తాజా వార్తలు

Viacom18 And Star India Merger Deal: దేశంలోనే అతిపెద్ద మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్ సంస్థ ఒప్పందానికి గ్రీన్ సిగ్న‌ల్, వయాకాం-వాల్ట్ డిస్నీ స్టార్ ఇండియా విలీనానికి NCLT ఆమోదం

VNS

రెండు సంస్థల విలీనంతో ఏర్పాటయ్యే సంస్థ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ కానున్నది. ‘కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెస్ట్రన్ రీజియన్ రీజనల్ డైరెక్టర్‌తోపాటు అన్ని పక్షాల న్యాయవాదులు, ప్రతినిధుల సమక్షంలో వయాకాం-స్టార్ ఇండియా (Star India) విలీనంపై అభ్యంతరాలు వెల్లడి కాలేదు.

New Service at Mee Seva: ఇకపై ప‌హాణీ కాపీల కోసం ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లాల్సిన అవ‌సరం లేదు, తాజాగా మ‌రో 9 కొత్త సేవ‌ల‌ను చేర్చుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు

VNS

తెలంగాణ‌ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ‘మీసేవ’లో మరో 9 సేవలను చేర్చుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లుగా తాసిల్దార్‌ కార్యాలయంలో మాన్యువల్‌గా అందిస్తున్న‌ సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తున్నట్టు సీసీఎల్‌ఏ కార్యాలయం ప్ర‌క‌టించింది.

Kerala: కేర‌ళ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌ట‌న‌, భ‌ర్త స్థానంలో చీఫ్ సెక్ర‌ట‌రీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన భార్య‌..

VNS

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కుటుంబ నిర్వహణ సాధ్యం.. అదే వారిద్దరూ ఐఏఎస్ (IAS) ఆఫీసర్లైతే రోజువారీగా కుటుంబ నిర్వహణతోపాటు అధికార విధుల్లోనూ కలిసే పాల్గొంటారు. కానీ, కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న భర్త స్థానంలో భార్య చీఫ్ సెక్రటరీగా (Chief Secretary) బాధ్యతలు చేపట్టనున్నారు.

Shruti Haasan Joins Rajinikanth's Coolie: రజనీకాంత్ కూలీ చిత్రంలో ప్రీతిగా శృతి హాస‌న్, ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్

Vikas M

ఇప్ప‌టికే మ‌ల‌యాళ న‌టుడు, మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ షాహిర్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన చిత్ర‌బృందం గురువారం అక్కినేని నాగార్జున సైమ‌న్ అనే పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు ప్ర‌కటించింది. ఇప్పుడు మ‌రో పాత్ర‌ను రివీల్ చేశారు. ఈ సినిమాలో త‌మిళ న‌టి శృతి హాస‌న్ ప్రీతి అనే పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ సంద‌ర్భంగా ప్రీతి ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసింది.

Advertisement

Airbus Beluga in Hyderabad: హైద‌రాబాద్ లో ల్యాండ్ అయిన ప్ర‌పంచంలోనే అతిపెద్ద విమానం, వేల్ ఆఫ్ ది స్కై ప్ర‌త్యేక‌త‌లివే! (వీడియో ఇదుగోండి)

VNS

వేల్ ఆఫ్ ద స్కై' (Whale of the Sky) గా పిలవబడే ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో (Airbus Beluga) విమానం.. శుక్రవారం హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. 'ఎయిర్ బస్ బెలూగా'(Airbus Beluga) అనే పేరు గల తిమింగలం ఆకారంలో ఉండే ఈ విమానం, ఇప్పటివరకు హైదరాబాద్ కు రెండు సార్లు రాగా.. మూడోసారి,

SpiceJet Financial Crisis: ఆర్థిక సంక్షోభంలో స్పైస్ జెట్, 150 మంది క్రూ సిబ్బందికి మూడు నెలల పాటు వేతనం లేని సెలవులు మంజూరు

Vikas M

దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ (Spice Jet) ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో మూడు నెలల పాటు 150 మంది క్రూ సిబ్బందికి వేతనం లేని సెలవులు మంజూరు చేసింది. సెలవు ప్రకటించిన క్రూ సిబ్బంది స్పైస్ జెట్ ఉద్యోగులుగానే కొనసాగుతారని, వారి హెల్త్ బెనిఫిట్లు, ఎర్న్డ్ లీవ్స్ యధాతథంగా కొనసాగుతాయని ఓ ప్రకటనలో తెలిపింది.

DGCA: ఎయిర్ ఇండియాకు బిగ్ షాక్, రూ. 10 లక్ష‌లు ఫైన్ వేసిన డీజీసీఏ, ఈ మూడు సంస్థ‌ల‌కు నోటీసులు

VNS

ఆకాశ ఎయిర్ పలు రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఇటీవల నిర్వహించిన సమీక్షలో డీజీసీఏ నిర్ధారణకు వచ్చింది. ఈ విషయమై సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది

No Mango in Mango Juice! మామిడి పండ్లు లేకుండానే మ్యాంగో జ్యూస్, టెట్రా ప్యాక్ మ్యాంగో జ్యూస్ వైరల్ వీడియో ఇదిగో..

Vikas M

టెట్రా ప్యాక్ మామిడి పండ్ల రసాలను తినడానికి ఇష్టపడని వారు ఉండరు, ముఖ్యంగా వేసవి కాలంలో, వాణిజ్య దుకాణాల్లో అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ జ్యూస్‌లు అసలు మామిడి పండ్లతో తయారు చేయబడతాయా లేదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? జ్యూస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో మామిడి రసాన్ని తయారు చేయడాన్ని చూపించే ఇటీవలి వైరల్ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది.

Advertisement

Aarti Wins Bronze Medal: ప్రపంచ U20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఆర్తీ, ఈ ఎడిషన్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం

Vikas M

ఆర్తి దుబాయ్‌లో జరిగిన ఆసియా U20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 10,000 M రేసు నడక ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రపంచ U20 క్వాలిఫికేషన్ సమయాన్ని 49 నిమిషాలకు మెరుగుపరచడానికి ఆమె 47:45.33ని పూర్తి చేసింది.

Hidden Cameras in College Girls' Washroom: విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై జగన్ ఆగ్రహం, విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని మండిపాటు

Hazarath Reddy

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు.

Hidden Cameras in College Girls' Washroom: పవన్ కళ్యాణ్ ఎక్కడయ్యా, బయటకు వచ్చి మాకు న్యాయం చేయ్, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై భగ్గుమన్న మహిళలు

Hazarath Reddy

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన సీఎం.. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.

'Hidden Cameras' in Girls' Washroom: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన, విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు, మరింత ఉధృతంగా మారిన విద్యార్థుల ఆందోళన

Hazarath Reddy

Advertisement

Cyclone Asna Alert: ఏపీకి భారీ వర్షాలు అలర్ట్, బంగాళాఖాతంలో వచ్చే 36 గంటల్లో వాయుగుండం, అరేబియా సముద్రంలో తుఫానుగా బలపడనున్న లోతైన అల్పపీడనం, గుజరాత్‌కు తుఫాను హెచ్చరిక

Hazarath Reddy

భారత వాతావరణ శాఖ (IMD) గుజరాత్‌లోని సౌరాష్ట్ర-కచ్ ప్రాంతానికి తుఫాను హెచ్చరికను జారీ చేసింది, ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్న లోతైన అల్పపీడనం తుఫానుగా బలపడి శుక్రవారం తీరాన్ని తాకుతుందని అంచనా వేసింది.

Assam: ముస్లిం మ్యారేజెస్‌ యాక్ట్‌ రద్దు, ఇకపై ముస్లిం వివాహాలకు, విడాకులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి, కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆప్‌ ముస్లిం మ్యారేజెస్‌ అండ్‌ డైవోర్సెస్‌ బిల్లు–2024ను తీసుకువచ్చిన అస్సాం ప్రభుత్వం

Hazarath Reddy

అస్సాం శాసనసభ గురువారం (ఆగస్టు 28) ముస్లిం వివాహాలు, విడాకుల బిల్లు, 2024, "బాల్య వివాహాలు", "పార్టీల సమ్మతి లేకుండా వివాహాలు" నిరోధించే పేర్కొన్న లక్ష్యాలతో ప్రతిపాదిత చట్టాన్ని ఆమోదించింది.

No Namaz Break for Muslim MLAs: ముస్లిం ఎమ్మెల్యేలకు ఆ రోజు నో నమాజ్, శుక్రవారం నమాజ్‌ విరామం రద్దు చేస్తూ అస్సాం అసెంబ్లీ కీలక నిర్ణయం, సీఎం హిమంత బిస్వా శర్మ ఏమన్నారంటే..

Hazarath Reddy

ముస్లిం శాసనసభ్యులకు రెండు గంటల నమాజ్ విరామం ఇవ్వాలనే దశాబ్దాల నాటి నిబంధనలను రద్దు చేస్తూ అస్సాం అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రోజుల మాదిరిగానే శుక్రవారం కూడా సభను కొనసాగించాలని అసెంబ్లీ రూల్స్ కమిటీ ఈరోజు తీర్మానం చేసింది

Rampur Horror: యూపీలో దారుణం, మేక పిల్లపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు, నొప్పి తట్టుకోలేక గట్టిగా అరవడంతో యజమాని బయటకు, నిందితుడు అరెస్ట్

Hazarath Reddy

యూపీలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రాంపూర్‌లో తన పొరుగువారి పెంపుడు మేకపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తిని ఆగస్ట్ 30, శుక్రవారం ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. మేక యజమాని విజయ్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Congress Leader Pallam Raju: హైడ్రా దౌర్జన్యకాండపై కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఫైర్, కూల్చివేతలు అక్రమం , తనలాంటి వాల్లకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని మండిపాటు!

Arun Charagonda

హైడ్రా పేరిట జరుగుతున్న విధ్వంసంపై జనం మండిపడుతున్నారు. ఏకంగా కాంగ్రెస్ నేతలే .. రేవంత్ రెడ్డి సాగిస్తున్న బుల్డోజర్ దౌర్జన్యకాండను తప్పుబడుతున్నారు . కాంగ్రెస్ పార్టీ ఆగ్రనేత.. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు.. హైడ్రా తీరును ఆక్షేపించారు.

Accident Caught on Camera: షాకింగ్ సీసీటీవీ ఫుటేజీ, లారీ మీద నుండి వెళ్లడంతో 6వ తరగతి విద్యార్థిని మృతి, హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో వెలుగులోకి..

Hazarath Reddy

గురువారం సాయంత్రం జూన్సన్ గ్రామర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న కామేశ్వరి.. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో లారీ ఢీకొంది. సాయంత్రం పాఠశాల అయిపోగానే తన తల్లితో స్కూటీ మీద ఇంటికి వస్తుండగా లారీ ఢీకొని కింద పడింది.. లారీ వెనక చక్రాలు కామేశ్వరి పై నుండి వెళ్లడంతో మృతి చెందింది.

Paralympics 2024: పారాలింపిక్స్‌లో భార‌త్ ఖాతాలో నాలుగో ప‌త‌కం, పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో రజత పతకం సాధించిన మనీష్ నర్వాల్

Hazarath Reddy

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో భారత పారా షూటర్ మనీష్ నర్వాల్ 234.9 స్కోరుతో రజత పతకాన్ని సాధించాడు. 237.4 స్కోరుతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న దక్షిణ కొరియాకు చెందిన జియోంగ్డు జో చేతిలో నర్వాల్ ఓడిపోయాడు. చైనాకు చెందిన యాంగ్ చావో 214.3 స్కోరుతో కాంస్య పతకాన్ని సాధించాడు. పారిస్ పారాలింపిక్స్ 2024లో షూటింగ్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం.

YSRCP MPs Clarity on Party Change Rumors: వీడియో ఇదిగో, జగన్ వెంటే మేమంతా ఉంటామని తేల్చి చెప్పిన వైసీపీ ఎంపీలు, మేము రాజీనామా చేస్తే పార్టీకి వెన్నుపోటు పొడిచినట్టేనని వెల్లడి

Hazarath Reddy

వైసీపీ ఎంపీలు పార్టీ మారుతున్నారనే హాట్ టాఫిక్ రూమర్స్ పై వైసీపీ ఎంపీలు క్లారిటీ ఇచ్చారు. వైసీపీ నుంచి 10 మంది రాజ్యసభ సభ్యులు బయటకు వెళ్లిపోతున్నారనే ప్రచారంలో నిజం లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి అన్నారు.

Advertisement
Advertisement