India

Hanuman Idol Set on Fire: భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో ఘోర అపచారం.. మంటల్లో హనుమాన్ విగ్రహం.. విగ్రహం దగ్ధమవ్వడం ఊరికి అరిష్టమంటున్న గ్రామస్తులు (వీడియో)

Rudra

తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారడం కలకలం రేపుతున్నది. ముఖ్యంగా తెలంగాణలో ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలోని అమరేశ్వర ఆలయంలో ఘోరమైన అపచారం జరిగింది.

America Tragedy: గన్ మిస్‌ ఫైర్‌.. అమెరికాలో హైదరాబాద్ యువ‌కుడి మృతి.. బ‌ర్త్‌ డే రోజే విషాదం.. మృతుడు ఉప్ప‌ల్ వాసి ఆర్య‌న్ రెడ్డిగా గుర్తింపు

Rudra

పుట్టినరోజే ఆ యువకుడి జీవితంలో చివరి రోజుగా మారింది. అమెరికాలో తెలుగు యువ‌కుడు ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

Kissik Song Release Date: పుష్ప -2 నుంచి కిస్సిక్ సాంగ్ వ‌చ్చేస్తోంది! స‌మంత పాట కంటే రెట్టింపు వోల్టేజ్ తో రాబోతున్న శ్రీ‌లీల ఐటెం సాంగ్, ఇంతకీ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

VNS

తొలి చిత్రంలోని ‘ఊ అంటావా...’కి దీటుగా ఇందులో ‘కిస్సిక్‌...’ పాట ఉంటుందని, శ్రీలీలతో కలిసి అల్లు అర్జున్‌ వేసిన డ్యాన్స్, ఆయన శ్వాగ్‌ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. పట్నాలో నిర్వహించిన ఈవెంట్‌ సూపర్‌హిట్‌ అయింది

PM Modi At Guyana Parliament: ఇది యుద్ధాల శ‌కం కాదు! గ‌యానా పార్ల‌మెంట్ లో ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌ల‌, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై త‌న‌దైన శైలిలో స్పంద‌న‌

VNS

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ ఇది యుద్ధాల శకం కాదని ఉద్ఘాటించారు. ఇది ఘర్షణలకు సమయం కాదని, సంఘర్షణలను సృష్టించే వారిని గుర్తించే సమయమన్నారు. బుధవారం ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీతో (Irfan Ali) సమావేశమైన మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

Advertisement

Sehwag's Son Aaryavir Scores Double Hundred:సెహ్వాగ్ త‌న‌యుడు ఉతికి ఆరేశాడు, తండ్రిని మించిన బ్యాటింగ్, ఏకంగా డ‌బుల్ సెంచ‌రీ

VNS

మ్యాచ్‌లో మేఘాల‌య తొలుత బ్యాటింగ్ చేసింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో 260 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం ఆర్య‌వీర్ 229 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాది 200* ప‌రుగుల‌తో చెల‌రేడంతో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 468 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం ఢిల్లీ 208 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

Pakistan Gun Attack: ప్యాసింజ‌ర్ వాహ‌నాల‌పై కాల్పులు 50 మంది మృతి, పాకిస్థాన్ లో ఉగ్ర‌వాదుల దుశ్చ‌ర్య‌

VNS

పాకిస్థాన్ లోని వాయువ్య జిల్లా కుర్రాంలో (Kurram) ప్యాసింజర్ వాహనాలపై సాయుధ దుండగులు గురువారం జరిపిన కాల్పుల్లో (Gunmen Open Fire On Passenger Vehicles) 50 మంది మరణించారు. వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. మరో 29 మందికి గాయాలయ్యాయి.

Adani ‘Bribery Case’: అదానీకి మ‌రో బిగ్ షాక్, ఆ ఒప్పందాలు ర‌ద్దు చేసుకుంటూ కెన్యా ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌

VNS

అదానీ గ్రూప్‌నకు కెన్యా సర్కారు షాకిచ్చింది. లంచం ఆరోపణలపై అమెరికాలో గౌతమ్‌ అదానీపై (Gautam adani) కేసు నమోదైన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్‌ కాంట్రాక్ట్‌ సహా, విద్యుత్‌ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు (Kenya Cancels Airport and Energy Deals) కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం వెల్లడించారు.

Telangana: వీడియో ఇదిగో, వేరే మహిళతో ఆ పనిలో ఉంటూ భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నల్గొండ విద్యా అధికారి, పోలీసులకు ఫిర్యాదు

Hazarath Reddy

నల్లగొండ జిల్లా విద్యాధికారి(DEO) భిక్షపతి భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చంది. అతను మరో మహిళతో ఉండగా భార్య తన కుటుంబ సభ్యులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భిక్షపతిని నిలదీయగా ఆమెను ఇంటి నుంచి బయటకు పోమ్మంటూ బెదిరించాడు.

