తాజా వార్తలు
MP Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ కు మెంటల్ ఎక్కింది...నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించిన కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి
Arun Charagonda2014, 2018 లో ఇచ్చిన హామీల్లో 20% కూడా అమలు చేయని మీరా మాకు చెప్పేది అని మండిపడ్డారు కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
KTR On CM Revanth Reddy: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై ఛీటింగ్ కేసులు పెట్టాలి...జనవరి 21న నల్గొండలో రైతు ధర్నా చేస్తామన్న మాజీ మంత్రి కేటీఆర్, షాబాద్ రైతు దీక్షకు భారీగా తరలివచ్చిన అన్నదాతలు
Arun Charagondaకాంగ్రెస్ అభయహస్తం తెలంగాణ ప్రజల పాలిట భస్మాసుర హస్తంలా మారిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆరు గ్యారంటీల్లో అర గ్యారంటీ కూడా సరిగా అమలుచేయకుండానే, అన్నీ చేశామని ఢిల్లీలో రేవంత్ గప్పాలు కొడుతున్నారని విమర్శించారు.
14 Years Sentence For Imran Khan: అవినీతి కేసు... ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష.. రూ.10 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం
Arun Charagondaఅవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి షాక్ తగిలింది. ఆల్ ఖాదిర్ అనే ట్రస్ట్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి నాసిర్ జావేద్ రానా సంచలన తీర్పు ఇచ్చారు.
Saif Ali Khan Attack Case: సైఫ్ అలీఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్... నిందితుడిని పట్టుకున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు, తేల్చిచెప్పిన ముంబై పోలీసులు
Arun Charagondaబాంద్రా పోలీస్ స్టేషన్‌లో విచారణ జరుపుతున్న వ్యక్తి సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి కాదని..వేరే కేసుకు సంబంధించిన వ్యక్తి అని తెలిపారు ముంబై పోలీసులు.
Khel Ratna Awards: ఖేల్ రత్న అవార్డు అందుకున్న మనూభాకర్, గుకేశ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానం, వీడియో ఇదిగో
Arun Charagondaధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు ఒలింపిక్స్ మెడలిస్ట్ షూటర్ మనూ భాకర్, చెస్ వరల్డ్ చాంపియన్ డీ గుకేశ్.
SpaceX Starship Destroyed: ఎలాన్ మస్క్‌కు గట్టి షాక్... పేలిన స్పెస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్,సాంకేతికలోపం తలెత్తడంతో పేలిన రాకెట్..వీడియో
Arun Charagondaటెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్. స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కారెట్ స్టార్‌షిప్ విఫలమైంది. సాంకేతిక లోపం తలెత్తడంతో పేలిపోయింది రాకెట్.
Drug Rocket Bust In Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం...190 గ్రాముల హెరాయిన్‌ను సీజ్ చేసిన పోలీసులు, అంతరాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్స్ అరెస్ట్
Arun Charagondaహైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Priyanka Chopra Joins SSMB29: రాజమౌళి - మహేష్ మూవీలో ప్రియాంక చోప్రా.. టొరంటో నుండి హైదరాబాద్‌కు వస్తూ ఇన్‌స్టాలో పోస్ట్..వీడియో వైరల్
Arun Charagondaసూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేశ్ బాబు కెరీర్‌లో ఇది 29వది కాగా విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు.
Manchu Family: తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో మంచు ఫ్యామిలీపై కేసులు నమోదు, ఇరు వర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
Arun Charagondaతిరుపతి జిల్లా చంద్రగిరిలో మంచు ఫ్యామిలీ పై రెండు కేసులు నమోదు అయ్యాయి. డెయిరీ ఫామ్ గేటు వద్ద జరిగిన ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదు నేపథ్యంలో కేసు రిజిస్టర్ చేశారు.
Saif Ali Khan stabbed: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన అనుమానితుడిని పట్టుకున్న పోలీసులు..బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఇంటరాగేషన్, వీడియో ఇదిగో
Arun Charagondaబాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితున్ని ప్రశ్నిస్తున్నారు ముంబై పోలీసులు.
Hyderabad Double Murder Case: నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు... ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని హత్య, ముగ్గురు నిందితుల అరెస్ట్
Arun Charagondaహైదరాబాద్ నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని హత్యకు పాల్పడ్డారు దుండగులు
Hyderabad Double Murder Case: నార్సింగి జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడిని మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Arun Charagondaనార్సింగి జంట హత్యల కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడిని మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈనెల 11న ఇద్దరిని హత్య చేసిన నిందితుడు.
Afzal Gunj Gun Fire Case: అఫ్జల్ గంజ్ కాల్పుల ఘటన.. 8 ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు, నిందితులు రాయ్‌పూర్‌కి చెందిన వారిగా గుర్తింపు
Arun Charagondaఅఫ్జల్ గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 8 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ కి చెందిన వారిగా గుర్తించారు.
Hari Hara Veera Mallu First Song: ‘హరిహర వీరమల్లు’ నుంచి ఫస్ట్ సాంగ్ 'మాట వినాలి' వచ్చేసింది.. పవన్ పాడిన పాటను విన్నారా? (వీడియో)
Rudraపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
Hyderabad: నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ప్రమాదం...జాయింట్‌వీల్‌లో సాంకేతికలోపం, తలకిందులుగా ఇరుక్కుపోయిన పర్యాటకులు, వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ప్రమాదం తప్పింది. ఎగ్జిబిషన్‌లో గురువారం సాయంత్రం ఓ అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో తలకిందులుగా ఇరుక్కుపోయారు పర్యాటకులు.
Snake In Toddy Bottle: కల్లు సీసాలో కట్ల పాము...నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన, వెంటనే కల్లు సీసాను పడేయడంతో తప్పిన ప్రాణాపాయం..వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కల్లు సీసాలో కట్ల పాము కలకలం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో ఈ ఘటన జరిగింది.
Robbery In Ponnala Lakshmaiah House: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ.. నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు
Rudraసంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాకుండా ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల ఇండ్లకు కూడా కన్నం వేస్తున్నారు. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ దొంగతనం జరిగింది.
CM Revanth Reddy At Singapore: సింగపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి...గ్రీన్ ఎనర్జీ, టూరిజం, నదుల పునరుజ్జీవనంపై సింగపూర్ విదేశాంగ మంత్రితో చర్చలు
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఇవాళ సింగపూర్ ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రి, భారత సంస్కృతిపై ప్రత్యేక అభిరుచి కలిగిన వివియాన్ బాలతో చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి.
Road Accident In Chittoor: చిత్తూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. మరో 13 మందికి తీవ్రగాయాలు
Rudraచిత్తూరు శివారు గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మధురై వెళ్తున్న బస్సును ఓ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో 20 అడుగులు జారుకుంటూ వెళ్లి కరెంట్ పోల్ లోకి బస్సు చొచ్చుకెళ్లిపోయింది.
Sankashti Chaturthi 2025: సంకష్టహర చతుర్థి నేడు.. ఈ శుభ పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు వినాయకుడి ఆశీర్వాదం అందేలా లేటెస్ట్ లీ అందించే ఫోటో గ్రీటింగ్స్ ను వాట్సాప్, ఎఫ్ బీ ద్వారా తెలియజేయండి.
Rudraనేడు సంకష్ఠి చతుర్థి. ఈ రోజున, గణేశుడిని, చంద్రుడిని, మాతా శకటాన్ని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున గణపతిని ఎవరు పూజిస్తారో వారి జీవితంలోని అన్ని కష్టాలు నివారిస్తాయని భక్తుల విశ్వాసం.