తాజా వార్తలు

PAK vs BAN 1st Test 2024: పాకిస్తాన్‌కు స్వదేశంలో ఘోర పరాభవం, టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుచేసిన బంగ్లాదేశ్, 8 గంటలపాటు క్రీజులో నిలిచిన ముష్ఫికర్ రహీమ్

Hazarath Reddy

బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్.. పాకిస్థాన్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి పెను సంచలనాన్ని నమోదు చేసింది. ఆదివారం ముగిసిన రావల్పిండి టెస్టు మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలిచి పాకిస్థాన్‌పై తొలి టెస్ట్ విజయాన్ని అందుకుంది

Health Tips: కడుపులో మంటగా ఉందా..అయితే ఈ టిప్స్ తోటి వెంటనే తగ్గించుకోవచ్చు.

sajaya

ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య కడుపులో మంట, గుండెల్లో మంట ఇది సాధారణ సమస్య అయినప్పటికీ కూడా కొన్నిసార్లు గుండె మంటను గుండెపోటుగా బ్రమపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి,

Health Tips: వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉండాలంటే బాదంపప్పును తీసుకోండి.

sajaya

వర్షాకాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. రోగ నిరోధక శక్తిని పెంచి వర్షాకాలంలో వచ్చే అనేక వ్యాధులను నివారించడంలో బాదం చాలా బాగా ఉపయోగపడుతుంది.

Health Tips: ప్రతిరోజు పరిగడుపుతో రెండు తమలపాకులు తింటే..మీ ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.

sajaya

తమలపాకు మన అందరికీ తెలుసు. శ్రావణమాసంలో వాయనంగా ఇస్తారు. అంతేకాకుండా తమలపాకుని ఆహారం జీర్ణం కావడం కోసం కిల్లిగా వేసుకుంటారు. ప్రతిరోజు పరిగడుపున రెండు తమలపాకులు తిన్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

Advertisement

Health Tips: ఇర్ రెగ్యులర్ పిరియడ్స్ తో బాధపడుతున్నారా..ఈ టిప్స్ తో పీరియడ్స్ సక్రమంగా వస్తాయి.

sajaya

స్త్రీలలో పిరియడ్స్ అనేవి చాలా ముఖ్యమైనది. ఇది వారి ఆరోగ్యానికి సంబంధించింది అయితే ప్రతి ఒక్కరి పీరియడ్స్ అనేవి ఒకేలా ఉండవు. కొంతమందిలో రుతు చక్రం నాలుగు రోజులకు ముందు వస్తుంది.

Animal Cruelty in Rangareddy: వీధికుక్కను స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టి చంపిన యువకుడు, జంతు హింస కింద కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జంతు హింసకు సంబంధించిన భయంకరమైన కేసు, వీధికుక్కను అతి కిరాతకంగా చంపిన నిందితుడిని అరెస్టు చేయడానికి దారితీసింది. జంతు కార్యకర్త ముదావత్ ప్రీతి నివేదించిన ఈ సంఘటన అజీజ్ నగర్‌లో జరిగింది, నిందితుడు వీధి కుక్కను విద్యుత్ స్తంభానికి కట్టి మెటల్ వైర్లతో కొట్టి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Bijnor Train Accident Averted: యూపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం, రెండుగా విడిపోయిన కిసాన్‌ ఎక్స్‌ప్రెస్‌, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లో బిజ్నోర్‌లో కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విడిపోయింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని రైల్వే అధికారులు చెబుతున్నారు.బిజ్నోర్‌లోని సియోహరా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు.

Balapur Murder Case: తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడనే స్నేహితుడిని చంపేశాడు, బాలాపూర్ హత్యకేసు వివరాలను వెల్లడించిన పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బాలాపూర్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడనే కారణంతో ప్రశాంత్‌ను నిందితుడు చంపేశాడని పోలీసులు తెలిపారు. బాలాపూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రశాంత్(24) తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడని కక్ష పెంచుకున్న మాధవ యాదవ్.. ఆరుగురు స్నేహితులతో కలిసి హత్య చేశాడని హైదరాబాద్ పోలీసులకు మీడియాకు తెలిపారు.

Advertisement

Andhra Pradesh Horror: వీడియో ఇదిగో, భార్యకు డబ్బులు మొత్తం పంపిస్తున్నాడని యువకుడి పురుషాంగాన్ని కోసేసిన ప్రియురాలు

Hazarath Reddy

అతనికి వివాహమైనప్పటికీ భార్య సొంత రాష్ట్రంలోనే ఉండటంతో, అదే రాష్ట్రానికి చెందిన ఓ యువతితో సహ జీవనం చేస్తున్నాడు. యువతిని సరిగ్గా చూసుకోట్లేదని, డబ్బు మొత్తం భార్యకు పంపిస్తున్నాడని ఆగ్రహంతో గదిలో నిద్రిస్తున్న విజయ్ మర్మాంగంపై కూరగాయలు కోసే కత్తితో దాడి చేసింది.

Andhra Pradesh Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, లైవ్‌లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు, పశ్చిమగోదావరి జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

దాడి విషయం తెలిసి ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

Cyber Crime Gang Arrested: భారీ సైబ‌ర్ ముఠాను ప‌ట్టుకున్న హైద‌రాబాద్ పోలీసులు, దేశ‌వ్యాప్తంగా 983 కేసుల్లో ప్ర‌మేయ‌మున్న 36 మంది గ్యాంగ్ అరెస్ట్

VNS

ప్రధాన నిందితుడిపై ఎల్‌వోసీ (LOC) జారీ చేయగా, మిగతా ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు సీపీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 10.08 లక్షల నగదు, వివిధ బ్యాంకు చెక్‌ పుస్తకాలు, 22 బ్యాంకు ఖాతాల డెబిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Ghaziabad Dog Raped: దారుణమైన వీడియో ఇదిగో, ఆడ కుక్కపై సెక్స్ చేస్తూ దొరికిన కామాంధుడు, యూపీ ఘజియాబాద్‌లో నిందితుడు అరెస్ట్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి కుక్కపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఓ వ్యక్తి ఆడ కుక్కతో శృంగారం చేస్తున్న భయానక వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడంతో నిందితుడిని అరెస్టు చేశారు. 21 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్‌లో ఘజియాబాద్‌లోని మోదీనగర్‌లో ఆడ కుక్కపై సురేంద్ర సింగ్‌గా గుర్తించిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Advertisement

Siddique Resigns As AMMA General Secretary: సీనియ‌ర్ న‌టుడిపై అత్యాచార ఆరోప‌ణలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ప‌ద‌వికి రాజీనామా చేసిన యాక్ట‌ర్, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం

VNS

మ‌ల‌యాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ (Association of Malayalam Movie Artists (AMMA)కు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా కొన‌సాగుతున్న సీనియ‌ర్ న‌టుడు సిద్ధిఖీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాడు. త‌న‌ను రేప్ చేశాడంటూ న‌టి రేవ‌తి సంప‌త్ సిద్ధిఖీపై ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే

Vizag Beach: వైజాగ్ బీచ్ లో 400 మీటర్ల మేర వెనక్కి వెళ్లిన సముద్రం.. సాగరం నుంచి బయటపడ్డ రాళ్లపై పర్యాటకుల సందడి

Rudra

బీచ్ లో సముద్రపు అలలు కాస్త వెనక్కి వెళితేనే ఎంతో మురిసిపోతాం. ఆ అలలే ఏకంగా 400 మీటర్ల మేర వెనక్కి వెళ్లి.. రోజూ నీళ్లలో మునిగి ఉండే తీరంలోని అరుదైన రాళ్లు బయటపడితే?? వావ్ అంటాం కదూ!!

Road Accident: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు.. నల్గొండ జిల్లాలో ఘటన

Rudra

నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుంచి దర్శి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. అద్దంకి, నార్కెట్‌ పల్లి ప్రధాన రహదారిపై వేములపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Viral Video: వీళ్లు అసలు స్కూల్ పిల్లలా? లేక రౌడీ ముఠానా? వీడియో చూసి మీరే చెప్పండి..! (వీడియో)

Rudra

ఈ వార్తలోని వీడియో మీరు చూస్తే, వీళ్లు అసలు స్కూల్ పిల్లలా? లేక రౌడీ ముఠానా? అని ముక్కున వేలు వేసుకోకుండా ఉండలేరు.

Advertisement

Heavy Rains in Telangana: నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

Rudra

తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

Hyderabad Marathon 2024: హైదరాబాద్ మారథాన్-2024 ప్రారంభం.. జెండా ఊపి ప్రారంభించిన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి

Rudra

హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్-2024 13వ ఎడిషన్ కాసేపటి క్రితం లాంఛనంగా ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ కొనసాగనుంది.

From 8 Days To 8 Months: 8 రోజుల్లో వస్తారనుకుంటే.. 8 నెలలు కానుంది.. సునీతా విలియమ్స్ భూమికి తిరిగివచ్చే సమయాన్ని ప్రకటించిన నాసా.. ఎప్పుడంటే?

Rudra

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒకవిధంగా చిక్కుకుపోయిన ఇద్దరు నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌ మోర్‌ తిరిగి భూమికి చేరడానికి ఇంకా సమయం పట్టనుందని నాసా తెలిపింది.

Unified Pension Scheme: 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్.. కేంద్రం నుంచి కొత్త పెన్షన్ విధానం.. 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి

Rudra

సర్కారీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ అనంతరం రిటర్డ్ ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలిగేలా ఏకీకృత పింఛన్ పథకాన్ని (యూపీఎస్) కేంద్రం తీసుకొచ్చింది.

Advertisement
Advertisement