Advertisement

Young Man Dies of Heart Attack: షాకింగ్ వీడియో, స్నేహితుడి పెళ్లి వేడుకలో గిఫ్ట్ ఇస్తూ స్టేజ్ పైనే గుండెపోటుతో యువకుడు మృతి, కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

కర్నూలు జిల్లా కృష్ణగిరిలో ఓ యువకుడు తన స్నేహితుడికి బహుమతి ఇస్తూ స్టేజిపైనే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

Posani Krishna Murali: వీడియో ఇదిగో, తెలంగాణ తెచ్చాడని కేసీఆర్‌కు ఓటేసా, తర్వాత విమర్శించినా ఏనాడు నా మీద కేసులు పెట్టలేదని తెలిపిన పోసాని

Hazarath Reddy

పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇక మీదట నుంచి తాను రాజకీయాల గురించి మాట్లాడనని, ఏ పార్టీని పొగడను ఏ పార్టీ గురించి మాట్లాడను, మరే పార్టీని విమర్శించను అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

Posani Krishna Murali: రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటించిన పోసాని కృష్ణ మురళి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇక మీదట నుంచి తాను రాజకీయాల గురించి మాట్లాడనని, ఏ పార్టీని పొగడను ఏ పార్టీ గురించి మాట్లాడను, మరే పార్టీని విమర్శించను అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

Viral Video: వీడియో ఇదిగో, బస్సులో కపుల్స్ సెక్స్ చేసుకుంటుండగా కండక్టర్ సడన్ ఎంట్రీ, ఛీ ఇదేమి పాడుపనంటూ తిట్టడంతో..

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ జంట బస్సులో ప్రయాణిస్తూ శృంగారంలో మునిగిపోయారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి వారిని వీడియో తీయడం మొదలు పెట్టాడు.

Advertisement

Mufasa: The Lion King Telugu Trailer: మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్,సూపర్ స్టార్ వాయిస్‌తో ముఫాసా: ది లయన్‌‌ కింగ్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన చిత్రం ‘ది లయన్ కింగ్’. ఈ చిత్రానికి ప్రీక్వెల్‌‌గా ‘ముఫాసా: ది లయన్‌‌ కింగ్’ వస్తోంది. ఇందులోని లీడ్ రోల్ అయిన ముఫాసా అనే సింహం పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. బుధవారం తెలుగు వెర్షన్‌‌ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌‌‌‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు మహేష్ బాబు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, కర్నూలు జిల్లాలో రంగుపూసుకుని భిక్షాటన చేస్తున్న మరికొందరు పిల్లలను రక్షించిన అధికారులు, తల్లిదండ్రులకి వార్నింగ్

Hazarath Reddy

కర్నూల్ నగరంలో ఓ బాలుడు ఒంటిపై రంగు పూసుకొని భిక్షాటన చేస్తున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఓ నెటిజన్ ఆ వీడియోను మంత్రి నారా లోకేష్ కు ట్యాగ్ చేసి చెప్పాడు.వీడియోపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగారు అధికారులు.

Andhra Pradesh Shocker: అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం, 5 నెలల చిన్నారిని చంపి ఆత్మహత్య చేసుకున్న దంపతులు, ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానిస్తున్న పోలీసులు

Hazarath Reddy

అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శింగనమల నియోజకవర్గం నార్పలలో ఐదు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదు రోజుల కిందట తలుపులు వేసుకొని భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Pushpa 2: The Rule: ట్వీట్ ఇదిగో, అల్లు అర్జున్ కు బెస్ట్ విషెస్ తెలిపిన వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి, థాంక్యూ సో మచ్ బ్రదర్ అంటూ బన్నీ రిప్లై

Hazarath Reddy

స్టార్ హీరో అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప 2' డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ కు ఆయన మిత్రుడు, వైసీపీ నేత శిల్పా రవీంద్రా రెడ్డి ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. 'పుష్ప 2' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు.

Advertisement

Telangana: చార్జింగ్ పెడుతుండగా పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్..జగిత్యాలలో ఘటన, స్కూటర్ తో పాటు డబ్బు బూడిద పాలు

Arun Charagonda

చార్జింగ్ పెడుతుండగా ఎలక్ట్రిక్ స్కూటర్ పేలింది. జగిత్యాల జిల్లా బాలపెల్లి గ్రామంలో ఈ ఘటన జరుగగా 40 రోజుల క్రితం ఓ ప్రముఖ టూవీలర్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారు తిరుపతి రెడ్డి. ప్రమాద సమయంలో స్కూటర్ డిక్కిలో రూ.1.90 లక్షలు ఉన్నాయని...స్కూటర్, డబ్బు కాలి బుడిద కావడంతో లబోదిబోమంటున్నాడు బాధితుడు తిరుపతి రెడ్డి.

Andhra Pradesh Horror: కడప జిల్లాలో దారుణం, మహిళను చంపి ఆమె తలను రాళ్లతో చిధ్రం చేసిన దుండగులు, ఒంటిపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అనే అనుమానాలు

Hazarath Reddy

మహిళ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రాళ్లతో తలను ఛిద్రం చేశారు. మహిళపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన అరవింద్ కేజ్రీవాల్,లిస్టు ఇదిగో..

Hazarath Reddy

వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు(Delhi Assembly Elections) జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆమ్ ఆద్మీ 11 మంది అభ్య‌ర్థులతో తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఇటీవ‌ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఆప్‌లో చేరిన ఆరుగురికి తొలి జాబితాలో చోటు క‌ల్పించారు

Naga Chaitanya – Sobhita Dhulipala : గోవాలో నాగచైతన్య - శోభిత ధూళిపాళ, ఫ్యామిలీ ఈవెంట్‌కు హాజరు..డిసెంబర్ 4న చైతూ- శోభిత వివాహం!

Arun Charagonda

గోవాలోని ఓ ఈవెంట్‌లో సందడి చేశారు నాగచైతన్య - శోభిత ధూళిపాళ. ఇప్పటికే వీరి ఎంగేజ్‌మెంట్ జరుగగా డిసెంబర్ 4న వీరి వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఈవెంట్‌లో నాగార్జున - అమలతో పాటు ఈ కొత్త జంట సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement