర్‌తో వాగ్వాదానికి దిగన మహిళ ప్రయాణికురాలు
Hazarath Reddyనా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో. బస్సులో కండక్టర్ ఓ మహిళా ప్రయాణికురాలు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అవుతోంది. నిర్మల్ డిపోకు (టీఎస్ 18 టీ 8485) చెందిన పల్లె వెలుగు బస్సు నిర్మల్ నుండి బైంసాకు రాత్రి ఏడు గంటలకు బయలుదేరింది.
Suryapet Road Accident: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం...ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు, ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
Arun Charagondaసూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక SV కళాశాల సమీపంలో రెండు ట్రావెల్స్
NTR Death Anniversary: ఎన్టీఆర్ అంటే ప్రభంజనం..సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ నెంబర్ 1, నివాళులు అర్పించిన నారా లోకేష్, బాలకృష్ణ,భువనేశ్వరి
Arun Charagondaసీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు ఏపీ మంత్రి నారా లోకేష్, బాలకృష్ణ,
Tamilnadu: మధురై సెంట్రల్ జైలులో పోలీస్ కుక్క(DSP) మృతి, పోలీస్ గౌరవ లాంఛనాలతో నివాళి అర్పించిన సిబ్బంది
Arun Charagondaతమిళనాడు మధురై సెంట్రల్ జైలులో DSP (డాగ్ సర్వీస్ పోలీస్) హోదాలో పనిచేస్తున్న పోలీసు కుక్క ఈరోజు మరణించింది.
Thyagaraja Swamy Aradhana 2025: త్యాగరాజ స్వామి ఆరాధన తేదీ, ప్రాముఖ్యత... వివరాలివే
Arun Charagondaత్యాగరాజ స్వామి ఆరాధన 2025కి సర్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు అంతటా ప్రతిష్టాత్మక సంగీత ఉత్సవం త్యాగరాజ ఆరాధన, తిరువాయూరులో ముగుస్తుంది.
PM Kisan 19th Installment Date: రైతులకు శుభవార్త..పీఎం కిసాన్ 19వ విడత నిధుల విడుదల తేదీ ఖరారు... వివరాలివే
Arun Charagondaరైతులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధుల విడుదలకు సంబంధించి తేది ఖరారైంది. ఈ పథకం ద్వారా రైతులకు డైరెక్ట్‌గా వారి బ్యాంకు ఖాతాల్లో ₹2,000 అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
Short Circuit: హైదరాబాద్ లోని హబ్సిగూడలో విజయలక్ష్మి ఆర్కేడ్ లో షార్ట్ సర్క్యూట్.. ఇద్దరు మృతి (వీడియో)
Rudraహైదరాబాద్ లోని హబ్సిగూడలో ఉన్న విజయలక్ష్మి ఆర్కేడ్ లో షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. ఆర్కేడ్ లోని శుభానందిని చిట్ ఫండ్స్ బోర్డ్ తీస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఇద్దరు మృతి చెందారు.
Astrology: జనవరి 29వ తేదీన మౌని అమావాస్య ఈరోజు కుంభమేళాలో స్నానం చేయడం ద్వారా ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..
sajayaAstrology: జనవరి 29వ తేదీన మౌళి అమావాస్యతో పాటు త్రిగ్రహీయోగం కూడా కలిసి వస్తుంది. చంద్రుడు, సూర్యుడు, బుధుడి కలయిక వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది.
Cock For One Lakh: చచ్చిన కోడికి అక్షరాల రూ. లక్ష.. ఎందుకు అంత ఖర్చుచేసి కొన్నారు?? ఎక్కడ?
Rudraసంక్రాంతి సంబురాల్లో కోడి పందేల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా పందెం కోడికి లక్షలు వెచ్చించడం వినే ఉంటాం. కానీ, పందెంలో చనిపోయిన కోడికి వేలంలో లక్ష రూపాయల ధర పలికింది.
Astrology: జనవరి 23 చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం..
sajayaAstrology: చంద్రగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది విలాసాలని సంతోషాలను ఐశ్వర్యాన్ని అందించే గ్రహంగా ఉంటుంది. చంద్ర గ్రహం జనవరి 23వ తేదీన రాత్రి 9 గంటల 10 నిమిషాలకు సింహరాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశిస్తుంది.