తాజా వార్తలు

YS Jagan's Security Row: భద్రత కుదింపుపై హైకోర్టులో జగన్ పిటిషన్, బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాన్ని రీప్లేస్‌ చేస్తామని తెలిపిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

తన భద్రతా కుదింపుపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది.జగన్‌ భద్రత విషయంలో రాజీ పడొద్దని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యాహ్నాం తిరిగి వాదనల సమయంలో అడ్వొకేట్‌ జనరల్‌ వివరణ ఇస్తూ.. ‘‘స్పేర్ పార్ట్స్ కు ఆర్డర్ ఇచ్చాం అవి ఇంకా రాలేదు.

National Handloom Day: చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33శాతం రిజర్వేషన్లు, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు, జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

జయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సతీమణి భువనేశ్వరికి రెండు చీరలు కొనుగోలు చేశారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు.

AP Cabinet Meeting: స్థానిక ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు, చట్ట సవరణ బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

Hazarath Reddy

స్థానిక ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అనర్హత వేటు నిబంధన ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిబంధన ఎత్తివేసేలా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

AP Cabinet Meeting Highlights: వైద్య క‌ళాశాల‌ల్లో అద‌న‌పు పోస్టుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం, మరో 380 పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో కేబినెట్ భేటీ అంశాలను వివరించారు.

Advertisement

AP Cabinet Meeting Highlights: పట్టాదారు పాసు పుస్తకాల నుండి జగన్ ఫోటో ఔట్, ప్రభుత్వ అధికారిక రాజముద్రతో కొత్త పాసు పుస్తకాల పంపిణీ

Hazarath Reddy

సర్వే రాళ్లపై జగన్‌ బొమ్మ, పేరు తొలగించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీకి నిర్ణయం తీసుకుంది. రీ సర్వేపై క్యాబినెట్‌లో రెవెన్యూశాఖ నోట్‌ సమర్పించింది.

New Liquor Policy in AP: ఏపీలో అక్టోబర్1 నుండి కొత్త మద్యం పాలసీ, అత్యంత తక్కువ ధరకే బ్రాండెడ్ మద్యం,మంత్రి పార్థసారథి వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో కేబినెట్ భేటీ అంశాలను వివరించారు. రాష్ట్రంలో అక్టోబర్‌ 1 నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామన్నారు.

AP Cabinet Meeting Highlights: మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం, ఏపీ క్యాబినెట్‌ సమావేశం హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో కేబినెట్ భేటీ అంశాలను వివరించారు.

PM Modi on Vinesh Phogat Disqualification: వినేశ్.. మీరు ఛాంపియన్లలో ఛాంపియన్, వినేశ్‌ ఫోగాట్‌ అనర్హత వేటుపై స్పందించిన ప్రధాని మోదీ, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

వినేష్, వినేష్, మీరు ఛాంపియన్లలో ఛాంపియన్! మీరు భారతదేశానికి గర్వకారణం మరియు ప్రతి భారతీయునికి స్ఫూర్తి. ఈరోజు ఎదురుదెబ్బ బాధిస్తుంది. నేను మీరు అనుభవిస్తున్న వైరాగ్య భావ పదాలు నాకు తెలుసు

Advertisement

Rahul Gandhi on Vinesh Phogat Disqualification: దేశం మొత్తం మీ వెంటే ఉంది వినేశ్, రాహుల్ గాంధీ ట్వీట్ ఇదిగో, నువ్వు ఎప్పుడూ దేశం గర్వించేలా చేశావంటూ విషెస్

Hazarath Reddy

ప్రపంచ ఛాంపియన్ రెజ్లర్లను ఓడించి ఫైనల్స్‌కు చేరిన భారత్‌కు గర్వకారణమైన వినేష్ ఫోగట్ సాంకేతిక కారణాలతో అనర్హత వేటు పడటం దురదృష్టకరం.ఈ నిర్ణయాన్ని భారత ఒలింపిక్ సంఘం గట్టిగా సవాలు చేస్తుందని, దేశ పుత్రికకు న్యాయం చేస్తుందని మేము పూర్తి ఆశిస్తున్నాము

Anand Mahindra on Vinesh Phogat Disqualification: నోనోనో.. ఇది ఓ పీడకల అయితే బాగుండు, వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఊహించని షాక్ తగిలింది. స్వర్ణపతక రేసు ఆశలు రేపిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా మహిళల 50 కేజీల రెజ్లింగ్‌కు అనర్హురాలు అయ్యింది. ఈ అంశం ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Dell Layoffs Announced: టెక్ రంగంలో భారీ లేఅప్స్, 12, 500 మంది ఉద్యోగులపై వేటు వేసిన డెల్, ఇంటెల్ భారీ ఉద్యోగాల కోతల తర్వాత రెండవ అతిపెద్ద దెబ్బ

Hazarath Reddy

డెల్ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను ప్రభావితం చేసే అతిపెద్ద ఉద్యోగ కోత రౌండ్‌లో దాదాపు 12,500 మంది ఉద్యోగులను తొలగించింది. టెక్ దిగ్గజం ఆగస్ట్ 6, 2024న అంతర్గత మెమో ద్వారా ఈ తొలగింపులను ప్రకటించింది, ఇది గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 10% ప్రభావం చూపుతుందని సూచించింది.

