తాజా వార్తలు
Vinod Kambli Dance Video: చక్ దే ఇండియా పాటకు ఆస్పత్రి సిబ్బందితో కలిసి డ్యాన్స్ వేసిన వినోద్ కాంబ్లీ, అనారోగ్యం నుంచి కోలుకుంటున్న మాజీ క్రికెటర్
Hazarath Reddyమాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య సమస్యలతో థానేలోని ఆసుపత్రిలో చేరాడు.ప్రస్తుతం థానెలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు కాంబ్లీ, తాజాగా ఆస్పత్రి సిబ్బందితో కలిసి చక్ దే ఇండియా పాటకు వినోద్ కాంబ్లీ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది
New Year Events in Hyderabad: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల కోసం టాప్ 10 ఈవెంట్లు ఇవిగో, ధర కూడా రూ.299 నుంచి ప్రారంభం
Hazarath Reddyనేటితో 2024 ఏడాదికి వీడ్కోలు చెప్పి.. 2025కి ప్రజలంతా స్వాగతం పలకనున్నారు. దీంతో డిసెంబర్ 31 రాత్రి దేశ వ్యాప్తంగా సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కోసం ఈవెంట్లు సైతం రెడీ అయ్యాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈవెంట్లు (New Year 2025 Celebration in HYD) జరగనున్నాయి.
New Year 2025: న్యూ ఇయర్ పార్టీ ఇన్విటేషన్‌లో కండోమ్‌లు, పూణెలో హై స్పిరిట్స్ పబ్ నిర్వాకం, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ
Hazarath Reddyమహారాష్ట్రలోని పుణెలో ఉన్న హై స్పిరిట్స్ పబ్ న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా అందరికీ ఆహ్వాన పత్రికలు పంపింది. అయితే నూతన సంవత్సర వేడుకల ఇన్విటేషన్‌తోపాటు కండోమ్ ప్యాకెట్, ఓఆర్ఎస్ పంపించింది. ఈ ఇన్విటేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది
ISRO SpaDeX Mission Update: అంతరిక్షంలో అద్భుతం చేసి దేశ ప్రజలకు న్యూ ఇయర్ చెప్పిన ఇస్రో, పీఎస్ఎల్వీ - సీ60 ప్రయోగం విజయవంతం
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధక సంస్థ(ఇస్రో) శ్రీహరికోట నుంచి చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక స్పేడెక్స్(స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్) ప్రయోగంలో మొదటి దశ సక్సెస్ అయింది.
IRCTC Down: IRCTC వెబ్‌సైట్ మళ్లీ డౌన్, తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న వినియోగదారులు, రైల్వే టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ డౌన్ కావడం ఇది మూడోసారి
Hazarath ReddyIRCTC వెబ్‌సైట్ ఈ ఉదయం మళ్లీ డౌన్ అయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే IRCTC సైట్ డౌన్‌లో ఉంది. ప్రస్తుతం నిర్వహణ పనులు జరుగుతున్నాయని IRCTC వెబ్‌సైట్‌లో సందేశం అందుతోంది. అందువల్ల తదుపరి 1 గంట వరకు బుకింగ్ ఉండదు. ఈ నెలలో రైల్వే టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ డౌన్ కావడం ఇది మూడోసారి.
Ram Charan With NBK: రామ్ చరణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్.. చరణ్ ఎంట్రీ ఎలా ఉందో మీరూ చూడండి..! (వీడియో)
Rudraనందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ -సీజన్ 4 కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చి సందడి చేశారు. జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోకు విచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.
Google Doodle New Year’s Eve 2024: వినూత్నంగా గూగుల్ డూడుల్.. న్యూ ఇయర్ ఈవ్ తో కొత్త ఏడాదికి కౌంట్ డౌన్
Rudraసందర్భానికి తగినట్లు తమ డిస్ ప్లే లో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్.. మంగళవారం కూడా వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.
Student Dies By Suicide: గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య.. ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్టాపురం ఎస్సీ గురుకుల కళాశాలలో ఘటన
Rudraఖమ్మం జిల్లా మధిర మండలం కిష్టాపురం ఎస్సీ గురుకుల కళాశాలలో ఘోరం జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయివర్ధన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Bhuvanagiri Collector Hostel Stay: ఎస్సీ బాలుర హాస్టల్ లో బస చేసిన భువనగిరి జిల్లా కలెక్టర్.. విద్యార్థులు సమస్యలు అడిగి తెలుసుకున్న హనుమంత్ రావు
Rudraయాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం లోని ఎస్సీ బాలుర హాస్టల్ లో ఆ జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు బస చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రాత్రి విద్యార్థులతో కలిసి నిద్ర చేశారు.
