India

Astrology: జనవరి 4 బుధ గ్రహం ధనస్సు రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుద గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది 2025 వ సంవత్సరంలో అన్ని రాశి చక్రాలు మారుతూ ఉంటాయి. ఇవి ఆ రాశుల పైన మంచి ప్రభావాలను చెడు ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి.

Astrology: జనవరి 2వ తేదీ శుక్రుడు, శని గ్రహాలు రెండు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శనిగ్రహం శుక్ర గ్రహం జనవరి 2వ తేదీన ఆశ్లేష నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాయి. దీనికి కారణంగా అన్ని రాశులు పైన సానుకూల ఫలితాలు ఉంటాయి.

Astrology: డిసెంబర్ 31 గురు గ్రహం శని గ్రహం పూర్వా భాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిక శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి శని గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10: 45 నిమిషాలకు ఈ రెండు గ్రహాలు పూర్వాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశిస్తాయి.

Kazakhstan: కజకిస్ధాన్‌లో ఘోర విమాన ప్రమాదం, 72 మంది మృతి..మృతుల సంఖ్య పెరిగే అవకాశం

Arun Charagonda

కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.ఈ విమాన ప్రమాదంలో సుమారు 72 మంది మృతి చెందగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Food Tips: మినప్పప్పు లేకుండా అప్పటికప్పుడు టేస్టీ దోశలు సింపుల్ గా చేసుకోవడం ఎలా..

sajaya

దోశలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ ఆ పిండిని ప్రిపేర్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ తో కూడి ఉంది. ఆ బ్యాటర్ ని రెడీ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది.

Health Tips: మటన్ కంటే 10 రెట్లు బలాన్ని ఇచ్చే ఫుల్ మఖానలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

sajaya

ఫుల్ మఖానను తామర గింజలు అని కూడా పిలుస్తా.రు ఇది అత్యంత పోషకాలు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, వంటివి పుష్కలంగా ఉంటాయి.

Health Tips: ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ హోమ్ రెమెడీస్ తో సమస్యకు పరిష్కారం..

sajaya

చలికాలంలో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఈ సీజన్లో కీళ్ల నొప్పులు ఎముకల నొప్పులు కండరాల నొప్పుల సమస్య ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది.

Pushpa 2 stampede: సంధ్య థియేటర్ విషాదం...రేవతికి 11వ రోజు కర్మ నిర్వహించిన కుటుంబ సభ్యులు, కోలుకుంటున్న చిన్నారి శ్రీ తేజ్

Arun Charagonda

డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో మరణించిన 39 ఏళ్ల మహిళ రేవతి కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఆమె అకాల మరణం యొక్క విషాదంతో ఇంకా ఇబ్బంది పడుతున్నారు. సోమవారం రేవతికి కుటుంబం 11వ రోజు కర్మను నిర్వహించింది.

Advertisement

TTD: పరకామణి కుంభకోణంపై చర్చ, స్కాంపై చర్చ జరపాలని డిమాండ్ చేసిన బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి

Arun Charagonda

తిరుమలలో మరోసారి పరకామణి కుంభకోణం చర్చ జరుగుతోంది. పరకామణిలో రహస్యంగా రూ.200 కోట్లకుపైగా విదేశీ కరెన్సీ తరలించాడు రవికుమార్ అనే పెద్దజీయర్ మఠం ఉద్యోగి.

Kambhampati Hari Babu: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్‌గా వీకే సింగ్...5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించిన కేంద్రం

Arun Charagonda

5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ముగ్గురిని ఒక రాష్ట్రం నుండి మరో చోటికి బదిలీ చేయగా ఇద్దరిని కొత్తగా నియమించింది. మిజోరం గవర్నర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా కేంద్రప్రభుత్వం నియమించింది.

Christmas 2024 Wishes In Telugu, Quotes: క్రైస్తవ సోదర సోదరీమణులకు ఈ డిజిటల్ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి...Whatsapp, Facebook, Instagram, X ద్వారా విషెస్ షేర్ చేయండి..

sajaya

మీ బంధుమిత్రులకు స్నేహితులకు సన్నిహితులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా గ్రీటింగ్ కార్డులను అందజేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ పేర్కొన్నటువంటి డిజిటల్ ఫోటో గ్రీటింగ్స్ డౌన్లోడ్ చేసుకొని సోషల్ మీడియా ద్వారా వాటిని షేర్ చేసుకోవచ్చు.

