తాజా వార్తలు

Khairtabad Ganesh: 70 అడుగుల ఖైరతాబాద్ గణేశ్, ఎక్స్‌క్లూజివ్ వీడియో, దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు

Arun Charagonda

తెలంగాణ బడా గణేశ్‌ ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉదయమే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయగా 70 అడుగులు గణనాథుడిని దర్శించుకుంటున్నారు భక్తులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Heavy Rains In Sangareddy: సంగారెడ్డిలో కుండపోత వాన,నీట మునిగిన బైకులు, కార్లు..ఇళ్లలోకి చేరిన వరద..వీడియో

Arun Charagonda

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. నిన్న సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 11.5 సెంటిమీటర్ల వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా బైకులు, కార్లు నీట మునిగాయి.

CM Revanth Reddy At Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ సీఎం..

Arun Charagonda

ఖైరతాబాద్ గణనాథుడి పూజల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నివాసంలో వినాయక పూజలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం. సీఎంతో కలిసి పూజలో పాల్గొన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు.

Viral Video: పాపులారిటీ కోసం వెర్రి చేష్టలా?, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్, వికృతానందం సరికాదని హెచ్చరిక!

Arun Charagonda

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొంతమంది వెర్రి చేష్టలు చేస్తున్నారు. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారు అని మండిపడ్డారు.

Advertisement

Lalbaugcha Raja: వినాయకచవితి..లాల్‌ బాగ్ రాజా దర్శనం కోసం పోటెత్తిన భక్తులు, వీడియో ఇదిగో

Arun Charagonda

వినాయక చవితి సందర్భంగా ముంబైలోని ప్రసిద్ధ గణేష్ విగ్రహం లాల్ బాగ్ రాజా దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Andhra Pradesh Rains: యాగి తుపాను..ఏపీని వదలని వరణుడు, మరో మూడు రోజులు వర్షాలు, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

Arun Charagonda

ఏపీని వరణుడు వదలడం లేదు. ఇప్పటికే కురిసిన వర్షాలతో ఏపీలోని విజయవాడతో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా అర్ధం ఏసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏపీకి మరోసారి వరణుడి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Sound Pollution: వాహనాలు చేసే రణగొణధ్వనులతో పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

మద్యం-పొగ తాగడం, మధుమేహం, ఊబకాయం, మారిన జీవనశైలి, ఒత్తిడి, రేడియేషన్ ఇప్పటివరకూ ఇవే పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అనుకొన్నాం.

Andhra Pradesh: తిరుమల క్యూ లైన్లో గుండెపోటుతో మహిళ మృతి, సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించేలోపే మృతి

Arun Charagonda

తిరుమల క్యూ లైన్లో గుండెపోటుతో ఓ మహిళ మృతి చెందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తురాలు ఝాన్సీ(32) గుండెపోటుతో కుప్పకూలింది. వెంటనే ఆమెకు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు కొల్పోయింది. మృతురాల స్వస్థలం కడపగా గుర్తించారు.

Advertisement

Ganesh Chaturthi 2024 Wishes In Telugu: నేడు వినాయక చవితి.. ఈ పర్వదినం నాడు మీ బంధుమిత్రులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ప్రత్యేక Messages, Quotes, Images రూపంలో Facebook, WhatsApp status ద్వారా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయండి..

Rudra

భాద్రపద శుక్లపక్ష చతుర్థి రోజున జరుపుకునే సనాతన ధర్మ పండుగలలో వినాయక చతుర్థి ముఖ్యమైన పండుగ. ప్రతి నెల కృష్ణ పక్షం చతుర్థి తిథి వినాయకుడిని పూజించడానికి ప్రత్యేకమైన రోజు.

Traffic Restrictions in Hyderabad: వినాయక నవరాత్రుల నేపథ్యంలో హైదరాబాద్‌ లో నేటి నుంచి 10 రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు

Rudra

వినాయక చవితి, గణనాథుడి నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ నగరం సర్వాంగరంగంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో గణనాథులు మండపాల్లోకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Ban On Cricket: ఈ న‌గ‌రంలో క్రికెట్‌ పై నిషేధం.. బ్యాటు, బంతితో క‌నిపిస్తే భారీ జ‌రిమానా విధిస్తారు. ఎక్కడంటే?

Rudra

ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన ఆటల్లో క్రికెట్ ది అగ్రస్థానం. అలాంటి ఆటను యూర‌ప్ లోని ఓ న‌గ‌రం మాత్రం నిషేధించింది.

Khairatabad Big Ganesh Darshan: 70 ఏండ్లు.. 70 అడుగుల ఎత్తు.. భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ బడా గణేష్.. డ్రోన్ విజువల్స్ మీరూ చూడండి (వీడియోతో)

Rudra

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపోయిన ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు చవితి. ఈ ఉదయం నుంచే భక్తులకు గణపయ్య కనువిందు చేస్తున్నారు.