Last Sunrise of 2024 Videos: 2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం.. చూసేందుకు ఎగబడ్డ జనం.. మీరూ ఆ వీడియోలు చూడండి..
Rudra2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం కాసేపటి క్రితం ఆవిష్కృతమయ్యింది. ఈ అద్భుతాన్ని చూడటంతో పాటు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు పోటి పడ్డారు.
Formula E-Car Race Case: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్.. నేడు హైకోర్టులో పిటిషన్ విచారణ
Rudraఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Richest CM-Poorest CM: రూ.931 కోట్ల ఆస్తితో దేశంలోనే ధనిక సీఎంగా చంద్రబాబు.. పేద ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ.. ఆస్తులు రూ. 15 లక్షలు మాత్రమే
Rudraదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారు. చంద్రబాబు నాయుడుకు అత్యధికంగా రూ.931 కోట్ల ఆస్తి ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
Uttar Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, లైవ్ కరెంట్ వైర్లపై దూకిన కోతి, తీగలు తెగి బైక్ మీద పడటంతో ముగ్గురు సజీవదహనం
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఘోరక్‌పూర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానిక నివాసి అయిన ఓ వ్యక్తి తన కుమార్తె, మేనకోడలుతో కలిసి బైకుపై బయటికి వచ్చారు. వారు సోన్‌బర్సా మార్కెట్ ఏరియాలోని డంపింగ్ యార్డు దగ్గరికి చేరుకోగానే.. వారి పైనున్న 11 కేవీ విద్యుత్ వైర్లపై కోతి దూకింది.
SpaDeX Mission Launched: 2035 నాటికి చంద్రుడిపై సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటే లక్ష్యంగా ఇస్రో, పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతం, వీడియో ఇదిగో..
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని (Sriharikota) సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైంది. రెండు చిన్న ఉపగ్రహాలను మోసుకుంటూ సరిగ్గా సోమవారం రాత్రి 10:00:15 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది
New Year 2025: న్యూఇయర్ వేడుకలకు రెడీ అయిన హైదరాబాద్, అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు, ఐటీ కారిడార్ల ఫ్లైఓవర్లు మూసివేత, ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా..
Hazarath Reddy2025 నూతన సంవత్సరానికి హైదరాబాద్ సిద్ధమవుతున్న తరుణంలో, హోటల్‌లు, క్లబ్‌లు, బార్‌లలో వేడుకలతో నగరం యొక్క శక్తివంతమైన నైట్‌లైఫ్ కళకళలాడనుంది. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజల భద్రత కోసం హైదరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
Telangana: మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్‌తో టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ అక్రమ సంబంధం, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని అతని భార్య ఆరోపణ
Hazarath Reddyనల్గొండ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ జాల మహేందర్ గత రెండేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం పెట్టుకొని, తమను హత్య చేయాలని చూస్తున్నాడని భార్య జ్యోతి ఆందోళన చేపట్టింది.
Uttar Pradesh: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన జవాన్, రైలు-ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుని మృతి
Hazarath Reddyఒక విషాద సంఘటనలో, ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ రైల్వే స్టేషన్‌లో RAF అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ బిందా రాయ్ కదులుతున్న రైలు మరియు ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. రాయ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.
HC on 'Jija' & 'Sali' Relation: భార్యసోదరితో బావ సంబంధం అనైతికమైనది, కానీ సమ్మతి ఉంటే దానిని అత్యాచారంగా పరిగణించలేమని తెలిపిన అలహాబాద్ హైకోర్టు
Hazarath Reddyఅలహాబాద్ హైకోర్టు ఇటీవల బావ, భార్య సోదరి మధ్య సంబంధాలపై ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేసింది. ఇద్దరి మధ్య సంబంధాన్ని 'అనైతికం'గా పేర్కొన్న కోర్టు, అయితే మహిళ పెద్దవారైతే, వారి సంబంధం అత్యాచారం నేరం కిందకు రాదని కోర్టు పేర్కొంది. పెళ్లికి ప్రలోభపెట్టి తన కోడలిని అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై కోర్టు ఈ వ్యాఖ్య చేసింది
Satya Nadella Meets CM Revanth Reddy: వీడియో ఇదిగో, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ, స్కిల్ యూనివర్సిటీ గురించి చర్చలు..
Hazarath Reddyఅమెరికన్ బిగ్ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో (Satya Nadella) సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సమావేశమయ్యారు. ఐటీశాఖ మంత్రి మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి బంజారాహిల్స్‌లోని సత్య నాదెళ్ల నివాసానికి చేరుకున్న సీఎం.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.