Christmas 2024 Wishes In Telugu, Quotes: మీ బంధు మిత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఇలా తెలియజేయాలని ఉందా..అయితే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకోండి

sajaya

ప్రేమకు త్యాగానికి ప్రతీక అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించిన శుభ తరుణమే క్రిస్మస్ పండగ. ఈ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు

Advertisement

Pune: వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో షాక్‌కు గురైన యువకుడిని చాకచక్యంగా కాపాడిన పూణే డీసీపీ, పక్కనే పడిఉన్న వృద్ధురాలికి తన కర్చీప్‌ తీసి కట్టుకట్టిన అధికారి, సోషల్ మీడియాలో ప్రశంసలు

Hazarath Reddy

పూణే సిటీ పోలీసుల కథనం ప్రకారం, ఈ సంఘటన ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వానోరీలోని జగ్తాప్ డైరీ చౌక్ వద్ద జరిగింది. బైక్ పై వెళ్తున్న యువకుడు వృద్ధురాలిని ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడ్డారు. మహిళకు స్వల్ప గాయాలు కాగా, యువకుడు షాక్‌తో బైక్‌పై నుంచి కిందపడ్డాడు.

ICC Champions Trophy 2025: ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ పూర్తి షెడ్యూల్‌ ఇదిగో..

Hazarath Reddy

దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ విడుదలైంది.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాక్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీ జరుగనుంది. ఇక చివరి సారిగా 2017లో జరిగిన ఐసీసీ ఈవెంట్‌ను పాకిస్థాన్‌ గెలుచుకున్నది.తాజాగా 2025 ట్రోఫీ షెడ్యూల్‌ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది

PV Sindhu Wedding Pics: పీవీ సింధు పెళ్లి ఫోటోలు ఇవిగో, పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో ఏడడుగులు నడిచిన బ్యాడ్మింటన్‌ స్టార్‌

Hazarath Reddy

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం జరిగింది.

Poonch Road Accident: 350 అడుగుల లోయలో పడిన ఆర్మీ వాహనం, 5 మంది సైనికులు మృతి, పలువురు సైనికులకు తీవ్ర గాయాలు, పూంచ్ జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

జమ్మూ కశ్మీర్‌ పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెంధార్‌ సమీపంలోని బల్నోయి వద్ద సైనికులు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం భారీ లోయలో పడి పోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు మరణించారు. పలువురు సైనికులకు గాయాలు అయ్యాయి.

Advertisement

Axar Patel తండ్రి అయ్యాడు, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన భార్య మేహా పటేల్, హక్ష్ పటేల్‌‌గా నామకరణం

Hazarath Reddy

భారత క్రికెట్ జట్టు ఆటగాడు అక్షర్ పటేల్ తండ్రి అయ్యాడు. అక్షర్ భార్య మేహ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా అక్షర్ ఈ సమాచారాన్ని అభిమానులకు అందించాడు.

Poonch Road Accident: పూంఛ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం, 300 అడుగుల లోతున్న‌ లోయ‌లో పడిన జ‌వాన్ల‌ వాహ‌నం, ఐదుగురు సైనికులు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

జ‌మ్మూక‌శ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. జ‌వాన్ల‌తో వెళ్తున్న వాహ‌నం అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. దీంతో ఐదుగురు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఎనిమిది మంది జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

Telangana: వీడియో ఇదిగో, మద్యం తాగి స్కూలుకు వచ్చిన ఉపాధ్యాయుడు, ఇదేం పని అని అడిగితే బండ బూతులు తిడుతూ..

Hazarath Reddy

ఏటూరునాగారం మండ‌లం కొండాయి గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఓ ఉపాధ్యాయడు మద్యం తాగి స్కూలుకు వచ్చాడు. మ‌ద్యం తాగి పాఠ‌శాల‌కు రావ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని ఓ వ్య‌క్తి.. ఉపాధ్యాయుడిని ప్ర‌శ్నించాడు.

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్

Hazarath Reddy

'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన చిన్నారి తండ్రి భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇరవై రోజుల తర్వాత స్పందించిన చిన్నారి.. ఈరోజు స్పందిస్తోంది. అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.

Advertisement
Advertisement