Rajya Sabha Elections: సెప్టెంబ‌ర్ 3న 12 రాజ్య‌స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు, అదే రోజు సాయంత్రం 5 గంట‌ల నుంచి ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

కేంద్ర ఎన్నిక‌ల సంఘం రాజ్య‌స‌భ‌లో ఖాళీ అయిన 12 స్థానాల‌కు ఉప ఎన్నిక‌ల షెడ్యూల్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది. ఈ 12 స్థానాల్లో 10 చోట్ల రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు, ఇటీవలి ఎన్నికల్లో గెలిచి లోక్‌స‌భకు వెళ్లారు. దాంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి.

Advertisement

Astrology: ఆగస్టు 12 నుండి రాహువు తన నక్షత్రం మార్చుకోబోతున్నాడు ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.

sajaya

ఆగస్టు 12 నుండి రాహు గ్రహం భాద్రపద నక్షత్రం లోనికి ప్రవేశం. దీని కారణంగా మూడు రాశుల వారికి అఖండ ఐశ్వర్యం చేరుతుంది.. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Astrology:మీ ఇంట్లో డబ్బును ఈ దిశలో ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు స్థిర నివాసం ఉంటుంది.

sajaya

వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో సరైన వస్తువులు పెట్టినట్లయితేనే సానుకూల ఫలితాలు లభిస్తాయి. డబ్బులు బంగారం వెండి వంటి వాటిని సరైన దిశలో ఉంచాలి. అప్పుడే మీకు ధనలక్ష్మి దేవి కృపా కటాక్షాలు ఉంటాయి.

Astrology: ఆగస్టు 21న శుక్రుడు కుజ గ్రహాల రాశి మార్పు..ఈ ఐదు రాశుల వారికి భారీ నష్టాలు ఇబ్బందులు తప్పవు.

sajaya

ఆగస్టు 21న కుజుడు ,శుక్రుడు తన రాశి మార్చుకుంటున్నారు. ఈ రాశి మార్పు కారణంగా అశుభ ఫలితాలు ఈ ఐదు రాశుల వారికి ఏర్పడతాయి ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Vinesh Phogat Disqualified: 100 గ్రాముల బరువు ఎక్కువుంటే ఆడనివ్వరా, అసలు ఒలింపిక్‌ రెజ్లింగ్‌ రూల్స్‌ ఏం చెబుతున్నాయి? వినేశ్ పోగ‌ట్‌ అనర్హత వేటు వెనుక ఏం జరిగింది..

Hazarath Reddy

ఒలింపిక్స్‌ ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌లో పురుషుల్లో 57-125 కిలోల బరువు మధ్య ఆరు కేటగిరీలు ఉన్నాయి. ఇక మహిళల్లో 50, 53, 57, 62, 68, 76 కేజీల విభాగాలున్నాయి. మన వినేశ్‌ ఈ 50 కిలోల కేటగిరిలో పోటీ పడుతోంది. అయితే ప్రిలిమిన‌రీ రౌండ్ రోజున ఆమె .. వెయిట్ లిమిట్ స‌రిగానే ఉన్న‌ది

Advertisement

Health Tips: బత్తాయిలో ఉన్న పోషక విలువ విలువల గురించి తెలిస్తే షాక్ అవుతారు.

sajaya

బత్తాయిలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

Health Tips: పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

sajaya

పొద్దుతిరుగుడు విత్తనాలు మీ ఆహారంలో అవసరమైన విటమిన్లు ,ఖనిజాలను జోడించగల ఒక పోషకమైన చిరుతిండి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Anthony Ammirati: గంట నటిస్తే రెండున్న‌ర ల‌క్ష‌ల డాల‌ర్లు, పురుషాంగం దెబ్బకి ఒలింపిక్స్‌లో డిస్ క్వాలిఫై అయిన ఫ్రెంచ్ పోల్‌వాల్ట్ అథ్లెట్‌కు పోర్న్ సైట్ భారీ ఆఫ‌ర్‌

Hazarath Reddy

ఫ్రాన్స్ పోల్‌వాల్ట్(pole vaulter) ఆట‌గాడు ఆంథోనీ అమ్మిరాటికి .. ఓ పోర్న్ సైట్ కంపెనీ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.ఒక‌వేళ అమ్మిరాటి పోర్న్ సైట్‌లో న‌టిస్తే, అత‌నికి రెండున్న‌ర ల‌క్ష‌ల డాల‌ర్లు ఇవ్వ‌నున్న‌ట్లు కామ్‌సోడా వెబ్‌సైట్ ప్ర‌క‌ట‌న చేసింది.వెబ్‌కామ్ షోకు 60 నిమిషాల స‌మ‌యం కేటాయిస్తే, రెండున్న‌ర ల‌క్ష‌ల డాల‌ర్లు ఇవ్వ‌నున్న‌ట్లు కామ్‌సోడా సీఈవో డార్ని పార్క‌ర్ తెలిపారు.

Health Tips: మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారా..ఈ గింజలతో మీ మోకాళ్ళ నొప్పులు పరార్

sajaya

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఇబ్బంది పడే సమస్య మోకాళ్ళ నొప్పులు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేవి. ఇప్పుడు 30 ఏళ్ల వయసు ఉన్న యువత కూడా వస్తుంది. దీనికి కారణాలు ఏంటో దీనికి తగిన చికిత్స ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Advertisement