Advertisement

Raj Tarun-Lavanya Case Row: రాజ్‌ తరుణ్, లావణ్య వివాదంలో మరో ట్విస్ట్.. మాల్వీ ఫ్లాట్‌ లో రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిన రాజ్‌ తరుణ్.. వీడియో రిలీజ్ చేసిన లావణ్య.. మీరూ చూడండి!

Rudra

రాజ్‌ తరుణ్, లావణ్య వివాదంలో సినిమాను మించిన ట్విస్ట్ లు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇప్పటివరకు వీరి మధ్య నెలకొన్న వివాదం హైదరాబాద్ వరకే పరిమితం కాగా.. ఇప్పుడు రాష్ట్రాలు దాటి ఏకంగా ముంబై కు షిఫ్ట్ అయ్యింది.

Wolves Smarter Than Us: ప్రభుత్వం కంటే తోడేళ్లు తెలివైనవన్న యూపీ మంత్రి.. అసలేమైంది? తోడేళ్లు అంటే యూపీ ప్రజలు, ప్రభుత్వం ఎందుకు గడగడలాడుతున్నది?

Rudra

మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన తోడేళ్ల బెడదతో యూపీలోని బహరాయిచ్‌ జిల్లా గడగడలాడుతున్నది. ఈ మృగాలను పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి చిక్కడం లేదు.

Ganesh Chaturthi Wishes: వినాయక చవితి సందర్భంగా మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..

sajaya

భారతీయ సంప్రదాయంలో ప్రతిఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున వినాయక చవితి పండగను జరుపుకుంటారు. వినాయకుడు సిద్ది, బుద్ది ప్రదాయకుడు అని ప్రజలు విశ్వసిస్తారు. విద్యార్థులు గణపతి పూజలో పాల్గొంటే ప్రకృతితో మమేకమైన మన సంస్కృతి పట్ల అవగాహన కలుగుతుంది.

Ganesh Chaturthi 2024 Wishes In Telugu: మీ బంధుమిత్రులకు వినాయక చవితి సందర్భంగా Messages, Quotes, Images రూపంలో Facebook, WhatsApp status ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

భాద్రపద శుక్లపక్ష చతుర్థి రోజున జరుపుకునే సనాతన ధర్మ పండుగలలో గణేష్ చతుర్థి ముఖ్యమైన పండుగ. ప్రతి నెల కృష్ణ పక్షం చతుర్థి తిథి వినాయకుడిని పూజించడానికి ప్రత్యేకమైన రోజు.

Advertisement

Happy Ganesh Chaturthi 2024 Wishes in Telugu: వినాయక చవితి సందర్భంగా మీ బంధు మిత్రులకు Photo Greetings రూపంలో Whatsapp, Facebook, Instagram ద్వారా శుభాకాంక్షలు తెలపండిలా..

sajaya

గణేష్ చతుర్థి పవిత్రమైన హిందూ పండుగ ఈ సంవత్సరం సెప్టెంబర్ 7న వస్తుంది. వినాయక చతుర్థి, వినాయక చవితి, గణేషోత్సవ్ లేదా వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఈ పండుగ వినాయకుడి జన్మదినాన్ని సూచిస్తుంది. జ్ఞానం, శ్రేయస్సు మరియు అదృష్టం దేవుడు వినాయకుడు.

Andhra Pradesh Rains: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్లు సాయం వార్తలన్నీ పుకార్లే, తమకు ఇంకా సమాచారమేమీ రాలేదని తెలిపిన సీఎం చంద్రబాబు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం ప్రకటించిందని వార్తలు వైరల్ అయిన సంగతి విదితమే. రూ. 3,300 కోట్లు ప్రకటించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Airtel Festival Offer: ఎయిర్‌టెల్ పండగ ఆఫర్లు పై ఓ లుక్కేసుకోండి, అదనపు డేటాతో పాటుగా, ఓటీటీ సదుపాయాల

Vikas M

భారత టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Airtel) పండగవేళ.. ప్రీపెయిడ్ యూజర్ల (Prepaid Users) కోసం ప్రత్యేక ఆఫర్‌ తీసుకొచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న కొన్ని ప్లాన్లలో అదనపు డేటా, ఓటీటీ సదుపాయాలను జోడించింది. సెప్టెంబర్‌ 11 లోపు రీఛార్జి చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ బెనిఫిట్స్‌ పొందుతారు. ఇంతకీ ఎయిర్‌టెల్‌ అదనపు ప్రయోజనాలు అందిస్తున్న ప్లాన్లు గురించి తెలుసుకుంటే..

Swiggy: స్విగ్గీలో రూ. 33 కోట్లు మోసం, ఉద్యోగ సమయంలో నిధులను దారి మళ్లించిన మాజీ ఉద్యోగి, పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్

Vikas M

స్విగ్గీలో మాజీ ఉద్యోగి భారీ మోసానికి పాల్పడ్డాడు. తమ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు తాను ఉద్యోగం చేసిన సమయంలో రూ.33 కోట్ల మేర దారి మళ్లించినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. దీనిపై స్విగ్గీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement
Advertisement